వెంకన్న స్వామి వేసిన శిక్షకి షాక్ లో ఆ అయిదుగురు | Common Man Kiran on YS Jagan | Popcorn Media

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 73

  • @ranireddy7328
    @ranireddy7328 2 місяці тому +18

    ఈ విధముగా మాట్లాడుకొని సంతోష పడటమేకాని వాళ్ళని ఎవ్వరు ఏమి చెయ్యలేరు

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 2 місяці тому +21

    డోంట్ కేర్ అంటున్న రోజా, సైకో పాస్టర్ జగన్ ప్యాలెస్ లల్లో దాక్కున్నారు డబ్బు కట్టలు కట్టలు మద్య‌‌‌ లో

  • @arunajyothi790
    @arunajyothi790 2 місяці тому +14

    వీడి యోలు చేసుకొని అనింది ంచటమేతప్ప మనదేశంలో చట్టాలు అధికారులు బద్దకస్తులు కర్మ సిద్ధాంతులు సశేషం

  • @vasudevarao3386
    @vasudevarao3386 2 місяці тому +10

    మాయం, అయిపోవడం,. super....😂😂😂😂😂

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 місяці тому +8

    సిఐడి సీరియస్ గా వెతికేదిఏంది ఎక్కడ ఏమండీ వారు నిజంగా పట్టుకోవాలంటే ఎప్పుడో పట్టుకోవచ్చు . కొత్త ప్రభుత్వంలో అవినీతి చేసిన అధికారులని రాజకీ నాయకులని ప్రతి ఒక్కరిని పట్టుకుని నేను న్యూ యాక్ట్ చేసి వారి దగ్గర ప్రతి పైసా ఎక్కువైంది చేసి ప్రజా ఉపయోగాలకు ఉపయోగించాలి.. ఇప్పుడు కూడా ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చిన కొందరు వైసిపి నాయకులు ఇక్కడ ఉండే కొందరు దొంగలతో కలిసి మళ్ళీ అవినీతి దండాలు చేయాలని చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎలాంటి వారిని పూర్తిగా పార్టీలో నుంచి కూడా బహిష్కరించాలి.

  • @mohammadiziauddin841
    @mohammadiziauddin841 2 місяці тому +5

    దేవుడు పగలకు అతీతుడు అన్న సంగతి వీళ్ళకు తెలుసు...అందుకే పాపాలు చేస్తూ వస్తున్నారు...

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 2 місяці тому +3

    జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామికి అతి ప్రియమైన భక్తుడు కాబట్టి స్వామివారి దగ్గర పెట్టిన దీపం క్రిందపడిన, పైకి ఎగిరిన అది ఆరిపోదు; సరి కదా కేవలం అవినీతికి సంబంధించిన ఫైల్స్ ను మాత్రమే అది తగల పెడుతుంది. ఇదంతా జగన్మోహనుని భక్తి మహిమ.

  • @tejuthesmiley8216
    @tejuthesmiley8216 2 місяці тому +6

    Ante pavuraala gutta mida berths confirm ayinatta ?

  • @KarpurapuSreeramulu
    @KarpurapuSreeramulu 2 місяці тому +23

    ఎన్ని లక్షల కోట్లు అవినీతి బయటపెట్టటమేకానీ లెవన్మోసన్ రెడ్డిని ఎవ్వరూ ఏమి హికలేరు. ఎందుకు సార్ ఉత్తితి మాటలు.

    • @VinodkumarBollamoni
      @VinodkumarBollamoni 2 місяці тому +3

      నిజమే మన గవర్నమెంట్ ఉన్నపుడు కూడా ఎం హికలేకపోతున్నాం

  • @shobarani561
    @shobarani561 2 місяці тому +4

    Investigation lo ycp batch nundi vachhe replies East west okkati ayinavi anna nammali

  • @yaddanapudisatya6732
    @yaddanapudisatya6732 2 місяці тому

    There is no point for words.action.is required.

  • @mohan2407
    @mohan2407 2 місяці тому

    తప్పులు సరిచేయమని పాదాలవద్ధ పెడితే ,నిద్రమత్తులో కాళ్ళతో దీపాన్నితన్నాడు ఆ స్వామి,అంతే అక్కడే వున్న ఫైల్స్ పై పది కాలిపోయాయి, నిద్రమత్తు లో ఆయన లేచి చూసుకోలేదు, పూజారి, ఆఫీసు ఉద్యోగులు ,స్వామిని నిద్రలేకుండా ,మంటలను ఆర్పి మిగిలినవి కాలకుండా కాపాడారు

  • @pjrayalu3215
    @pjrayalu3215 2 місяці тому +2

    Sir In the above photos Mr Dharma Reddy garu and Mr Karunakar Reddy garu are not seen. God has give severe punishment to all those involved in all scams in TTD.

  • @lakshmanakumarpaidipati7790
    @lakshmanakumarpaidipati7790 2 місяці тому

    Yeluka peddadi ayyindhi sir,deggarelo vinayaka chavithi vasta vundhi

  • @anirudhpriya1
    @anirudhpriya1 2 місяці тому

    Kiran garu sudarshan chakram power

  • @indianvlogger3912
    @indianvlogger3912 2 місяці тому +2

    Sir ఎందుకు వీరిని అరెస్ట్ చేయలేదు
    ప్రజలు రాళ్లు తో కొట్టాలి

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 2 місяці тому +1

    శతకోటి కేసుల్లో ఇదో బొడి కేసు.

  • @SITAMURTY
    @SITAMURTY 2 місяці тому

    देवुनी सोम्मू kottesi bagupdtara ye चेययालो yela dimpalo teluku

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 2 місяці тому +1

    First let cbi should cancel their request for travel to UK ! How many times he can cheat court

  • @ahobalaraomvg6549
    @ahobalaraomvg6549 2 місяці тому

    Please show the position of files and positiof Photo of God in the ofice concerned

  • @pathrudump2998
    @pathrudump2998 2 місяці тому

    Sir these notorious culprits leaders will face horrible trouble in future.

  • @padmalatha1023
    @padmalatha1023 2 місяці тому

    Urgent ga andarini arrest chesi next sodalu chesthe anni Bayataku vasthayi

  • @Vihanandfriendssquad
    @Vihanandfriendssquad 2 місяці тому +1

    Files Meena kerosine posuntaru

  • @internationaldiabetescente5078
    @internationaldiabetescente5078 2 місяці тому

    Let the lord certify his treasury original of not

  • @adinarayanachowdary9435
    @adinarayanachowdary9435 2 місяці тому +1

    That lofar is enjoying more with "11" than 151. Fate of AP.

  • @padmalatha1023
    @padmalatha1023 2 місяці тому

    Nadi road lo vuri thiyyali, mottam dabbu vasulu chesthe inko sari inkokadu ila cheyyadu

  • @g.mathaiahg.mathaiah622
    @g.mathaiahg.mathaiah622 2 місяці тому +1

    సర్ వేటూరి సుందరరామ్మూర్తి గారు
    దాసరి గారు శిరివెన్నెలగారూ వీరికం
    టేముందు విఠలాచార్యులువారి డైరె
    క్షన్ లో దీపంఆరిపోదు ఒకరాయి ఇరువురికితగులుద్ది ఇపుడు అగ్గిపి
    డుగు సినిమాచూడండీ ఒకరినికొడి
    తేఇంకొకడికి దెబ్బతగులద్ది చూడలా
    అదేవిధంగా ఉంటది ఇంకేంచేస్తారు

  • @Sarada-se3om
    @Sarada-se3om 2 місяці тому

    Om namo sri venkatesaya meechanalki ycp meechula durahatslani publick ki teliyachesthinmamduku aavenkanna aadiesulu meeku tappaka labhisthaye

  • @GovindKondaiha
    @GovindKondaiha 2 місяці тому

    ఎందుకు తగలబడవు సార్ కావాలంటే విఠలాచార్య సినిమాలు చూడండి

  • @D.v.Chalapathi
    @D.v.Chalapathi 2 місяці тому

    Venkanna swamy chusukontaru

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 2 місяці тому +1

    Anything can happen as long as people are fools ! Kakani Govardhan reddy files only stolen in court premises in Nellore by a thief when he took shelter in court strong room from dog !

  • @padmalatha1023
    @padmalatha1023 2 місяці тому

    Appu thechchukune avasaram vundadu

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 2 місяці тому

    These people who have played with Lord Venkateswara will not lead a happy life and their descendants may also suffer.

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 2 місяці тому

    Reddy Reddy Reddy all reddy
    Jesus jesus saved them
    గాలికి చేసింది jesus jesus did this
    MIRACLE miracle

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 2 місяці тому

    Bharathi ki vipareethamga veyyali

  • @locabhi
    @locabhi 2 місяці тому

    Files hundi lo వేశారు. మీ కేమైన ఇబ్బండా.

  • @AMARAVATHISASIKUMAR
    @AMARAVATHISASIKUMAR 2 місяці тому +1

    Ttd lo avineerhi naayakulanu venta
    ney arrest ventaney vaarinee skshi
    nshalee. Veerikee youri shiksha
    Vidhinchalee.

  • @asrashakarkataka1315
    @asrashakarkataka1315 2 місяці тому

    Fails office lo vuntayi devudu daggara anduku vuntayi

  • @pathrudump2998
    @pathrudump2998 2 місяці тому

    All notorious culprit leaders shameless dirty fellows who looted sri venkateshwar swami funds will face horrible punishment through TDP and JSP, BJP leaders if they are so sincere leaders.

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 2 місяці тому

    Bayamu Lekane ennis kotlanu dochukunnatu.

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 2 місяці тому

    Kiran garu pagalabadi navvukovalasi vastondi.

  • @AGovindaRaju-q8x
    @AGovindaRaju-q8x 2 місяці тому +1

    Venkanna swamini munchina aa nayallu mukkalu kadu bhudida ayi potharu.edi tha thyam venkanna Swami meeda aana.

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 2 місяці тому +1

    పిల్లలను సివిల్ సర్వీసెస్ చదివించడం దండగ. నీతీ నిజాయితీ కి తిలోదకాలు ఇచ్చి భవిష్యత్తులో రాజ్యం లో అరాచక పరిపాలన చేయడానికి చేయకుండా వుంటే చాలు.
    ఒకటి మాత్రం చెప్పుకోవాలి, దేవుడు మనల్ని నిలబడి గుడి కట్టమని అడగలేదు. మన హృదయంలో నే దేవుడున్నాడు. గుడి, హుండీ అనే సంగతి మార్చి పోయి డబ్బులు వేయకుండా దేవుడి ని స్మరించుకుంటూ సామాజిక సేవాకార్యక్రమాలు చేసుకోవడం మేలు. ఒక్క టి మాత్రం నిజం కర్మ ఫలం ,పాపం ఫలం ప్రతీ జీవి తాను మరణించేలోపేఅనుభవించి పోతాడు. ప్రతీ భక్తుడు ఎంతో ఆర్తితో హుండీలో వేసే కైంకర్యాలు పక్క త్రోవ పెడితే భగవంతుడే శిక్ష వేస్తాడు. ఓం నమో వేంకటేశాయ నమః.

  • @madanmohan5910
    @madanmohan5910 2 місяці тому

    జగన్ని ఇంతవరకు ఎవ్వరు ఏమి పీకారు. సీడ్, సిబిఐ కోర్టులు, లాయర్లు, చట్టాలు ఉన్నాయి. ఏమి జరగలేదు. జగన్ బెయిల్ కాన్సల్ చేయలేకపోయారు ఏమి చెప్పాలి.

  • @Shaankarinaaraayani
    @Shaankarinaaraayani Місяць тому

    కలియుగ దైవం వెంకన్నను పట్టుకొని బొమ్మ అంటావు ఏంట్రా యదవ.

  • @anirudhpriya1
    @anirudhpriya1 2 місяці тому

    Aara neekuma eedeepam files Anni kaal chesina deepam maa ysr deepam

  • @radhakrishnamurty5097
    @radhakrishnamurty5097 2 місяці тому

    Since last few years we witnessed the criminal misdeeds done by Jagan and co and the financial scams committed by them. But unfortunately nothing has happened to them. Unnecessarily the media is creating several episodes of vidios for public consumption. Nothing happened to them. And nothing happens to them in near future. Indians are used to soft pedaling and India is a soft state. Ok

  • @VijayVallam-or8ls
    @VijayVallam-or8ls 2 місяці тому

    It is real vellu chesedunte eppudo chesevallu ek opikaledu meri govt loki vachina ventane action Tisukovalasindi week dayas time enduku ichharu meru kavalane chance ichharu vaste debate pls indulo kutami govt tappu 50% vundi gata 5 yrs nundi edi ventunnam lapse Melogudavundhi meku anni tesinakuda meru police Bandobast enduku pettaledu day one nundi important documents kalipoiedaka wait chetsunnara meru chance ichharu CBN teyada telanaga Secretariat lo emi Jarigido short circuit gurtuku raleda big brains emi chestunnai enduku vallaku lakhs salaries tappumeru chsaru jaggi govt vachhina day one they started CBN garu 50 yrs nundi politics vunnaru Grahichlera leka endu enquiry poni asa nastallo unna rastram ani vadilesara pls kiran iam sorry if can answer pls answer other wise foget nuvvu cheyyaavalasina pani chaeyyakunda edutivadu tappuchesedaka wait cheyyadam not correct Election's result vachhina next day cheyyalisinapani idhi ipuu edeste poyydi paruvu seniority inka two r three incident s jarugute people will think it is timepaas govt pls think

  • @ajith9269
    @ajith9269 2 місяці тому +1

    Anniyan tamil movie (Vikram) sudinakka panishment evvandi

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 2 місяці тому +1

    Lord Venkateswara shaapam tho , ee daridrapu yedupugottu saitans jedavalanthe naashanam kaayam. Vaadi ayya balaina veediki buddhi raaledu. One and only God of all. Hari Om

  • @saraswathikuchibotla7741
    @saraswathikuchibotla7741 2 місяці тому

    Venkanna swamy aa 5 gurini paiki pampisthe baguntundi.