|💌 Pick a card| మీరు అనుకుంటున్న వ్యక్తి ఎలాంటి వాళ్ళు చూడండి 🤔☯️💟🍀🦋💫🌌

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 58

  • @GoodGuidanceTarot
    @GoodGuidanceTarot  Місяць тому +23

    మీరు అనుకుంటున్న వ్యక్తి ఎలాంటి వాళ్ళు చూడండి ( ఇది మీరు ఎప్పుడు చుస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది )
    *PRIVATE READINGS ARE OPEN.*
    *పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి.*
    టైమ్ ⏱️
    Pile 1 - 02:24
    Pile 2 - 13:55
    Pile 3 - 23:49
    మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీకు ఏది సరైంది అనిపిస్తే అది చేయండి. ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి మీకు ప్రతిసారి అవ్వాలని లేదు మీ ఎనర్జీ (శక్తి) భాగం తీసుకుంటే ఖచ్చితంగా అవుతాయి. షఫిల్ చేసినప్పుడు ఏ కార్డ్స్ వస్తే వాటి ప్రకారమే రీడింగ్ చెప్పడం జరుగుతుంది అది పాజిటివైన లేదా నెగిటివైన కూడా. నా ఏ రీడింగ్స్ లో కూడా అవ్వదు అని కూడా నేను చెప్పను. కేవలం మీ వైపు నుంచి మీరు ఏమి చెయ్యాలి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు!!

  • @KonaGowri
    @KonaGowri Місяць тому +4

    Pile 2 💯 true TQ mam

  • @kumarip7343
    @kumarip7343 11 днів тому

    1000% correct mam,thanku so much mam

  • @Sathyam-j4c
    @Sathyam-j4c Місяць тому +1

    చాలా బాగా చెప్పారు వాల్ల మనస్తత్వం 100%. ధన్యవాదాలు మీకు. కొడుకు ను ఎవరు వదులుకుంటారు. 123 ఈ మూడు పైల్స్ ఒకే వ్యక్తి గుణాలు ఉన్నాయి అనిపిస్తుంది. ధన్యవాదాలు మీకు 🕉️🙏

  • @RadhaVishu-p7m
    @RadhaVishu-p7m Місяць тому +1

    Chala Baga chepparu. Thankyou universe ❤❤❤🙏🙏🙏😏🌹❤❤🌺

  • @Gamer-jeev4n
    @Gamer-jeev4n 14 днів тому

    Nijame madam 2

  • @amokshith7146
    @amokshith7146 Місяць тому

    Pile 3 correct ga chepparu

  • @krishnaveniyadurla4755
    @krishnaveniyadurla4755 Місяць тому +3

    Pile. 1 💯💯💯💯💯 percent correct.

  • @kuppaiahk5916
    @kuppaiahk5916 Місяць тому +2

    Good reading 3rd one

  • @ameerunshaik2663
    @ameerunshaik2663 Місяць тому

    I claim this positive energy pile 2 thank you so much universe ❤️❤️

  • @rajeshwarimuda5543
    @rajeshwarimuda5543 Місяць тому

    nenu 1st select chesa mam.....exact ga na mind lo undi present jarige situation baga connect ayindi

  • @sowjanyatommandru1335
    @sowjanyatommandru1335 23 дні тому

    Pile3 100% true

  • @amma119
    @amma119 Місяць тому +1

    చాలా బాగ చెప్పారు👍100/100

  • @sireeshab1090
    @sireeshab1090 Місяць тому

    Pile 2....100% nijam meeru cheppinadi anjali garu....not interested to deal this relationship

  • @danduvimala7631
    @danduvimala7631 Місяць тому

    Perfect ga chepparu mam...Thank u mam

  • @navyachintapalli5272
    @navyachintapalli5272 Місяць тому

    Tq universe tq angles grattitude grattitude grattitude grattitude grattitude grattitude

  • @chinthalapurinagendra9069
    @chinthalapurinagendra9069 Місяць тому

    Akka meeru chalaa bagaa chepparu last one chalaa correct chepparu thank you so much

  • @deepavangipuram9577
    @deepavangipuram9577 Місяць тому +1

    Thank u universe

  • @honeysweeti428
    @honeysweeti428 Місяць тому

    Thank you universe thank you so much 🙏

  • @amokshith7146
    @amokshith7146 Місяць тому

    Pile 3 , relationship end chesukovadam best valatho

  • @Pramodshorts-j1t
    @Pramodshorts-j1t Місяць тому

    థాంక్యూ యూనివర్సిటీ థాంక్యూ విశ్వం థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్

  • @manasarudraraju
    @manasarudraraju Місяць тому

    Pail 2 .carrect ga chepparu mam❤🎉

  • @786v3g
    @786v3g Місяць тому

    Gratitude universe gratitude angel gratitude sister 🙏🤲🙏🤲🙏🤲

  • @hemalathalatha1455
    @hemalathalatha1455 Місяць тому +1

    Pile. 3 correct madam

  • @kanurulakshmi3092
    @kanurulakshmi3092 Місяць тому

    Thankyou 100 percent correct . How is it possible 😮

  • @nuthanprasad6303
    @nuthanprasad6303 Місяць тому

    Exactly told super Madam

  • @nagaas22
    @nagaas22 Місяць тому

    Thank you madam 🎉
    Thank you universe ❤

  • @KumariBalam-h2q
    @KumariBalam-h2q Місяць тому

    థాంక్స్ మేడం 2రీడింగ్ కర్ట్

  • @srilakshmi8430
    @srilakshmi8430 Місяць тому

    Pile 3 200% correct facing challanges 😢

  • @koradisharadacharu2711
    @koradisharadacharu2711 Місяць тому +1

    Tq madam super ga chepparu

  • @sarikaindira8716
    @sarikaindira8716 Місяць тому +1

    S 💯% correct

  • @All_Together369
    @All_Together369 17 днів тому

    💯💯💯💯💯💯 correct

  • @srishailammalyala
    @srishailammalyala Місяць тому

    Varini vodulu kovadam better
    ❤❤❤❤❤❤❤❤❤

  • @Unknown2-7-g1d
    @Unknown2-7-g1d Місяць тому

    Super ga chepparu madam

  • @thespeedrunner815
    @thespeedrunner815 Місяць тому

    💯 pile 3 my husband

  • @Ramya-w1i
    @Ramya-w1i Місяць тому

    Om namah shivaya 🙏🙏 Radha Krishna 🙏🙏 om sai ram 🙏🙏

  • @chaithanyamarapaka5016
    @chaithanyamarapaka5016 Місяць тому +3

    Pile 3 😣

  • @easymathsbyvijaya
    @easymathsbyvijaya Місяць тому

    U r sooo intelligent ❤

  • @SujathaSujatha1234-w1l
    @SujathaSujatha1234-w1l Місяць тому

    మేడం నేను ప్రాణం గా ప్రేమ మిచ్చిన అతను దూరం అయ్యాడు..9నెలలు అయింది నాకు చాలా ఇష్టం అతడు అంటే మళ్ళీ నా జీవితంలో కీ వొస్త్తాడ్ ఒక రీడింగ్ చేయండి మేడం pij

  • @swaroopkumar09
    @swaroopkumar09 Місяць тому

    Thanks mama my inner feelings and but tanu matram epudu naku oka calla kuda cgeyadamledu valla house lo ma gurinchi telusi ebandu padini epudu vastunda rado ade bhayam naku

  • @VenkataakhilaVenkataakhila
    @VenkataakhilaVenkataakhila Місяць тому

    Okey

  • @radhikam2746
    @radhikam2746 Місяць тому

    Tq ra

  • @no_yt3152
    @no_yt3152 Місяць тому +5

    హాయ్ మేడం నమస్తే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూస్తాను మేడం మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను మేడం మీరు చెప్పింది అక్షరాల 100% కరెక్ట్ మేడం మా పర్సన్ పేరు కళ్యాణి 30 ఇయర్స్ అగొ మిస్ చేసుకున్న ఆనాటి నుండి ఇప్పటివరకు చూడ లేదు మాట్లా లేదు కానీ అక్టోబర్ ఈమధ్య 27 ఆదివారం నాడు చూశాను మేడం ఒక మెరుపు తీగలాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది మళ్లీ మిస్ అయ్యాను ఛాన్స్ దొరకలేదు మాట్లాడాలి అంటే నా 30 ఏళ్ల నిరీక్షణ మూడు గంటలు మూడు సెకండ్ అలా అయిపోయింది🙏👌👏👏👍💐 థాంక్యూ సో మచ్ మేడం

  • @KAmma-l2q
    @KAmma-l2q Місяць тому +1

    Madam Name lo ni 1st letter ni batti reding evandi pls madam vallu elanti vallu valla behaviour elantidhi vallani namocha vallatho fucher Ela untadi ee topic midha reding cheyandi plz madam

  • @AbcGh-q3v
    @AbcGh-q3v Місяць тому

    Tq akka tq universe gratitude gratitude gratitude

  • @pavanis8036
    @pavanis8036 Місяць тому

    Hi sister wife and husband reunion ki ee bracelet use cheyali . Plz tell me sister...

  • @HasiniOrsu
    @HasiniOrsu Місяць тому

    hi mam

  • @santhiseshu2088
    @santhiseshu2088 Місяць тому

    6:58

  • @dgowrivarunesh7843
    @dgowrivarunesh7843 Місяць тому

    Pile number 3:24

  • @BandaruKomala
    @BandaruKomala Місяць тому

    Pile 2 Mam vaadu ee boomikay bharam.vaadiki mamolu chavu raadhu

  • @AshokeMalyala
    @AshokeMalyala Місяць тому

    😁😀🤣😄😆😄

  • @prasadm9803
    @prasadm9803 Місяць тому

    100% wrong part 2

  • @siddusiddu-ml5tr
    @siddusiddu-ml5tr Місяць тому

    Chala baga chepparu madam