never seen trivikram becoming so emotional on stage.. he was into tears literally at the end and we can feel that in his shivering voice.. true gentleman
త్రివిక్రమ్ గారు మాట్లాడుతుంటే నిజంగా మన నిత్య జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు గుర్తు చేస్తూ మాట్లాడుతారు ఇలాంటి మాటలు ఎంతసేపు విన్న తనివి తీరదు కదా ఇలాంటి దర్శకులు మనకు దొరికినందుకు చాలా అదృష్టం కదా.............
HE IS THE EPITOME OF DOWN TO EARTH. SIMPLE DEFINITION OF SIMPLICITY. HE IS ENDANGERED SPECIES IN TERMS OF LOYALTY AND SIMPLICITY. HE IS BORN WITH GIFT OF THE GAB.
త్రివిక్రమ్ గారు తల వొంచి నమస్కరించడం అంటే చూడటానికి మాకు చాలా గర్వంగా ఉంది..ఎంత ఎదిగినా వొదిగి ఉండటం అంటే దానిని ఇలాంటి నచ్చిన వ్యక్తుల ద్వారా చూడటం మాకు చాలా ఆనందం ఇస్తుంది...
Ooo my God... Oo. My God... The shivers in Guruji voice in the end.. And he touches the feet of his master.. A piece of evidence of his gratitude towards his growth... Ooo my god.. I never expect this from guruji.. What a Great Heart he has.?
స్రవంతి రవికిషోర్ హీరో రామ్ కి పెద్ద నాన్న 🙏, స్రవంతి రవికిషోర్ గారు గురించి ఇప్పుడే తెలిసింది 🙏 ఎంత స్థాయికి ఎదిగిన మూలాలు మర్చిపోకూడదు దానికి ఉదాహరణ ఇదే.. త్రివిక్రమ్ గారు మీ సంస్కారంకి 🙏
చదువు సంస్కారం అంటారు మీ చదువు మాకు తెలియదు మీ సంస్కారం అందరికీ ఒక బాట కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎదిగితే అహంకారం తలకెక్కించుకునే రోజుల్లో మీవంటి సంస్కారం ఉన్న వారి మాటలు అవసరం 🙏
త్రివిక్రమ్ సార్ మీరు ఎదిగిన మీ ఎదుగుదలకు కారణం అయినా వాళ్ళను మరచి పోలేదు మీరు speech ఇస్తే ఇలానే వినాలని అనిపిస్తది సార్ మీ మాటలో నిజాయతి అనుభవాలు మరియు ప్రేరణ ఉంటుంది సార్ మీరు నూరేళ్లు ఆరోగ్యం గా జీవించి ఇంకా ఎన్నో సినిమా లు చేయాలనీ కోరుకుంటున్నాను... 🙏
Meeku padabi vandanam ..Trivikram garu..mee anta legend..kala ama thali kataksham kaligina person..avkasam ichina vari ashirvadam tiskovadam me pai Vuna respect ni inka 1000 retlu penchindi..may be that is the reason you are still ruling industry with your work🙏..
@Jashwanth Rushi dhantlo daring yemundhi ra pukihara solluga correct telugu ni chepindhi dhanki good command on Telugu very rare these days nice anali.. jailgan gadeymo Telugu odhu antunadu vadni thannali..
Annam petti aadarinchina vaarini,neeloni shakthi ni gurthinchi vennu thatti prothahinchina vaarini yeppudu marichiporadu that is what Trivikram Sir(Maatala Maantrikudu) did,thank u sir,u r movies,u r speaches on stages r so inspire to young generation..Telugu jaathi garvapade rachyatha sir meeru..
స్రవంతి రవి కిషోర్ గారు... మీరు ఇంత గొప్ప వారు అని ఇప్పుడే విన్నాము... పాదాభి వందనం sir...
never seen trivikram becoming so emotional on stage.. he was into tears literally at the end and we can feel that in his shivering voice.. true gentleman
త్రివిక్రమ్ గారు...
మీ సంస్కారానికి శత కోటి నమస్కారాలు.🙏🙏🙏🙏
త్రివిక్రమ్ గారి మాటలు ఎన్ని గంటలు ఆయినా విన్నోచు ❤ తెలుగు బాషా త్రివిక్రమ్ గారి నోటి నుంచి చాలా మధురం గా వుంటుంది ❤❤
Yes mitrama naku da chala istam
@@venkatvr484 me
Telugu bhasha not Basha
ఈయన యెప్పుడు మాట్లాడినా 1KG Sweet తిని ఆ తర్వాత మాట్లాడినంత తీయగా ఉంటాయి మాటలు. వినయ, విధేయ, త్రివిక్రమ.... వందనాలయ్యా 🙏...
Modda le
@@subtub148 Nee mogga evadiki kavali le..
Anni muskuni Video chudu..
okadi medha padi edavatam tappa inkem ochu le🙏
Well said Ravindra
@Ankala Chaithanya yenti bro matter. Artham kavatle
Chala kg Inka koncham kavala
చాలా చాలా సూపర్ స్పీచ్ ఎంతో గొప్ప స్థాయికి వచ్చిన కూడా బేసిక్స్ మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడం అంటే మాములు విషయం కాదు సూపర్ సార్ మీరు 👌👌👌
త్రివిక్రమ్ అభిమానులు ఒక్క లైక్ వేసుకోండి ... ఒక్క కామెంట్ రాయండి ... గురూజీ గురించి
Matala manthrekudu
Sweet words which are inspiring.
త్రివిక్రమ్ గారు రామ్ తో ఒక సినిమా తీయండి 😘😘😘😘😘
Jai ram anna
Trivikram is not only talented writer,director and he is great human being and down to earth person too
Manchi rasikudu kuda
😂😂😂
No Srinivas trivikram is fake guyy
@@ajay2268 😂enduku bro. Any incident??
@@chityalasoumithreddy2409 ask Punam kaur
నిజం గా సుమ గారు చెప్పినట్లు త్రివిక్రమ్
గారి స్పీచ్ కి వారి తెలుగు మాట్లాడే విధానం కి ఫ్యాన్స్ .... ఉంటారు
ఎవరికి ఎప్పుడు ఎక్కడ నమస్కారం పెట్టాలో తెలిసిన వ్యక్తి త్రివిక్రమ్....🙏🏿🙏🏿🙏🏿
2:53 - రసికుడు కాని వాడికి నా కవిత్వం చెప్పే కర్మ, నా నుదిటిపై రాయద్దు రాయద్దు రాయద్దు.
Thanks
జై 👌🏻👌🏻👌🏻👌🏻🫶రాపో
త్రివిక్రమ్
3 vikram fans okka like vesukondi
Copy boy
Viram veeryam kadu ayya Sami Vikram ayana
@Chandra kala
Viram కాదు. Vikram.
Anyway happy sankranthi.
3vikram gadni pk vadilesunte cm ayyevadu inka pedda star kuda ayyevadu 😎
Endhuku adukkuntunnav like veskondi ani🤦♂️
హ్యాట్సాఫ్ త్రివిక్రమ్ గారు మీరు వచ్చిన రూట్స్ మర్చి పోలేదు హ్యాట్సాఫ్
@Telugu Tv kotta community guidelines vachai. Ila links pettakoodadu . Pedite channel pie strikes vastai
Yes...im trivikram speech fan
Nenu kuda mitrama..😊
We never forget the stone which was help us to stand till today ....
Musician of Words Thrivikram sir.❤️❤️❤️❤️❤️ Sir
త్రివిక్రమ్ గారు మాట్లాడుతుంటే నిజంగా మన నిత్య జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు గుర్తు చేస్తూ మాట్లాడుతారు ఇలాంటి మాటలు ఎంతసేపు విన్న తనివి తీరదు కదా ఇలాంటి దర్శకులు మనకు దొరికినందుకు చాలా అదృష్టం కదా.............
5:08
Express cheyatam raadhu antuney intha beautiful ga express chesaru
Trivikram magical words❤️❤️
సక్సెస్ ని తలకెక్కిచ్చుకొని విర్రవీగే కుర్రా డైరెక్టర్లు త్రివిక్రంని చూసి నేర్చుకోండి....సుమ గారు చెప్పినట్లు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి...
ఎవరు??
Super bro 👌👌
Anil roddapudi
Ram also did it
Jai ram share ram new movies
After long time hearing ur speech sir
Definition for gratitude this speech.,
Very passionate producer..!
Very gratitude Director..!
😅😅 tears in my eyes Guriuujii 🙏🏻🙏🏻 perfect synonym of down to earth
First. Blockbusters krack movie
Second movie blockbuster ram red
Master???
Jai ram pothineni share his movies red for more hyp
ua-cam.com/video/5NSDDi7Kpuw/v-deo.html
Alludu adhurs me amma ki ichinav ra
@@vinodkumar-jv7lp Nuvu first veli amayilani tesukuna Prathi movie chudu bhayya... tharuvatha matladukundham
అబ్బా ఎం మంచి మనిషి ఎప్పుడో అవకాశం ఇస్తే ఇప్పటికీ గుర్తు పెట్టుకొని తన విశ్వాసాన్ని చూపించాడు
Babaoi entidi Guruji enti intha emotional a watts speech asalu. Super super super loved it❤️❤️
Iam in Karnataka iam fan of "'matala mantrikudu "' Vikram sir
What a emotional sir supper speech and supper obidience👍
I don't know how this 10 minutes went off mind blowing speech
Gurujiiii🙏🙏🙏heart touching speech ❤️
థాంక్యూ వెరీ మచ్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి
Guruji eppudu intha emotional avvaledu
Yes, he reminds himself of old dying days to settle in movies
yes ... correct
సూపర్ సర్.. త్రివిక్రమ్ సర్
HE IS THE EPITOME OF DOWN TO EARTH.
SIMPLE DEFINITION OF SIMPLICITY.
HE IS ENDANGERED SPECIES IN TERMS OF LOYALTY AND SIMPLICITY.
HE IS BORN WITH GIFT OF THE GAB.
Guruji voice 😍 👌
We stand here to listen your speech ❤️👌 we proud to say Telugu director
Guruji ur always great,,,,,,,,,,
Super Master meeru
Superrrrrr
త్రివిక్రమ్ గారు మొదటి మాట నుంచి స్రవంతి శ్రీనివాస్ గారికి, మనసులోనే అనేక సార్లు పాదాభి వందనం చేయటం నాకు కన్పించింది.
Hats off Trivikram sir. 🙏
For the 1st time I seen trivikram garu emotional speech 🥺🥺🥺🥺
First time ah me age entha thammudu
Nv chudadam first time na tammudu
Support and share ram pothineni movies
@@manikantabheema9137 nee age entha bayya
@@krishnaa4012 yes
Jai Ram & Guruji & ravi kishore
Big fan of Trivikram speech listening.....
Speech tho malli impress ayya sir... Meeru great
మీ ప్రసంగం అద్భుతం సర్ 🙏🙏🙏
సూపర్ సార్ త్రివిక్రమ్ గారు మీరు మాట్లాడే ప్రతి మాటకు ఒక అర్ధం ఉంటుంది అదే మీలో ఉన్న ఎనర్జీ
ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి ఒకప్పుడు నేను విన్న ఇప్పుడు చూస్తున్న త్రివిక్రమ్ గారు మీ వలన.
WoW WHaT a SpeecH SiR👆👌👌👌👌👌ur voice awsm
😍😍😍😍No Words... Guruji You’re Great ... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
You genius sir......really am proud to be u r fan & Pawan sir also.your words r gold.....
Trivikram sir ,,,Esari maa RAM Anna tho mi next movie tiyandi
త్రివిక్రమ్ గారు తల వొంచి నమస్కరించడం అంటే చూడటానికి మాకు చాలా గర్వంగా ఉంది..ఎంత ఎదిగినా వొదిగి ఉండటం అంటే దానిని ఇలాంటి నచ్చిన వ్యక్తుల ద్వారా చూడటం మాకు చాలా ఆనందం ఇస్తుంది...
Gurujii sir... Gurujii aanthe 😍❤
Guru ji vastunnaru Ani chinna hint echinna... Red Audio Boil ayedi super speech
Guruji u r great
TNX sir
నిజాయితీ అంటే త్రివిక్రమ్.. త్రివిక్రమ్ అంటే నిజాయితీ 🙏🙏🙏🙏
One of the ultimate speech... Gurujii 🙏🙏🙏
Salute gurujee 🙏🙏🙏🙏🙏
Akira Korasova....
Great to hear from you sir.....,🌅🔥❤🎉🕉
Guruji ❤️❤️❤️❤️👍👍👍👍
Gurujee...take a bow
Ooo my God... Oo. My God... The shivers in Guruji voice in the end.. And he touches the feet of his master.. A piece of evidence of his gratitude towards his growth... Ooo my god.. I never expect this from guruji.. What a Great Heart he has.?
My Worship for guruji increased much more after this
Love you guruji
Samaskaram
Namaskaram
Chesindi
Super 👌 sir
Guruji meeru keka
స్రవంతి రవికిషోర్ హీరో రామ్ కి పెద్ద నాన్న 🙏, స్రవంతి రవికిషోర్ గారు గురించి ఇప్పుడే తెలిసింది 🙏 ఎంత స్థాయికి ఎదిగిన మూలాలు మర్చిపోకూడదు దానికి ఉదాహరణ ఇదే.. త్రివిక్రమ్ గారు మీ సంస్కారంకి 🙏
Hats off sir guruji 🙏🙏🙏🙏🙏🙏
కృతజ్ఞత చూపించడం....
The best thing we can do in our life...
Super words man good 👌
చదువు సంస్కారం అంటారు మీ చదువు మాకు తెలియదు మీ సంస్కారం అందరికీ ఒక బాట కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎదిగితే అహంకారం తలకెక్కించుకునే రోజుల్లో మీవంటి సంస్కారం ఉన్న వారి మాటలు అవసరం 🙏
ఆంధ్రా యూనివర్సిటీ లో చదివారు గురూజీ న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్
త్రివిక్రమ్ సార్ మీరు ఎదిగిన మీ ఎదుగుదలకు కారణం అయినా వాళ్ళను మరచి పోలేదు మీరు speech ఇస్తే ఇలానే వినాలని అనిపిస్తది సార్ మీ మాటలో నిజాయతి అనుభవాలు మరియు ప్రేరణ ఉంటుంది సార్ మీరు నూరేళ్లు ఆరోగ్యం గా జీవించి ఇంకా ఎన్నో సినిమా లు చేయాలనీ కోరుకుంటున్నాను... 🙏
Fabulous speech sir all-time my favorite directer....... 👌👌👌👌👌👌👌👌
Language meeda pattu, manavata viluvalu, amd more then everything the great human being hats off GURUJI
వెయిటింగ్ ఫర్ కాంబినేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ కాంబినేషన్
త్రివిక్రమ్ గారు🙏🙏🙏🙏🙏
Motivatational inspirational talented= TRIVIKRAM SIR
Meeku padabi vandanam ..Trivikram garu..mee anta legend..kala ama thali kataksham kaligina person..avkasam ichina vari ashirvadam tiskovadam me pai Vuna respect ni inka 1000 retlu penchindi..may be that is the reason you are still ruling industry with your work🙏..
Touching the feet of producer in current living situation is just unimaginable to anyone.
Waiting for your speech sir😋
Guruji 🙏🙏🙏🙏🙏 We love you very much sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
super sir meeru
ఎక్కడ నెగాలో కాదు ఎక్కడ తగాలో తెలిపారు గూరుజీ 🙏🙏🙏🙏
*నెగ్గాలో, *తగ్గాలో, *గురూజీ
సరిగా రాయలేకపోయిన తెలుగులో రాయాలి అనే మీ సంకల్పానికి ధన్యవాదాలు🙏
@Jashwanth Rushi dhantlo daring yemundhi ra pukihara solluga correct telugu ni chepindhi dhanki good command on Telugu very rare these days nice anali.. jailgan gadeymo Telugu odhu antunadu vadni thannali..
Super speech
Hat's up guru ji
Me speech ki biggest fan Sir👏👏👏
Marvelous speech guruji
Really appreciate your words which is most important for us
Ravi sir great sir
Always great speeche 3v kram
A man who knows his roots and always remembers it... truly Trivikram Srinivas,,,
Super Anna
This is one of the finest speech of guruji
I am big fan with you trivikram garu.. very human being sir... very talent.. director &writer&dailolg
Lovu you sir ❤️
I am the fan of your speech
First of all....A Great Congratulations to u for Ala Vaikuntapuram loo One Year 🎉 Successful Movie Tqs a Lot Guruji....!!!
Annam petti aadarinchina vaarini,neeloni shakthi ni gurthinchi vennu thatti prothahinchina vaarini yeppudu marichiporadu that is what Trivikram Sir(Maatala Maantrikudu) did,thank u sir,u r movies,u r speaches on stages r so inspire to young generation..Telugu jaathi garvapade rachyatha sir meeru..
మా ఊరు భీమవరం బుల్లోడు మాటల మత్రికుడు త్రివిక్రమ్ గారు {ASR నగర్ లో అతను ఇల్లు}
No,,,,near cosmo
@@ramraju890 కాస్మో క్లోబ్ అదే
.. thanks
Take a bow sir ippudu meru guruvuni minchina sishyudaina kanatte matladaru thats y you are guruji ♥️♥️
Matala manthikrudu ma #trivikram
Simply great.guruji guruji anthe