కేసీఆర్ ఆస్తులు బయటపెట్టిన రేవంత్ | CM Revanth Reddy Exclusive Interview | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 27 кві 2024
  • కేసీఆర్ ఆస్తులు బయటపెట్టిన రేవంత్ | CM Revanth Reddy Exclusive Interview | V6 News
    Watch Teenmaar Full Episode
    • CM Revanth - BJP Consp...
    రిజర్వేషన్ల రద్దుకు కుట్ర
    • CM Revanth Reddy Revea...
    అప్పుడెట్లయ్యేది
    ఇప్పుడెట్లయింది
    • Celebrations At BRS Pa...
    ఒక్కడే కొట్లాడుతుండు
    • Former Minister Harish...
    సభల నుంచి రోడ్ షోల దాకా
    • Political Parties Full...
    లే..లే..మేమే గెలుస్తం
    • Former Minister Malla ...
    ఆరుగురే
    • Only 6 women Leaders C...
    ఇది ట్రైలరే..ముందుంది సైన్మ
    • Minister Sridhar Babu ...
    ఎన్నికల్లో బంగారి బాబులు
    • This MLA Candidates Ha...
    జోరు ఎండలు
    ఇక్కడ కూల్
    • As Temperature Rises, ...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #CMRevanthReddy
    #CMRevanthReddyInterview
    #CMRevanthInterviewWithV6
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

КОМЕНТАРІ • 279

  • @BullaShiva
    @BullaShiva 16 днів тому +75

    ధరణి కుంభకోణాన్ని బయట పెట్టండి సార్

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 13 днів тому +2

      Andulo,andaru,dongale,,kodiga,ekuva,thakuva,pacukuntaru,mamepiccolam

    • @krishnamohansomaraju6028
      @krishnamohansomaraju6028 11 днів тому +1

      ఈ ము.మంత్రుల మధ్య అవగాహన కుదిరింది. ఇక ముందు ఇటువంటి వీడియో లు రావు.

  • @SulochanaTasteOfCooking
    @SulochanaTasteOfCooking 20 днів тому +162

    రేవంత్ రెడ్డి అన్న మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు మరి ఆస్తులన్నీ జప్తు చేయించండి చూద్దాం అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా సమర్ధుడు అని నమ్ముతాము మీ నిజాయితీని నిరూపించుకోండి ఇలాంటి దౌర్భాగ్య రాజకీయ నాయకులను మళ్లీ ప్రజల్లోకి రాకుండా చూద్దాం ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో ఉంచాం సరైన పరిపాలన అందిస్తావని మేము నమ్ముతున్నాం ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు మీకు ఉంటాయి

    • @manikantam7971
      @manikantam7971 18 днів тому

      చెయ్యాలి

    • @vasanthik6173
      @vasanthik6173 16 днів тому +2

      Ide cheste cm andari ki bhayam వుంటుంది

    • @bantaramsharanu716
      @bantaramsharanu716 16 днів тому +2

      1% kuda kcr astullu japtucheyanike chetagadhu CM ku

    • @manojsiripuram1220
      @manojsiripuram1220 16 днів тому +1

      Matalu okate cheptaru mana saari 😂

    • @satish9912
      @satish9912 15 днів тому +2

      veedu blackmail cheyadaanike politics ki vachindu :-)

  • @svm14
    @svm14 15 днів тому +37

    నిజాయతీ ఉంటే అవన్నీ బయటకు తీ. తెంగాణాని అడ్డంపెట్టి అడ్డంగా సంపాదించినదంతా బయటకు రావాలి.

  • @aadiramesh5584
    @aadiramesh5584 20 днів тому +115

    రేవంత్ రెడ్డి గారు మీరు రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తులు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి సీఎం పదవి అయిపోయే వరకు ఎంత ఉంటాయి చూద్దాం

    • @KoradaNageshnagesh
      @KoradaNageshnagesh 18 днів тому +12

      Revanth Reddy already rich

    • @ParushaRamudu-fp7en
      @ParushaRamudu-fp7en 18 днів тому +3

      అవునా😂😂

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 18 днів тому +3

      ​@@KoradaNageshnageshthami ni anna revanth history motham telsu kcr history motham telsu...ni revanth anna ku 2009 ki mundhu sontha car kuda ledu...IT file a ledu...epudu 3.5 cr land cruiser car and jublie hills Ellu Indra bhavan nearly 100 CRs andukey enti nunchi paripalisthunadu...eka kcr antava puti perigina ellu ni govt school ki dhanam chesadu...and 1000acres asami koduku

    • @mrr5358
      @mrr5358 18 днів тому

      Power lo ledu...
      Udyamam peru chepe party lo ledu

    • @maheshpilli7492
      @maheshpilli7492 18 днів тому

      😂😂

  • @jonnalaveeresham6440
    @jonnalaveeresham6440 16 днів тому +50

    మీకు రాజకీయాలకు రాకముందు ఎంత వుండే ఇప్పుడు ఎంత వుంది

  • @skumarvc2
    @skumarvc2 15 днів тому +31

    అవినీతి కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. ఇది తెలంగాణ ప్రజల దురదృష్టం.

    • @venkatreddyboppidi3037
      @venkatreddyboppidi3037 14 днів тому +2

      మీ నాయకుడి అవినీతి గురించి మాట్లాడుతే మీకు మండుతుందా

    • @kanalachandrasekhar1292
      @kanalachandrasekhar1292 13 днів тому

      antey tndaru tintaru edi common antaaa

    • @ShivaShiva-vw9hu
      @ShivaShiva-vw9hu 13 днів тому +1

      ​@@venkatreddyboppidi3037akada Kcr gadi gurinchi atanu yekada matladadu?

    • @kumar14499
      @kumar14499 13 днів тому

      అరేయ్ నపూక..అది ఇచ్చేటప్పుడు ర తీసుకునే తప్పుడు కాదు

    • @gognene1513
      @gognene1513 8 днів тому

      రేవంత్ CBN చెప్పితే ఈయన carry చేసిండు. అదేమీ అంత constitutionally wrong. Suite case లో దొరికింది డబ్బు drug కాదు. Suite case hand షర్ట్ దొరికిన వాళ్లకు award ఇచ్చింది కదా.

  • @ikkurthinageswararao4538
    @ikkurthinageswararao4538 19 днів тому +41

    అన్ని ఆ స్తులు ప్రజలకోసం వినియోగించు, చడ్డీ కూడా మిగలద్దు, నలుగురికి ఉరి వెయ్యి, all the best 💐i💐

    • @kapaul273
      @kapaul273 18 днів тому +1

      Née amma ni kuda gumpu mestri Tara chowdary ni laaga use chestadu 😂😂ley...

  • @RameshNayak-kr5ml
    @RameshNayak-kr5ml 17 днів тому +24

    నీతిమంతుల్లాగా మాట్లాడుతున్నావ్ రేవంత్ రెడ్డి ఐదు ఏళ్ల వరకు నువ్వు ఉండే వరకు నీ ఆస్తులు ఎంత అది కూడా చూద్దాం నీ నోటితో నువ్వే చెప్పినవ్ ఒక్క సంవత్సరం నేను దోపిడీ చేయడం మానేస్తే ఎడమ చేతితో రుణం చెల్లిస్తానని అలా నువ్వు దోపిడీ చేస్తున్నట్టు కాదా ఆడ నీ ఆస్తులు ఎంత ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇంతటి అది కూడా చూద్దాం

  • @RameshM-vf1jh
    @RameshM-vf1jh 18 днів тому +26

    నిన్ను CM. గాచేసిoదీ ప్రజలకు మంచి పాలనా ఇవ్వడి.... KCR..గారిని తిట్టడం కాదు

  • @ravikambala8130
    @ravikambala8130 18 днів тому +8

    లాటరీ లాటరీ తగిలింది అన్నా

  • @sangameshwadaram2759
    @sangameshwadaram2759 19 днів тому +9

    ఒకప్పుడు టీ న్యూస్ చూసే చిరాకు వస్తుందా
    ఇప్పుడు వి6 ఛానల్ అంతకన్నా ఎక్కువ చిరాకు వస్తుంది

  • @bhupathiravikumar8663
    @bhupathiravikumar8663 20 днів тому +48

    కెసిఆర్ కెటిఆర్ హరిష్ రావు కవిత సంతోష్ రావు వీళ్ళ ఆస్తులపై విచారణ జరిపించి జప్తు చేయాలి నిరు పేదలకు వినియోగించాలి... తెలంగాణ ప్రజలు అందరూ కోరుకునేది ఇదే సార్

    • @lmgoud6072
      @lmgoud6072 16 днів тому +1

      ఆ పని ఇక నువ్వు చేస్తేనే తప్ప ఈ భూమ్మీద మగాడు మొనగాడు ఎవ్వడు లేడు జై కెసిఆర్ జై బి ఆర్ ఎస్ 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @m.venkat6760
    @m.venkat6760 16 днів тому +5

    ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు చెప్తావన్నా నువ్వు

  • @KPOTHURAJU-wv7od
    @KPOTHURAJU-wv7od 16 днів тому +11

    ఒక ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఎవరిని అడుగుతున్నారు.... అవి అన్ని చెప్పాల్సింది మీరు..... తక్షణం చెప్పండి.....

  • @vinaykumar3908
    @vinaykumar3908 19 днів тому +28

    ఓక ఇంటి రిజిస్ట్రేషన్ లక్ష అయ్యేది, ఇప్పుడు 4 లక్షల వరకు అవుతుంది... కేసీఆర్ గారు బంగారు తెలంాణ.... మధ్య తరగతి ప్రజలకు పేదవాడి కష్టం ఎవడి పాలు అయింది...😢

    • @JayaPrakash-bs3wb
      @JayaPrakash-bs3wb 18 днів тому

      This is only your words why not taking action on that old cunning fox who lotted Telangana

  • @ryakalaswamygoud7149
    @ryakalaswamygoud7149 17 днів тому +1

    నువ్వు పటేల్ మీ తాత పటేల్ మీ mittata పటేల్ ని ఆస్తులు ఎన్ని😅😢😅😊😊😊

  • @user-mz8ou5cj7u
    @user-mz8ou5cj7u 16 днів тому +4

    ఇంకా నీకు సూట్ కేసులు మోసే బుద్ది పోలేదా అప్పుడు చంద్రబాబు కోసం మోసావు ఇప్పుడు ఖాన్ గ్రేస్ కోసం మోస్తున్నావ్ 🤷‍♂️

  • @GodhainteriorGroup
    @GodhainteriorGroup 19 днів тому +6

    Ayya prajalaku emaina cheyyandi

  • @pandurangaswamy9491
    @pandurangaswamy9491 18 днів тому +18

    నీవు పెయింట్స్ వేసుకునేవదివి.... నీకు ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చినచో చెప్పు ఫస్ట్... తరువాత KCR చెప్తాడు

    • @abc0076
      @abc0076 16 днів тому +2

      First kcr corruption chepethee appudu Revanth cheputhadu .. worst fellow yimkkaa kcr sankaa nakandi raaaa

  • @user-ll2vm8nu4k
    @user-ll2vm8nu4k 18 днів тому +11

    నీ గురించి కూడా చెప్పు

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 День тому

    సెహభాష్ రేవంత్ గారు. ఇదే ప్రశ్న దేశం మొత్తం లో ఉన్న ప్రజా ప్రతినిధులు కి వేసి, జవాబు రాబట్టీతే, దేశంలోని 140 కోట్ల మందికి, ఆ సంపద ని పంచితే, దేశం సుభిక్షం అయిపోయినట్లే.

  • @svinodkumar9940
    @svinodkumar9940 15 днів тому +2

    అసలు VOTE ని ప్రజలు వేయవద్దు, అప్పుడు తెలుసుతుంది

  • @RameshNayak-kr5ml
    @RameshNayak-kr5ml 17 днів тому +2

    10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబము జనాల కోసం కష్టపడ్డారు అంత మాత్రము ఆశ లేకపోతే ఎట్లా నీది కూడా ఉంటది ఐదు సంవత్సరాల వాళ్లకున్న ఎక్కువ అప్పుడు చూద్దాంలే

  • @sunikrishkonda1014
    @sunikrishkonda1014 18 днів тому +22

    కెసిఆర్ గారి జైలుకు పంపండి

    • @pavankalyan7913
      @pavankalyan7913 17 днів тому

      Revanth reddy ki jail pampandi kada maha Deva vedu ma matham ki vethirkandi matladuthundu om namah shivay

    • @urugondaramesh9906
      @urugondaramesh9906 14 днів тому

      Note ki Vote Donga Ne Sangathi endi mari

  • @user-kz3jj9yq7u
    @user-kz3jj9yq7u 18 днів тому +1

    Cheyandi enquiry,u have all powers

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 12 днів тому +1

    ఐ టి, ఏబీసీ, ఈ డి, డిపార్మెంట్స్ వాడండి పోయిన ప్రజల సొమ్ము రికవరి చెయ్యండి, చేతల్లో చూపించు అప్పుడు ఒప్పుకుంటాం రేవంత్ అన్న గ్రేట్ అని.😅😅😅😅😅😅❤❤❤❤❤

  • @tdurga3358
    @tdurga3358 15 днів тому +1

    నేను ఇయన్ని abvp lo ఉండగా చూసా. ఆస్తులు ఎలా సంపాయిచాడో

  • @sangeethabc8501
    @sangeethabc8501 18 днів тому +5

    Mi Kotlatala tharvathaaa mundu paripalana sangathi chudandi😊

  • @babukadamganesh1714
    @babukadamganesh1714 15 днів тому +1

    Super super ❤❤❤❤❤ Sar

  • @as6406
    @as6406 18 днів тому +3

    ఖజానాను ఎలా కొల్లగొట్టాలో ఎలా వాటాలు పంచాలో వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలో కెసిఆర్ కు తెలిసినంతగా ఎవరికీ తెలుసు

    • @lmgoud6072
      @lmgoud6072 16 днів тому

      ఇందుకు తెలువదు గుంపు మేస్త్రి దొంగ హామీలు ఇచ్చి గెలువలేద అలానే.......

  • @sunchannel9809
    @sunchannel9809 9 днів тому +1

    వ్యవసాయంలో నూతన పద్ధతిలో క్యాప్సికం లాంటి పంటలను పండించి ఇతర దేశాలకు ఎగుమతి చేసి సంపాదించి ఉంటాడని మేము అనుకుని చున్నాము

  • @vinodreddysaireddy2313
    @vinodreddysaireddy2313 19 днів тому +2

    Super anna

  • @prathapanipulliaha1932
    @prathapanipulliaha1932 5 днів тому

    ఆస్తులన్నీ బయటకు తీస్తే గవర్నమెంట్ కు ఒక చెబితే చాలా సంతోషం

  • @nanneboinamallesh
    @nanneboinamallesh 19 днів тому +2

    Neeku enni vunayi astulu ,,,,,,

  • @Naaradhaara
    @Naaradhaara 18 днів тому +1

    ❤❤❤🇮🇳🇮🇳🇮🇳milanti varu rajakiyalaku avasaramm🎉🎉

  • @balalrishnakrishna1030
    @balalrishnakrishna1030 15 днів тому +1

    దోచు kovadam ఒక ఆర్ట్ eppudu ఆర్టిస్టు లని అరెస్ట్ చేస్తారా

  • @andesuredhravarma375
    @andesuredhravarma375 5 днів тому

    జై రేవంత్ రెడ్డి అన్న జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @ravichilaka6865
    @ravichilaka6865 День тому

    🎉🎉రేవంతన్న 🙏🏼🙏🏼,ఇపుడు మీరు CM మే కదా!!!??ఎగ్జామ్స్ఫుల్ కాదు.న్నా అన్నిఆస్తులు ప్రజలు ముందుచండి!!!?????

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 15 днів тому +1

    మీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ వేసి నిజ నిజాలి తేల్చండి

  • @mohammadabdulasrani2855
    @mohammadabdulasrani2855 14 днів тому +1

    చర్యలు తీసుకోండి సార్ మీరే కదా ముఖ్యమంత్రి.

  • @swarnaanand9310
    @swarnaanand9310 14 днів тому

    Super sir good meerut ke Mata Anni good 👌👍🙏🇮🇳

  • @suvarnalatha3655
    @suvarnalatha3655 20 днів тому +10

    Super Revavanth garu young &Dinamic CM

  • @manimanikyam8268
    @manimanikyam8268 14 днів тому +1

    ఎప్పుడూ కెసిఆర్ మీద పడి ఏడవడమే వీడి పని😮

  • @murthybommalla413
    @murthybommalla413 14 днів тому

    భగవంతుడు మనకు 100 సంవత్సరాల ప్రణాళిక కే ఎన్ని కోట్లు సంపాదించుకుంటే 1000 సంవత్సరాలు ఉంటే ఎన్ని కోట్లు సంపాదించాలి

  • @sarmachpns9969
    @sarmachpns9969 20 днів тому +8

    సూపర్ అన్నీ దొబ్బునవే.

  • @avilaiahnallamada7583
    @avilaiahnallamada7583 16 днів тому

    సూపర్

  • @bangarubabuguduguntla7840
    @bangarubabuguduguntla7840 16 днів тому

    ఈ ప్రశ్న చాలా మంచిగా అడిగారు సారు,కానీ ఇది అందరినీ కచ్చితంగా పరిశీలించాలి సారు అందరు అలానే ఉన్నారు కదా సారు, నాయకులను అందర్నీ పరిశీలించాలి సారు

  • @anjanikumar7289
    @anjanikumar7289 20 днів тому +3

    Curect revanth anna 2001 to 2012 varaku em sir dhagara ...cm tharvatha family full reach

  • @user-vo5rs6cx6m
    @user-vo5rs6cx6m 13 днів тому +1

    మీరు ఇంకా దిగండి ! ఒక్క ఛాన్స్ ఆంటివి ! అవకాశం ఇస్తే చెయ్యాల్సిన పనులు చెయ్యక నోరు ఎత్తుకోవడ్తివి ! పాలన చేసే పద్ధతి ఇదేనా ?

  • @user-hb5gr7fi3r
    @user-hb5gr7fi3r 14 днів тому

    ఆస్తులు మాత్రం ఎందుకు తీసుకుంట లేరు గవర్నమెంట్

  • @chinthakumar2528
    @chinthakumar2528 15 днів тому

    Super anna. Revanth

  • @ssr3459
    @ssr3459 16 днів тому

    చర్లపెల్లి లో డబల్ బెడ్ రూమ్ కట్టించి మాట మీద నిలబడాలి 👍

  • @krishnarajula5876
    @krishnarajula5876 18 днів тому +1

    Nuku zptc appudavitu lo ni asthulu enni 2023 lo ni affidavitlo 40 crotes ela vachai

  • @shekarperumalla4564
    @shekarperumalla4564 15 днів тому +1

    నువ్వు మరావు మాకర్మ్మకు నువు మాకు సిఎం😭😭😭వు

  • @user-hb5gr7fi3r
    @user-hb5gr7fi3r 14 днів тому

    కెసిఆర్ ఆస్తులు గవర్నమెంట్ తీసుకోవాలా

  • @CharanreddyPadapur
    @CharanreddyPadapur 19 днів тому +1

    Good question

  • @user-hb5gr7fi3r
    @user-hb5gr7fi3r 14 днів тому

    ప్రతి మనిషి ఎప్పుడు ఉన్నది గాని ఆస్తులు మాత్రం

  • @NarsimlooVadla
    @NarsimlooVadla 8 днів тому +1

    Evidence vunte case veyyandi prajalalaku telustadi

  • @myfatherhanmaiah3810
    @myfatherhanmaiah3810 16 днів тому

    Exactly ఘోరంగా ఆస్తులు పెరిగాయి state బడ్జెట్ లోబడ్జెట్ అయిపోయింది కనీసం జీతాలు కూడా time కు ఇవ్వలేని స్థితిలోకి నెట్టారు రాష్టంను, కాంట్రాక్టర్లను అడగాలి వారి పరిస్థితి కూడా ఘోరంగా ఉంది No payments, రాష్ట్రము ఇంత దుస్థితి లోకి నెట్టారు

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 15 днів тому

    Good 👍 talking CM గారూధన్యవాదాలు

  • @rgda5050
    @rgda5050 21 день тому +8

    Revathi anna bayataku tisukochi road meeda nèelabettu....nuvu HERO avuthavey nne

  • @arunthumma4192
    @arunthumma4192 16 днів тому

    kanduva good quality n new piece

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 14 днів тому

    ఎరవల్లి ఫాం హౌస్ ఎన్నెకరాల్లో వుంది అనేది పది నిమిషాల్లో తేల్చేయవచ్చు. ఇవి అఫిడవిట్ లో చూపిన దానికంటే ఎక్కువుంటే అనర్హులను చేయవచ్చు

  • @SNK_Tech
    @SNK_Tech 20 днів тому +2

    Enquiry cheyinchandi

  • @adapaprasad5867
    @adapaprasad5867 20 днів тому +3

    Jai KCR

  • @venkatarajusampangi7585
    @venkatarajusampangi7585 14 днів тому

    CBI enquiry please

  • @kammarinaveenkumar5309
    @kammarinaveenkumar5309 18 днів тому +2

    Same question neeku esthe nee answer endi anna... 1000 acres ani prove cheyal kada anna..

  • @RameshNeerati-wj8ip
    @RameshNeerati-wj8ip 20 днів тому +1

    Neenu, adigerojulu, dhagarapadaiy, sir

  • @rajugoud4476
    @rajugoud4476 12 днів тому

    ఈసారు కూడా kachara లెక్క గప్పాలే కొట్టవట్టే గదన్న.

  • @ravinderravinder5498
    @ravinderravinder5498 15 днів тому

    👍⭐💯

  • @user-mz8ou5cj7u
    @user-mz8ou5cj7u 16 днів тому +2

    కెసిఆర్ సంగతి తర్వాత గాని నువ్వు తెలంగాణా tax సొమ్ము ఢిల్లీ కీ ఇటలీ కీ సూట్ కేసులు పంపుతున్నావు అని మోడీ గారు చెప్పారు ముందు దానికి సమాధానం చెప్పు 🤷‍♂️

  • @venugopalraju1190
    @venugopalraju1190 16 днів тому

    రికవరీ చేసి ఖజానాకు జమ చేసి అండమాన్ టూర్ పంపిస్తే కదా

  • @YrKrishna-ly3og
    @YrKrishna-ly3og 14 днів тому

    CBI ACB ED. Enquiry. Cheyaley

  • @ashokvelpula2303
    @ashokvelpula2303 18 днів тому +1

    Sir ma constables second list ravalani me channel lo cheppandi Accittal ayena varini andaruni training ventane pampinchali dayachesi gurinchi matladandi please understand students situations chala badaga undi acquitted Aina kani training ki vellakunda manovedanaku guri avuthunnamu

  • @ravinderkotla4890
    @ravinderkotla4890 17 днів тому

    🔥🔥🔥🔥🔥

  • @narenderbabu8166
    @narenderbabu8166 7 днів тому

    నీకు తెలిసి అంటే అన్ని సిబిఐ, ఈ డి చేత విచారణ చేయించు... నీ ఆస్తులు ప్రింటింగ్ ప్రెస్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు అన్ని

  • @buchibabub1189
    @buchibabub1189 7 днів тому

    ఇంకా కెసిఆర్ ఎందుకు., ఇప్పుడు నువ్వు సీఎం వి రాజా

  • @user-iu9yh2zh6m
    @user-iu9yh2zh6m 20 днів тому +1

    🎉

  • @jarirbookstore4719
    @jarirbookstore4719 18 днів тому

    👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 15 днів тому

    అన్ని బయట పెట్టి బొక్కలో వేయాలి

  • @venkatarajusampangi7585
    @venkatarajusampangi7585 14 днів тому

    Good question ❓

  • @user-mz8ou5cj7u
    @user-mz8ou5cj7u 16 днів тому +2

    నువ్వు బీజేపీ నీ విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మ వేసినట్టే 🤷‍♂️

  • @vignanavedika940
    @vignanavedika940 13 днів тому

    Why IT department is silent and CBI is not inquiring???

  • @ikkurthinageswararao4538
    @ikkurthinageswararao4538 19 днів тому +1

    Enkoka పాలిటిషియన్ ఇలా చెయ్యద్దు, time waste చెయ్యకు

  • @sindoori-ux2so
    @sindoori-ux2so 21 день тому +2

    Chala darumaga dochukunnaru....konni veyyila kotlu andiii

  • @user-cn1bj1sn8r
    @user-cn1bj1sn8r 20 днів тому +1

    Anna kcr matham volu 2 laksh kotulu annta

  • @nsanjeevareddy4216
    @nsanjeevareddy4216 18 днів тому

    Current annna

  • @bhoomeshvotarikari6870
    @bhoomeshvotarikari6870 15 днів тому

    నిజంగా మీరు సిఎం అయ్యాక ప్రజలకు మంచి చేయాలని ఉంటే కేసీఆర్ ఆస్తుల మీద దర్యాప్తు చేయించండి .
    కేసీఆర్ అక్రమంగా సంపాదిస్తే ఆ స్థులను ప్రజలకు దక్కేలా చూడండి

    • @vlprofession
      @vlprofession 4 дні тому

      అటువంటి అవకాశం కోసం ఈ 5 నెలలు తూర్పరపట్టాడు కాని కొండను తవ్వినా ఎలక కూడా దొరకలేదు కాని కాళేశ్వరం పర్రె ఒకటి దొరికింది దాన్ని పట్టుకొని జైల్లో వేద్దామంటే పర్రె కూడా పగలపడి నవ్వింది నీ చేత కాదని రేవంత్ sir ఏమో నా ఓటు కు నోటు కక్ష ఎలా తీర్చుకోవాలి అని బాధపడుతుండే కాని కెసిఆర్ దొరకపాయే ఏమి చేద్దాం కనీసం తిట్టడం వల్ల కొంచెం ఏమైనా సాధించవచ్చేమో అనుకున్నాడేమో గుంపు మేస్త్రి 🤦‍♂️

  • @gudapatirukmini3351
    @gudapatirukmini3351 14 днів тому

    Adugu.anna.vadslaku.adagatam.kadu.venakki.tisuko.✋♥️✌️

  • @dasgaddam4178
    @dasgaddam4178 15 днів тому

    BRS KCR Jail lo pampandi

  • @rajuega2652
    @rajuega2652 12 днів тому

    నీకు దమ్ము వుంటే సీబీఐ ఎంక్వయిరీ కి సిఫారసు చెయ్యి అరే మేరు మీరు ఒక్కటే ఇప్పుడు నువ్వు చాలు చెయ్యి

  • @balubalu6684
    @balubalu6684 16 днів тому

    చీబీఐ...ఈడీఏఖడ.మొతంబయటకుతీయలీ🇮🇳😭🇮🇳😭🇮🇳😭🙀🙀

  • @nandunandy7066
    @nandunandy7066 18 днів тому

    Kcr family family's history ASTULU inquiry CHEYYALI,, All MLA's MPS, Minister's Astulu inquiry CHEYYALI❤❤❤

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 14 днів тому

    మీ ఇద్దరి జుట్లు ఒకరి చేతిలో ఒకరు పెట్టుకున్నారు. ప్రజలకు టైమ్ వేస్ట్ తప్ప ఏమి ఉండదు. జనాలే వెర్రి పప్పలు

  • @SeenuManchikanti
    @SeenuManchikanti 14 днів тому

    కానింగ్ చెయ్యేడ్డు నిరోపించు

  • @BHARATHKUMAR-oh7bj
    @BHARATHKUMAR-oh7bj 13 днів тому

    Simple....2014 lo farm house 40 acres
    2024 lo .....1000 acres

  • @satyanarayana5720
    @satyanarayana5720 14 днів тому

    Revathi. Nuvvu. Painter's kadha

  • @m.raoallamudi1884
    @m.raoallamudi1884 15 днів тому

    Revanth garu You are 100% correct
    What can you do? 😂
    Our laws are in their pocket. Now you are the chief Minister, we trusted you.
    You are dynamic leader. Thats true. But If you have integrity and Guts, seize them and use for people.
    All rules and laws are applicable to employees and common men only.

  • @sudhakard3063
    @sudhakard3063 14 днів тому

    KCR 420 KTR 420

  • @KondalreddyK-lw2kf
    @KondalreddyK-lw2kf 8 днів тому

    నీవు ఎంపీ కాకముందు నీ ఆశలు ఎంత ఇప్పుడున్న కెసిఆర్ ఆస్తులు గురించి అడుగుతున్న గాని నీ ఆస్తుల సంగతేంది చెప్పు