|| Big Tribal Market || Kuneru

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • హాయ్ అందరూ బాగున్నారా..?
    #village #lifestyle #tribal #tribalmarket
    పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం, కూనేరు గ్రామం వద్ద జరిగే అతి పెద్ద గిరిజన సంత ఈ సంత...
    ఈ సంత ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు లో జరుగుతుంది.
    ఈ సంతకు దాదాపు 30,40 గిరిజన గ్రామాల నుంచి గిరిజన ప్రజలు వస్తారు...
    వారికి లభించే ఆటవిక ఉత్పత్తులను ఈ సంతల్లో అమ్ముకుని వ్యాపారస్తుల వద్ద నిత్యావసర సరుకులు కొనుక్కుని తమ గ్రామానికి తిరిగి వెళతారు.
    ఈ సంత అంతర్రాష్ట్ర రహదారి వద్ద జరగటం వలన నిత్యం వాహనాలు తిరుగుతూ చాలా రద్దీ గా ఉంటాది.
    గిరిజనులకు ఈ సంత చాలా ప్రధానమైనది.
    ఆయా సీజన్ల లో వారికి లభించే ప్రకృతి సిద్ధమైన మామిడి పండ్లను, పనస పండ్లను, అనాస పనస పండ్లను, చింత పండును, మామిడితో తయారు చేసిన తాండ్ర, తియ్యారుగు, ఇంకా నాటుకోల్లు అనేక రకాలైన సహజ సిద్ధమైన వాటిని గిరిజనులు ఈ సంత కు తెచ్చి చాలా చవక ధరలకు అమ్ముకుంటారు...
    వారికి కావాల్సిన సరుకులను, నిత్యవసర వస్తువులను, వారానికి సరిపడే కూరగాయలను వారు కొనుక్కుని, తిరిగి తమ స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు...
    ప్రతీ శనివారం జరిగే ఈ సంత ఒక జాతర లా జరుగుతుంది...
    village vlogs
    village lifestyle
    village market
    tribal market
    tribal Life style
    tribal Food
    tribal vlogs
    village van
    araku tribal culture
    araku tribal Life style
    visual tree
    mylurams
    village culture
    village fun
    village comedy
    tribal Lifestyle,
    Village lifestyle,
    Village van,
    araku tribal culture,
    araku food,
    tribal market,
    Village technology,
    village comedy,
    Village coocking,
    Village culture,
    Villages in deep forest,
    tribal villages,
    kondhu tribes,
    mylu rams,
    tribal products,
    maredumilli,
    araku places,
    helping poor,
    tribal helping,
    helping food,
    helping hands,
    tribal food coocking,
    family lives alone,
    konda Dora Raju

КОМЕНТАРІ • 38

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz Рік тому +7

    నేను ఎప్పుడైనా రాయగడ వెళ్తే కూనేరులో ఒక అరగంటఉండి, తర్వాత ప్రయాణం చేస్తాను ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది ఇక్కడనుండి ఒడిసా బోర్డర్ వస్తుంది..👌🏼🙏🏼

  • @gvrao7870
    @gvrao7870 Місяць тому

    Good video

  • @nainiradhakrishnanvlogs6608
    @nainiradhakrishnanvlogs6608 Рік тому +4

    Super thammudu nice 👍

  • @krishnareddy5928
    @krishnareddy5928 Рік тому +1

    Oka manchi video choosa e roju thankyou thammudu

  • @MandangiSuresh-ns9dm
    @MandangiSuresh-ns9dm 3 місяці тому

    Nenu chala sarulu chusanu santa

  • @nareshnimmala3138
    @nareshnimmala3138 5 місяців тому

    Naadi Khammam at Telangana

  • @teluguvlogger6828
    @teluguvlogger6828 Рік тому +1

    Nice video brother chala bagundhi😊

  • @RR-kv1zj
    @RR-kv1zj Рік тому +3

    Ayyo Hyderabad lo dozen panasa tonalu 100₹. Really pity these hard working people

    • @Manyamtribalworld
      @Manyamtribalworld  Рік тому

      అవునా... ఇక్కడ ఒక పనస పండు లో పండు పరిమాణం బట్టి 5 డజనులు నుండి 8 డజనులు వరకు పనస తొనలు ఉంటాయి. ఒక పనస పండు 100 నుండి 150 రూపాయలు మాత్రమే ఉంటుంది. 😊

  • @laxmikendruka3609
    @laxmikendruka3609 4 місяці тому

    👌🙏 super brother

  • @Balakrishna-gd3tm
    @Balakrishna-gd3tm 8 місяців тому +1

    సూపర్ tammudu

  • @Tadingi186
    @Tadingi186 Рік тому +1

    Excellent Brother from rayagada district ❤❤❤❤❤

  • @dinudinesh5693
    @dinudinesh5693 Рік тому +1

    Nice video

  • @Danger_boys_chinabogila...
    @Danger_boys_chinabogila... 8 місяців тому +1

    Super bro

  • @vasuj1277
    @vasuj1277 Рік тому +1

    Nice video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kittukrishna3095
    @kittukrishna3095 Рік тому +1

    బ్రదర్ మాది కర్నూల్ నవంబర్ లో మేము కొమురడా వస్తాం అక్కడే 2. Manths. పత్తి ఏరుతం.. శరత్ స్వామి వాళ్ళది...

    • @Manyamtribalworld
      @Manyamtribalworld  Рік тому +1

      Ok. Brother. Aaa Months lo Winter start Avutundhi maa Villages chala baguntay.. enjoy cheyandi aa view ni

    • @kittukrishna3095
      @kittukrishna3095 Рік тому

      Ok bro

  • @groupnurse6384
    @groupnurse6384 Рік тому +1

    👌👌👌👌🥰

  • @kanchanapathra3129
    @kanchanapathra3129 11 місяців тому +1

    Hi
    Hiioe❤❤❤❤❤❤

  • @kanchanapathra3129
    @kanchanapathra3129 11 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂🎉🎉🎉🎉kjky
    Hi

  • @sssrinivas6637
    @sssrinivas6637 Рік тому +1

    Location.. near Any City

  • @nareshnimmala3138
    @nareshnimmala3138 5 місяців тому

    Send me location bro