మన పాలకులు కు వర్డ్ రికార్డులు వస్థా ఉన్నాయి .మేము ఒప్పుకున్నా ..మాకు కూడా దేవుడిచ్చిన స్క్రిప్టు ద్వారా అమెరికాలో వరల్డ్ రికార్డు y not 175 ...₹ 1750 కోట్లు .ok నా
1750 కోట్లు చాలా చిన్న మొత్తం కానీ మద్యంలో కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది CBI, ED ఇటు పక్క చూడటం లేదు 100 కోట్లు కుంభకోణం అని మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కేజ్రీవాల్, kavithanu అరెస్ట్ చేసారు ఇది మన చట్టాల దౌర్భాగ్యం
జగన్ ఎరస్టుకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ అని హెడ్డింగ్ చూసి నత్తనడక లు 11:19 మాని కుందేలు పరుగులు పెడుతోంది మన ప్రభుత్వం అని సంబరపడి వీడియో విన్నాక ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు.అయినా శివ గారూ,మీరు పెట్టిన వీడియోని హెడ్డింగ్ కీ ఏమైనా సంబంధం ఉందా?మీరే ఆలోచించండి
తులసి గింజలు విత్తితే తులసి మొక్కలు మొలకెత్తుతాయి, అదే ఉమ్మెత్త విత్తనాలు వెదజల్లబడితే ఉమ్మెత్త మొక్కలే మొలకెత్తుతాయి. ఆంధ్రప్రదేశ్ లోని జనాలు. దేశాభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల బిడ్డల భవిత ఆనే విషయాలకన్నా, తాత్కాలిక లబ్ది ఆ రోజుకు లభించే సొమ్ము కోసం అర్రులు చాస్తూ, ఓట్లు అమ్ముకుని ఫ్యాక్షన్ మూకలను నేతలుగా ఎన్నుకునే దౌర్భాగ్య మనస్కులైనందున రాష్ట్ర పరువు ప్రతిష్టలు అదఃపాతాళానికి దిగజారిపోయాయి. రాష్ట్ర ప్రజల దురాశనుబట్టే నేతలు ఎన్నుకోబడుతుంటారు. యధా ప్రజా తధా నేత ! అనేక విధాల దుర్భర పరిస్థితులు అనుభవించిన తరువాత, ఇప్పటికైనా ప్రజలు మంచి పాలకులను ఎన్నుకోవడం జరిగింది. అయినా, నిండా అప్పులలో మునిగిన రాష్ట్ర పరీస్థితులను పట్టించుకోకుండా తమకు అది కావాలి, ఇది కావాలి అంటూ గొంతెమ్మ కోరికలు కోరుకుంటూనే ఉన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది, కానీ ఉచితాలను మాత్రమే పొందగోరే జనాలకు భవిష్యత్తు ఏమిఉంటుంది , అగాధం తప్ప .
పవన్కళ్యాణ్ గారు చెప్పినట్లు జాబ్ కావాలంటే కాండక్ట్ సర్టిఫికెట్ కావాలి ఎమ్మెల్యే కి ఎంపీకి సీఎంకి అక్కరలేదు ఇదేమి న్యాయం ప్రజలు కి తెలిసి జగన్ ఓట్లు వేసి గెలిపించి ఇప్పుడు telustondi
గతంలో ప్రజాభిమానాన్ని పొందిన జయలలిత, లాలూప్రసాద్ యాదవ్,శిరేన్ వగైరా నేతలు తమ నేరాలు సాక్ష్యాధారాలతో దొరికిపోయిన తర్వాత జైలుశిక్ష అనుభవించారు. ఇప్పుడు లంచం ఇచ్చిన ఆదానీ,లంచం తీసుకొన్న జగనన్న ఇద్దరూ నేరస్తులే ఐనా( సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్న) జగన్ రెడ్డి నేరం పెద్దది.ఈ విషయంలో చంద్రబాబు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి జగన్ రెడ్డి అమెరికా కోర్టుకు హాజరు పరచాలి. నరేంద్ర మోడీ ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకూడదు.
Hi Shiva garu miru chepedi 💯 persent correct. Modi jagan ki court adesalu vartinchavu. Yenduku ante court Lanni ammudu poinai siggu Leni nyaya vyavasta. Jai AP.
జగన్ ఇలా చెస్తే అంత ఆశ్చర్యం ఏం లేదు.... ఇంత జరిగినా మన CBI,ED,Courts Inka మీనం మేషం లెక్క పెడుతూ, 13 ఏళ్లు గడిపారు....ప్రజలు అపర నమ్మకంతో,పట్టం కట్టి మన రాష్ట్ర సంపదను పళ్ళెంలో పెట్టి అప్పగించారు... పాల కుండలకు పిల్లిని కాపలా పెట్టీ, మాయమైన పాల గురించి ప్రత్యర్ధుల మీద కేసులు పెడితే, సినిమా చూసిన కేంద్రం.. CBN అరెస్టు అయితే,వచ్చిన ప్రభంజనం చూసి,తప్పని పరిస్థితుల్లో కూటమికి శ్రీకారం చుట్టారు....కానీ ఢిల్లీ పెద్దలు ఇప్పటికీ ,జగన్ ఎలా కాపాడాలి అనే ఆలోచిస్తున్నారు అని అంటే అతిశయోక్తి కాదు......
శివ గారు ఒక పాయింట్ మాత్రం చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ సామాన్యులకు మాత్రం భారతదేశంలో బాగా పనిచేస్తుంది చట్టం డబ్బు ఉన్న వాడికి కాలి కింద ఉంటది చట్టం దటీజ్ ఇండియా
శివ గారు మీరు పాత్రికేయులు అనుకుంటున్నాను మీరు నిజంగా పాత్రికేయులు ఐతే ప్రజలు పక్షం మీ గొంతుక ఐతే అవినీతి కి పాల్పడిన ఎవరిని వదలకుండా పార్టీలకు అతీతంగా మీ గొంతుకను వినిపించండి ప్రజలకు ఎవరైనా ఒకటే ....
తమ పని త్వరగా అవ్వడానికి , తమ కంటే ముందున్న వారికంటే తమ పని మాత్రమే త్వరగా పూర్తి కావడానికి మనిషి సంబంధిత అధికారికి ఈ "లంచం" ఇవ్వడం మొదలెట్టాడు. ఈ విధంగా పుట్టిన లంచం మెల్లగా చిన్నగా మొదలై..క్రమంగా. పెద్దదయ్యింది. మనిషి యొక్క బలహీనతను కనిపెట్టి ఈ అవకాశాన్ని సంబంధిత అధికారి లంచం రూపం లో బలంగా మార్చుకుని ఏ పని త్వరగా అవ్వలన్నా ఇక డిమాండ్ చేయడం మొదలెట్టాడు. రక్తం జలగ లాగా పిండడం చేసేశాడు. ఇక ఇది బలంగా అన్ని వ్యవస్థల లో నాటుకు పోయింది. జగన్ A1 ముద్దాయి అని తెలిసే అదాని లంచం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అదానీ , జగన్ ఇద్దరినీ వదలకుండా శిక్షించాలి.
జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి
ఈ జగన్ పరిపాలన అంటే దోచుకోవడం అనుకున్నట్టు ఉన్నాడు.
జగన్ లంచం తీసుకున్నారు కాబట్టి వదలకుడాదు జైల్లో శిక్ష పాడెల చెయ్యాలి 💯
జగన్ పార్టీ ఉండటంవల్ల చాలాంతవరకు అరాసాకీయాలు జరిగాయి ఇక నైన మనం జాగ్రత్తగా పడడం ఎంతో అవసరం
లక్షల కోట్ల కేసులే తెలలేదు ఇక 1750kotlu ఎంత సార్ ఇంకొక 20 సంవత్సరాల పడుతుంది
Avi national idi international kadaa
ఎత్తి లోపల వేయకుండా పర్మిషన్ దేనికండీ
మన స్వయంకృతాపరాధం కదా ఇలాంటి నాయకుడిని నమ్మి నందుకు.
జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం చాలని కోరుకుంటున్నాము
గవర్నర్ అనుమతి ఇస్తే దత్త తండ్రి దత్త బాబాయి బాధపడతారేమో
ఎత్తి లోపల వేయకుండా పర్మిషన్ కోసం వెయిట్ చెయ్యడం దేనికి
ninu vestaru rey
@@thippireddypallenagesh6598తప్పు చేస్తే వాడు, వీడు అనేది లేదు. ఎవరినైనా ఎత్తి బొక్కలో వేయచ్చు
@@thippireddypallenagesh6598 Reddy's ante okapudu chala respect undedi.neelanti kula gajji kukkalni chuste reddys ante chirakostundi...
Mata grandhalanee manava jati vakkarinunde udbavinchayani chebutunnayi manushulu kulalu dosukune cadidi Pedda kulam peedimpabadevadidi takkuvakulam 🤔 aite devudidi dosukunevadi kulamaa 🤔🤦🏼♀️
Dosukunevallu Agra kallu Ani telustunevundi rekkalu mukkalu chesukunevadidi takkuva kulam devudu evaripaxam 🤔
రాజధాని ని స్మశానం గా మార్చాలనుకున్నది ఎవరు?
మన పాలకులు కు వర్డ్ రికార్డులు వస్థా ఉన్నాయి .మేము ఒప్పుకున్నా ..మాకు కూడా దేవుడిచ్చిన స్క్రిప్టు ద్వారా అమెరికాలో వరల్డ్ రికార్డు y not 175 ...₹ 1750 కోట్లు .ok నా
@@GudejagadiswaraRao-u5w you have to face Modi next Jagan because there is Adani
సూపర్.. శివాగారు మీ వ్యాఖ్యనం
నేరస్తుని నాయకునిగా ఎన్నుకున్న ఆంధ్రాప్రజలు దాని వల్ల పరిణామం?
20 సంవత్సరాలు ప్రతి వ్యక్తి నెలకు వేయి రూపాయలు కడితే ఆంధ్రా అప్పులు తీరుతాయి
Otuku note kesu
😂😂😂 yevuru mandi, intha talented ga unnav, ఓటుకు నోటు mandega, em cheddam
Yes.
నమ్ము తున్నము
అరెస్టు చేస్తే ఆధారాలతోటి ఇప్పుడే అరెస్టు చేయాలి...లేదు?
అంటే ఎలక్షన్ ముందు అరెస్టు చేస్తే ప్రతిపక్షాలకు అనుకూలంగా ఓటర్సు ఉంటారు
శివ గారు,జలగను ఇండియన్ CBI పదకొండు సంవత్సరాల నుంచి ఏమి చేయలేని స్థితిలో ఉంది అదే జరిగితే అంతకన్నా సంతోషం ఏముంది
మీరు ఎంత మొత్తుకున్న జగన్ కి మోదీ సపోర్ట్ ఉన్నంత కాలం జగన్ కి ఏమిఅవ్వదు
ఇప్పటికీ ఇవన్నీ తెలిసి కూడా ఇంకా జగన్ అభిమానులు జై జగన్ అంటున్నారు
Gudi mundu mushti vallu settle ainattu, Jail gate mundu ee Paytm gallu settle aopotharulendi. Vallanu poshinchadaniki Thuglak gadi ki chalane vundi.
జలగ మామయ్య ఇంత చేశాడా
గౌరవ సబ అసెంబ్లీ లో బూతులు మాట్లాడుట కు సహకరించిన స్పీకర్ తమ్మినేని సీతారాం, కొడాలి వెంకటేశ్వరరావు,అంబటి,మరియు ఇతరలు పై కేసులు పెట్టాలి
అభివృద్ధికి, భవిష్యత్ కు స్వస్తి చెప్పి, సంక్షేమం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నది ఎవరు?
1750 కోట్లు చాలా చిన్న మొత్తం కానీ మద్యంలో కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది CBI, ED ఇటు పక్క చూడటం లేదు 100 కోట్లు కుంభకోణం అని మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కేజ్రీవాల్, kavithanu అరెస్ట్ చేసారు ఇది మన చట్టాల దౌర్భాగ్యం
పరలోకానికి పంపించేయండి అక్కడకి వెళ్లి నాలుగు గోడలు మధ్య బైబెల్ చదువుకొని అక్కడే మాత మార్పిడి చేసుకుంటూ ఉంటాడు 😂😂😂
మొత్తం జగనే తీసుకొన్నాడా... ఇంకా ఎవరికైనా ఇచ్చాడా.....
ఎక్కడ సారూ జగన్ ని అరెస్ట్ చేసే దమ్ము ఈ గవర్నమెంట్ కు లేదు
తప్పు సేసిన వాడుకి కి శిక్ష తప్పదు
శివ గారు మీరు చెప్పేవి ఇప్పటి వరకూ ఒక్కటి కూడా జరగలేదు
మీ వీడియోలని మీరే ఒక సారి చూడండి 🤦
చాలా కేసులున్నాయి అంటున్నారు, ఓన్లీ ఇదొక్కటి అన్నట్టు చెప్తున్నారు అరెస్ట్ చెయ్యలేకపోతున్నారు.. బలం లేదండి మీకు
Wait and see
@@RamuPKK cbn lo place lo jagan undi unte .. investigation ani lopala vesevadu. Anni final ayesariki one year lopala untadani
ఈ తంబ్ నెయిల్ ఎప్పటికీ వాస్తవ రూపం దాల్చదు
జగన్ ఎరస్టుకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ అని హెడ్డింగ్ చూసి నత్తనడక లు 11:19 మాని కుందేలు పరుగులు పెడుతోంది మన ప్రభుత్వం అని సంబరపడి వీడియో విన్నాక ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు.అయినా శివ గారూ,మీరు పెట్టిన వీడియోని హెడ్డింగ్ కీ ఏమైనా సంబంధం ఉందా?మీరే ఆలోచించండి
మీరు కోశన్ మార్క్ తో డిబెట్ వద్దు
Then why waiting.
Take action immediately.
ఆచి తూచి అడుగులు ముందుకు వేయాలి అంటే ఏం సార్,తప్పు చేసిన వారు తప్పించుకోవాలా?
తులసి గింజలు విత్తితే తులసి మొక్కలు మొలకెత్తుతాయి, అదే ఉమ్మెత్త విత్తనాలు వెదజల్లబడితే ఉమ్మెత్త మొక్కలే మొలకెత్తుతాయి.
ఆంధ్రప్రదేశ్ లోని జనాలు. దేశాభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల బిడ్డల భవిత ఆనే విషయాలకన్నా, తాత్కాలిక లబ్ది ఆ రోజుకు లభించే సొమ్ము కోసం అర్రులు చాస్తూ, ఓట్లు అమ్ముకుని ఫ్యాక్షన్ మూకలను నేతలుగా ఎన్నుకునే దౌర్భాగ్య మనస్కులైనందున రాష్ట్ర పరువు ప్రతిష్టలు అదఃపాతాళానికి దిగజారిపోయాయి.
రాష్ట్ర ప్రజల దురాశనుబట్టే నేతలు ఎన్నుకోబడుతుంటారు.
యధా ప్రజా తధా నేత !
అనేక విధాల దుర్భర పరిస్థితులు అనుభవించిన తరువాత, ఇప్పటికైనా ప్రజలు మంచి పాలకులను ఎన్నుకోవడం జరిగింది. అయినా, నిండా అప్పులలో మునిగిన రాష్ట్ర పరీస్థితులను పట్టించుకోకుండా తమకు అది కావాలి, ఇది కావాలి అంటూ గొంతెమ్మ కోరికలు కోరుకుంటూనే ఉన్నారు.
కష్టపడి పనిచేసే వారికి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది, కానీ ఉచితాలను మాత్రమే పొందగోరే జనాలకు భవిష్యత్తు ఏమిఉంటుంది , అగాధం తప్ప .
🎉🙏👌
నమస్తే శివ సార్... 💐
అలాంటి వీడియోలు ఎందుకు. Nobody has guts to arrest him
.
2014 lo em chesar kada ra..apudu nidrapoyava
Jagan's madness has reached its peak, and as an idiotic fan, you are following him.
17 a permission vaste, IA ga Sri AB Venkateswara Rao,IPS garini vesi nijam niggu telchali.
Must arrest
Yrs Rajaseksra reddy,
Loni krurathavame,rupame y jagan faster.
Xaadharalu balanga vunnappudu ikkada jagan pai case yenduku pettakoodadu lerule of law అందరికి సమానమే కదా
తీసుకున్నా రు
పవన్కళ్యాణ్ గారు చెప్పినట్లు జాబ్ కావాలంటే కాండక్ట్ సర్టిఫికెట్ కావాలి ఎమ్మెల్యే కి ఎంపీకి సీఎంకి అక్కరలేదు ఇదేమి న్యాయం ప్రజలు కి తెలిసి జగన్ ఓట్లు వేసి గెలిపించి ఇప్పుడు telustondi
రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన నాయకుడు ఎవరు?
❤BJP. MODI. ❤. AADHANI. ❤. JAGAN. ❤. GOOD. FRIENDS. IN THE WORLD. ❤❤ SO. NO. CASE. NO ARREST. ❤NO. JAGAN. BAIL. CANCELLED ❤❤❤
We keep talking only.
Why we are not able to take any action till now????
Arest chesaka cheppandi appudukuda lokeshan pettandi appudu nammuthamu
ట్రంప్ మీద ఉన్న మారకద్రవ్యాల కేసు ఇప్పుడు మూల పడింది...
Adani 👺 jagan 👺
Nice 👍👍👍👍👍👍👍👍
గతంలో ప్రజాభిమానాన్ని పొందిన జయలలిత, లాలూప్రసాద్ యాదవ్,శిరేన్ వగైరా నేతలు తమ నేరాలు సాక్ష్యాధారాలతో దొరికిపోయిన తర్వాత జైలుశిక్ష అనుభవించారు. ఇప్పుడు లంచం ఇచ్చిన ఆదానీ,లంచం తీసుకొన్న జగనన్న ఇద్దరూ నేరస్తులే ఐనా( సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్న) జగన్ రెడ్డి నేరం పెద్దది.ఈ విషయంలో చంద్రబాబు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి జగన్ రెడ్డి అమెరికా కోర్టుకు హాజరు పరచాలి. నరేంద్ర మోడీ ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకూడదు.
Psycho.jagan.arrest.immidiatly.
Modi.ki.kuda..ichhaanu.antadu.kavachu.modi.ji..action.teesukovali.
Entha madi green signa ichina jagani mana india arrest cheyaleru
Modi and Modi government is also equally responsible for his support in all cases which Jagan Mohan Reddy and his government misdeeds.
CBN NI ARREST CHESINAPPUDU GOVERN PRMISSION THEESUKUNNARA
చాలా కరెక్ట గా అడిగారు.
Tammudu super opinion
Mari green signal vachindhi annav
100% nammuthunamu
Your argument is good.
Not only Jagan, almost the political corruption is in top position.
To see today all MLAs attitude.
Very good analysis
Waiting here
Abba Sairam..god is great
Ritula Nancy Bhoomi tisukoni Kotla Lalu Ammu Tum Nadu EVM Babu
J cbn sir 1995 sir good sir
Yes Anna
I am naidu...
I am fan of maro నేత్రం
ఇలాంటి సుత్తి వీడియోలు చెయ్యకు😢
Hi Shiva garu miru chepedi 💯 persent correct. Modi jagan ki court adesalu vartinchavu. Yenduku ante court Lanni ammudu poinai siggu Leni nyaya vyavasta. Jai AP.
Law syllabus lo cherhamani Bar council of India ki recommend cheyandi
Modi and Amithsha annda unnataruku jagan heir pikaleru NDA
Shiva garu meeru kuda andarilage heading pettaru
జగన్ ఎత్తేయాలి
175x 10 crores, caluculation correct
అన్నా బాగా చెప్పారు అన్నా
Dont release question mark conversations. If you know pretty well then only you release the news
If shiva says no body will be arrested, he says from a long time but result nil
Yes
Yes he is the Indian no1 criminal I think
సీబీన్ దేనికో భయపడుతున్నారు అని నా అనుమానం
జగన్ ఇలా చెస్తే అంత ఆశ్చర్యం ఏం లేదు....
ఇంత జరిగినా మన CBI,ED,Courts Inka మీనం మేషం లెక్క పెడుతూ, 13 ఏళ్లు గడిపారు....ప్రజలు అపర నమ్మకంతో,పట్టం కట్టి మన రాష్ట్ర సంపదను పళ్ళెంలో పెట్టి అప్పగించారు...
పాల కుండలకు పిల్లిని కాపలా పెట్టీ, మాయమైన పాల గురించి ప్రత్యర్ధుల మీద కేసులు పెడితే, సినిమా చూసిన కేంద్రం.. CBN అరెస్టు అయితే,వచ్చిన ప్రభంజనం చూసి,తప్పని పరిస్థితుల్లో కూటమికి శ్రీకారం చుట్టారు....కానీ
ఢిల్లీ పెద్దలు ఇప్పటికీ ,జగన్ ఎలా కాపాడాలి అనే ఆలోచిస్తున్నారు అని అంటే అతిశయోక్తి కాదు......
Ayanemi cm kaadhu governer app thisukoneki.....?
Cm kakapote adharalu chpinchu kortuku apudu ok
Hi
Sye
This is a International issue and will be Central govt
Hundred percent right sir
Sri Shiva garu 11 yes ga bail meeda vunnadu. Adigo yidigo arrest antu kaalam gadichindi. Arrest chese guts lenappudu cases close chesi files close cheyyandi. Anni vyavastala meeda prajalaku nammakam poyindi.
Meeru cheppindi currect
Happy news to Supreme Court advocates!caged parrots can’t dare to go ahead
No arrest, if arrested Adani will call Modi and Modi will come.
Okkadu enta tintadu
Kutami prabhutvam Jagan Gari meeda ye kesulupettaru
Brother garu, definite ga world leader enduk🙏 cheating No 1 text books lo print chesthe jagan name ginns book lo ekutundi mana AP world famous avtundi
Jai jagan, jai rgv, jai posani, jai borugadda.
శివ గారు ఒక పాయింట్ మాత్రం చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ సామాన్యులకు మాత్రం భారతదేశంలో బాగా పనిచేస్తుంది చట్టం డబ్బు ఉన్న వాడికి కాలి కింద ఉంటది చట్టం దటీజ్ ఇండియా
Ellaga.america.loo.sasta.sichalu.katinam.ga.untahi.ekkada
లంచాలు తిన్న వారిని వదలకూడదు కూటమి ప్రభుత్వం త్వరగా అరెస్టు చేయాలి సైకో జగన్ గారిని
Re tender pilavandi...nda government
CBN కి తన మాట వినే మంచు బిందులు ఉన్నాయా? మందు అమ్మకం మీద కూడా అప్పు ఇచ్చారు కదా?
Avunaaaaa😂😂😂
శివ గారు మీరు పాత్రికేయులు అనుకుంటున్నాను మీరు నిజంగా పాత్రికేయులు ఐతే ప్రజలు పక్షం మీ గొంతుక ఐతే అవినీతి కి పాల్పడిన ఎవరిని వదలకుండా పార్టీలకు అతీతంగా మీ గొంతుకను వినిపించండి ప్రజలకు ఎవరైనా ఒకటే ....
జగనన్నను ఏమీ పీకలేరు...