ఏపీలో అధికారం..రికార్డు పోలింగ్ తో మారిన లెక్కలు | AP Next CM? |AP Election 2024 | Big Debate | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • ఏపీలో అధికారం..రికార్డు పోలింగ్ తో మారిన లెక్కలు | AP Next CM? |AP Election 2024 | Big Debate | hmtv
    #bigdebates #apelections2024 #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

КОМЕНТАРІ • 39

  • @gurrajupenumatsa6501
    @gurrajupenumatsa6501 15 днів тому +13

    7 సార్లు కరెంటు, బస్సు చార్జీలు పెంచారు. ప్రతీ సంవత్సరం మార్కట్టు విలువపై ఇంటిపన్ను పెంచడం, కొత్తగా చెత్తపన్ను తెచ్చారు, నిత్యావసర వస్తువుల ధరలు, గేస్, పెట్రోలు డీజలు ధరలు పెంచి పేద మద్య తరగతి ప్రజల నడ్డి విరిచారు. ఇసుక దోపిడీ చేసారు. జగన్ ప్రతిపక్షనేతగా ఖాళీగా ఉన్నట్లు identify చేసిన 23000 టీచర్ పోస్టలును జగన్ హయాంలో నింపలేదు. ఉధ్యోగుల ప్రావిడెంటు ఫండ్ని దొంగతనంగా డ్రాచేసి వాడుకున్నారు.2014లో అక్రమంగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుండి విడగొట్టబడి రెవెన్యూ లోటుతో సతమతమౌతున్న తరుణంలో కూడా ఉధ్యోగులు, పెన్సనర్లకు చంద్రబాబు 2015 pay revision లో 43% fitment ఇచ్చియుండగా 27% I.R. ఇచ్చిన స్థానంలో జగన్ ప్రభుత్వం 2022 సంవత్సరపు pay revision లో మూలుగుతూ ముక్కుర్తూ 23% fitment ఇచ్చి నష్టపెట్టింది. ఈ 5 ఏళ్ల పాలనలో 2018 నుండి 2024 మార్చి వరకు ఇవ్వవలసిన D A బకాయిలు,P.R.C. బకాయిలు యింతవరకు యివ్వలేదు. ప్రతీ సంవత్సరం విడుదల చేస్తానన్న జాబ్ కేలండర్ విడుదల చేసారా మిస్టర్ రాజశేఖర్ వీటికి సమాధానం చెప్పు.

  • @kondalaraobellana7755
    @kondalaraobellana7755 15 днів тому +7

    TDP alliance wins with 120+ seats

  • @baludilse
    @baludilse 12 днів тому +5

    Anchor is far better than other many channels anchor . Big Liar in this debate seems to be YSR CP representative .

  • @mohanreddy3998
    @mohanreddy3998 15 днів тому +3

    Very good sir good morning 🙏

  • @petersvardhanapu9101
    @petersvardhanapu9101 8 днів тому

    జగన్ పై ఎంత మంది విషం చిమ్మినా వచ్చేది 100% వైసీపీ మాత్రమే.

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 12 днів тому +1

    TDP alliance will form govt

  • @chukkalachandrasekhar1098
    @chukkalachandrasekhar1098 12 днів тому +1

    Thulasireddy nuvvu tdp kanduva kappuko baguntundi

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 13 днів тому +2

    కూటమి గెలుపు కాయాం

  • @kollavenkataramanaiah1652
    @kollavenkataramanaiah1652 11 днів тому

    Though i don't like Congrees party. I have respect with Sri Thulasi Reddy Garu because he is honest

  • @NaiduBM
    @NaiduBM 10 днів тому

    Amithlivandi..Wealluaweruandhratirigiwendaru..Walluvishsandiba bu

  • @cherryshorts4111
    @cherryshorts4111 15 днів тому +2

    Ji jagan ysrcp win ❤❤❤

  • @user-pe1ur2yt1k
    @user-pe1ur2yt1k 13 днів тому

    Record polling reasons 1) women polling 2)aged people polling 3) widows polling 4) handicapped people polling 5) Amma vodi mothers polling 6) schemes potayi ane fear to booths ki barulu teerina poor pe polling so there are so many reasons made people to vite village vote so important 108 services farmers vote played important role

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 11 днів тому

      నీ బొంద. పెన్షన్ 200 నుండి 2000 చేసింది చంద్ర బాబు. అమ్మ వడి అందరికీ ఇస్తారు TDP వాళ్లు

  • @AkrVemula
    @AkrVemula 15 днів тому

    Asalu vishayam cheppu

  • @user-un1fv1kx3h
    @user-un1fv1kx3h 15 днів тому +1

    2024 AP CM ys. Jagan anna💐💐💐💐

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 11 днів тому

      ఎందుకు?
      *ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తీసుకొని వస్తా అని, తానే కేసుల కోసం మెడలు వంచి నిలబడి నందుకా?
      * మధ్య నిషేదం చేస్తా అని election ముందు promise చేసి, CM అవగానే సొంత బ్రాడ్ లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నoదుకా? ( పైగా, వచ్చే 15 సంవత్సరాల మధ్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25000 కోట్లు అప్పు తెచ్చాడు).
      * CPS రద్దు చేస్తా అని, ఇప్పుడు కుదరదు అంటున్నoదుకా?
      * అమరావతి ఇక్కడే ఉంటుంది, Develop చేస్తా అని, భూమి ఇచ్చిన రైతులకు ఎక్కువ allotments ఇస్తామని చెప్పి, ఇప్పుడు అమరావతి నిలిపివేసి , 3 రాజధాని లు అని నాటకాలు ఆడి, చివరకు రాజధాని లేని రాష్ట్రంగా చేసినందుకా ?
      * ST, SC subplan నిధులు ఒక్క రూపాయి కూడా లేకుండా పోయింది. ST, SC లకు allotted 12000 acres భూమిని తిరిగి తీసుకున్నారు.
      * అన్ని పతకాలు ఇంతకు ముందు ఉన్నవి. అవే పేర్లు మార్చి ఇస్తున్నారు.
      * తాను CM అవగానే హైదరాబాద్ లో ఉన్న AP ఆస్తులు అప్పనంగా తెలంగాణా కి రాసి ఇచ్చాడు . తెలంగాణా నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు 5000 కోట్లు అడుగడు. ఎందుకంటే elections ముందు Package తీసుకు న్నారు కదా. మళ్ళీ Package స్టార్ అని వేరే వాళ్లను blame చేస్తారు ycheapy.
      * CM అవగానే ఇసుక ఆపి వేస్తే,నిర్మాణ రంగం ఇంకా సంబందిత 21 రకాల పనులు ఆగిపోయి , 150 కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు.
      * పరిశ్రమల ను పక్క రాష్ట్రాల కి తరిమి కొట్టిన ఏకైక ముఖ్యమంత్రి...
      జై కొట్ట టానికి ...

      జై కొట్ట టానికి ఏముంది?

  • @satyanarayanakandi2258
    @satyanarayanakandi2258 15 днів тому

    Gelavadu

  • @lalithadevi1416
    @lalithadevi1416 11 днів тому +1

    YSRCP going to win in AP again next CM jagan only,

  • @AkrVemula
    @AkrVemula 15 днів тому

    Apara saami

  • @ramakrishnareddypamulapati5267
    @ramakrishnareddypamulapati5267 15 днів тому +2

    Jagan ki 135+ no doubt about it

  • @hdjsjsj262
    @hdjsjsj262 15 днів тому +3

    Bhimavaram lo poina vaadu..pithapuram lo gelustadaa

  • @ramakrishna-uj6qh
    @ramakrishna-uj6qh 15 днів тому +2

    Nomore tdp next ycp Jai jagan

  • @raghuramuduchintaginjala8245
    @raghuramuduchintaginjala8245 10 днів тому

    Tulasi reddy is no 1 vaste

  • @narayanaraovenkata3128
    @narayanaraovenkata3128 11 днів тому

    Aᴍᴀɴᴄʜɪ..ʀᴀɢʜᴜʀᴀᴍɪʀᴇᴅᴅɪ ɢᴀʀᴜ..ɢᴜʀɪɴᴄʜɪ. Cʜᴇᴘᴘɪɴᴅɪ. Kᴏɴᴛʜᴀᴠᴀʀᴀᴋᴜ. Nɪᴊᴀᴍ ᴇᴍᴏ. Kᴀɴɪ. Sʜᴀʀᴍɪʟᴀ. Dᴇᴘᴏsɪᴛ. Pᴏᴛᴜɴᴅɪ.ᴀɴɪ ᴀɴᴜᴋᴏɴᴛᴜɴɴᴀʀᴜ..😊