తమిళులకు రాముడు అంటే కోపమా ? | Modi | Interesting Facts | Telugu Facts | V R Raja Facts

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • తమిళులకు రాముడు అంటే కోపమా ? | Modi | Interesting Facts | Telugu Facts | V R Raja Facts
    📢 For Advertising Your Products 🏹
    🥇 vrfactsofficial1969@gmail.com
    #telugufacts#interestingfacts#factsintelugu
    Disclaimer- Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 1,7 тис.

  • @madurikalyanbabu6212
    @madurikalyanbabu6212 8 місяців тому +135

    ప్రతి ఒక్కరికి కాలమే సమాధానం చెప్పుతుంది.brother 🚩🚩

  • @swapnakoduri3135
    @swapnakoduri3135 8 місяців тому +92

    Society need this kind of proofs...very good effort to create unity in hindhu dharma

  • @sagarartstsunami
    @sagarartstsunami 8 місяців тому +390

    మీయొక్క video ni తమిళ్ వాళ్లు చూసి వాళ్ళ mind set మారాలి అని కోరుకుంటున్నాను❤❤

    • @sudharshan6894
      @sudharshan6894 8 місяців тому +44

      aa gorrelaki proof chupinchi cheppina ardham avvadhu bro

    • @chand963
      @chand963 8 місяців тому +11

      Valladi kadu manaku teliyali asalu nijam

    • @saitarak5316
      @saitarak5316 8 місяців тому

      Valiki miru gorre lu miku valu gorre lu ​@@sudharshan6894

    • @suryatej951
      @suryatej951 8 місяців тому +4

      ​@@chand963inkem telvaali?

    • @k.renglishtutorial2531
      @k.renglishtutorial2531 8 місяців тому +7

      Manam Tamil people lagga marali History thalusukoni dear Dravidians.

  • @sreekanthyenugula1904
    @sreekanthyenugula1904 8 місяців тому +239

    జై శ్రీ రామ
    I proud to be Hindu
    ఈ వీడియో నీ తమిళ్ లో రిలీజ్ చేయండి బ్రదర్ 🔥🔥🔥🚩🚩

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 8 місяців тому +384

    తమిళ్ మూవీస్ ని బాయ్ కాట్ చెయ్యాలి జై శ్రీరామ్ ❤❤❤

    • @truecolours9913
      @truecolours9913 8 місяців тому +17

      Dravida party Lani India mottham theesukuvasthe Mee paristhithi yento chusukondi

    • @attitudeinfinity4228
      @attitudeinfinity4228 8 місяців тому +39

      ​@@truecolours9913😂😂north lo adavadhamma😂😂

    • @ourchannel6013
      @ourchannel6013 8 місяців тому +4

      ​@@truecolours9913 dravida naa

    • @AJAdithya
      @AJAdithya 8 місяців тому

      @@truecolours9913 em chestaru sambar ammukuntara.siggu undali ra vallaku support chesthunnav ante.they just try to target a religion to make sure votes gonna split. tamilnadu is land of temples antaru chee thu.. meee bathukulu

    • @Srinivas875
      @Srinivas875 8 місяців тому +10

      Adi asala avadama😂😂

  • @kalyansivvala185
    @kalyansivvala185 8 місяців тому +43

    కలియుగం అన్న ఇది..
    ధర్మం ఒక పాదం మీద నడిస్తే..
    ఆ ధర్మం మూడు పాదాల మీద నడుస్తుంది..

    • @Princeyogesh
      @Princeyogesh 8 місяців тому +1

      ఖచ్చితంగా సోదరా 😏

  • @MadhuSudhan-se2yc
    @MadhuSudhan-se2yc 8 місяців тому +116

    Jai shree ram ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ravitejabattu1331
    @ravitejabattu1331 8 місяців тому +96

    ఇలాంటి facts చెప్పాలంటే చాలా dare ఉండాలి. ఇలాంటి facts ఇంకా జనాల్లోకి తెస్తే బావుంటుంది.

  • @Mr.ArjunReddy418
    @Mr.ArjunReddy418 8 місяців тому +281

    Jai shree Ram proud to be a Hindu ❤️🔥

  • @Balaj_i
    @Balaj_i 8 місяців тому +96

    Many Tamils, Keralites (whom I saw in work place) and DMK basically dont follow Hindutva, and are secular (may be one sided secular 😅) This is my observation/opinion.

    • @ravivurimi
      @ravivurimi 8 місяців тому +9

      Hinduism is one and only true secular religion

    • @Phanibunny7
      @Phanibunny7 8 місяців тому

      Basically christians 🤫😂😂😂 they are

    • @iammealways1124
      @iammealways1124 8 місяців тому +1

      ​@@ravivurimifools don't know

    • @trible-boy-kd4544
      @trible-boy-kd4544 8 місяців тому

      ​@sarvanisrividya1850😮😮

    • @mrman-yo1sc
      @mrman-yo1sc 8 місяців тому +6

      Not AIADMK only DMK is against hindusim

  • @MRindian7823
    @MRindian7823 8 місяців тому +106

    అన్నా మీ పాదాలకు 🙏 మీరు నిజంగా ధర్మాత్ములు మీక్ ఎం ఇయ్యగలం. శతమానం భవతి.

    • @itsmesabareesh4512
      @itsmesabareesh4512 8 місяців тому +2

      Konchem thelivi ivvu

    • @MRindian7823
      @MRindian7823 8 місяців тому +6

      @@itsmesabareesh4512 నీకేగా ఎవరికేం లేదో వాళ్ళు దానిగురించే మాట్లాడతారు. అదే అడుగుతారు.

  • @kumaraswamycommunication8304
    @kumaraswamycommunication8304 7 місяців тому +7

    నేను నా తెలిసి నా సర్కిల్ లో రవితేజ సినిమాలు చూడకుండా ఇంకా ఫ్లాప్ కి కావలసిన పదార్ధాలు జొడించేది అర్థ జ్ఞానం ఉన్న రవితేజ ఒక ఇంటర్వూ లో నేను రావణాసురుని ఇష్టపడతానని అన్నది...అదే వాడి లాస్ట్ losssss మూవీ లో😅😅

  • @jagusrinivasrao9143
    @jagusrinivasrao9143 8 місяців тому +867

    తమ్ముడు నువ్వు ఇంకా మహాభారతం రామాయణాల గురించి మాట్లాడుతున్నావ్ ప్రస్తుతం సినిమాల్లో హీరోల గురించి లైవ్ లో చూస్తున్న మనకు హీరోలు వాళ్లలో వాళ్లు సంతోషంతో ఆనందంతో ఉంటారు కానీ బయట మనం నా హీరో నా హీరో అని దెబ్బలు ఆడుకుంటాం హీరోలందరూ కలిసి ఉన్న కళ్ళ ముందు కనబడుతున్న అర్థం కాని వీళ్ళకి అంత గొప్ప గ్రంథాలు ఏమో తెలుస్తాయి

    • @pa3entertainment145
      @pa3entertainment145 8 місяців тому +27

      vālla herola thone cheppisthe ardham avuthadi

    • @sateeshsuravajjala6902
      @sateeshsuravajjala6902 8 місяців тому

      యం చెప్పావ్ సామి. ఎం అర్థం కావటం లే గొర్రె బిడ్డ😂😂😂

    • @ramakrishnark245
      @ramakrishnark245 8 місяців тому +24

      Em chepdam anukuntunav bro

    • @telugutrollers946
      @telugutrollers946 8 місяців тому +15

      Hero la ki devvulaku Theda Leda bro 😢?

    • @tippanachandu9928
      @tippanachandu9928 8 місяців тому +27

      హిందూ దేశంలో హిందువులు మైనారిటీ అయిపోయారు అని నాకు అనిపిస్తుంది...ఈ రాజకీయ నాయకులు హిందువుల పట్ల చేస్తున్న ఈ దృష్ట చర్యలను చూస్తుంటే...కానీ మన తెలుగు హిందువులకు ఎప్పుడు కనువిప్పు కలుగుతుందో అర్దం కావడం లేదు....సెక్యులర్ ముసుగులో హిందువులను పాతాళానికి ఈ రాజకీయ నాయకులు చేస్తున్న హిందువులు కు అర్దం కావడం లేదు...

  • @madhanraj-l3b
    @madhanraj-l3b 8 місяців тому +68

    I can't believe that Land of temples....Slowly turning into land of churches... We r loosing hindu states one by one in south india.. Kerala, tamil nadu, next andhra 😮😮😮😮

    • @ramakrishnapaladugu3298
      @ramakrishnapaladugu3298 8 місяців тому +7

      True

    • @sreekanthrock3256
      @sreekanthrock3256 8 місяців тому +1

      Untill 2014 united Andhrapradesh. It has most temples.... But people think tamilnadu has more temples ..as per data source AP had more temples . But now after separating telangana . Nit officially Tamilnadu has more temples

    • @SarathKumar-lf7uf
      @SarathKumar-lf7uf 8 місяців тому

      ​@@sreekanthrock3256 wrong...fundamentally tamilnadu has more temple that any othersouth Indian temples ..even if you join both the states A.P and telangana...still T.N has many temples..

    • @SarathKumar-lf7uf
      @SarathKumar-lf7uf 8 місяців тому

      ​@@sreekanthrock3256 as per government records T.N has 70000 thousands big complex temples..
      Andra has 4000 temple and telangana has 3400 temples..
      You cant compare it with tamilnadu

    • @sreekanthrock3256
      @sreekanthrock3256 8 місяців тому +1

      @@SarathKumar-lf7uf so u saying that ap ts both has only 7k temple's?? Lol

  • @SaiShree1
    @SaiShree1 8 місяців тому +81

    జై శ్రీ రామ్ 🚩🚩

  • @Suryacharan0405
    @Suryacharan0405 8 місяців тому +3

    బ్రో మీరు సనాతన ధర్మం మరియు రామాయణం గురించి అద్భుతంగా వివరించారు. ఈ సమాజానికి మీలాంటి వారు కావాలి.
    జై శ్రీ రామ్ 🚩

    • @dineshkumar03222
      @dineshkumar03222 8 місяців тому

      సనాతన ధర్మ అవలక్షణాలు
      1. సతీ సహగమనం సనాతన ధర్మంలో భాగం.
      2. 'అంటరానితనం సనాతన ధర్మంలో భాగం.
      3.బాల్య వివాహాలు సనాతన ధర్మంలో భాగం.
      4.విధవా పునర్వివాహాల నిరోధం సనాతన ధర్మంలో భాగం.
      5. దేవదాసీ, జోగినీ వ్యవస్థలు సనాతన ధర్మంలో భాగం
      6.వివాహానంతరం వధువు మొదటి రాత్రి పురోహితుడితో గడపడం సనాతన ధర్మంలో భాగం.
      7.'స్త్రీలకు, శూద్రులకు(st,sc,BC) చదువు నిషేధించడం సనాతన ధర్మంలో భాగం.
      8* నేరం చేస్తే కులాన్ని బట్టి శిక్ష విధించడం సనాతన ధర్మంలోభాగం.
      సనాతన ధర్మ అవలక్షణాలు
      1* శూద్రులు వృత్తి ఉద్యోగాలు చెయ్యకుండా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవలందించడం సనాతన ధర్మంలో భాగం.
      2* పురుషులు కిందికులాల స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. స్త్రీలు మాత్రం కిందికులాల పురుషులను పెళ్లి చేసుకో కూడదు. ఇదీ సనాతన ధర్మంలో భాగమే.
      మరి ఇప్పుడు ఇవన్నీ పాటిద్దామా?హిందూ..హిందూ అనే మీరు ఆగమశాస్త్రం నమ్మారా ..గుడి పూర్తి కాకుండా ఆలయ ప్రారోంభచవం చెయ్యాకూడదు అని తెల్వదా..భార్య పక్కన లేకుండా దైవ కార్యం చెయ్యాకూడదు అని తెల్వదా..శంకరాచార్య పేతాధిపతులకంటే గొప్పవాడా మీ మోదీ..రాముడు అంతటివాడే యజ్ఞం చేసేటప్పుడు సీతమ్మ బంగారు విగ్రహం పెట్టుకుని చేసిండు అదికూడా తెల్వదా

  • @keerthigowda4237
    @keerthigowda4237 8 місяців тому +35

    Jai shree Ram 🙏❤❤❤❤❤❤❤❤

  • @sanjuvibes1
    @sanjuvibes1 8 місяців тому +11

    The Tamil Nadu emblem includes the Srivilliputhur temple tower🚩.......tamilnadu state is represented by sanathana temple as its emblem....nobody can demolish sanathana dharma 🚩......jai sree ram 🙏

  • @vamshi_patel_01
    @vamshi_patel_01 8 місяців тому +87

    MAJORITY people MANOBAVALU DEBBA Thinna Am kadu Kani MINORITY People la MANOBAVALU Debbaa thinakudadhu...... We are following TRUE SECULAR Country😀😀😀

    • @afrozroshan8010
      @afrozroshan8010 8 місяців тому

      😅😂😂 rendintini balanced ⚖️ ga pettadaniki ambedkar constitution thechina konthamandhi majorities ki minorities welfare development digest avvadam ledhu so godavalu malli start avthunnayi 😅 not my opinion basical ga prathi election campaign Ila cheppey votlu veyipinchukuntunaru

    • @akhilsart
      @akhilsart 7 місяців тому

      Malli reservation lo majorities ki em undadu appudu manbhavalu debba tinava

    • @iimmaheash9292
      @iimmaheash9292 7 місяців тому

      ews
      @@akhilsart

    • @akhilsart
      @akhilsart 7 місяців тому

      @@iimmaheash9292 ??

    • @myallinoneguru6992
      @myallinoneguru6992 7 місяців тому +1

      ​@@afrozroshan8010how muslims are minority in india based on what ?

  • @premsaialavala7992
    @premsaialavala7992 8 місяців тому +14

    Anna recent ga Nanduri garu konni true Ramayana points cheparu…. And same you also covered thanks for sharing true things……

  • @ravijadav7812
    @ravijadav7812 8 місяців тому +20

    Love you from Kolar masthi 🚩🚩👏👏🙏🙏🧡🧡🥰🥰🔥🔥

  • @RamyaSudhaaa
    @RamyaSudhaaa 8 місяців тому +4

    Nice video tamil Nadu gurichi manchi vishayalu teliya jesaavu tamilulu politicians vala lo nundi epudu thappinchukuntaaro
    Jai Sri Ramakrishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prashpulse
    @prashpulse 8 місяців тому +127

    Hey brother, what happened to your right eye? Make sure to get some rest. Wishing you a speedy recovery. Get well soon! 💐

    • @Ramya.anusuri
      @Ramya.anusuri 8 місяців тому +4

      Keep rocking 🧡🤍💚 JAI SHREE RAM

  • @chiruno1692
    @chiruno1692 7 місяців тому +2

    Good information Anna I'm love my barath❤❤❤ jai Shree ram❤❤❤

  • @Sigmaspark003
    @Sigmaspark003 8 місяців тому +168

    Edhi khali kalam ayya 😂 manchi yendhuku jarugutundhi 😢

    • @Harish00343
      @Harish00343 8 місяців тому +5

      Kali Yugam
      Kaama Daaham

  • @naveenvadla1917
    @naveenvadla1917 8 місяців тому +9

    thankyou very much anna,
    meru chepping 101% correct.
    GOD BLESS YOU.

  • @Blackeagaltr00
    @Blackeagaltr00 8 місяців тому +27

    Rajulanu🎉mepesthe chestharu dannam🤗v R Raja chanal.chusthe vasthundhi👏gnannam❤adi a videos chusaka cheyalanipesthundhi dhyanam,👏🤗🤗👑👑🙏

  • @durgadevimancha8225
    @durgadevimancha8225 8 місяців тому +4

    Super ga chepparu Meru
    Jai Sriram

  • @prabhakareluka7970
    @prabhakareluka7970 8 місяців тому +48

    జై శ్రీరామ్ ❤❤

  • @ramasaikishoremunagala8902
    @ramasaikishoremunagala8902 8 місяців тому +5

    Please dub your videos in english to spread this kind of true information more fastly throughout the world.

  • @karthik33679
    @karthik33679 8 місяців тому +1

    Jai Sri ram 🚩🙏

  • @VeeranjaneyuluTv
    @VeeranjaneyuluTv 8 місяців тому +1

    Enlightenment very good,no contraversy in ur version ,science abhi vrudhi past history researches tho ani kontha,wars and episodes margani sugamam cheyalli thapa nasanani ki hethuvu kaakudadu.

  • @saravnikarri5813
    @saravnikarri5813 8 місяців тому +4

    You are explaining was awesome

  • @Bhimavarambullodu369
    @Bhimavarambullodu369 8 місяців тому +30

    సూపర్ బ్రదర్.... 👌🏻👌🏻👌🏻 తమిళనాడు గవర్నమెంట్ వేస్ట్ గవర్నమెంట్...

  • @VickyVicky-hu3fc
    @VickyVicky-hu3fc 8 місяців тому +3

    Jai sri ram ❤. Good video anna

  • @pvgviswanath206
    @pvgviswanath206 8 місяців тому +17

    Wonderful 👌

  • @kantrikatti5740
    @kantrikatti5740 8 місяців тому +2

    super anna meeru chala baga chepparu

  • @Cursedportrait
    @Cursedportrait 8 місяців тому +12

    Jai shree ram🙏🏻

  • @pulipatisathish7267
    @pulipatisathish7267 7 місяців тому +2

    Perfect explanation as per Valmiki Ramayanam

  • @Satya_Vlogs666
    @Satya_Vlogs666 8 місяців тому +8

    Former ips officer Annamalai gurinchi video chey bro

  • @nagannajelly9001
    @nagannajelly9001 8 місяців тому +10

    Jai sriram ❤️ anna

  • @vardhan4052
    @vardhan4052 8 місяців тому +14

    In india major peoples Hindus.
    But in india, secularism ante Hinduism ni blame chesi other religions ni encouarage cheyadam.
    Mana Country lo mana culture ni blame chesthuna leaders ne gelipisthunam.

  • @yashwanth._08
    @yashwanth._08 8 місяців тому +2

    Anna how to remove WAQF board gurinchi oka video chey anna

  • @tejadwarapudi3678
    @tejadwarapudi3678 8 місяців тому +8

    Anna death of lal bahadur shastri garu topic meedha oka video chey anna plzzz

  • @ramyasrimadaka8921
    @ramyasrimadaka8921 7 місяців тому

    Meru minute details kuda chala baga explain chesaru... Great work for better society

  • @kforkanadafacts1708
    @kforkanadafacts1708 8 місяців тому +1

    Gud morning sir a fan from ಕರ್ನಾಟಕ…can u tell me about Immadi Pulikeshi

  • @VinodKumar-ye5ct
    @VinodKumar-ye5ct 8 місяців тому +4

    Ram Ram Jai shree Ram 🚩

  • @umeshmedi532
    @umeshmedi532 8 місяців тому +4

    Anna Fan 😂 example iyethe super keka nvu asalu full Laugh vachinde 😂 at -1:04

  • @searching.truth.
    @searching.truth. 8 місяців тому +19

    Jai shree ram😢😢

  • @vinmeenparavaigal7723
    @vinmeenparavaigal7723 8 місяців тому +2

    I'm from tamilnadu bro I LOVE YOU ❤ VERY FACT

  • @9DMaxStudios
    @9DMaxStudios 8 місяців тому +5

    జై శ్రీ రామ్

  • @shivakumarneerati43
    @shivakumarneerati43 8 місяців тому +3

    Good information anna

  • @grossybeats1930
    @grossybeats1930 8 місяців тому +16

    అసలు లక్ష్మణ రేఖ అన్న కాన్సెప్టే లేదు.. ఇది కేవలం వాల్మీకి రామాయణం గ్రంథం చదివిన వాళ్లకే తెలుసు సినిమాలు చూసిన వాళ్ళకి తెలియదు. లక్ష్మణుడు బాడీ షేవింగ్ చేయలేదు సూర్పనఖ ని రాముడు దగ్గరికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకో అని అడిగితే నేను ఏకపత్నీవ్రతుడు నా తమ్ముడు లక్ష్మణుడు దగ్గరికి వెళ్లి తన పెళ్లి చేసుకుంటాడు ఏమో అని అడుగు లక్ష్మణుడు నేను చేసుకోను అని చెప్పాడు తను కోపం వచ్చి లక్ష్మణుడిని రామున్ని సీతమ్మని తిడుతుంది అప్పుడు లక్ష్మణుడికి కోపం వచ్చి ముక్కు చెవులు కోసేస్తా అది జరిగింది.
    ఇంకా రావణాసురుడు అయితే సీతమ్మను జుట్టు పట్టుకొని తన తొడల మీద కూర్చొ పెట్టుకొని లంకకు తీసుకెళ్తాడు రావణాసురుడు గొప్ప అన్న వాళ్లకి ఒకసారి వాల్మీకి రామాయణ గ్రంథం ఇవ్వండి చదువుకుంటారు పనీపాటా లేకుండా మాట్లాడే మాటలు ఇవన్నీ.

    • @suresheswer
      @suresheswer 8 місяців тому

      preference చెప్పు అన్న

    • @manognyak6474
      @manognyak6474 8 місяців тому +4

      ​@@suresheswerpreference kaadhu reference adhi 😂

    • @likhitharaavi7545
      @likhitharaavi7545 8 місяців тому +2

      ​@@suresheswer
      वामेन सीताम् पद्माक्षीम् मूर्धजेषु करेण सः |
      ऊर्वोः तु दक्षिणेन एव परिजग्राह पाणिना || [3-49-17]

    • @naveenmahendrahero
      @naveenmahendrahero 8 місяців тому

      ​@@suresheswerareyy gorrey gyanam Leni gorrey

    • @Princeyogesh
      @Princeyogesh 8 місяців тому

      ఇలా జరిగింది అని చర్చ్ లో పాస్టర్ చెప్పాడు కదా 😂

  • @sureshnaidumba
    @sureshnaidumba 8 місяців тому

    చాలా బాగా చెప్పారు bro

  • @NallajathiSanjeev
    @NallajathiSanjeev 8 місяців тому

    చాలా బాగా చెప్పారు అన్నయ్య ❤...

  • @prabhakarjogi8223
    @prabhakarjogi8223 8 місяців тому

    మీరు సూపర్ గా చెప్పారు అన్న

  • @sandeeprachabathuni2658
    @sandeeprachabathuni2658 8 місяців тому +6

    Jai Ravana❤ the god of Dravida people!

  • @sravankumar3348
    @sravankumar3348 8 місяців тому +1

    Jai shree Ram anna chala Baga cheppav

  • @ashokkumardhfm213
    @ashokkumardhfm213 8 місяців тому +1

    Audio noise undi bro

  • @rajusatya8699
    @rajusatya8699 7 місяців тому

    Super bro jai sriram

  • @prasanthkumar952
    @prasanthkumar952 8 місяців тому +8

    Tamil Nadu state it might be form a saparate country 😅😅😅😅

  • @mythilibharadhwaj
    @mythilibharadhwaj 7 місяців тому

    Chaalaa baga explain chesaru.👌👍

  • @lagudukushi3883
    @lagudukushi3883 8 місяців тому +1

    Very usefull video ❤❤

  • @tippanachandu9928
    @tippanachandu9928 8 місяців тому +4

    హిందూ దేశంలో హిందువులు మైనారిటీ అయిపోయారు అని నాకు అనిపిస్తుంది...ఈ రాజకీయ నాయకులు హిందువుల పట్ల చేస్తున్న ఈ దృష్ట చర్యలను చూస్తుంటే...కానీ మన తెలుగు హిందువులకు ఎప్పుడు కనువిప్పు కలుగుతుందో అర్దం కావడం లేదు....సెక్యులర్ ముసుగులో హిందువులను పాతాళానికి ఈ రాజకీయ నాయకులు చేస్తున్న హిందువులు కు అర్దం కావడం లేదు...

  • @mohanachary2967
    @mohanachary2967 8 місяців тому +2

    Excellent anna

  • @gowthamnaiduponnana7331
    @gowthamnaiduponnana7331 8 місяців тому +27

    Life would be much better if we focus on making our lives better instead of focusing on religions and trying to seperate the united India.
    Jai Hind

    • @Moulisrisai
      @Moulisrisai 8 місяців тому +4

      United for what ?? 100crs Hindus living in this India and all we have is only this one country , even here some people are trying to convert people to Muslims and mainly Christians how sick is this, if we won’t fight we won’t be able to seee a single Hindu in our future let’s join and fight for our nation and community

    • @iammealways1124
      @iammealways1124 8 місяців тому

      ​@@Moulisrisaibro he is coward in Hindu.

    • @Eagle...410
      @Eagle...410 8 місяців тому +1

      Vunnadi oka life andulo kuda jivitam mottam kulalu matalu ani kottu kunte yem vachiddi bro. happy life lo job cheskunta prati moment anadanga vundali kani. Kottukune vallu kottu kuntaru ante. Yevaru yappudu potharo telidu

  • @skrishna6336
    @skrishna6336 8 місяців тому +1

    Bro Rama setu meeda oka video chey, valmiki ramayanam lo 100 yojanala podugunna bridge from Rameswaram ani undi. Ante100*12kms =1200kms

  • @malli-vn5yj
    @malli-vn5yj 7 місяців тому

    అన్న సూపర్ అన్న మీరు 🙏🙏🙏🙏

  • @gpraneeth7693
    @gpraneeth7693 8 місяців тому +1

    Super screenplay by Tamilnadu

  • @jagadeshreddi8289
    @jagadeshreddi8289 7 місяців тому

    ధన్యవాదములు

  • @sadan0523
    @sadan0523 8 місяців тому +18

    It's not TN politics it's behind CONGRESS politics 😭

  • @ntrsampath
    @ntrsampath 8 місяців тому +1

    ఓం నమో నారాయణాయ నమః ❤ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ❤❤ ఓం నమఃశివాయ 🙏 జై శ్రీకృష్ణా 🙏🙏 జై శ్రీరామ్ ❤️❤️🙏🙏🙏

  • @m.divyateja2036
    @m.divyateja2036 8 місяців тому +6

    Every story has different versions. We never know which version is actually true. There's nothing wrong if they admire characters like ravana as long as they take away good qualities from his character.

    • @sureshmanda4975
      @sureshmanda4975 8 місяців тому +2

      Valmiki ramayanam true 24 mahayugam vaivastha manvathram lo jarigindhi

    • @iammealways1124
      @iammealways1124 8 місяців тому

      Valmiki Ramayana is oldest so every Ramayanam are derived from it.

    • @iammealways1124
      @iammealways1124 8 місяців тому

      Actually Hanuman Ramayan is the oldest, but Hanuman wanted to appreciate valmiki.

  • @monyadeepikapendyala979
    @monyadeepikapendyala979 8 місяців тому

    Chala Baga chepav Anna jai shree ram 🕉️

  • @mylapillibhogi9906
    @mylapillibhogi9906 8 місяців тому +4

    జై శ్రీరామ్

  • @podendlasrisailam9374
    @podendlasrisailam9374 7 місяців тому

    Ram Ram Ram

  • @Lucky_Tez
    @Lucky_Tez 8 місяців тому +15

    V R Raja అన్న ఫ్యామిలీ సభ్యులకు స్వగతం..రాజా అన్నా కుటుంబ సభ్యులు ఎంత మంది ఉన్నారు..
    😃😃😃😃
    😃😃😃😃
    😃😃😃😃
    😃😃😃😃

  • @EREACTIONCHANNAL
    @EREACTIONCHANNAL 8 місяців тому

    Jai hind Jai bharat Jai sri ram 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @anilmass23
    @anilmass23 8 місяців тому

    Jai Sri ram❤

  • @losharapubhojaram7570
    @losharapubhojaram7570 7 місяців тому

    Superb explant Bro....

  • @Stalks143
    @Stalks143 7 місяців тому

    Great Anna

  • @sikhoharmonysangeet1457
    @sikhoharmonysangeet1457 7 місяців тому

    Anna Gynanvapi gurinchi video cheyandi

  • @SARAVANAN_2010
    @SARAVANAN_2010 4 місяці тому +1

    Some people are like that but we tamil people love every religion
    Jai shree ram
    Praise the lord Jesus
    Allah hu akbar
    Buddham sharanamam dachame

  • @subbaraod45
    @subbaraod45 8 місяців тому +3

    All dravidian parties are against Ram - but tamil Hindus pray Ram and whole carnatic Music, bharata natyam and temples support Ram, krishna siva, meenakshi, murugan

  • @shankarrallabhandi5562
    @shankarrallabhandi5562 8 місяців тому +1

    Jai Shree Ram 🙏🏼

  • @El-IPG
    @El-IPG 8 місяців тому +1

    Anna this video is really good. Hope Tamil SECULARS watch it properly.

  • @sriharshag1052
    @sriharshag1052 7 місяців тому

    Jai sri ram🎉

  • @kalyanreddy2004
    @kalyanreddy2004 8 місяців тому +4

    Airport Hindu temple model lo pettaruga anna 😂😂

    • @manognyak6474
      @manognyak6474 8 місяців тому +1

      Central govt pettindi adhi state govt ki indirect ga reply ichindi

  • @ajithcherukuri2072
    @ajithcherukuri2072 8 місяців тому

    Good information 👍

  • @moulincmouli
    @moulincmouli 7 місяців тому

    Excellent analysis bro.. nelanti vaallu tamil nadu lo kuda unte bagunnu

  • @saikirang3828
    @saikirang3828 8 місяців тому

    Nice video anna…

  • @trkcentringvlogs2848
    @trkcentringvlogs2848 7 місяців тому

    Superb bro

  • @Lifemarathon
    @Lifemarathon 6 місяців тому

    Best video ever❤❤❤

  • @anju9293
    @anju9293 8 місяців тому

    Super bro

  • @bharathisadili7544
    @bharathisadili7544 8 місяців тому

    Jai sree rama jai hanuman 🙏

  • @srikanthkasipaka8461
    @srikanthkasipaka8461 8 місяців тому

    Super bro u r right 👏👏

  • @chinnapareddykristipati257
    @chinnapareddykristipati257 8 місяців тому +13

    అన్న ఇంత తెలివిగా అన్ని విషయాలు చెపుతావు కదా.. ఒక్క దేశం ప్రధాని ఒక్క మతాన్ని భుజాన్ని ఎక్కిచుకోవటం తప్పు కదా... అది మన లాంటి దేశం..😂

    • @PrahaladDonrao
      @PrahaladDonrao 8 місяців тому +1

      Pradaan Modiji nivu cheppinattu chayaledu

    • @Harish-i3t
      @Harish-i3t 8 місяців тому +6

      Ante Christians ni ekkinchukovala? Idhi India hindu desam.. PM kuda hinduve.. so, thappemundi

    • @we_are_one_and_many
      @we_are_one_and_many 8 місяців тому +4

      Edhi hindu desam.

    • @saipavan3915
      @saipavan3915 8 місяців тому +1

      Kadhu bro idhi secular contry antaru ga and this religion is most people followed religion

    • @we_are_one_and_many
      @we_are_one_and_many 8 місяців тому +1

      @@saipavan3915 Why should hindus be secular when other religions are not?

  • @Topview581
    @Topview581 7 місяців тому

    Ram and raavan both are great
    But Ram is great human being

  • @obulesh_kudala
    @obulesh_kudala 8 місяців тому

    Alaaga ayithe Annapoorani movie meedha kuda video chey

  • @Kings_mehatha2001
    @Kings_mehatha2001 8 місяців тому +1

    Bro, Matter edi ayna sare oka war lo a side chusthe vale correct....But manam a side support chesthunam anadhe Point 🤗🤗🤗