Live

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024
  • pradhanashakti#powerofprayer#essakufoundation#prayerwonders
    ప్రార్థనశక్తి అద్భుత సాక్షాలు
    PRAYER WONDERS
    / @prayerwonders7592
    Welcome to Power Of Prayer International Ministries and Essaku Foundation. God has anointed Man of God, Pastor Issaku Chikkam to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 51 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
    If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    For More info: Call 9010022356, 8096214697
    👍 Facebook:Essaku Chikkam
    📸 Instagram: Issaku Chikkam
    🌎 Website: www.powerofprayer.org
    If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    🔴Google Pay 🔴
    No : 9010022356
    Name : Ch.Karuna
    🔴Phone Pay 🔴
    No : 9010022356
    Name : Ch.Karuna
    🔴SBI - Bank Details.🔴
    Account Name : Issaku Chikkam
    A/c no - 11340206286
    IFS code - SBIN0000982
    Branch - Kothapeta, East Godavari
    Ph - 9010022356
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr.Issaku Chikkam
    Find U In Facebook :- / prardhana.shakthi.9

КОМЕНТАРІ • 389

  • @mymarapinchisamba5406
    @mymarapinchisamba5406 Годину тому +1

    అయ్యగారికి వందనాలు అయ్య నేను చాలా అప్పులు కురికుపోయాను అయ్య నాకు సహాయం చేయండి అయ్య నా అప్పులు తీర్చండి అయ్య అప్పులు వాళ్ళు నను బాగా ఇబంది పెడుతున్నానరు అయ్య మొఖ్యంగా బ్యాంక్ వాళ్ళు బాగా ఇబంది పెడుతున్నారు అయ్య వాళ్లకు నేను సమాధానం చేపలేకపోతున్నాను అయ్య మీరే వాళ్లకు సమాధానం చేప్పండి అయ్య next మంత్ లో పే చూస్తాను అయ్య అప్పటివరాకు వాళ్ళు నాకు టైమ్ ఇచేలా ప్రార్ధన చేయండి అయ్య నా భారం నా అప్పులు మీ మీద మోపుచున్నాను అయ్య నాకు మంచి ఉద్యోగం వచేలా ప్రార్ధన చేయండి అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @myakobu6513
    @myakobu6513 51 хвилина тому

    ❤ తండ్రి యైన దేవాది దేవుడైన యెహోవాకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కాలుగునుగాక దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకేదాను తండ్రి నీకే మహిమ కలుగునుగాక ఆమేన్ ❤❤ యేసయ్యా నా రక్షకుడా ప్రభువా నీ కృప లో మంము కాచినా దేవా నీకే స్తోత్రములు తండ్రి హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 2 години тому

    Yessaya naa morra alakinchandi naa prardhana angikarinchandi yessaya 🙏 please 🙏🤲😭 thandri sahayam cheyandi yessaya 🙏🤲😭

  • @GousSk-ij7mr
    @GousSk-ij7mr 2 години тому

    అయ్యగారి వందనాలు అయ్యా నా భార్య షాజహాన్ ఏడో నెల కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ నాన్న మనవడు పుట్టాలని మా పాప తమ్ముడు పుట్టాలని ఎంతగా ఆశపడి కోరుతున్నారు మా కుటుంబ ఒక వారసుడు కావాలని గురించి ప్రార్థన చేయండి అయ్యగారు నా భార్య కుమారుడు కోసం ప్రార్థన చేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yangalamaryswarnakumari3893
    @yangalamaryswarnakumari3893 3 години тому +1

    -- Praise the Lord Brother, Ayya Kumaarulu Naveen Babu. Yuva Raj laku Vudhyoga ,Vivaahamulalonu , Aarogyamulalonu ,Raaka Pokalalonu Deevuni Sahaayamu , Naa Aarogyamu Koraku Plz Pray . 👏👏 .

  • @NallagatlaNagamani-is5kf
    @NallagatlaNagamani-is5kf 4 години тому

    🙏🙏🙏🙏🙏🙏🙏 vandhanaalu ayyagaru god bless you and family deevinchunu gaka Mee paricharyani deevinchunu gaka aamen 🙏🙏🙏 ayya na biddalidhariki santhananni dhaya cheyandi 🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ee roju vagdhanaanni yesayya deevinchunu gaka amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChinnariPosina
    @ChinnariPosina 5 годин тому

    వందనాలు అయ్యగారు ఈరోజు వాగ్దానం అందరికీ దేవుడు మాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు మాకు పెళ్లి అయి 16 సంవత్సరములు అయింది నేను ఏడవని రోజంటూ లేదు చాలా అవమానాలు పడుతున్నాను 😭😭😭 దేవుడు నాకు బిడ్డ నేస్తే నేను సేవకిస్తాన్ అయ్యగారు ప్లీజ్ అయ్యగారు దేవుడు నాకు గర్భఫలాలు ఇవ్వాలని కొత్త సంవత్సరంలో నవ్వుతూ అడుగు పెట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు 😥😥

  • @PrasadnaKumariP
    @PrasadnaKumariP 5 годин тому

    విశాఖ అయ్యగారు నా నిండు వందనాలు ఈరోజు వాగ్దానం అందరి జీవితంలో నెరవేరును గాక అయ్యా నిజంగా నేను మెసేజ్ పెట్టిన ప్రకారం మీరు ప్రార్థన చేశారు నమ్ముచున్నాను మీరు ప్రార్థన చేసిన రీతిగా నా ఇల్లు ఈరోజు పూర్తయిపోయింది ఇంకా ప్లాస్టింగ్ అయిన తర్వాత ప్రార్థన శక్తి కొచ్చి గొప్ప సాధ్యం చెప్పుకోవాలని నన్ను ఆశ ఆశ కొరకు ప్రార్థన చేయండి నా బిడ్డ నా బిడ్డకు గర్భఫలం రావాలని ప్రార్థన చేయండి

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 2 години тому

    Yessaya meeku ayasakaramaina margamu naalo nundi theasiveyandi yessaya 🙏 please 🙏🤲😭 thandri sahayam cheyandi yessaya 🙏🤲😭

  • @rajupetlurajupetlu876
    @rajupetlurajupetlu876 5 годин тому

    Praise the Lord ayyagaru hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏

  • @SheikBajibabu
    @SheikBajibabu 4 години тому +3

    యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు 😭🙏😭🙏😭🙏😭🙏😭🙏

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 2 години тому

    Yessaya naaku garbafalam evvandi yessaya 🙏 please 🙏🤲😭 thandri sahayam cheyandi yessaya 🙏🤲😭

  • @RaniPachigolla-fe3bv
    @RaniPachigolla-fe3bv 3 години тому

    ఆత్మీయ తండ్రి గారి కి హృదయపూర్వక వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinukommanapalli4410
    @srinukommanapalli4410 5 годин тому

    Praise The Lord AyyaGaru God Bless You AyyaGaru
    Najareyuni Yesu Namamlo Naaku Already Manchi Airlines Junior Executive Common Cadre Job Ni Icchinandhuku Nike Na Vandanalu Thandri
    Najareyuni Yesu Namamlo Naaku Nuthanamaina Aarogyam Kalugunu Gaka Amen Amen Amen Icchinandhuku Nike Na Vandanalu Thandri
    Najareyuni Yesu Namamlo Na Kutumbaniki Na Gruhaniki Maru Manassu Goppa Rakshana Kalugunu Gaka Amen Amen Amen Icchinandhuku Nike Na Vandanalu Thandri
    Najareyuni Yesu Namamlo Ma Chelli Gari Pillalaku Jnanam Telivi Vimochana Kalugunu Gaka Amen Amen Amen

  • @MouniPraisy
    @MouniPraisy 5 годин тому

    Amen amen amen amen amen Deva na pradhana ki javabhu dayachaiye thandri ne sakhiga nelabettu ko deva na bartha mari na dhagaraki na bidda dhagaraki ravali amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @varalakshmilakshmi9430
    @varalakshmilakshmi9430 6 годин тому

    జీసస్ మహిమ కలుగును కాక 🙏 ఇస్సాక్ అన్న గారికి వందనాలు 🙏 నా బంగారం అంతా బ్యాంకులో ఉందయ్యా నా బంగారం విడిపించుకునే సహాయం చేయమని ప్రార్థన చేయండి అయ్యా 🙏🙏

  • @VrupaVrupa591
    @VrupaVrupa591 6 годин тому

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా భర్త తాగుడు నుండి స్వస్థత కలిగించే ప్రార్థన చేయండి సొంత ఇల్లు కట్టుకొని ఎలాగా అని ప్రార్థన చేయండి అలాగే నా కుటుంబంలో రక్షణ కల్పించాలని ప్రార్థన చేయండి

  • @mamathagudla8920
    @mamathagudla8920 2 години тому

    అయ్యగారు మా పొలం మాకు ఇవ్వాలి అని పార్థ న చేయండి అయ్యగారు మా పిల్లలు చదువు కోసం పార్థ న చేయండి అయ్యగారు మా అక్క ఇల్లు లేదు కొడుకు పేరు పేదిరాజు జాబ్ ఎల లీ అని పార్థ న చేయండి అయ్యగారు మాకు ఇల్లు కొనుక్కోవాలి అని పార్థ న చేయండి అయ్యగారు వంద నలు అయ్యగారు

  • @laxmikopuri3441
    @laxmikopuri3441 Годину тому

    వందనాలయ్య గారు వ్యాపారం పెట్టుకొని చాలా అప్పులు అయ్యాయి దయచేసి ప్రార్థన చేయండి అయ్యావ్యాపారం సాగాలని ప్రార్థన చేయండి 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @SheikBajibabu
    @SheikBajibabu 7 годин тому

    యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు

  • @radhakrishna3936
    @radhakrishna3936 4 години тому

    ఇస్కా అయ్యగారికి మా వందనములు మా చిన్నరికి వష్టి మాకొరకు మీరు అయ్యిపోతంది అని మాకొరకు ఒక మాట చెప్పండి అయ్యగారు నేను ఇల్లు అమ్మతన్నాము అనుకుంటున్నాము అది మంచి రేటుకు పోవాలి అని చెప్పండి అయ్యగారు nenu ప్పులు బాధలో ఉన్నాను అందుకని ఇల్లు అమ్మ తన్నను అయ్యగారు మకారకు పార్థన చేయండి మా అయ్యగారుకు మా వందనములు❤

  • @SheikBajibabu
    @SheikBajibabu 7 годин тому +1

    యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 2 години тому

    Yessaya naa yandu kanikarinchandi krupa chupinchhandi yessaya 🙏 please 🙏🤲😭 thandri sahayam cheyandi yessaya 🙏🤲😭

  • @JannuSunitha
    @JannuSunitha 8 годин тому

    Vandanaalu ayyaaru
    E roju vaagdaanam maa andari jeevitaalalo neraverunu gaaka aamen aamen aamen
    Naaku avasaram iena governament job naakuu vachinanduku stutram my husband job perminent aie join aienappati nundi salary vachinanduku stutram my children's naat exam lo first rank vachi prise money vachinanduku stutram jesus tqq naa family devudu aasheervadinchi nanduku stutram jesus tqq jesus

  • @subhashinikommu1423
    @subhashinikommu1423 6 годин тому

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇస్సాక్ అయ్యగారికి వందనములు అయ్యా ,
    నాకు ఇద్దరు బిడ్డలని ఇచ్చిన దేవుడు ఒక బిడ్డని తీసుకుని ఉన్నాడు, మరల ఆ బిడ్డని నాకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను .ఇద్దరు బిడ్డల తర్వాత opration చేపించుకున్నాను , ఇప్పుడు పిల్లలు పుట్టడానికి opration చేపించుకున్నాను , అన్నయ్య కోల్పోయిన బాబు ని తిరిగి నాకు దేవుడు ఇవ్వాలని దీవించండి ఆమెన్ .అదేవిధంగా మా పాప కి నీట్ లో సీట్ వచ్చులాగున ప్రేయర్ చేయండి ,నా భర్త చేసే పని యందు ఫలింపు దయచేయు లాగున ప్రేయర్ చెయ్యండి అన్నయ్య ఆమెన్,ఆమెన్,ఆమెన్.

  • @spspspsp6483
    @spspspsp6483 2 години тому

    Amen prabhuva na దేవా నా మనవి ఆల కించుము ప్రభువా 🙇‍♀️🤲🙏

  • @tarungummadi-cx2gv
    @tarungummadi-cx2gv 2 години тому

    Praise the lord issaku paster gaaru.please preyar me all members pregnancy kosam positive undaalani preyar cheyyandi issaku paster gaaru.my sister kaniti kosam kudaa preyar cheyyandi issaku paster gaaru swasthata kalagaalani and maa sister vaalla son birthday today bless cheyyandi issaku paster gaaru.my marriage avvi 4 years avthundi.pregneny maatram raaledu.but ee 2024 December month 2nd on Monday morning time 11.00 am ki my pregnancy positive positive positive positive Ani vachindi.15 days ki tablets use chesaanu.my pregnancy positive Ani yennisaarlu repeat chesi a positive pregnancy ani chupisthundi.but naaku maatram ippativaraku kudaa nonstop bleeding avthune undi.ee 2024 December month 17th naa on Tuesday morning time 9.00.am ki ante today hospital ki vachaamu.today hospital ki rammannaru andukabe vellamu nenu naa husband chala bhayam gaanu vellamu my pregnancy gurinchi scanning chesi asalu em chepthaaronani asalu pregnancy undaaleda and baby growth and development manchi gaa undaledaa ani chepthanannaru.nenu naa husband hospital ki vellamu today on 2024 December month 17th naa Tuesday morning time 9 00 anm ki.naaku scanning madam and doctor chesaaru.chalasepu naaku scanning chesi neeku pregnancy positive yeppudu vachundi and bleeding kudaa yeppudu nuchi start iyyindani Naku scanning chesthuu adagadam modhalu pettaru.nenu kudaa naa problems Anni kudaa vivaramgaa cheppanu.aa tarwata scanning finish chesinaaka naa pregnancy scanninglo asalu pregnancy anedi inthavaraku kudaa kanabadaledu.ithe neeku ee roju okayoka blood test chesthamu aa test yemtante beata hcg blood serum test.aa testlo yemanna pregnancy undholedho telusthundi ani maaku chepparu.malli ade test beat hcg serum test ee December month 19th naa malli repeated chesthaanannaru.memu kudaa okay ani annamu.today ante 17.12.2024 beat hcg serum test ki blood lab ki velli itchi vachesaamu.aa blood report kosam maa husband ni today evening 7.00 pm ki gajuwaka Vijay lab ki tesukovadaniki rammannaru.and aa lab report vachina ventane hospital maa phone number nuchi watsapp pettanannaru.aa tarwata aa lab report sarigaa check chesi maaku hospital nuchi naa husband ki call chesi naaku pregnancy positivegaa undaaledani conform chesi chepthanannaru.naaku naa husband ki chala bhayam vesthundi evening daaka em bad gaa chepthaaronani asalu my pregnancy kosam.please preyar me my pregnancy positivegaa aa lab report beata hcg serum test positive pregnancy ani cheppetattu preyar cheyyandi issaku pastergr gaaru.please paster gaaru my lab report anthaa kudaa positive gaa undaalani preyar cheyyandi issaku paster gaaru.and pregnancy conform ani cheppetattu preyar cheyyandi issaku paster gaaru.maa kaniti muthyalulaa maarchandi aa Jesus and issaku paster gaaru.my pregnancy positive Ani conformgaa vasthe ee 2025 new year jaunvery month 2nd Saturday on time 9.00.am ki my pregnancytho ravulapalem prardhanashakthi thailabhiseka preyar vachi saaksyam cheppukonelaaguna nannu devinchi bless cheyyandi issaku paster gaaru.please preyar cheyyandi issaku paster gaaru.today cheppina promise maa andari jeevithalalo neraveretattu and phalinchetattu preyar cheyyandi issaku paster gaaru.please preyar my lab report positive gaa undaalani preyar cheyyandi issaku paster gaaru.please preyar me my all members pregnancy kosam and my pregnancy kosam positive undaalani preyar cheyyandi issaku paster gaaru.amen amen amen amen amen amen amen ❤😊

  • @titustitus6173
    @titustitus6173 3 години тому

    Amen🙇🏻‍♀💫
    praise the lord🙏ayyagaru.......
    Hallelujah

  • @MadriManikumar-vy9xp
    @MadriManikumar-vy9xp 6 годин тому +1

    😢 ayagariki navmadhannalu nagardaphalmakoraku pradrannaceyamdhi

  • @Akumarthilaxman
    @Akumarthilaxman 2 години тому

    Praise the lord ayyagaru na barta pillala koraku pradana cheyandi ayyagaru alage ma intilo shubakaryam jarigela pradana cheyandi ayyagaru amen 🙏

  • @PullaraoRachakonda-g4o
    @PullaraoRachakonda-g4o 6 годин тому +4

    మాకు గర్భఫలము కలిగించు ప్రభువా యేసయ్యా నీ కృప వలన మమ్మల్నీ బాగు పరుచు ప్రభువా యేసయ్యా 🙋🙋🙋🙋🙋🙋🙋🪴🪴🪴🪴🪴🪴🪴🤷🤷🤷🤷🤷🤷🤷💐💐💐💐💐💐💐🚼🚼🚼🚼🚼🚼🚼🚼🌺🌺🌺🌺🌺🌺🌺🛐🛐🛐🛐🛐🛐🛐🌹🌹🌹🌹🌹🌹🌹✝️✝️✝️✝️✝️✝️✝️🥀🥀🥀🥀🥀🥀🥀🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🌼🌼🌼🌼🌼🌼🌼⛪⛪⛪⛪⛪⛪⛪🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️👐👐👐👐👐👐👐🌷🌷🌷🌷🌷🌷🌷🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌠🌠🌠🌠🌠🌠🌠🔰🔰🔰🔰🔰🔰🔰💫💫💫💫💫💫💫👏👏👏👏👏👏👏🪷🪷🪷🪷🪷🪷🪷🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭 ఆమెన్ పెయర్సద లాట్ హలైలూయ స్తోత్రం ప్రభువా పాదాభివందనాలు అయ్య

  • @honeykanna_official
    @honeykanna_official 3 години тому

    Praise the lord ayyagaru ma ammamamma kii leg pain' vasthundhii prayer cheyandi please ayyagaru ma ammamamma kii kannu operation cheyppinchu kundhi thanna kosam prayer cheyandi please ayyagaru ma Chelli kii Sharif kii godava avvakudadhu Anni money help cheyali Anni evarooo okkaru prayer cheyandi please ayyagaru Rohit valla family ki theyliyaakudadhu Anni ma family gurinchi na certificate s em cheyakudadhuuu Anni Sharif valla family na certificate s na dhagaraaa kii raavali Anni prayer cheyandi please ayyagaru 🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭

  • @JannuSunitha
    @JannuSunitha 8 годин тому

    Akka family devudu aasheervadinchi nanduku stutram Annaiah family devudu aasheervadinchi nanduku stutram jesus tqq jesus

  • @nityasrimylabathula6879
    @nityasrimylabathula6879 5 годин тому +1

    Koti venkata Lakshmi gariki chemo therapy chestnaru ayyagaru .ippativaraku 5 rounds chesaru. Inka 33 rounds cheyali .prardhana cheyandi ayyagaru. Vandanalu ayyagaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭

  • @basavarajaswari169
    @basavarajaswari169 6 годин тому

    దేవునికి వందనలు ఇస్సాక్ అయ్యగారికి వందనలు నరేంద్ర బిటెక్ వెగ్జాము ఒక ఉండిపోయింది. అది చాల సార్లు రాసుడుకాని వుండిపోయింది ఫాఫ్ అయ్యాలగ ప్రయర్ చేయండి శృతి 10 కేల్సకుల్ పాష్ అయ్యంగా ప్రమర్ చేయండి బ్రదర్

  • @supriyaduppanapudi9762
    @supriyaduppanapudi9762 7 годин тому

    Praise the Lord Hallelujah 🖐️🖐️ Hallelujah 🖐️🖐️🖐️ Hallelujah 🖐️🖐️🖐️

  • @PullaraoRachakonda-g4o
    @PullaraoRachakonda-g4o 6 годин тому

    ఈరోజు జరిగే ప్రార్దనా శక్తి తైలాభిషేక ఆరాధన కొరకు యేసయ్య కు పాదాభివందనాలు ఇస్సాకు అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం వందనాలు మా పేర్లు రాచకొండ పుల్లారావు రాచకొండ కాశీరత్నం మెము ఇద్దరము నెనునాభార్య గర్భఫలము కొసం ఎనిమిది నెలలు నుంచి మీమ్మలనీ నమ్ముకొని బతుకుతున్నాం ప్రభువా యేసయ్యా నాభార్య కి గర్బం లొ రెండు ట్యూబులు పాడుఅయిపొయాయి పాస్టర్ గారు ఎన్నో హాస్పిటల్ తిరిగాము ఎన్నో లక్షలు ఖర్చు చేసాము పాస్టర్ గారు మాకు ఈనెలలో గర్భఫలము కలిగించు ప్రభువా యేసయ్యా వచ్చే కొత్త సంవత్సరం లొ జనవరి నెలలో సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా యేసయ్యా నీ కృప వలన మమ్మల్నీ బాగు పరుచు ప్రభువా యేసయ్యా ఆమెన్ హల్లేలూయ స్తోత్రం ప్రభువా యేసయ్యా

  • @Kumari-d3o
    @Kumari-d3o 6 годин тому

    యేసయ్య నామములో వందనాలు అయ్యగారు మా మేనత్త కుమార్తె పేరు రాణి ఆమె భర్త శేఖర్ వాళ్ళకి వివాహం అయి పది ఏండ్లు ఐయ్యింది అయ్యగారు పార్ధన చేయండి 🙏🙏🙏🙏

  • @RaviKumar-fl7si
    @RaviKumar-fl7si 6 годин тому

    Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰

  • @jhansirani883
    @jhansirani883 7 годин тому

    Ayygaru vadhanul amen🙏🙏🙏❤️❤️❤️

  • @maddukuriprasad3789
    @maddukuriprasad3789 6 годин тому

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @nakkaprasad8422
    @nakkaprasad8422 7 годин тому

    ❤❤ వందనాలు అయ్యగారు మా భార్యకు నార్మల్ డెలివరీ అవ్వాలని ప్రార్థన చేయండి అయ్యా ప్లీజ్ ❤❤

  • @RevathiJ-g7f
    @RevathiJ-g7f Годину тому +1

    J, N, Prasad praise the Lord🙏👭👪 issaku👪👍🏠 ayagaru🙏 family👪🙏🙏🙏🙏🙏 and agriculture House🏠🙏👍 and for moth salar 27,900,amma health👪🙏 and prayer chayandi Amen Amen👍👌

  • @Sainani-b2p
    @Sainani-b2p 4 години тому

    Issaku ayyagariki vandanalu ayya andari jevethmlo adubuthalu jaruguthunyi andru sachyam cheputhunaru kani yessahi maku kutubmlo samadanmu ledhu ayyagaru plz plz plz ayyagaru mamalani devuni biddalaga divinchandi entho alsipoyi unamu apullu avamanalatho alsipoyi unamu plz plz plz plz 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 ayyagaru

  • @sivamasa6504
    @sivamasa6504 4 години тому

    Yes yes ayya hellelujah amen M venkata Lakshmi Siva Sankar Tuni 🤰🤰✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @NellaJyotha
    @NellaJyotha 6 годин тому

    అయ్యగారికి వందనాలు మా పాప నిమ్మతో ఐదు సంవత్సరాలు నుండి బాధపడుతుంది పొక్కులు గడ్డలు గడ్డలుగా నీరు కారుతూ దురదలు వస్తున్నాయి తగ్గిపోయేలా ప్రార్ధన చేయండి అలాగే ఈ సంవత్సరం పదో తరగతి కష్టపడి చదివి మంచి మార్కులు వచ్చేటట్టు ప్రార్థన చేయండి నేను సాక్ష్యం చెప్పుకుంటా అలాగే కానుక ఇస్తాను

  • @sandhyarani2493
    @sandhyarani2493 5 годин тому

    చైతన్య స్మోకింగ్ మానేయాలి నిన్ను నమ్ముకోవాలి amen

  • @SheikBajibabu
    @SheikBajibabu 2 години тому

    యేసయ్యా అప్పు కట్టాలి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 2 години тому

    Ayyagaru naa kutumba rakshana kosam prayer 🙏 cheyandi ayyagaru please 🙏🤲😭

  • @sivamasa6504
    @sivamasa6504 4 години тому

    Praise the lord ayya garu M venkata Lakshmi Siva Sankar Tuni 🤰🤰🤰🤰🤰✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤰🤰✝️✝️

  • @maniratnambusi1187
    @maniratnambusi1187 6 годин тому +1

    Amen thank you prabhuva 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 2 години тому

    Yessaya naaku pcod nundi vidudala kaliginchandi yessaya 🙏 🙏🤲😭 thandri sahayam cheyandi yessaya 🙏🤲😭

  • @srinua5339
    @srinua5339 8 годин тому

    Praise the Lord 🙏 ayyagaruke 🙏 Amen 🙏 Amen 🙏 Amen 👑🌲💥💖

  • @someshsakile1899
    @someshsakile1899 6 годин тому +1

    వందనాలు అయ్యగారు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అమీన్ హల్లెలూయ యేసయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏 అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ హల్లెలూయ స్తోత్రము అమీన్ హల్లెలూయ

  • @Lakshmidurga444
    @Lakshmidurga444 Годину тому

    సంతానాన్ని ప్రసాదించేసయ్యా 🙏🏻🫂😭🙏🏻

  • @SheikBajibabu
    @SheikBajibabu 7 годин тому

    యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి 😭😭🙏🛖🧑‍🏫🙏✊😭😭😭🙏🧑‍🏫🙏

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 2 години тому

    Yessaya naaku high BP nundi vidudala kaliginchandi yessaya 🙏 please 🙏🤲😭 thandri sahayam cheyandi yessaya 🙏🤲😭

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 2 години тому

    Yessaya meeku vandanalu 🙏🙏🙏

  • @gattuvenkat2257
    @gattuvenkat2257 6 годин тому

    Ayyagaaiki.vnadanaalu.meeku.calle.ceyocca 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kumari-d3o
    @Kumari-d3o 6 годин тому

    పిల్లలు కావాలి చాలా బాధ పడుతన్నారు ఆ లోటు పోవాలని ప్రార్ధనా చేయండి అయ్యా 🙏🙏🙏🙏

  • @marimamarima1682
    @marimamarima1682 3 години тому

    ఆమెన్ దేవునికిమహిమకలుగునుగాక🙏🙏అయ్యగారికివందనలు🙏🏼🙏🏼దేవా నాబిడ్డలుకు చుట్టు దేవునికృప అగ్నికంచెకాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా చిన్నపాపకు చుట్టు దేవునిసన్నిధికృప కాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా నాకుటుంబం కొరకుప్రార్థన చేయ్యండి ఆమెన్🙏🙏🙏

  • @Kumari-wd2se
    @Kumari-wd2se 6 годин тому

    Amen amen amen praise the lord 🙏🙏 thank you Jesus 🙏🙏❤❤❤

  • @KundetiDurgarao
    @KundetiDurgarao 6 годин тому +1

    అయ్యగారు నాకోసం ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మా అమ్మ నాన్న గురించి ప్రార్థించండి మా తమ్ముళ్ళ కుటుంబం కోసం ప్రార్థించండి మా అత్త మామ కుటుంబం కోసం ప్రార్థన చేయండి వ్యాపారం చేసుకోవడానికి తగిన సహాయం సమకూరు లాగున ప్రార్థించండి పాస్టర్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఆమెన్

  • @RajuArts456
    @RajuArts456 5 годин тому

    Praise the lord ayyagaru dhevuniki vandhanalu andharu kutumbhalalo santhosam samdhanam aarogyam undalani korukuntu dhevuniki mahima kalugunu ggaka Amen

  • @SheikBajibabu
    @SheikBajibabu 6 годин тому +1

    యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు ప్రార్థన చేయండి మనుసు లు మార్చండి యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి 😭🧑‍🏫😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @SandeepKumar-zo5cj
    @SandeepKumar-zo5cj 2 години тому

    Loan vishayam lo sahayam cheyalani prayer Chandi father Apollo valla katta mannaru prayer Chandi father Apollo unnam help me 20000😂😂 loan success avalani prayer Chandi please father

  • @venkydasari6403
    @venkydasari6403 8 годин тому +1

    దేవాది దేవునికి స్తుతి స్తోత్రం హల్లెలూయా ఆమెన్ ఈ వాగ్గ దానం నా జీవితంలో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏✝️✝️✝️✝️🛐🛐🛐

  • @venkataramanammamannam-jz5lz
    @venkataramanammamannam-jz5lz 7 годин тому

    Amen amen amen amen amen amen amen 🙏🙏 thank

  • @ESURESH-x3j
    @ESURESH-x3j 8 годин тому

    Ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen

  • @telugu.traders2024
    @telugu.traders2024 6 годин тому

    Praise the lord ayyagaru akkaki pillalu kalagalani appulu tiripovalani maa anna vadina health bagundalani maa parents health bagundalani naa bartha pillala kshemam koraku dayachesi prarthinchandi

  • @SheikBajibabu
    @SheikBajibabu 4 години тому +1

    యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి

  • @shekar69
    @shekar69 8 годин тому

    Praise the Lord Ayyagaru 🙌

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 години тому +1

    యెవరి గురించి తండ్రి యెవరికి మంచి యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన 🙏😭🙏😭🕎🕎😭😭😭

  • @rakeshrocky-x8r
    @rakeshrocky-x8r 3 години тому +1

    Pastor Garu price the Lord my husband job salvation good health children God bless protection prayers me amen smoking drinking problem prayers me please

  • @karunasri543
    @karunasri543 8 годин тому

    Prise the lord yesayya Naa garbanni therechina Deva vandanalu yesayya naku sahayam cheyyandi yesayya

  • @MadakamRamalakshmi
    @MadakamRamalakshmi 6 годин тому

    Praise the lord ayyagarndi Naku 3 years aendandi marriage ayyi garabam falm gurinchi prayer cheyyandi please ayyagarndi Tammudu ki marriage avalni payer cheyyandi DSC lo job ravali payer cheyyandi please Ayyagarndi 10th class students Hindi subject pablik exam andaru pass a valani payer cheyyandi please ayyagarndi Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @CherukupalliChandramouli
    @CherukupalliChandramouli Годину тому

    Ishaku ayyagaru praise the lord 🙏🙏🙏.... Na Peru mouli na bharya Peru srilekha maku marriage aeiy One Year aeiyendi ma bharya bhathalu Madhya satanulu cheppudu matalaul valana sodhana valana godavalu Vacchi dyvers jarigindi nenu Chala dukham kannilatho avedhanatho avamanamtho nidhalatho badha patutunnannu ma bharya bhathalu manasulu Mari okari meda okariki Prema nammakam kaligi kalisi jivinche bhagyam devudu maku ivvalani devunilo memu balapadalani devudu ma Madhya adbutha karyam jarigrla devudu ki sakshyam cheppukonela ma gurunchi ma family gurunchi pradhana cheyendi ayyagaru plz plz plz 🙏🙏🙏 Mana prabhuvu aeina thandri padhalu ki Mahima ganatha prabhavamulu vandhanalu kalugunugaka amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChakradharaDurgaKumarKetha
    @ChakradharaDurgaKumarKetha 6 годин тому

    Essaku pastergariki vandhanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Maryama123-w4r
    @Maryama123-w4r 7 годин тому +1

    అయ్యా గా రి కి నా వం ద నా లు నా కు మా రు డి కి జాబ్ రా వ ల ని ప్రార్ధన చే యం డి 🙏🙏🙏🙏

  • @indusri598
    @indusri598 7 годин тому

    Amen Thank You JESUS 🙏🏻🙇🏻‍♀️🙌🏻

  • @malldisivakrisha9872
    @malldisivakrisha9872 8 годин тому +1

    Praise the lord amen

  • @manchuisaac6911
    @manchuisaac6911 5 годин тому +2

    వందనాలు అయ్యగారు మాకు గర్భఫలం కొరకు ప్రార్ధన చేయండి అయ్యగారు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @krishnavenimikkilineni6151
    @krishnavenimikkilineni6151 5 годин тому

    Naku,yesayyakavali,amen 🙏 yesayya, yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya halleluyha yesayya amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GotukulaDurgarao
    @GotukulaDurgarao 8 годин тому

    Prasi the lored ayyagaru 🙏👏🏻🙏

  • @uggamvenkatagopi7926
    @uggamvenkatagopi7926 57 хвилин тому

    ❤❤❤❤❤amen tq lord🤰🤰🤰🤰🤰🤰👪💜🙏🥰

  • @gsrinivas9784
    @gsrinivas9784 3 години тому

    Tq Jesus to day promise amen 🙏🏻🙏🏻🙏🏻

  • @PullaraoRachakonda-g4o
    @PullaraoRachakonda-g4o 6 годин тому +3

    యేసు రక్తము జయము యేసు రక్తము జయము యేసు రక్తము జయము యేసు రక్తము జయము యేసు రక్తము జయము యేసు రక్తము జయము యేసు రక్తము జయము యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప వలన మమ్మల్నీ బాగు పరుచు ప్రభువా యేసయ్యా

  • @GudiPhilips
    @GudiPhilips 7 годин тому

    Amen amen amen amen amen amen amen thank God Jesus Christ hallelujah hallelujah hallelujah TQ brother

  • @SheikBajibabu
    @SheikBajibabu 4 години тому +1

    యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని 🕎😭🕎😭🕎🛖🕎🕎😭🕎🛖🕎 యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు 🕎😭🕎😭🕎😭🕎🙏🕎

  • @amadaguntla1kodumur93
    @amadaguntla1kodumur93 6 годин тому

    ఆత్మీయతండ్రీ నీకే మహిమ గణత ప్రబావము కలుగునుగాక ఆమేన్ అయ్యగారికి వందనాలయ్య మాకుటుంబంకోరకు అలాగే మాఅప్పులు తీరెల ప్రొర్దన చేయ్యండియ్య మీకు నానిండు వందనాలయ్య 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻

  • @SheikBajibabu
    @SheikBajibabu 7 годин тому +1

    యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని 🕎🕎😭😭✝️✝️✝️✝️😭🕎🕎🕎🕎😭✝️✝️😭🕎🕎

  • @shamalanadhindla1599
    @shamalanadhindla1599 5 годин тому

    Yeseyya Neevu Kaavali Chaala Appulu Unnayi Vidipinchu

  • @LuliM-bo3gq
    @LuliM-bo3gq 6 годин тому +1

    🙏🏿🙏🏿🤲🏿🙏🏿ఆమెన్ యేసయ్య ఉవాగ్దానంమాహృదయాల్లో నెరవేర్చుతండ్రి

  • @ChinnariPosina
    @ChinnariPosina 5 годин тому

    వందనాలు అయ్యగారు ఈరోజు వాగ్దానం పిల్లలు లేని వారి అందరి జీవితంలో నెరవేరాలని కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేసరికి పిల్లలు లేని వారందరికీ యేసయ్య గర్భఫలాన్ని బహుమానంగా ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు ప్లీజ్ అయ్యగారు పిల్లలు లేని బాధ చాలా చాలా బాధాకరం ప్రార్థన చేయండి అయ్యగారు😥🙏🙏😭

  • @KeerthiGokapai
    @KeerthiGokapai 5 годин тому

    అయ్యగారి వందనాలు నా పేరు కీర్తి నాకు పీసీఓడీ ఉంది నాకు గర్భఫలం కలగలాని మంచి కుమారుడు దరిచేరవని నా కోసం ప్రార్థన చెయ్యాండి ఆమేన్ 😭😭😭😭😭🙏🙏🙏🙏

  • @intoyesuyesu9928
    @intoyesuyesu9928 3 години тому +1

    Priase the lord ayagaru my family kosam prayer cheyandi ayagaru plece 🥺🙏 na korika thirchu yessayya plece 🙏🥺 my marriage kosam prayer cheyandi ayagaru plece 🥺🙏 Naku happiness kaliginchu yessayya plece 🥺🙏 na juttu adhigela cheyi yessayya plece 🙏🥺 na juttu vishayamlo chala badaga vundi yessayya thirchu yessayya plece 🥺🙏 na avasaralu thirchu yessayya plece 🙏🥺 ma cheruvulo reyipilla vesukone amount maku dayicheyi yessayya plece 🥺🙏 love you yessayya ❤❤❤❤❤❤❤❤❤

  • @SANDHYASANDHYAPAIDI
    @SANDHYASANDHYAPAIDI 8 годин тому +1

    Thank you jesus vandanalu.vandanalu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeswarikodi9979
    @rajeswarikodi9979 4 години тому

    Vandhanalu ayyagaru Naku garbhafalam kosam prardhana cheyandi aamen

  • @ganjiprakash5391
    @ganjiprakash5391 6 годин тому

    Esaku పాస్టర్ గారికిహృదయపూర్వక ధన్యవాదములు అయ్యా నాకు ఆత్మీయ అభిషేకం అనగా ఆత్మ అభిషేకం జరగాలని ప్రార్థన చేయండి ఆమెన్

  • @ArunaGotteti
    @ArunaGotteti 6 годин тому

    Ameen aameen aameen 🙏