Folk songs icon మంగ్లీ అని పడిపోయింది.... next మూవీస్ లో పడే పాటలు మీ వాయిస్ నిలిచిపోయే రోజులు కూడా వస్తాయి.ఆ టైం కోసం నేను వేచి ఉన్న. Keep Rocking My Angel😘😘
మీరు ముగ్గురు ఈ సాంగ్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు వినే కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నాను నాకు కూడా తెలియదు మీరు ఎన్నిసార్లు ఫ్రెండ్స్
అవును, ఇన్ని కామెంట్స్ లో మీరు మాత్రమే వాళ్ళ కష్టాన్ని గుర్తించింది. ముగ్గురివీ కష్టమైన లిరిక్సే. వీసమెత్తు లోపం కూడా లేకుండా చాలెంజింగుగా తీసుకొని పాడారు. ఇక్కడ చాలామంది కోరస్ పాడిన అమ్మాయి బాగా పాడిందని అంటున్నారు. వీళ్ళ కామెంట్లకి కారణం ఆమె పాడటం కాదు, ఆమె అందం. ఆ అందానికి ఫిదా అయ్యి వీళ్లేదేదో చించేసుకొంటున్నారు. అంతేతప్పా ఆ పిల్ల పొడిచిందేం లేదక్కడా. మంగ్లీ, కారుణ్య, అండ్ వేరే సింగర్, అతని పేరు నాకు తెలీదు. ప్రాణ ప్రతిష్ట చేశారు పాటకి.
ఈ సాంగ్ కి బ్యాక్గ్రౌండ్ పాడిన ఫిమేల్ సింగర్ వాయిస్ చాలా బాగుంది క్లాసుగా స్మూత్ గా వస్తుంది కానీ ఈ సాంగ్ మాస్ గా ఫుల్ స్పీడ్ & జోస్ గా పాడాలి కాబట్టి ఈ సాంగ్ కి మంగ్లి వాయిస్ 💯 కరెక్ట్ అనీ నా యొక్క అభిప్రాయం
Ntra corus papa gurinche undi motham amethone pata padiste baguntunde inko 1m likes vachevi xtra,,,, really she is cute in both voice and face she deserve itt
Malathi madam nu acham dimpesav just audio vinte malathi gare anukunna hats off to u Mangli madly fall in love with ur voice Have a great future love from Chennai ❤️
After I'm watching this song with Sunitha gaaru voice and Kalpana gaaru voice and original singers malathi gaaru voice and harini gaaru voice .Mangli gaaru voice is 200% perfectly suite for this song
@@సుబ్బాఆచారి అంతమందిలో మంగ్లీ మాత్రమే బాగా పడింది. చాలామంది కోరస్ గర్ల్ అంటున్నారు గానీ.... అది తప్పు. ఆ అమ్మాయి అందానికి ఫిదా అయ్యి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారే గానీ.... నిజానికి అంత మ్యాటర్ లేదు.
అస్సలు బ్యాక్ గ్రౌండ్ సింగర్ ఎవరు అండి.. మైండ్ బ్లోయింగ్.. ఎం చెప్పాలో అర్థం కాలేదు.. పాట కూడా చాలా..చాలా..natural గా పాడారు..గుడ్ future..
A
దాన్ని చూసి HP కొట్టుకున్నవా?
Abhikya tanikella
Meeru mangli gurinchi maatladutunnara??? 🤔🤔
143 cheppu bro
3:00
4:56
కోరస్ కోయిల 😍😍😍
Tq comments lo vethukkuna timing cheppinandhuku
కోరస్ కోయిల మంచి పేరు పెట్టారు...She deserves it...
కోయిల పేరు
Karunya voice is awesome like always....I think telugu film makers n music directors should encourage ppl like him more than outsourcing
బ్యాక్గ్రౌండ్ లో పాడిన అమ్మాయి వాయిస్ చాలా బాగుంది.....
అవునండి... కొరస్ లో 👌👌 చాలా చక్కగా పాడింది...
Folk songs icon మంగ్లీ అని పడిపోయింది.... next మూవీస్ లో పడే పాటలు మీ వాయిస్ నిలిచిపోయే రోజులు కూడా వస్తాయి.ఆ టైం కోసం నేను వేచి ఉన్న.
Keep Rocking My Angel😘😘
Motuupatuluuvedoss
Motuupatuluuvedoss
Super mangli
@@renukamittagadapala9308 అర్థం కాలేదండి....ప్లీస్ మళ్ళీ రిప్లై ఇవ్వండి
*Mangli kanna BACKGROUND Chrous Lo Padina BLUE DRESS Ammai Chala Baga Padindhi* 🤣🤣🤣
_Future Lo Aa Ammai Shreya Ghoshal La MELODY SINGER Avuthundhi Tollywood Lo_ 🎵🎵🎵
నిజాం చెప్పారు బ్రో
Background singer Same ప్రేమ ఎంత మధురం సీరియల్ లో అను లా ఉంది🤗👌
First: Orchestra did a wonderful job❤️
Second:Mangli Voice 😍
Third:Chorus female singer 😍😍
మీరు ముగ్గురు ఈ సాంగ్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు వినే కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నాను నాకు కూడా తెలియదు మీరు ఎన్నిసార్లు ఫ్రెండ్స్
అవును, ఇన్ని కామెంట్స్ లో మీరు మాత్రమే వాళ్ళ కష్టాన్ని గుర్తించింది. ముగ్గురివీ కష్టమైన లిరిక్సే. వీసమెత్తు లోపం కూడా లేకుండా చాలెంజింగుగా తీసుకొని పాడారు. ఇక్కడ చాలామంది కోరస్ పాడిన అమ్మాయి బాగా పాడిందని అంటున్నారు. వీళ్ళ కామెంట్లకి కారణం ఆమె పాడటం కాదు, ఆమె అందం. ఆ అందానికి ఫిదా అయ్యి వీళ్లేదేదో చించేసుకొంటున్నారు. అంతేతప్పా ఆ పిల్ల పొడిచిందేం లేదక్కడా. మంగ్లీ, కారుణ్య, అండ్ వేరే సింగర్, అతని పేరు నాకు తెలీదు. ప్రాణ ప్రతిష్ట చేశారు పాటకి.
Back ground singer should sing more part, she done her portion very well. Her face expression is very realistic. Back ground Singer fans hit like.
Exactlyyyy
Super bro nuvvu
@@srikanthgare7595 \a
👌👌👌👌👌👌
Yesssss
ఈ సాంగ్ కి బ్యాక్గ్రౌండ్ పాడిన ఫిమేల్ సింగర్ వాయిస్ చాలా బాగుంది క్లాసుగా స్మూత్ గా వస్తుంది
కానీ ఈ సాంగ్ మాస్ గా ఫుల్ స్పీడ్ & జోస్ గా పాడాలి కాబట్టి ఈ సాంగ్ కి మంగ్లి వాయిస్ 💯 కరెక్ట్ అనీ నా యొక్క అభిప్రాయం
Original song movie lo 4singers diffrent angle lo paadaru
🔥Background 👸Singer voice nachinavalu okka like vesukondi❤️
Singer name chepatara pelli chesukunta
Backgrounds padina singer ki okka like vesukondi youngsters
super all
@@abhiikyatanikella8554 your the most beautiful girl in my world
@@pavankamal6494 mangli
కోరస్ పాడిన అమ్మాయి సూపర్ వాయిస్ మైండ్ బ్లోయింగ్
Beutifull too
Nee cmnt ki hatsuff bro
@@RAJKUMAR-143Raj tq bro
Yes sweet voice
Abhi kya tanikella ❤️
Everyone is talking about the female background singer....😍😍😍
అగ్గిమీద అరె గుగ్గిలాల చిందిలేస్తున్న వింత చెత్తారంగిలా ..By karunya Goosebumps
Salute to Mangli, no background, not rich, but still reached millions of hearts 👏👏👏
That's telent❤️
Jai telangana
S
My
Wealth is not important knowledge is important to a person,money and background is not touch a heart of the people
Ntra corus papa gurinche undi motham amethone pata padiste baguntunde inko 1m likes vachevi xtra,,,, really she is cute in both voice and face she deserve itt
మంచి కిక్కు ఇచ్చారు సాంగ్ తో 👌
అల్ సూపర్ గా పాడారు మళ్ళీ పాత రోజులు గురుతుకు తెచ్చారు .👌👌👌👌👈👈
🥰
*Mangli kanna BACKGROUND Chrous Lo Padina BLUE DRESS Ammai Chala Baga Padindhi* 🤣🤣🤣
_Future Lo Aa Ammai Shreya Ghoshal La MELODY SINGER Avuthundhi Tollywood Lo_ 🎵🎵🎵
@@dsatyaraju7477 p000⁹00
High voltage performance....pls recommend corus women for main singer
మంగ్లీ అక్కో సూపర్ గా పాడినవ్,, నీ గొంతు వింటేనే మజా ఏదో కిక్కు👌👌👌❤️❤️❤️❤️❤️
👌👌👌👌
మంగ్లీ అక్కో సూపర్ గా పడినవ్ ,,,,♥️♥️♥️
Mangli akka ..thu ... super..
Super
*Mangli kanna BACKGROUND Chrous Lo Padina BLUE DRESS Ammai Chala Baga Padindhi* 🤣🤣🤣
_Future Lo Aa Ammai Shreya Ghoshal La MELODY SINGER Avuthundhi Tollywood Lo_ 🎵🎵🎵
మంగ్లీ కంటే బ్యాక్ గ్రౌండ్ సింగర్ వాయిస్ సూపర్ ఉంది....
Mangli di mass voice
Aavida di class voice
Bro song taggattu padindi
Ha bro ❤❤
Back ground singer mangli laga padamanu evaru voice valadi Andi
😂😂😂
Mangli has an exceptional voice. She sang this song superbly
Yes
Lady DSP
Aditya iyengar voice nachinavaallu like vesukondi👇
Mangli very telented person...... ఎక్కువ కాలం వినిపిస్తుంది తన గొంతు.....
Yes
*Mangli kanna BACKGROUND Chrous Lo Padina BLUE DRESS Ammai Chala Baga Padindhi* 🤣🤣🤣
_Future Lo Aa Ammai Shreya Ghoshal La MELODY SINGER Avuthundhi Tollywood Lo_ 🎵🎵🎵
Yaak thu...
Ekkuva kalame kadu ekkuva duram kuda vinipistundi hahaha
@@mratnamahitha2944 p
Malathi madam nu acham dimpesav just audio vinte malathi gare anukunna hats off to u Mangli madly fall in love with ur voice Have a great future love from Chennai ❤️
బ్యాక్గ్రౌండ్ అమ్మాయి చాలా బాగుంది
Sssss
Manaku avve nacchuthai
@@anushaganji4909 hi
@@tadelamani1905 hi
*Mangli kanna BACKGROUND Chrous Lo Padina BLUE DRESS Ammai Chala Baga Padindhi* 🤣🤣🤣
_Future Lo Aa Ammai Shreya Ghoshal La MELODY SINGER Avuthundhi Tollywood Lo_ 🎵🎵🎵
చేయి మనసును కలిసిన వరుడికి వరుడికి ఆహా........ గాలిలో లేచిపోయినట్టుంది
Mangli sang really so well,she nailed it.loved it,orchestra is too good,nice performance
Background lady singer voice is extremely super....
Mangli akka your singing is amazing👍.
Superb. All the best
బ్యాక్ గ్రౌండ్ లో పాడిన అమ్మాయి కి మెయిన్ సింగర్ గా అవకాశం ఇవ్వండి. ఈటీవీ సామజవరాగమన లో
P
Antha nachinda
Abigya tanikella
Me chuttala
Yes
Karunya fans hit like....
Chorus girl none other than ABHIKHYA TANIKELLA
I like background chorus voice.
So beautiful voice
అందరూ......backgroud అమ్మాయి గురించి అంటున్నారు ..అవును చాలా బాగా పాడింది ...అది క్యూట్ మెలోడీ లైన్స్... mangli పాడిన పార్ట్ ఎంత టఫ్ తెలుసా మీకు ....
Salute to singers
Ss both performance it's amazing and super singing 🎼🎼
@@premareddy130 .
_Ee SONG Padindhi_
*KARUNYA*
*KARTHIK*
*MALATHI*
*HARINI*
_4 singers padaru Ee song nu_ 🤗🤗🤗
*Mangli kanna BACKGROUND Chrous Lo Padina BLUE DRESS Ammai Chala Baga Padindhi* 🤣🤣🤣
_Future Lo Aa Ammai Shreya Ghoshal La MELODY SINGER Avuthundhi Tollywood Lo_ 🎵🎵🎵
W WA"pp0💩 in @@ganeshrao7526 🤣🤣🤣🤣🤣🤣🤣;-)
Background singer is done a great job give a chance to her ❤👏👏👏👏
బ్యాక్ గ్రౌండ్ లో పాడిన అమ్మాయి గొంతు చాలా బాగుంది.వసంత కాల ప్రారంభంలో పూసే లేలేత మామిడి పూత తిన్న కోకిల పాడే పాట లాగా మధురం ఉంది.
Manglee kannulatho chusedi guruva song chusina tarvatha eee song chuse Vallu ...hi cheppukondi
Mangli gari voice mastu suite ayyindi e song ki.... 👌👌👌👌
Yahh
Mangli did a great job ..she sang the song supurbly ...and i always loves performance of mangli... and she had aaa extrodinary voice ,♥️🧑🎤🧑🎤🎙️🎤
This song most important background singer
After I'm watching this song with Sunitha gaaru voice and Kalpana gaaru voice and original singers malathi gaaru voice and harini gaaru voice .Mangli gaaru voice is 200% perfectly suite for this song
Mangli gaaru soo great. No words for her sensational singing🎤🎤🎤🎵🎵🎵
2:59 want a wonderful voice ❤️❤️❤️
Mangli is superb singer.. Hope she gets good break and with stand in film industry.. God bless her..
Back ground coras alllllllllladinchindhi assssalu mind-blowing .thanakosam a repeat kosam ga vintunnanu
That Cora's singing girl voice is awesome, supperb singing 👏👏👏👏🤩🤩🤩
కోరస్ గర్ల్ సింగింగ్ వెరీ well ❤️❤️❤️❤️❤️
Tanu name
@@praveensomarouthu6787 mangli bro
Njm bro corous girl super padindi
Mangli super
@@సుబ్బాఆచారి అంతమందిలో మంగ్లీ మాత్రమే బాగా పడింది. చాలామంది కోరస్ గర్ల్ అంటున్నారు గానీ.... అది తప్పు. ఆ అమ్మాయి అందానికి ఫిదా అయ్యి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారే గానీ.... నిజానికి అంత మ్యాటర్ లేదు.
Superb.... మంగ్లి... సిస్టర్.......
Chorus girl awesome voice beautiful looks . Hope bright future.
That is Aditya Iyengar, a singer from Hyderabad old city
చెలి మనసును గెలిచినా వరుడికి నరుడికి పోటీ ఎవరు
background singer okka chance evvandi
Corus padina ammayi voice 👌👌👌👌
9652079665
Abhikya sang just one line "cheli manasuni gelichina varudiki narudiki pooti evaru" But for me she stole the entire show❤❤❤❤ 2:58
3:03 magical voice of MANGLIII
Magical Voice ah..🤢okasari Original Vinu bro..
Entha baavunna paata ni etla padu chesindho ardham aidhi..
Waste mangli
Karunya annaya ...perfect ga Telugu Chala andhaga pronounce chestnaru...vinekoldi vinalani pinche swarm🙏🏻
Mangli& Karunya have Phenomenal voice 👌👌
2:58 aa back side ammai super voice, just few lines, but it was awesome.
@@abhiikyatanikella8554 seriously, wow, you got a new subscriber.
మంగ్లీ అక్క చాలా బాగా పాడింది తానే తందానే తానే తందానే ఈ లైన్ నచ్చినవాళ్లు లైక్ చేయండి
Back ground singer you are excellent than others. Love 💓 ur vice only. Great future ahead for u
2:58 & 4:55 That background voice girl u r looking for 😀 .... thank me later
Thanks dude
Hahaha thaq....😅
@@HariPrasad-qf2mt most welcome dude
@@luckysaii99 welcome 🙏
Tq bro
Awesome singing Karunya & Aditya & Background Lady Singer...All superb combinations... Mangli your voice is superb💞💞💞💞.. No One can beat it!
That corus girl singing very beautiful voice is so sweet
Mangli kanna venuka coras padina ammayi Voice. Bagundi avaraina gaamanincharaa
Exactly
Yes
Who is that other singer right side to mangli.👌👌👌👌. What a voice bro i full enjoy your voice and that corus lady singer also..👏👏👏👏
Singer Krishna Chaitanya valla brother aadhithya
Aditya Iyengar
He is karunya telugu playback singer
@@telugenaswasa352 b
ఆదిత్య, బ్యాక్ గ్రౌండ్ సింగర్ 👍👍
Aditya wt a voice bro.... Excellent.. superb...
మంగ్లి మంచి కామెడీ గా ఉంది ఈ డ్రెస్ లో😆
BACKGROUND SINGER AMMMAI ....SUPER CUTE ......NICE VOICE//....
Back ground corus padina ammae super ga padindhi😍😍😍😍👌👌👌👌👌👌
మంగ్లీ సుపర్ గా పాడింది తన గోంతు బలే గమ్మతుగ వుంటుంది
Right
Karunya I m a big fan of u I love u r expressions & voice . God bless u always . Sing many more songs for u r fans
Krishna Chaitanya sings so good, with exceptional voice. Hails
He is not Krisha Chaitanya bro..Aditya iyengar
Coros padina ammayi voice super
Chorus ammayiki fan ayipoya 😍😍
Baground vuna aamayi nice voice ❤❤❤❤❤
Mangli have unique voice and style of singing.
Mangli can dominate any song 🔥
Haa bro 🥰🥰
3:02 super mangli voice
A pata ani sarlu vinali anipishundi Chala baga padaru mangli your big fan
Background lo padina pillA comment box ki vacchenthavaraku like👍 and comment 😉 pettandi
I don't know y I loved the voice of the girl singing chorus than mangli
Exactly me.too
Haha.. 😁😁😆😆
yup..chorus girl voice is so beautiful than mangli
Same feeling
Yes
Super song చాలా చక్కగా పాడారు
కారుణ్య బ్రో and అబ్బా మంగలి అక్క mind blowing
Mangali kadu Mangli
Oow amazing by all including the background singer..Mangli Garu was rocking ,karunya garu is a superb as usual...👌
One of my favourite song ❤️ loved it 👍
Mangali కాకుండా వేరే అమ్మాయి voice super
my first dance performance on this song to me malli na old memories gurthochay tq to all singers
💐💐💐💐కోరాస్ పడినా పాపకు
Ee song original ga పాడిన వాళ్ళ voice laa undhi మంగ్లి voice
Original gaa malathi Garu padaru
@@nagarajupasam1572 malathi garu,Karthik, Karunya garu padaru
Comedy cheyyaku bro malathi gari voice only one
_Ee SONG Original Lo Padindhi_
*KARUNYA*
*KARTHIK*
*MALATHI*
*HARINI*
_4 singers padaru Ee song nu_ 🤗🤗🤗
*Mangli kanna BACKGROUND Chrous Lo Padina BLUE DRESS Ammai Chala Baga Padindhi* 🤣🤣🤣
_Future Lo Aa Ammai Shreya Ghoshal La MELODY SINGER Avuthundhi Tollywood Lo_ 🎵🎵🎵
Mangli Akka voice super... Mi voice ki likes padalsinde...👌👌👌👌
Baground ammai fans ekkada. Abikya👍👍
Background singer voice amazing.....aaditya also
కారుణ్య 👌👌👌👌
super
Nice
@@AbcdAbcd-zk6ny Io t52dhbbklweejouy Ffhnhlp
Hai
మాటల్లేవ్ మాట్లాడుకోటాల్లేవ్ అద్భుతంగా పాడారు ❤❤❤
Back chorus abhikya... superb... 👌👌🎤🎼🥰
బ్యాగ్రౌండ్ సింగర్ కోసమే చూడాలి అనిపిస్తుంది ఈ సాంగ్
MANGLI AKKA SUPER ,BECAUSE OF YOU I WATCHED THIS SONG 20TIMES
Top singers chala bagunnaru....nuvvenduku ala sachipotunnavu magli....
What is the name of the singer other than karunya and mangli??? He added a secret essence to this beautiful performance 👏😊
Krishna chaitanya
Krishna chaitanya