ఒక్క దేవుడే తండ్రి కుమార పరిశుద్దాత్మలుగా పాత్రలు పోషించాడా? | RAJAHMUNDRY LIVE | VIJAY PRASAD REDDY

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2024

КОМЕНТАРІ • 197

  • @kolepakakarthik3186
    @kolepakakarthik3186 2 роки тому +15

    వందనాలు అన్న 🙏🏾చాలా చక్కగా దేవుడు ఒక్కడే అని వాక్యానుసారంగా.. నిరూపించారన్న అందుకు మీకు నా వందనాలు 🙏🏾

  • @kohliprasad1253
    @kohliprasad1253 Рік тому +6

    చాలా అద్భుతంగా వివరించారు అన్న దేవుడు మీకు కలుగ జేసిన జ్ఞాన మందు , అపోస్తలుల బోధ యందు, క్రీస్తు నోట నుండి జాలువారిన మాట యందు విశ్వాసం కలిగి ఉంటాము.

  • @kssfoundation3682
    @kssfoundation3682 2 роки тому +13

    చాలా చక్కగా వివరించారు అన్నయ్య ముఖ్యముగా దేవుడు ఒక్కడే☝️ అన్ని అర్ధం అయ్యే రీతిలో వివరించారు వందనాలు అన్నయ్య 🙏🙏🙏

  • @bodigaddamoshemoshne9072
    @bodigaddamoshemoshne9072 2 роки тому +9

    దేవునికి మహిమ గణత ప్రభావము కలుగును గాక ఆమెన్

  • @thechurchofchrist9004
    @thechurchofchrist9004 Рік тому +5

    వందనాలు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు మీ పరిచర్యలో దేవుడు మీకు తోడైయుండును గాక ఆమెన్

  • @Sampathnatharla
    @Sampathnatharla 9 місяців тому +2

    వందనం అయ్యా చాల చక్కగా వివరిచారు థాంక్స్ చాల చిన్నది

  • @LionofGod-s3l
    @LionofGod-s3l 2 роки тому +30

    సూపర్ మెసేజ్ అన్నయ్య మీరు లేకపోతే ఇలాంటి దుర్భోధల వలన మేము మోసపోయేవారం thanks Anna

    • @HavisunVlog
      @HavisunVlog 2 роки тому +2

      హోసన్నా వాళ్ళు తండ్రే కుమారుడని కుమారుడే పరిశుద్ధాత్మ అని నమ్ముతారు కదా

    • @rameshkavati5280
      @rameshkavati5280 2 роки тому +1

      @@HavisunVlog మీ ఉద్ధేశం

    • @Hari-od4ns
      @Hari-od4ns 7 місяців тому +2

      మీ మెసేజెస్ అన్ని చాలా చక్కగా వివరంగా ఉంటాయి అన్నా.... కానీ ఆదివారం ఆరాధన గురించి బైబిల్ లో ఉంటే దాని గురించి కూడా కొంచెం చెప్పగలరు...

    • @dsuresh575
      @dsuresh575 7 місяців тому +1

      Anniya ni lanti dhaivajanu ma madyana devudu petakapothe memu mosapodhumu anniya thank you inka marenno vishayalu maku chephu vundu anniya praise the lard

  • @gamos796
    @gamos796 2 роки тому +20

    ఏసుక్రీస్తు నామమున వందనాలు అన్నయ్య దేవుడు ఒక్కడే అనేదానికి చాలా చక్కగా వివరించారు అన్నయ్య 🙏🙏🙏

  • @pittasudharani1719
    @pittasudharani1719 11 місяців тому +4

    Seriously thanks... Thanks a lot brother 🙏🙏🙏 three eka devudu ane eeeee concept midha naku unna doubts full ga clarity ichcharu 👍👍✨✨✨ devudu mimmalanu marinta gyanam tho nippalani marenooo sangatulu telapalani korukuntunnanu😊😊😊

  • @kgdtkbchristchurch
    @kgdtkbchristchurch Рік тому +3

    చాలా మంచి వివరణ అన్న.వందనాలు.నిజం తెలియని ఎందరో తప్పుడు కథలు చెప్పారు.ఇలాంటి నిజాలు చెప్పే వాక్యవివరణ నేర్పిన సుందరరావుగారికి వందనాలు.మీకు ఇంత వాక్యపరిశీలన పరిశోధన నేర్పిన సుందరరావు గారికి వందనాలు.

  • @YaladandiRavikumar
    @YaladandiRavikumar 2 місяці тому +2

    Eaa విషయములో దేవుడు మీకు కృప చూపును గాక

  • @PdmBabu
    @PdmBabu 7 місяців тому +1

    దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమేన్
    #mbr

  • @pattikondaaruna4032
    @pattikondaaruna4032 2 роки тому +3

    Vandhanalu annayya 🙏🙏🌹👏
    Wonderful mesejes glory to God 🙏

  • @mailasrilakshmi997
    @mailasrilakshmi997 2 роки тому +6

    Price the lord God bless you my brother 🙏🙏🙏

  • @రిబ్కా
    @రిబ్కా 2 роки тому +8

    వందనాలు అన్నయ్య గారు🙏🙌🙏

  • @sdinakar7357
    @sdinakar7357 2 роки тому +5

    It's a wonderful message brother 👌👌👌💪💪💫💖👍
    We have one God in all over the world 🌎
    Trinity is a not God Thanks a lot brother🙏 🙏🙏

  • @URA.RAJANNA3279
    @URA.RAJANNA3279 2 роки тому +9

    సత్యాన్ని చాల చక్కగా వివరించారు అన్నగారు
    దేవుడు ఒక్కడే , దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ఒక్కడే , పరిద్దాత్మయు ఒక్కడే అని ఇది సత్యం ,ఇది దేవుని సంఖల్పము
    చాల వందనాలు అన్నగారు

    • @YaladandiRavikumar
      @YaladandiRavikumar 2 місяці тому

      నాయన ముస్లింలు కూడా యేసుని సరే ప్రవక్తగా నమ్ముతారు

    • @YaladandiRavikumar
      @YaladandiRavikumar 2 місяці тому +1

      పరిశుద్ధాత్ముడు అంటే మహమ్మద్ ప్రవక్త అనుకుంటారు

  • @raju.3023
    @raju.3023 2 роки тому +4

    దేవుని నామములో అందరికీ వందనాలు 🙏🙇⛪

  • @satyamjbrcvaraganisjv3595
    @satyamjbrcvaraganisjv3595 2 роки тому +6

    వందనాలు అన్న మంచి వివరణ యిచ్చినారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreelakshmi675
    @sreelakshmi675 2 роки тому +6

    Annayya ki intha gnanam ichinandhuku 🙏🙏🙏

  • @anjibvk2311
    @anjibvk2311 2 роки тому +2

    Praise the Lord brother thanks for good prayer God bless you all🙏🙏🙏🙏🙏

  • @yalalabalaiahyti3599
    @yalalabalaiahyti3599 9 місяців тому +2

    Super message Anna ❤❤🎉

  • @YaladandiRavikumar
    @YaladandiRavikumar 2 місяці тому +2

    సారీ బ్రదర్ నేను ఈ విషయంలో ఈఏకీభవించలేను

    • @steveharshapentapalli9008
      @steveharshapentapalli9008 Місяць тому

      Totally wrong message bro don't believe his messages
      He is Called Jehova sakshulu like that he believed only Jehovah as a God

    • @godislovegodislove6956
      @godislovegodislove6956 6 днів тому

      నీ నమ్మకం బైబిల్ మాత్ర సత్యం చెప్తుంది తండ్రిని యేసుగా రాలేదు యేసు పవిత్ర ఆత్మగా రాలేదు

  • @lavanyagantepogu4609
    @lavanyagantepogu4609 Рік тому

    Vandanalu sir 🙏 🙌 👏 excellent message.. e Nijam teliyaka chala mandhi, yesu kreesthu Varini devudu ani prakatisthunnaru.

  • @henimercyponuku8822
    @henimercyponuku8822 2 роки тому +5

    Praise the lord 🙏 Amen

  • @vinodeada7125
    @vinodeada7125 2 роки тому +5

    Vndhanalu annya 🙏🙏🙏

  • @daughterofparamathandri9111
    @daughterofparamathandri9111 2 роки тому +4

    Vandanalu Annaya 🙏🙏🙏

  • @rajmm180j98
    @rajmm180j98 2 роки тому

    Meru bible nu lothuga alochinchina vidhaanam chala goppadhi annaya 🔥❤️🙏🫂🙏👍

  • @solomon1723
    @solomon1723 2 роки тому +5

    Wonderful message anna 🙏

  • @somesh2086
    @somesh2086 Рік тому

    Excellent spiritual message 👌🙏👌🎉🎉

  • @santhiranipuchakayala5676
    @santhiranipuchakayala5676 2 роки тому +4

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏

  • @David.sam.1435
    @David.sam.1435 Рік тому

    Praise the Lord❤anna 🙏🤗

  • @durgalakshmi2498
    @durgalakshmi2498 2 роки тому +4

    Praise the lord annaya

  • @solomon1723
    @solomon1723 2 роки тому +3

    Praise the lord anna 🙏

  • @skrkrishna3218
    @skrkrishna3218 2 роки тому +6

    Yes your right

  • @bnagesh9002
    @bnagesh9002 2 роки тому +5

    వందనాలు అన్నయ్య

  • @durgaprasadpenumaaka
    @durgaprasadpenumaaka 2 роки тому +1

    Vandanalu annaya.....chala baga explain chesaru...tq anna

  • @nagendraprasadprasad8724
    @nagendraprasadprasad8724 9 місяців тому

    వందనాలు,మంచి సందేశం అన్నా,

  • @venkatagurrappa9678
    @venkatagurrappa9678 2 роки тому +3

    వందనాలు అయ్యగారు మా కోడలు గర్భఫలం కోసం ప్రార్థన చేయండి తన పేరు దేవ కుమారి మాది విజయవాడ

  • @gosaprasanna
    @gosaprasanna Рік тому

    Praise the lord brother

  • @skrkrishna3218
    @skrkrishna3218 2 роки тому +3

    Super msg anna

  • @gemmelidavidraju9526
    @gemmelidavidraju9526 2 роки тому

    Thanks anna this massage good

  • @naveenkamidi2128
    @naveenkamidi2128 2 роки тому

    Chala Baga clarity eccharu

  • @manoharpolepaka1871
    @manoharpolepaka1871 2 роки тому

    Good massege

  • @skrkrishna3218
    @skrkrishna3218 2 роки тому +4

    Super search anna

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 Рік тому

    🙏🙏🙏Annaya

  • @palakommaashok5623
    @palakommaashok5623 7 місяців тому

    సూపర్ వివరణ అన్న 👌👌👌👌

  • @gsulochana-vy2bm
    @gsulochana-vy2bm 10 місяців тому

    మేరు సూపర్ గా చెప్పారు సార్

  • @payyavulaswamy55555
    @payyavulaswamy55555 3 місяці тому

    మీ వాక్యముతో

  • @kirankumar-rw2el
    @kirankumar-rw2el 2 роки тому +11

    ఒక్క దేవుడే ముగ్గురుగా ఉన్నాడు... ముగ్గురు దేవుళ్ళని కాదు

    • @kirankumarp8184
      @kirankumarp8184 2 роки тому +1

      అంటే అవతారాలు ఎత్తుకుంటూ, మార్చుకుంటూ వచ్చాడా?

    • @kirankumar-rw2el
      @kirankumar-rw2el 2 роки тому +1

      @@kirankumarp8184 అలా అని ఎవరు అన్నారు?

    • @kirankumarp8184
      @kirankumarp8184 2 роки тому +2

      @@kirankumar-rw2el ఒక్క దేవుడే ముగ్గురు గా ఉండటం అంటే ఏమిటి మరి.? ఒక్కడే మూడు రకాల వేరు వేరు పాత్రలు పోషించినట్లు కాదా?

    • @kirankumar-rw2el
      @kirankumar-rw2el 2 роки тому +1

      @@kirankumarp8184 మూడు రకాలు, పాత్రలు.. పోషించడం ఎవరు అన్నారు?

    • @darts8140
      @darts8140 2 роки тому +1

      తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఉన్నారు అలా అని ముగ్గురు devullu అని మనం అనుకోరాదు వాళ్లు ఏకమై ఉన్నందున మనకు సంగంగా ఏకమై ఉండాలి.... అందుకే ఆయన... మనకు.. ఒక్కడిగా కాక ఆయన కూడా సంఘము గా వ్యక్తపరచుకొన్నాడు.

  • @soniqa9320
    @soniqa9320 2 роки тому

    Very nice Anna 👌

  • @FGFMINISTRIES
    @FGFMINISTRIES 7 місяців тому +2

    వందనాలు 🙏బ్రదర్
    ♻️యెహోవాయే యేసు క్రీస్తు వారు.
    మీరు చెప్పిన ప్రకారంగా యేసు క్రీస్తు వారు తండ్రి ,తండ్రి అని చాలా సందర్బాలలో చెప్పారు.ఆయన చెప్పిన మాటలు సువార్త లో తండ్రి అనే మాట చాలా గూడార్థమైన మాటలు చెప్పారు.కాని ఆయనే చివరలో సిలువ మరణానికి ముందుగా చాలా స్పష్టంగా చెప్పారు.
    👉🔺సిలువ మరణానికి ముందు నేను తండ్రిని వేడుకుంటాను మీరు నా పేరట ఏమైనా అడగండి.అంటున్నారు.
    👉🔺 ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.--యోహాను సువార్త 16:23
    👉🔺అప్పగించబడుతున్నప్పుడు ఆయనే సరైన స్పష్టమైన మాటలు
    నేను ఇప్పటి వరకు గూడార్థముగా మాట్లాడను.ఇప్పుడు తండ్రి ఎవరో మీరు తెలుకునే సమయం వచ్చుచున్నది అంటున్నారు.నేను తండ్రిని వేడుకుంటాను అని చెప్పను.అంటున్నారు.
    👉🔺 ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియ జెప్పుగడియ వచ్చుచున్నది.--యోహాను సువార్త 16:25
    👉🔺 ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు.--యోహాను సువార్త 16:26

    • @BaluTeluguFacts
      @BaluTeluguFacts 5 місяців тому

      తండ్రి, యేసు ఒకటి కాదు.... యెహోవా ఒక్కడే దేవుడు☝🏻 యేసు దేవుడు కాదు.❌ సత్యం తెలుసుకొండి బ్రదర్ 🙏🏻

    • @FGFMINISTRIES
      @FGFMINISTRIES 5 місяців тому

      @@BaluTeluguFacts యెహోవా ఎవరు?

    • @YaladandiRavikumar
      @YaladandiRavikumar 2 місяці тому

      నాయన ముస్లింల కూడ యేసు ప్రవక్త అనుకుంటారు దయచేసి అర్థం చేసుకోండి

  • @FGFMINISTRIES
    @FGFMINISTRIES 7 місяців тому +3

    బ్రదర్ వందనాలు🙏
    🔺దేవుడు -ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు ప్రభువు
    🔺యెహోవాయే యేసు క్రీస్తు వారు
    🔺యేసు క్రీస్తు వారే పరిశుద్దాత్మ.బైబిల్ గ్రంథం ఆదారంగా .
    🔺 యెహోవా సర్వలోక మునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియ బడును.--జెకర్యా 14:9
    🔺యెహోవా ఒక్కడే అని వివరంగా ఉంది వాక్యం బైబిల్ గ్రంథం.
    🔺 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.--రోమీయులకు 9:5
    🔺♻️దేవుడు-దేవత్వము
    🔺♻️దేవుడు లో బహుళత్వము ఉన్నది.
    🔺♻️ఏక కాలంలో లేదా ఒకే సమయంలో ఎక్కడైన ఉండగలిగే వాడు సర్వంతర్యమి దేవుడు.ఆయన ఏక కాలంలో లేదా ఒకే సమయంలో ఒకే సారి ఎన్ని విదములుగానైన ప్రక్యతక్షత కాగలరు.
    🔺ఉదాహరణకు-
    👉మీరు మనిషి అంటే
    శరీరము-ప్రాణము-ఆత్మ -ఈ మూడు ఉంటేనే మనిషి _అలా అని మూడు విదాలుగా మనిషి రూపింబడి ఉంటే మనుష్యులు అనరు కదా ! మనిషి ఒక్కడే☝️
    ఆత్మ లేకుంటే శరీరము నిష్ప్రయెజనము.
    మట్టిలో కలిసిపోతుంది.అలా మీ ఆత్మ మాత్రమే శరీరము నుండి వేరుగా చూపగలరా?లేదు .
    కాని దేవునికి సాద్యం.
    🔺♻️యేసు క్రీస్తు వారు శరీరుడుగా ఉన్నందువలన కుమారుడుగా పిలువబడ్డారు.
    🔺♻️ఉదాహరణకు-
    🔺👉మీరు ఒక్కరే☝️
    👉♻️మీ అమ్మ గారికి-కుమారుడు
    👉♻️మీ భార్యకు -భర్త
    👉♻️మీ కుమారుడుకు-తండ్రి
    ఇంతకీ ఈ మూడు పిలుపులో మీకు ఏది వర్తిస్తుంది?
    మూడు విదలుగా మీరు పిలవబడుతున్నా మీరు ఒక్కరే☝️
    మనిషికే ఇన్ని వ్యక్తిత్యలు ఉన్నాయి -మరి దేవునికి ఉండదా?
    ♻️మీలో ఎలా మూడు వ్యక్తిత్వాలు ఉన్నావో - దేవునిలో దేవత్వం (బహుళత్వం )ఉన్నది.!

  • @pruthviraj4534
    @pruthviraj4534 Рік тому

    praise the lord anna🙏🕆.

  • @manikumar7479
    @manikumar7479 2 роки тому +4

    🙏

  • @kp-rj4hs
    @kp-rj4hs 2 роки тому +4

    🙏👍

  • @sujathaparuvu9249
    @sujathaparuvu9249 2 роки тому +6

    వందనాల అన్నయ్య🙏🙏🙏

  • @NenuYehovaSainikudanu
    @NenuYehovaSainikudanu 2 роки тому

    1కోరింథీయులకు 8: 6
    ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, 👉మనకు ఒక్కడే దేవుడున్నాడు.
    👉 ఆయన తండ్రి;
    👇
    👉*" ఆయన. నుండి"* సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము.
    👉మరియు మనకు ప్రభువు ఒక్కడే;
    👉 ఆయన యేసుక్రీస్తు;
    👇
    👉*"ఆయన. ద్వారా" * సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.
    🕺చాలా మంచి విషయాలు చెప్పారు....🕺

  • @RrOo-b2c
    @RrOo-b2c 7 місяців тому

    ❤❤❤❤❤❤❤

  • @vijethameriga7223
    @vijethameriga7223 2 роки тому +3

    Ohohohohohoho anna raddy garu you are purely anointed by devil...... యెషయా 9: 6
    ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
    Isaiah 9: 6
    For unto us a child is born, unto us a son is given: and the government shall be upon his shoulder: and his name shall be called Wonderful, Counsellor, The mighty God, The everlasting Father, The Prince of Peace.
    Dheeni samaadhanam cheppu...
    Why his name shell be everlasting father

  • @yesuraju4303
    @yesuraju4303 2 роки тому +2

    Praise the lord Anna meru chala Baga cheparu thank you kani chinna dout eppudu devudu okade Ani cheparu Ani bagany unnayi kani tandri ye devudu ok Mali yesuprabhuni kuda devudu antunnam parisuddha devudu antunnam Mali muguru devulla ipotinnaru kada tandri devudu Ani manam anukunte yesubrabhu varine devudu anukokudadha parisuddha athama duvudu Ani anukokudadha asalu evarine devudu annali tandri ny devudu Ani anukunte Mari yesubrabhu varine kumaruni gany anukovali Mali ayyanani devudu antunnam parisuddha athama devudu antunnam muguru devulla Naku meru chepinde Baga aradam inde ite ekkada tandri ny devudu anali yesuprabhuni garine parisuddha athamani devudu Ani anakudadha lakapote muguru ni devulu anukovala kocham chepandi brother

  • @gosaprasanna
    @gosaprasanna Рік тому

    Meeru okasari maa oorilo meetings pettandi annayya

  • @issakrowth4545
    @issakrowth4545 2 роки тому +3

    . Jesus నిజమైన devudu, jesus మహాదేవుడు.

  • @payyavulaswamy55555
    @payyavulaswamy55555 3 місяці тому +1

    ఏసుక్రీస్తు దేవుడు ఒక్కడే కానీ వివిధ పాత్రల్లో అతను లోకానికి బోధించ సాగాడు

    • @kalyankumarmamidi7605
      @kalyankumarmamidi7605 6 днів тому

      బైబిల్ బాగా చదువు బ్రదర్

  • @nanipunnamaneni2105
    @nanipunnamaneni2105 Рік тому +1

    అదినటనకాదు మాదిరి చూపించాడు.

  • @JooliJooli-h7g
    @JooliJooli-h7g Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAJU.137
    @RAJU.137 6 місяців тому +1

    మరణ శాసనమెక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.౹ ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?౹
    హెబ్రీ 9.16-17. Sir idhi explain chayandi please. and isaiah 9:6 lo kuda jesus christ everlasting father ani vundhi 🙏 please explain cheyandi

  • @FGFMINISTRIES
    @FGFMINISTRIES 7 місяців тому +2

    వందనాలు బ్రదర్ 🙏
    ఆత్మ పూర్ణులుగా మీరు బైబిల్ పరిశీలించండి
    ♻️యెహోవాయే యేసు క్రీస్తు వారు.
    🔺రక్షకుడు ఎవరు?
    🔺 నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.--యెషయా గ్రంథము 43:11
    ♻️👉యెహోవా నేనే యెహోవాను ,నేను తప్ప వేరొక రక్షకుడు లేడు?మరి ఈ ప్రశ్న కు సమాదానము.
    🔺 యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యు లందరు ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించె దను క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. --యెషయా గ్రంథము 49:26
    🔺రక్షకుడు యెహోవా?
    🔺రక్షకుడు యేసు క్రీస్తు?
    🔺యేసు అనే పేరుకు అర్థము -రక్షకుడు
    🔺 ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు (రక్షకుడు)అను పేరు పెట్టుదువు;--లూకా సువార్త 1:31
    🔺 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను (దేవుడు మనకు తోడు)పేరు పెట్టుదురు--మత్తయి సువార్త 1:23
    🔺 మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.--యోహాను సువార్త 4:42
    🔺 నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.--లూకా సువార్త 19:10
    🔺 మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.--అపొస్తలుల కార్యములు 4:12
    🔺రక్షకుడు ఎవరు?
    🔺 నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. --లూకా సువార్త 1:48
    🔺 మన రక్షకుడైన దేవునియొక్కయు మన నిరీక్షణయైన క్రీస్తుయేసుయొక్కయు ఆజ్ఞప్రకారము క్రీస్తుయేసు యొక్క అపొస్తలుడైన పౌలు,--1 తిమోతికి 1:1
    ♻️మనిషి మరణ శాసనము వ్రాసింది యెహోవా !
    ♻️మరణించింది ఎవరు?
    🔺ఆదికాండము-3:3
    🔺 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.--1 కొరింథీయులకు 15:21
    🔺 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడు దురు.--రోమీయులకు 5:19
    🔺 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.--హెబ్రీయులకు 9:16
    🔺 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?--హెబ్రీయులకు 9:17
    🔺 ఇందుచేత మొదటి నిబంధనకూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు.--హెబ్రీయులకు 9:18
    🔺 ధర్మశాస్త్రప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పినతరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొఱ్ఱబొచ్చుతోను, హిస్సోపుతోను,కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసికొని--హెబ్రీయులకు 9:19
    🔺 దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను.--హెబ్రీయులకు 9:20
    🔺 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.--హెబ్రీయులకు 9:22
    🔺 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.--అపొస్తలుల కార్యములు 20:28
    🔺యెహోవాయే యేసు క్రీస్తు వారు కాకుంటే మనిషి మరణ శాసనము వ్రాసిన యెహోవా ఎక్కడ ఉన్నారు?
    🔺♻️ ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా ?--హెబ్రీయులకు 1:5

  • @shyamalpra
    @shyamalpra 2 роки тому +3

    ᴩʀᴀɪꜱᴇ †ʜᴇ ʟᴏʀᴅ (ʙʀᴏ†ʜᴇʀɢᴀʀᴜ)

  • @johneyakky
    @johneyakky 2 роки тому

    yeshaiah 52:6 .

  • @rajeswariu5479
    @rajeswariu5479 6 місяців тому +1

    Meeku Bible mission ante favorite kada

  • @BaluTeluguFacts
    @BaluTeluguFacts 5 місяців тому

    35:25 41:12

  • @BaluTeluguFacts
    @BaluTeluguFacts 5 місяців тому

    16:20

  • @abhishekthunisangam1480
    @abhishekthunisangam1480 2 роки тому +2

    Dood వివరణ బ్రదర్ వందనాలు

  • @shobaraj3240
    @shobaraj3240 2 роки тому +3

    V. 🙏🙌

  • @thetruemoralmessage7122
    @thetruemoralmessage7122 2 роки тому

    💡👌👌👌👍🤛🤛

  • @Neeraj4294aaasss
    @Neeraj4294aaasss 2 роки тому +2

    Sir manaki mugguru devullu unnara?

  • @Br.Hosanna
    @Br.Hosanna 2 роки тому +3

    యెహోవా ఒక్కడే దేవుడు, తండ్రి అయితే యేసు క్రీస్తు దేవుడు కాదా?,పరిశుద్ధాత్మ దేవుడు కాదా?యేసు క్రీస్తు మనలను సృజించెను కదా! యోహాను సువార్త ప్రకారంగా....పరిశుద్ధాత్మ నన్ను సృజించెను అని యోబు అన్నాడు కదా! ఏంటి అన్న మీకు నోటికి వచ్చింది మాట్లాడేస్తారా?

  • @mangukorra8985
    @mangukorra8985 2 роки тому

    పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా -
    వరదూతలైన నిన్ - వర్ణింప గలరా ‘పరిశుద్ధ’
    1.పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ -
    నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా ‘పరిశుద్ధ’
    2.పరిశుద్ధ తనయుడ - నరరూపధారుడ -
    నరులను రక్షించు - కరుణా నముద్రా ‘పరిశుద్ధ’
    3.పరిశుద్ధ మగు నాత్మ - వరము లిడు నాత్మ -
    పరమానంద ప్రేమ - భక్తుల కిడుమా ‘పరిశుద్ధ’
    4.జనకకుమారాత్మ - లను నేక దేవ -
    ఘనమహిమచెల్లును - దనర నిత్యముగా ‘పరిశుద్ధ’

  • @Neeraj4294aaasss
    @Neeraj4294aaasss 2 роки тому +2

    Tandri, kumarudu, parishuddatma verithe manaki mugguru devullu avutharu kada. Dayachesi reply ivvandi.

    • @Indusri_Ushasri
      @Indusri_Ushasri 2 роки тому

      thraithashakam.org/publications/telugu/pdf/Devuni-Mudra.pdf please read this book sister.

    • @darts8140
      @darts8140 2 роки тому

      భిన్నత్వం లో ఏకత్వం లాగా మనం సంఘం గా ఉండాలి అని ఆయన కూడా మనకు సంగం గానే. కనపరచూకున్నాడు.. దేవుడు ఒక్కడే.

  • @stevenrock1861
    @stevenrock1861 Місяць тому

    34.57 Reference ?

  • @kommugurisoudhamani846
    @kommugurisoudhamani846 7 місяців тому

    7

  • @nagavellichandrashekar
    @nagavellichandrashekar 2 роки тому

    Yesukristhu puttinavada

  • @nagavellichandrashekar
    @nagavellichandrashekar 2 роки тому

    Anna mari ayithe yesukristhuku puttuka undha,

  • @Br.Hosanna
    @Br.Hosanna 2 роки тому +2

    దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అంటే సరిగా వాక్యము చెప్పండి...మీరు అపవాదికి చోటియకండి sir 🙏🙏🙏

  • @vasudevulashekarreddy9544
    @vasudevulashekarreddy9544 2 роки тому +2

    ఈ బోధ అందరికీ అర్థం కాలేదు

  • @payyavulaswamy55555
    @payyavulaswamy55555 3 місяці тому

    త్రిత్వం లో ఏకత్వం ఏకత్వంలో త్రిత్వముఅన్నవారికి చెంప పగలగొట్టాలి

  • @sanvimanikommukuri268
    @sanvimanikommukuri268 2 роки тому +1

    Gamanam ante meaning emiti anna

  • @mavojude9473
    @mavojude9473 11 місяців тому

    తండ్రి, తండ్రి అంటున్నారు ఆయనే (యెహోవా ) అని మీనింగ్ వాడాలి సార్ ఆయనే తండ్రి ఆయెనే యెహోవా ఆయనే అల్లా ఆయనే విస్టుమూర్తి భాషలు వేరు, ఆయనే తన కొడుకును పంపబడేను

  • @sumanganta9302
    @sumanganta9302 2 роки тому +5

    దేవుడు శరీరమందు బయలుపరచబడెను” అని చెప్పాను. దానిని నీవు చూడనిచో, నీవు నశించినట్లే. “నేనే ఆయననని మీరు నమ్మనియెడల మీరు మీ పాపములోనే చనిపోయెదరు” అని యేసు చెప్పెను. ఆయనే దేవుని ప్రత్యక్షత. దేవుని ఆత్మ మానవ రూపములో ప్రత్యక్షమాయెను. దానిని వీవు నమ్మజాలనియెడల నీవు నశించెదవు. నీవాయనను మూడవవానిగా, రెండవవానిగా, దేవునిగా కాకుండా మరో వ్యక్తివిగా నీవాయనను చేయుచున్నావు, నీవు నశించినట్లే. “నేనే ఆయననని మీరు నమ్మనిచో, మీరు మీ పాపములోనే నశించెదరు.” ఒక ప్రత్యక్షత!

    • @kirankumar-rw2el
      @kirankumar-rw2el 2 роки тому +1

      నువు బ్రాన్హం sanghastudiva?

  • @kirankumar-rw2el
    @kirankumar-rw2el 2 роки тому +3

    ఇంతకీ యేసు క్రీస్తు దేవుడు KAADANTAAVA?

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 роки тому +1

      అంత clearga యేసు దేవుడని చెబుతూ ఉంటే బుర్ర దొబ్బిందా సరిగా విను లేదంటే పో

    • @kirankumar-rw2el
      @kirankumar-rw2el 2 роки тому +3

      ?

    • @darts8140
      @darts8140 2 роки тому

      దేవుడు

  • @Svr-v7y
    @Svr-v7y 3 місяці тому

    ఇంతకి మిరు త్రిత్వాన్ని నమ్ముతున్నట్ట లేదా...

  • @SLJSCHRISTIAN
    @SLJSCHRISTIAN 2 роки тому +3

    Boui బోధ నుంచి బయటకు రండి brother
    అప్పుడు బైబిల్ అర్థ మౌతుంది

    • @nareshk6048
      @nareshk6048 2 роки тому +1

      నీకేం అర్థమైంది కామెంట్స్ రూపంలో తెలవొచ్చుగా ఆయన గురించి పక్కన పెట్టు ఆయన చెప్పింది సత్యమే నువ్వు చెప్పింది ఏంటి

    • @chittimuvvali2372
      @chittimuvvali2372 2 роки тому

      Boui వారు ఈ విషయాన్ని సత్యమే చెప్పారు, బైబిల్ ఆధారాలు తో చెప్పారు,మీరు సత్యంలో రావాలని కోరుతున్నాను సోదరా..,...

    • @chittimuvvali2372
      @chittimuvvali2372 2 роки тому

      విజయ్ అన్న matlandi right ok

    • @dolamanikumari3548
      @dolamanikumari3548 2 роки тому

      Mari bible Lo threeyeka devudu ani rasi undhi ante bible thappu ani me uddesamaaaa

    • @dolamanikumari3548
      @dolamanikumari3548 2 роки тому

      Threeyeka ante ardam mugguru anaa lekapothe aa mugguru okkaru ani ardamaaa cheppandi

  • @Br.Hosanna
    @Br.Hosanna 2 роки тому +1

    మరి యేసు క్రీస్తు ఎందుకు దేవుడుగా పిలవబడ్డాడు....ఆయనే మనలను సృజించెను కదా తిరిగి జీవింపజేయువారు ఆయనే కదా! మనలను సృజించినవాడు మనకు ఏమవుతాడు.?

  • @SubhashiniSudimalla
    @SubhashiniSudimalla 2 місяці тому

    If Jesus and the Holy Spirit are all knowing(GOD) why can't he speak of himself JOHN 16:12???

  • @pamarthivenkatakishore2283
    @pamarthivenkatakishore2283 2 роки тому +1

    Mari hossana ministries lo ala ge chepputaru anna yesukriste yehova ani

  • @bhanu3435
    @bhanu3435 2 роки тому +2

    Sir దేవుడు ఒక్కడ , లేదా ముగ్గురా ...

    • @darts8140
      @darts8140 2 роки тому

      ఒక్కడే..

  • @PrabhakarV-y5e
    @PrabhakarV-y5e 13 днів тому

    తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు మన ప్రభువును అందరికీ రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే ఇది ముందు బైబిల్ వాక్యపు వెలుగులో నుండి గ్రహించండి జిపి రెడ్డి గారు

  • @godaalaraju9347
    @godaalaraju9347 9 місяців тому +1

    Devudu evaru yehova devudu అయితే యేసు క్రీస్తు ఎవరో చెప్పు నీవు యేసు క్రీస్తును ఆరాధిస్తున్నావ్

  • @kunchesrinivasarao1431
    @kunchesrinivasarao1431 3 місяці тому

    సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన పరమ తండ్రి ఒక్క డే ఆయన పేరు గాని రూపం గాని ఎవరికి తెలియదు. పరమ తండ్రి ని తెలుగులో దేవుడు అని హిందీలో పరమేశ్వర్ అని ఇంగ్లీష్ లో గాడ్ అని హెబ్రి లో యెహొవ అని అరబిక్ లో అల్లాహ్ అని సంబొదిస్థారు. అవి పేర్లు కావు. మన కన్న తండ్రిని పేరు పెట్టి పిలవం నాన్న అని లేక డాడీ అని లేక పాప అని సంభోదిస్థాము. అవి పేర్లు కావు.