ఇప్పుడున్న కాలంలో ప్రతి దానికి డబ్బులు ఇస్తేనే సలహాలు ఇస్తారు సార్ మీలాగా ఉచితంగా సలహాలు ఇచ్చే వాళ్ళు కొంత మంది ఉంటారు సార్ మీలాంటి వాళ్లను చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది సార్
గౌరవ నీయులైన రాజగోపాల్ రెడ్డి కార్వేటి గారు నీట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించిన సమాచారం చాలా చక్కగా వివరించి ఎప్పటి కప్పుడు ప్రతి ఒక్కరికీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు అర్థం అయ్యే చెపుతున్నారు మీకు నా యొక్క హ్రృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ నమస్తే మీరు విద్యార్థులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తున్నారు మీకు చాలా చాలా ధన్యవాదాలు మా అబ్బాయి ఎస్సీ మాదిగ 460 మార్కులు వచ్చిన సీటు వచ్చే ఛాన్స్ ఉందా సార్ నాకు తెలియజేయగలరు
Sir I have intermediate short memo but I didn't have long memo for councelling short memo saripothundha ledha long memo kuda avasarama please cheppandi sir.
రెడ్డి గారు మీకు శతకోటి వందనాలు, నాకు ఒక డౌట్ క్లియర్ చేయాలని ప్రార్టన, BC విద్యార్థులు, Caste certificate సరిపోతుంది కదా, మీరు Income certificate చెప్పారు, ఎంప్లాయీస్ పిల్లలకు income certificate ఇవ్వరు కదా,
సార్ ఆంధ్రప్రదేశ్ BC.B కమ్యూనిటీ వాళ్లు ఆదాయ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి , స్టేట్ కౌన్సిలింగ్ జరిగినప్పుడు గవర్నమెంట్ కాలేజీ లో సీటు వస్తే అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ చేసేటప్పుడు డబ్బులు కట్టవలసి ఉంటుందా? ఒకవేళ అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ చేసినప్పుడు డబ్బులు కట్టి తరువాత ఆ డబ్బులు రీఫండ్ అవుతాయా?
అలాట్మెంట్ ఆర్డర్ తీసుకునేటప్పుడు పదివేల రూపాయల పైన డబ్బు కట్టాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ కళాశాలలో 15000 కట్టవలసి ఉంటుంది. ప్రైవేట్ ఏ కేటగిరి సీటుకి అయితే 16,500 ఫీజ్ అయితే హాస్టల్ మరియు ఇతర చార్జీలు అన్నీ కలిపి మూడున్నర లక్షల నుండి 5 లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది
వీడియోలో చెప్పాను కదా బ్రదర్ ఇంటర్మీడియట్ లేకపోతే దానికి దాని క్వాలిఫికేషన్ కి సమానమైన సర్టిఫికేట్ పెట్టాలి మీరు చదువుతున్న డిగ్రీ పిసి కూడా సరిపోతుంది. కాకపోతే ఒకసారి TC తీసుకుంటే ఇబ్బంది అవుతుంది మీకు కచ్చితంగా సీటు వస్తుంది అని నమ్మకం ఉంటేనే TC తీసుకోండి
ఆల్ ఇండియా కోటాలో అయిన స్టేట్ కోటాలో అయినా మీరు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ తీసుకునేటప్పుడు మీకు నచ్చిన కళాశాలలోనే ప్రయారిటీ ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే మీకు నచ్చిన కాలేజీ లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా ఆల్ ఇండియా కోటా లో అప్లై చేసుకుని ఏం ముందుగా ఎయిమ్స్ కళాశాలలో దాని తర్వాత జిప్మర్ కళాశాలలో దాని తర్వాత మీకు నచ్చిన రాష్ట్రంలో కళాశాలలు ప్రక్రియ ఎందుకు చేసుకోవాలి
మళ్లీ NTA వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్రదర్. మొన్నటి వరకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకునేందుకు ఆప్షన్ అలాగే ఉంచాడు మరి కౌన్సిలింగ్ కు అడ్మిట్ కార్డు కావాలండి మీకు తెలియదా బ్రదర్
Sir namaste sir papapa ki 499 marks madi BCB ap svu women sir govt kani private kani ekkada Anna MBBS seet vastunda sir please chppandi sir emrks ki geetham lo maku 1 year ki entha fees kattavalsi vastundi sir please chppandi sir
AMC Sir , GMC-Guntur. ఏలూరు అల్లూరి సీతారామరాజు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ కళాశాలలో సీటు వదులుకొని అక్కడ జాయిన్ అవుతున్నారు
ఇప్పుడున్న కాలంలో ప్రతి దానికి డబ్బులు ఇస్తేనే సలహాలు ఇస్తారు సార్ మీలాగా ఉచితంగా సలహాలు ఇచ్చే వాళ్ళు కొంత మంది ఉంటారు సార్ మీలాంటి వాళ్లను చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది సార్
గౌరవ నీయులైన రాజగోపాల్ రెడ్డి కార్వేటి గారు నీట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించిన సమాచారం చాలా చక్కగా వివరించి ఎప్పటి కప్పుడు ప్రతి ఒక్కరికీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు అర్థం అయ్యే చెపుతున్నారు మీకు నా యొక్క హ్రృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Sir meeru devudu sir maa laanti vaariki thanks sir
అలాగే మా పాపకు 488 మర్క్స్ AIR 2,22,045 వచ్చింది. SC category....AU region... Category rank 14940... A cat vastunda sir....
Very nice reddy sir
Very very grateful to you Sir
Thank you very much sir. Very good information and your voice is clear and audible.
Sir ,gap certificate coaching institute best or from MRO office best ,which is best sir, plz reply sir
Maa babuki 573 marks BCA SVU region govt college lo seat vasthundha sir
Confirm
Tq sir
సార్ నమస్తే మీరు విద్యార్థులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తున్నారు మీకు చాలా చాలా ధన్యవాదాలు మా అబ్బాయి ఎస్సీ మాదిగ 460 మార్కులు వచ్చిన సీటు వచ్చే ఛాన్స్ ఉందా సార్ నాకు తెలియజేయగలరు
Gud mrng sir
Ok Sir
Sir,
Any information New Medical College s Govt & Pvt
573 BC A SV Region.you definitely get government seat. Nothing to worry.
Sir I have intermediate short memo but I didn't have long memo for councelling short memo saripothundha ledha long memo kuda avasarama please cheppandi sir.
Sir,
519 mrks sv re BC- B .MBBS vasthunda cheppandi sir
Sir naku 566 (bc-d)svu ekkada vastudo cheppandi sir
Thank you so much sir🙏🙏
Xerox sets పై Attestation (gezited signature) చేయిం చాలా?
రెడ్డి గారు మీకు శతకోటి వందనాలు, నాకు ఒక డౌట్ క్లియర్ చేయాలని ప్రార్టన, BC విద్యార్థులు, Caste certificate సరిపోతుంది కదా, మీరు Income certificate చెప్పారు, ఎంప్లాయీస్ పిల్లలకు income certificate ఇవ్వరు కదా,
618 ews au region sir kakinada rangaraya chsnce unde avakasam unda sir 🙏
Tq you somuch sir🙏
Thanks sir
Tq brother
Sir study certificate latest vi vundala ledha inthakamundhuvi saripothundha
సార్ ఆంధ్రప్రదేశ్ BC.B కమ్యూనిటీ వాళ్లు ఆదాయ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి , స్టేట్ కౌన్సిలింగ్ జరిగినప్పుడు గవర్నమెంట్ కాలేజీ లో సీటు వస్తే అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ చేసేటప్పుడు డబ్బులు కట్టవలసి ఉంటుందా? ఒకవేళ అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ చేసినప్పుడు డబ్బులు కట్టి తరువాత ఆ డబ్బులు రీఫండ్ అవుతాయా?
అలాట్మెంట్ ఆర్డర్ తీసుకునేటప్పుడు పదివేల రూపాయల పైన డబ్బు కట్టాల్సి ఉంటుంది.
అలాగే ప్రభుత్వ కళాశాలలో 15000 కట్టవలసి ఉంటుంది.
ప్రైవేట్ ఏ కేటగిరి సీటుకి అయితే 16,500 ఫీజ్ అయితే హాస్టల్ మరియు ఇతర చార్జీలు అన్నీ కలిపి మూడున్నర లక్షల నుండి 5 లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది
Sir 395 ki SVU region bc-A lo BDS seat vasthadha pls tell 🙏🙏
Tq
Sir Au lo bc.b Female 605marks 72000Rank vachethe all india Concling ki petukovacha
🙏👍 thanks sir
590 AU region OC? Pvt cat - A?
Sir 485 BCE lo telangana seat vastunda please cheppandi sir
డిఫికల్ట్ బ్రదర్
Sir maa papaku 589 ou resign tg Bca
Sir, B.c.A Au region A-cat vasthunda
2024 neet marks 526 au region bc b category any private medical college chance unda sir
Please reply
Same score for bca caste also please can anyone reply
551 మర్క్స్ BC-B AP SVU లో SEAT వస్తుందా సార్
Sir, documents kb pdf&jpg explain
Rs 550/-fee for migration certificate to pay for Intermediate board.
Sir, how to get GAP certificates
Sir, meeru cheppina documents lo hall ticket , maa exam centre lo valle tiskunnaru sir
Ippudu download cheskoni apply cheyocha sir
Please chepandi sir
Sir maa paapaki 427marks vachai maadi ts bcb catagory government seat vastadha sir please chepandi
sir ncc a certificate ki weightage untunda andi.
sir 605 marks oc ews govt seat vastadha sir plsss cheppandi 😢😢😢😢
Sir 652 obc andhramedical visakhapanam college lo vastunda
Sir application lo open category Ani pettanu ippudu ews apply chesko vacha pls reply sir 610 marks vachindhi
మీ కుటుంబ ఆదాయం 8 లక్షల కంటే తక్కువగా ఉంటే మీరు ఈ డబ్ల్యూ ఎస్ కు కచ్చితంగా అప్లై చేసుకోవచ్చు
@@rajagopalreddykarveti ews thiskuna sir ippudu counselling ki apply cheyavacha
Sir papaku 596.bcb svu any govt seat vasthundha and all india kota try cheyacha sir
Sir,
I am a degree student.
I haven't inter TC.
What can I will do now sir for counseling?
వీడియోలో చెప్పాను కదా బ్రదర్ ఇంటర్మీడియట్ లేకపోతే దానికి దాని క్వాలిఫికేషన్ కి సమానమైన సర్టిఫికేట్ పెట్టాలి మీరు చదువుతున్న డిగ్రీ పిసి కూడా సరిపోతుంది. కాకపోతే ఒకసారి TC తీసుకుంటే ఇబ్బంది అవుతుంది మీకు కచ్చితంగా సీటు వస్తుంది అని నమ్మకం ఉంటేనే TC తీసుకోండి
Thank you sir
@@rajagopalreddykarveti s
Degree study and bonafide certificate instead of inter TC?
But when onwards counselling will be start .. date..
487sc female che tu vastudha sir
Good evening sir Maa babu ki 541 marks neet loo vachey telangana bc a seat vastada sir
554 marks BC-B catagiri AU AP lo govt.seat vastundha sir
Rajagopalgaaru.. Mee guidence ni fallow avutunnamu chala upayogapadutundi maa papaki 541 marks vachhayi sc. Au govt seat vastundaa cheppandi pls
తప్పకుండా వస్తుంది సార్
Sir 441 st male svu region lo vastundh sir
సార్ ఆలిండియా కోటాలో డిమ్డ్ యూనివర్సిటీ ఎలా పేట్టాలి సార్
ఆలిండియా కోటాలో డీమ్డ్ యూనివర్సిటీలో అప్లై చేసుకునేందుకు సపరేట్ ఆప్షన్ ఉంటుంది దీనికి రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది
Gvg sir my daughter got 333 marks in neet BAMS or BDS govt seat vastunda
Sir 586 female oc au any chance mbbs seat plz replay heavy tension sir
Ts cutoff cheppandi sir
Sir naku 520 bce svu private collages a cat seat vacchey chances unnaya
Sir,, SVU, SC, BOY, 480, GOVT, SEAT, Vosutundaa Sir,
మెడికల్ కాలేజీలో సీట్ అయితే వస్తుంది గాని అది గవర్నమెంట్ ఆ లేకపోతే ప్రైవేట్ అనేది ఏపీ ర్యాంకులు వచ్చే అంతవరకు వేచి ఉండాలి
Bds gurinchi chepandi sir
BcA 550 Acat seat vasthunda
Ration card ledhu sir yemaina problem na counselling Lo SC svu ap 😢😢😢😢😢
పర్లేదులే ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకెళ్ళు బ్రదర్
Sir, ma papa ku 528 marks, bc-b. Any chance in au region?
Migration certificate yela thesukovali plz clarify CBSE vaallaki kuda avasarama
పక్క రాష్ట్రాల్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే మైగ్రేషన్ సర్టిఫికెట్ సీటు వచ్చిన తర్వాత కౌన్సిలింగ్లో అడుగుతారు
Sir please reply sir Ma papaki 577 oc S v region any chance seat vasthunda sir
585 sir oc seat vastundha sir
Sir please do a video on b category for mbbs ap please sir
రేపు వీడియో లో మీ క్యాటగిరి గురించి కూడా క్లియర్ గా చెప్తానండి
Memu bc.b maku reshan card ledu income-tax assasi
Sir babu 474 markas svu seat vasunda sir
Sir, gap certificate college vallu icchindhi saripothundha lekapothe mro office vallu icchindni kavala. Please respond me sir early
మీరు ఎక్కడ లాంగ్ టర్మ్ చేశారు అక్కడినుండి తీసుకోవాలి లేకపోతే మీరు ఇంటర్మీడియట్ చదివిన కాలేజీలోనే తీసుకోండి
Sir 591 au region bc d cap quota seat seat vadtunda
Sir pwd students kosam cheppandiiiii
స్పెషల్ కేటగిరీ విద్యార్థులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు స్పెషల్ కేటగిరీకి సంబంధించి ప్రతి నోటిఫికేషన్ గురించి కూడా తెలియజేస్తాను
Sir new colleges ki permission vastunda sir ap lo
ఇంకా ఏ మెడికల్ కాలేజ్ కు పర్మిషన్ రాలేదు బ్రదర్. వస్తే మీకు తెలియజేస్తాను
Sir, AU oc 564, free seat vachhe chance unda Sir?
Pvt college lo A -cat lo styfund vastada
Migration certificate lost year di undi saripotunda sir plz help me thank you sir
సార్ అకాడమిక్ ఇయర్ కి కావాలి సార్ కాబట్టి కొత్తది తీసుకోండి వన్ వీక్ లో వచ్చేస్తుంది
Sir 560 ews svu seat vastunda
Namaste sir ma papa ku 578sc au state lo ye college vastundi sir and aiq lo apply cheste ye college vastundi sir konchem tension ga vundi sir please
ఆల్ ఇండియా కోటాలో అయిన స్టేట్ కోటాలో అయినా మీరు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ తీసుకునేటప్పుడు మీకు నచ్చిన కళాశాలలోనే ప్రయారిటీ ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే మీకు నచ్చిన కాలేజీ లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి మీరు ముందుగా ఆల్ ఇండియా కోటా లో అప్లై చేసుకుని ఏం ముందుగా ఎయిమ్స్ కళాశాలలో దాని తర్వాత జిప్మర్ కళాశాలలో దాని తర్వాత మీకు నచ్చిన రాష్ట్రంలో కళాశాలలు ప్రక్రియ ఎందుకు చేసుకోవాలి
393 bcat vastunda sir
Sar mababuku 435marks vachaye mamu se categere set vasadha mamu ts state please healp me long tarm teesukunnadu
Vastadi
Thanq Sir Good Information ichcharu.
SVU BC B Girl 563 AIR 120360 Sir,
Any Chance to Govt or Pvt?
First comment and view
Au bcd 575 seat vastunda sir
Admit card exam center lo tesukunaaru kada sir, yipudu aa admit card yela vastundi Sir,
మళ్లీ NTA వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్రదర్. మొన్నటి వరకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకునేందుకు ఆప్షన్ అలాగే ఉంచాడు
మరి కౌన్సిలింగ్ కు అడ్మిట్ కార్డు కావాలండి మీకు తెలియదా బ్రదర్
@@rajagopalreddykarveti ThanQ for your fast reply sir, Admit card with out photos tho vundi Sir, exam ki tesukaylinadi laydu kada ani Sir ,
ESIC admission gurinchi cheppandi
తప్పకుండా రేపు వీడియోలో చెబుతాను
Sir namaste sir papapa ki 499 marks madi BCB ap svu women sir govt kani private kani ekkada Anna MBBS seet vastunda sir please chppandi sir emrks ki geetham lo maku 1 year ki entha fees kattavalsi vastundi sir please chppandi sir
Sir ma sister ki 589 ochai BC-A osmania lo ostundha sir
Depends on competition bro
Sir ma babu ki 616 au oc any chance govt or private please chypandi sir
3rd long term sir please 🙏🙏
Sir nenu ap au Muslim minority naku 440 marks vachayi sir seat vastunda Sir please reply
Doubt Madam . Very very difficult
Do we need nonlocal certificate for management quota?
Yes
BC-E Category SVU Region 538 Marks....Any Chance For Medical Seat In Govt or Private College Sir
Chances in Fathima minorty college kadapa
ప్రైవేట్ కాలేజీల్లో ఏ కేటగిరి సీటు చాన్స్ ఉండొచ్చు. అధైర్య పడకండి
Tg. Sir
Sir inter TC avasaram
Sir sc 502 sv seat vastunda sir please cheppandi.
కచ్చితంగా సీటు వస్తుంది అధైర్య పడకండి
Ap lo kuda Gap certificate avasarama
కౌన్సిలింగ్లో కొన్ని కళాశాలలో అడుగుతారు కొన్ని కళాశాలలో అడగరు కానీ తీసి పెట్టుకుంటే మంచిదే కదా
581 OC EWS Male private A cat seat
Vastundha sir please tell me sir🙏
AU Reagan sir
కచ్చితంగా మీకు మంచి కళాశాలలో సీటు వస్తుంది అధైర్య పడకండి
@@rajagopalreddykarveti Thank you so much andi🙏🙏
Sir income certificate student di pettala ledha father di pettala
స్టూడెంట్ పేరుతోనే తండ్రి ఆదాయం సర్టిఫికెట్ తీసుకోవాలి
@@rajagopalreddykarveti okay sir
Sir maku white card ledu sir
Ews undhi
Ews undhi
I have a doubt sir
చెప్పండి పర్వాలేదు
All' india rank 13076 AP OBC AU better college please
AMC Sir , GMC-Guntur. ఏలూరు అల్లూరి సీతారామరాజు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ కళాశాలలో సీటు వదులుకొని అక్కడ జాయిన్ అవుతున్నారు
@@rajagopalreddykarveti thank you sir