Anukoni Athidhi Written by Alluri (Penmetsa) Gourilakshmi / Telugu Audio Novel Read by Radhika

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 21

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 19 днів тому +1

    అల్లూరి గౌరీ లక్ష్మి గారి "అనుకోని అతిథి " కథ అత్భుతం.రాధిక దాన్ని మరింత అద్భుతం చేసింది. ఒక కన్యక తన బాసును అభిమానుఇంచొచ్చు.కానీ ప్రేమించ కూడదు. కానీ దీనిలో దాన్ని చాల సహజంగా జరిగే సన్నివేశంగా చిత్రించడమే కాక ,సమర్థించింది.శిల్పా మోహన్ ల మధ్య ఒక అనుకోని అతిథిని ప్రవేశపెట్టింది.
    సమాజంలో ఒక ఆడదానికి ఇద్దరు భర్తలు ఎందుకు ఉండగూడదని ప్రశ్నించింది. అటువంటి కాపురాలతో చిత్రాలు తీసే ధైర్యం కనిపించడం లేదే అనే కొత్త భావానికి తెర లేపింది.
    టెన్షన్ తెచ్చే భావాలు

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 2 місяці тому +1

    అల్లూరి గౌరి గారి గారాల కథా బాల ఆహా ,అది ఊహా విశాల !
    "అనుకోని అతిథి" .ఇది కథా శీర్షికలోనే బోలెడంత కథను దాచిపెట్టుకొన్న చమత్కారాల నర్తన శాల ! రచయిత్రి లక్ష్మి గారు.
    ఆ సున్నిత కథా పరదాలు తీసి అందులోని అందాలు బహిర్గతం చేశారు సుస్వరాల సుపరిచిత రాధిక గారు . మరిన్ని ఆసక్తికరమైన కథా మర్మాల్ని వెలిబుచ్చారు.
    కథ ఇంకా మరింత వినాలనే ఆతృత రేకెత్తించారు.
    ఇద్దరికీ శుభాభినందనలు
    🌷🌷🌷🌹🌹🌹🥀🥀🥀

  • @udayarumilli83
    @udayarumilli83 2 місяці тому +1

    నిండు వేసవి మధ్యాహ్నం, వేప చెట్టు నీడలో కూర్చుని పప్పు మావిడికాయ అన్నం తిన్నంత మధురం గా వుంది అండి ఈ కథ. కొన్ని వాక్యాలు ఐతే సాధారణ రచయితల వల్ల కాదు , చాలా గొప్పగా రాశారు. రాధిక గారు, కొన్ని చోట్ల నవ్వులు , గుసగుసలు ఇలా ఊహించడానికి తప్ప చదవడానికి వీలుపడని సందర్భాల్లో మీరు చదవడం వుంది చూశారు అద్భుతః .... 👌👌👌🙏🙏🙏

  • @SeethaKotha-w7s
    @SeethaKotha-w7s 2 місяці тому +1

    Story chala bagundhi nijamga alati teacher avari jeevitham Loki vachhi na vallu adrustamanthulu

  • @umasubha4781
    @umasubha4781 2 місяці тому +1

    Kikila navaadamu ani cheppadamulo entha bavundo what a miraculous voice Radhikaji❤.

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 18 днів тому +1

    "అనుకోని అతిథి"ని ఈ కథలో చూశాను .మోహన్, శిల్ప , శ్వేత వీరి ముగ్గురి మధ్యలోకి అనుకోని అతిథిలా ప్రవేశించి మంచి మిత్రునిలా మిగిలిపోయిన రవిని చూశాను. ఆతని సున్నితమైన పరిష్కార శైలినీ గమనించాను.ఆతని భగ్న ప్రేమికా పుష్పంలోంచి వచ్చే త్యాగ పరిమళ వీచికల్నీ తిలకించాను.ఓ జీవితంలో కొత్త వెలుగు నింపిన విధానాన్నీ చూశాను. మరో నిండు కాపురంలో ఆవరించిన చీకటిలో చిరు దీపాన్ని ముట్టించిన సాహసాన్నీ చూశాను.
    మధ్య మధ్యలో కథ చదివే వారి చిరునవ్వు పువ్వుల్నీ గమనించాను.ఆనందించాను.
    రచయిత్రి చేసిన చక్కటి సరస సంభాషణా విశ్లేష్జణల్నీ తిలకించాను.
    కథాంతంలో కాస్త భయపడ్డాను రవినీ, శ్వేతనీ ఒకటిగా కలిపేస్తారేమోనని
    కానీ అలా ఆ గౌరవ్యాన్ని నిలిపినందుకు శ్రోతలకీ కాస్తంత మార్గిన్ ఇచ్చినందుకూ సంతోషించాను
    కథ ఆసాంతం విన్నాను. మంచి కథ ఎన్నుకున్నందుకు రాధిక గారిని అభినందిస్తున్నాను. ఈ కథ ఆమెయే చదవాలి. మనం వినాలి.ఆనందించాలి.
    What a Lovely Story, Gaurii gaaruu !! అభినందనలు

  • @vyshnavisatyavarapu2745
    @vyshnavisatyavarapu2745 2 місяці тому +1

    నవల బాగుందండి మీరు ఎప్పటిలాగే చాలా బాగా చదివారు. కామెడీ డైలాగులు వచ్చినప్పుడు మీరు ఇచ్చే ఆ చిన్న స్మైల్ చాలా బాగుంటుంది వినడానికి

  • @lokesha.glokesha5960
    @lokesha.glokesha5960 3 місяці тому +3

    Hi akka story bagundi

  • @JS-rk4ot
    @JS-rk4ot 2 місяці тому +1

    lol so hilarious

  • @Phanindra-m8o
    @Phanindra-m8o 2 місяці тому +2

    వింటుంటే సినిమా కధ లా వుంది starting

  • @Phanindra-m8o
    @Phanindra-m8o 2 місяці тому +2

    నవల కామెడీ గా చాలా బాగుంది మరి.మీరు ముసిముసిగా భలే చదివారు