ఒమాన్ లోని యోబు సమాధి Job's Tomb Special Video || Dr John Wesly & Mrs Blessie Wesly

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 532

  • @vvvcv5459
    @vvvcv5459 Рік тому +353

    ప్రార్థన చేయండి నాకు సమస్యలు ఉన్నాయా అన్నయ్య కానీ అందరూ దేవుని విడిచిపెట్టేమంటున్నారు కానీ నా సమస్యలకి దేవుడే పరిష్కారం చూపిస్తాడు అని అంటున్నాను కొంచెం నా కోసం ప్రార్థన చేయండి

    • @kkalpanakkalpana3246
      @kkalpanakkalpana3246 Рік тому +16

      Okkk brother nd sister devudu adbuthakaryalunchestadu me jevithamulo

    • @swarnasworld
      @swarnasworld Рік тому +22

      Devudini vidichipettakandi tarvatha manamu brathikina kooda chachinatte. God will open new doors for you. Bqdhapadakandi

    • @gubbikurthiparvathi1438
      @gubbikurthiparvathi1438 Рік тому +4

      God with u

    • @harikotikumari9310
      @harikotikumari9310 Рік тому +3

      Devunni vidichipettavaddu andi, e lokamlo bhadhalu, kastalu tappavu, dyryanga vundandi, god bless you andi

    • @NoorjahanShaik-qy1uj
      @NoorjahanShaik-qy1uj Рік тому +3

      Sramallo orpu ga vundali ..prardhana lo pattudala kaligi vundali sister or brother .. devudu Mee problems Anni teerustadu

  • @paulraj9778
    @paulraj9778 Рік тому +23

    మీకు అయినంకర్చు తో మీ సంఘహములో ఎంతో మంది తిండికిబలేక ఆరోగ్యము భాగబలేక చాలా మంది కాకుండా కొంత మంది అయినా ఉంటారు అలాంటి వారికీ ఆ డబ్బుతో వాళ్ళకు సహాయం చేస్తే దేవుడు ఇంకా సంతోషిసతాడు,

    • @chandbashashaik6229
      @chandbashashaik6229 Рік тому +1

      బాగా చెప్పారు

    • @y.kristhudasu
      @y.kristhudasu Рік тому

      వాళ్లు వ్యాపారస్తులు తమ్ముడు నిజమైన క్రైస్తవుడు దేవుని సొమ్ము వ్యాప్తంగా ఖర్చు పెట్టడం యోబు చూపించే ముసుగులు ఎంజాయ్ చేస్తారు వీళ్ళందరూ

  • @dilipbarre3
    @dilipbarre3 Рік тому +13

    యోబు సమాధిలో లేడు
    యోబు సమాధి కన్నా
    యోబు గొప్పవాడు

  • @RajuK-o5s
    @RajuK-o5s Рік тому +8

    విశ్వాసుల డబ్బుతో మీ జల్సాలు. దేవునికి ఒకరోజు లెక్క చెప్పాలి

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому +70

    పేదలకు అనాధలకు వృద్దులకు ఆశ్రయం ఆహారం దుస్తులు ఇవ్వండి దేవుని కృప దొరుకుతుంది

    • @NormalaNimi-ye1yw
      @NormalaNimi-ye1yw Рік тому +1

      .

    • @NormalaNimi-ye1yw
      @NormalaNimi-ye1yw Рік тому +15

      బాబు నీకు వెస్లీ అన్న గురించి తెలియదేమో
      పేదలకు అనాధలకు వృద్ధులకు ఎంతో సహాయం చేస్తారు అన్న
      అవన్నీ వీడియోలు చేసి పెడితే చాలా ఎక్కువగానే ఉంటాయి
      అవన్నీ చూపించడం అన్న యొక్క ఉద్దేశo కాదు.
      దేవుని యొక్క కృప అన్నకి తోడుగా ఉండడం చేతనే ఇన్ని ప్రయాణాలు చేస్తున్నారు.
      అనవసరంగా ఎవరిని ఎప్పుడు అనవద్దు. యోబు సమాధిని దర్శించాడు అంటే దేవుని కృప లేకపోతే ఎవరూ ఎక్కడికీ వెళ్లలేరు. ముఖ్యంగా మంచి పనుల నిమిత్తం. అన్న ఎప్పుడు అనవసరమైన ఖర్చులు పెట్టరు. మీరు సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

    • @mrMunnaroy
      @mrMunnaroy Рік тому +4

      Kaani vellu ivvaru life ni N’joy chesthaaru devuni nofferings tho mana karma kakapothe yenti ivanni

    • @mrMunnaroy
      @mrMunnaroy Рік тому +1

      @@NormalaNimi-ye1ywnijama offerings tho chesthunnara leka zebu lo dabbula nuvvu chepthene ga maaku thelisedhi

  • @soubhagyammap
    @soubhagyammap Рік тому +5

    యోబు గారి సమాది మాకు ఎందుకు యోబు గారి మాదిరి నీకు నాకు కావాలి....😊

  • @kowshik_reddy.890
    @kowshik_reddy.890 Рік тому +3

    Enjoying the foreign trip

  • @dnrathnam5361
    @dnrathnam5361 Рік тому +1

    Maa jeevithalu dhnayam cheyyandi Deva amen

  • @mailapalliraju5468
    @mailapalliraju5468 Рік тому

    Amen thandri 🛐🛐✝️✝️

  • @samuelraju-gq2zh
    @samuelraju-gq2zh Рік тому +6

    మీవి విహారయాత్ర తప్ఫ సరైన సేవకాదు

  • @mohanpandu8366
    @mohanpandu8366 Рік тому +60

    యోబు గారి సమాధి సూపినందుకు మీ దేవుని నామమున వందనాలు 🙏🙏🙏🙏🙏

    • @msukumar416
      @msukumar416 Рік тому

      Yebu gaari asthi panjaram kuda chupinchamani adagndi

  • @BabullyDOLLyofficial
    @BabullyDOLLyofficial Рік тому +14

    అంత గొప్ప భక్తుడు యెబు సమాధి చూపించినందుకు దేవుని నామములో మీకు ప్రేమ పూర్వక వందనాలు అన్న వదిన

  • @MPrasad-xo2eo
    @MPrasad-xo2eo Рік тому +9

    వందనాలు బ్రదర్ మీ పరిచర్యను దేవుడు దీవించును గాక సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక ఆమెన్

  • @umabale-si3oe
    @umabale-si3oe Рік тому +38

    మరనాత అన్నయ్య.. గొప్ప దృశ్యని చూపించారు మీకు చాలా థాంక్స్

  • @indianfishingzone2688
    @indianfishingzone2688 Рік тому +6

    తిరగండి తిరగండి, విశ్వాసులు కానుకలతో మీరు జల్సా చేయండి, అదేంటి అంటే దేవుని సేవ అంటారు...

  • @k.deevenakorra8809
    @k.deevenakorra8809 14 днів тому

    Mana jesus manakosam vacchadu ani sajeeva sakshyalu chupinanduku ❤ praise the lord 🎉 holy land

  • @samuelmylapalli
    @samuelmylapalli Рік тому +1

    Super Sir

  • @pooliramesh4497
    @pooliramesh4497 Рік тому

    Jesus (God) Almighty Power 🌟

  • @avulavinaykumar818
    @avulavinaykumar818 Рік тому +2

    యోబు గారి సమాధి చూపించినందుకు నీకు వందనాలు అన్న గారు

  • @madhavasastry1063
    @madhavasastry1063 Рік тому +2

    ప్రజల డబ్బుతో (దశమ భాగం, మొదటి జీతం ,ప్రధమ ఫలం) లతో ఎన్ని చఓటలఐన చూడవచ్చు. స్వంత ఆదాయంతో చేయండి.

  • @Prakash-bz8st
    @Prakash-bz8st Рік тому +1

    Celebrate fasters

  • @NormalaNimi-ye1yw
    @NormalaNimi-ye1yw Рік тому +10

    Praise the lord Anna akka
    ప్రభువు మిమ్మల్ని ఇంకనూ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. బైబిల్ యొక్క విషయాలు, నిజమైన స్థలములను మీరు మాకు వీడియోల ద్వారా చూపిస్తున్నందుకు తెలియజేస్తునందుకు వందనములు 🙏🙏

  • @dasariratnakishore9116
    @dasariratnakishore9116 Рік тому +6

    మాకు ఇటువంటి కొత్త విషయాలు చూపించినందుకు పాస్టర్ గారి అమ్మగారికి వందనాలు

  • @rakeshjanipalli548
    @rakeshjanipalli548 Рік тому +2

    Praise the lord Ayyagaru God Bless you

  • @SrinuSrinu-pf8wi
    @SrinuSrinu-pf8wi Рік тому +1

    Dr John wesley & Aman 🙌🙌🙌

  • @NormalaNimi-ye1yw
    @NormalaNimi-ye1yw Рік тому +1

    ఇంకనూ ఇటువంటి వీడియోస్ అనేకములు చేయాలని కోరుకుంటున్నాము అన్న.

  • @kurapatiyesubabu5918
    @kurapatiyesubabu5918 Рік тому +2

    అన్న యోబు గారి సమాధి ఈరకంగా చూసినందుకు మేము ధన్యులం

  • @srinupappala4808
    @srinupappala4808 Місяць тому

    amen

  • @mohangospelsinger969
    @mohangospelsinger969 Рік тому +1

    Amen 🙏🙏🙏

  • @sasidharmanda8417
    @sasidharmanda8417 Рік тому

    Ameen 🙏🙏🙏🙏🙏🙏
    Ameen 🙏🙏🙏🙏🙏🙏
    Ameen 🙏🙏🙏🙏🙏🙏

  • @uumessh4530
    @uumessh4530 Рік тому +1

    Praise the lord pastor garu

  • @basketballvasu8342
    @basketballvasu8342 Рік тому

    Thank you pastor gaaru maku job gari samadhi chipincharu

  • @sunkojumounika6504
    @sunkojumounika6504 Рік тому +1

    Praise the lord brother and sister devudike mahima kalugunu gala mimanly god enka bala nga vadukoni memu chudalani vi midha gara devudi maku chusthunadu godke mahima galugunu gaka amen....happy hypga undi god tho vishvasam lo unna yobu sakadi chusinanduku

  • @pulapakasovaprasad4053
    @pulapakasovaprasad4053 Рік тому

    Amen

  • @nagarajua.nagaraju3034
    @nagarajua.nagaraju3034 Рік тому +1

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @shilpa7811
    @shilpa7811 Рік тому

    యేసయ్య కి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్

  • @krupavathirayudu1252
    @krupavathirayudu1252 Рік тому +1

    We shouldn't concentrate or worship the Tombs in the Bible, but we have to follow the LORD who has raisen from the dead.

  • @bharathiammulu1747
    @bharathiammulu1747 Рік тому

    మీ యాంకరింగ్ చాలా బాగుంటది

  • @rajkumarmulla4706
    @rajkumarmulla4706 Рік тому +1

    జీవితంలో చూడనది చూపించారు మీకు నమస్కారం

  • @Sridevi-f8e
    @Sridevi-f8e Рік тому

    Prisethelord.thank.u.so.mach.devunike.mahema.amen🎉🎉🎉🎉🎉🎉

  • @RaviKumar-r7m6r
    @RaviKumar-r7m6r Рік тому

    Thank you sir

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Рік тому

    hazrat ayyub alaihissalam, Prophet Job- peace be upon him !

  • @jyothinirmala1294
    @jyothinirmala1294 Рік тому

    Naa Deva...yebu vale yedhartha manthudiga jivinchutaku mee krupa maaku dhayacheyandi thandri Amen 🙏🙏🙏🙏...

  • @tinapaul4396
    @tinapaul4396 Рік тому

    Swasthata sabulu pratii oriki velli pette varuuu john wesly garuuu ...aftr marriage we hardly see ur prayers meetingsss...ur msgs fr youth inspire a lotttt... ppl changed listening to ur preach... plzz donttt change...our ppl need u more...thr rr pastors thr to guide their ppl... thr r mny plces n ppl who really need n understand ur msgs ...help us sirrr🫡🫡

  • @DanushDaanush-rm4fy
    @DanushDaanush-rm4fy Рік тому +1

    వందనాలు అయ్యా అమ్మ నాకు నెలలు నిండుతున్న మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయండి ఆర్థిక ఇబ్బందులు ప్రార్థన మా ఆయన పేరు ధనుష్ రక్షణ

    • @PrabhuKanth-ot2tt
      @PrabhuKanth-ot2tt Рік тому

      Praying God help you & you also pray with faithfully amen

  • @jamesmartin3865
    @jamesmartin3865 Рік тому

    thanks Brother

  • @subhashmanju755
    @subhashmanju755 Рік тому +1

    వందనాలు అన్న అక్క 🙏👏🙏👏

  • @lathakarthikeya3497
    @lathakarthikeya3497 Рік тому +1

    Neku veswasulu seva chya mami ehena dabulu urulu teragataneki panekostunaye bogunde me seva.

  • @narenderpeter6028
    @narenderpeter6028 Рік тому

    Amen Parise the lord

  • @manohartharimlla6704
    @manohartharimlla6704 Рік тому

    Praise the Lord hallelujah 👏👏👏👏

  • @ramaanji1514
    @ramaanji1514 Рік тому

    ఎంజాయ్ పాస్టర్ గారు

  • @anjup963
    @anjup963 Рік тому

    Devaa thandri naaku manchi marganni bodinchumu nadipinchumu thandri amen 🛐 🙏 nemmadi kaliginchumuthandri

  • @rightthoughts2019
    @rightthoughts2019 Рік тому

    Pray for all the Christians me laga valla lifes kuda njoy chesetatuga...As a prastors ga miru god name tho money adgutharu as a believers ga maku a chance ledu So god ma prayer vine all Christians ni valla lifes furit full ga undalani miru prayer cheyandi

  • @Arktribalwayoflife8047
    @Arktribalwayoflife8047 Рік тому

    Super

  • @btctbk2515
    @btctbk2515 Рік тому

    Yesaiah ke mahima kalugunu gaaka amen

  • @isukapatiarunasri9339
    @isukapatiarunasri9339 Рік тому +2

    Praise the Lord Anna 🙏 యోబు గారి సమాధి అలా మసీద్ లాగా ఉంది అక్కడ సలీ‌ చేస్తున్నారు అంటే మన దేవుడు ముస్లిం దేవుడు ఒక్కడే నా నాకు తెలియక అడుగుతున్నాను ఏమీ అనుకోవద్దు అన్న దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏

    • @kishore9852
      @kishore9852 Рік тому

      మీరు కొంచెం బైబిల్ చదవాలి ఎందుకు అంటే దేవుడు ఎవరో గుర్తించలేక పోతున్నారు బైబిల్ లో నీకు కనిపించే దేవుడే అసలైన దేవుడు

  • @ranikalabattula7611
    @ranikalabattula7611 Рік тому

    Very great brother,, Mr Job was very fraternity man ..

  • @rukminireddy8729
    @rukminireddy8729 Рік тому

    Praise the lord amen amen amen amen

  • @prabhukrupasannidhi
    @prabhukrupasannidhi Рік тому +2

    ప్రతి ఒక్కరు, దేవుని వాక్యం ద్వారా బలపడండి

  • @MahaLakshmi-gg2yt
    @MahaLakshmi-gg2yt Рік тому

    Thank you Jesus praise the Lord ela memu kuda chudatam mi krupe

  • @dhanadhana6395
    @dhanadhana6395 Рік тому +7

    దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏

  • @yobu8639
    @yobu8639 Рік тому +10

    Praise the lord 🙏 వందనాలు వెస్లీ ఆన్నయ్య అండ్ అక్క 🙏🙏🙏🙏

  • @ChristiansUpdates
    @ChristiansUpdates Рік тому

    Thank you Anna for showing this jobs tomb

  • @suvarnajyothigudala3543
    @suvarnajyothigudala3543 Рік тому

    God bless you NANNA and talli

  • @Hepsireddy143
    @Hepsireddy143 Рік тому

    Amma meemu akkadaki vacchi chusinatha anandam kligindi me iddariki thank you so much

  • @krishnachavakula8429
    @krishnachavakula8429 Рік тому

    Praise the lord pastar Wesley garu sister blessi Wesley garu 👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏

  • @rajeshmurikipudi6761
    @rajeshmurikipudi6761 Рік тому

    Thanks for showing the tomb of Job..... 🙏🙏🙏🙏🙏🙏

  • @Macedonia2404
    @Macedonia2404 Рік тому

    Thanks to you Wesley family.యోబు గారి సమాధి చూపించారు

  • @Honey-vo7lf
    @Honey-vo7lf Рік тому

    Praise the brother and sister God Grace you see that place God bless you

  • @amritharaj4437
    @amritharaj4437 Рік тому +3

    Live like a Job ,,, He is a Truly Good man and Faithful To God

  • @vankysanamandra2600
    @vankysanamandra2600 Рік тому

    Praise the lord gud information nenu velalianukntunna

  • @CarePhone2-u7t
    @CarePhone2-u7t Рік тому +7

    వందనాలు.సల్లలా.తీమోతి.ఉమన్❤🎉🎉❤🎉🎉🎉

  • @sarankumaruc3737
    @sarankumaruc3737 Рік тому

    సమాధిని చూపించి ఆ సమాధికి మరింత ప్రాముఖ్యత తెచ్చారు.

  • @mamathagalla4811
    @mamathagalla4811 Рік тому +6

    Praise the Lord Pastor garu and Sister garu 🙏🏽🙏🏽
    Thanks for uploading..
    We are thankful to God..
    very happy to watch.. 🙏🏽🙏🏽

  • @blessy2222
    @blessy2222 Рік тому

    Devudu divinchunu gaka Amen Amen Amen 🙏

  • @yesuk3934
    @yesuk3934 Рік тому

    Shallom brother really wonderfull massage brother

  • @prabham8581
    @prabham8581 Рік тому

    Please tha lord brother and sister🙏🙏

  • @yeddulashiva6800
    @yeddulashiva6800 Рік тому

    Praisethelord

  • @minnubhaigamingyt2431
    @minnubhaigamingyt2431 Рік тому

    PRAISE the lordBROTHER and sissster.i am an unemployee .PRAYER for GOVT JOB.THANKGOD.AMEN.

  • @maryraninanadi
    @maryraninanadi Рік тому

    Praise the lord brother

  • @chinnik.4872
    @chinnik.4872 Рік тому +1

    Praise the God 🙏very nice👍thank you brother 🙏

  • @shalomshankar9084
    @shalomshankar9084 Рік тому +1

    anna praise the lord

  • @konapallisrinu
    @konapallisrinu Рік тому

    Waaaaaaaaaaaaaw.the.grete.bibil.❤❤❤❤❤❤❤❤❤.

  • @vasantharaoarem9002
    @vasantharaoarem9002 Рік тому

    Praise the lord. Thankqsomuchbrother.

  • @gujjarlapudijansi6040
    @gujjarlapudijansi6040 Рік тому

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏na koraku prayer cheyandi

  • @yarlagaddakishorebabu1157
    @yarlagaddakishorebabu1157 Рік тому

    Praise the lord vandanalu Anna God bless you

  • @vasuvasu9391
    @vasuvasu9391 Рік тому

    praise the lord amen please pray my family

  • @suneethayallamilli1783
    @suneethayallamilli1783 Рік тому

    Thankyou Jesue paisethelord 🙏mummydaddy paisethelord allamem 🙏🙏

  • @naveenanavee6130
    @naveenanavee6130 Рік тому

    Wonderful super pastergaaru 🙏🙏

  • @sridevivadali965
    @sridevivadali965 Рік тому

    Amen amen

  • @pavithragurram4002
    @pavithragurram4002 Рік тому

    Praise.the Lordmay God Almighty fulfil.our.prayer.requests Ame

  • @sujatha-o9f
    @sujatha-o9f Рік тому +2

    వందనాలు అన్న . యెబు గారి సామాది చుపించం నందు కు ' వందనాలు దేవునికే మహి మ

  • @ashirvadammaba6521
    @ashirvadammaba6521 Рік тому

    Praise the lord Babu garu

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 Рік тому +1

    , thanks for this video I'm happy to see great man Of God Jobs tomb praise the Lord brother 🙏

  • @katurishobha6503
    @katurishobha6503 Рік тому +7

    Praise the lord brother and sister 🙏

  • @rajuneralla9183
    @rajuneralla9183 Рік тому

    Praise the Lord God bless you sir God bless you sir ❤❤❤❤❤🎉🎉🎉🎉🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 Рік тому +4

    Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen Amen Amen 🙏🙏🙏
    Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry abundantly Amen Amen Amen 🙏🙏🙏

  • @JhoteHydrabad
    @JhoteHydrabad Рік тому

    🙏🙏వందనాలు 🙏🙏🙏

  • @padmalatha2309
    @padmalatha2309 Рік тому

    Praise the Lord pastor garu Amma garu. Happy journey.
    God bless you. Amen. Jangaon dist. Telagana.

  • @chandhumale3538
    @chandhumale3538 Рік тому

    Praise the lord Anna 🙏🙏