కలం.. గళం..పరిమళం . | దాశరథిగారి జయంతి .. | రమేష్ నీలం.

Поділитися
Вставка
  • Опубліковано 21 лип 2022
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    ప్రముఖ కవి సినీ గేయ రచయిత దాశరథి
    గారి జయంతి ..స్మృతిలో..ఆయన రాసిన
    కొన్ని తెలుగు చిత్రాల నుంచి మధుర గీతాలు.
    #kalamgalamparimalam

КОМЕНТАРІ • 54

  • @bhanuprasad734
    @bhanuprasad734 2 роки тому +20

    ఎదురు చూస్తున్న.... అభిమాన కార్యక్రమాన్ని అందించిన మీకు ధన్యవాదాలు...... దాశరథి అంటే సినీ గేయ రచయితగా గానే కాక ..... భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలను..., నల్లని ఆకాశంలోని. కానరాని భా స్కరులను మానవ రూ పం కోసం జరిగిన పరిణామాల్ని.... అంచనా వేసిన భౌతిక వాది... అన్నార్తుల అనాధలుండ ని నవయుగంకో సం తపించిన మానవతా వాది.... జైలు గోడల మధ్య ఉండికూడా నిజాం నిరంకుశత్వాన్ని. ఎండ గట్టిన దీ శాలి ఆయన....
    అంతటి గొప్ప వ్యక్తిని వారి జయంతి రోజున గుర్తు చేసుకుంటూ వారి అందమైన. పాటల సంపుటిని అందించిన మీకు అభినందనలు. రమేష్ గారు..

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 роки тому +1

      బాగా చెప్పారు .విశ్లేషణ బాగుంది .థాంక్స్ .

    • @lakshmanachary2844
      @lakshmanachary2844 Рік тому

      Now very bad situation in telangana 🙏

  • @sarmamantha5493
    @sarmamantha5493 Рік тому +2

    దాశరధి కలంనుంచి జాలువిరిన మంచి పాటలు అందించినందుకు ధన్యవాదాలు

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 26 днів тому +1

    మీ కార్యక్రమం సూపర్బ్ రమేష్ గారు.

  • @athramthukaram5396
    @athramthukaram5396 10 днів тому

    మీకు ధన్యవాదములు 🙏🏻

  • @narasimharaovanguri7759
    @narasimharaovanguri7759 Рік тому +1

    Sri Ramesh Neelam gaariki chakkati karyakram vinipisthunnanndulaku dhanyavadalu

  • @lakkojusrinu5663
    @lakkojusrinu5663 2 роки тому +2

    🌹Ramesh🌹 garu🌹 vivarana🌹Songs 👌🙏👌🙏👌🙏👌

  • @mohanramprasadpotluri6410
    @mohanramprasadpotluri6410 2 роки тому +3

    మంచి పాటలు గుర్తు చేశారు.. మీకు ధన్యవాదాలు

  • @dvvslakshmi7998
    @dvvslakshmi7998 Рік тому

    Dhanyavadhamu Ramesh sir 🙏

  • @rahamatbasha3728
    @rahamatbasha3728 2 роки тому +1

    నమస్తే రమేష్ గా రు ఆ డి యో కా దు వి డి యో ఉ న్ టే చుసే వాళ్ళకి బాగుంటు ది ట్రయ్ చెయ న్ డి సా ర్

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 роки тому

      గుడ్ మార్నింగ్ రహమత్ బాష గారు . వీడియో పెడితే కాపీ రైట్స్ కావాలి .అదొక రిస్క్ .

  • @venumadhavsandupatla2117
    @venumadhavsandupatla2117 2 роки тому +1

    ఆ మహాకవికి నీరాజనాలు, సమర్పించిన మీకు ధన్యవాదాలు.

  • @ramamurthyambati373
    @ramamurthyambati373 2 роки тому

    Good morning 🌅 sir
    Super songs sir

  • @vav9999
    @vav9999 2 роки тому

    మీ ప్రయత్నం శ్లాఘనీయం నీలం గారూ.....
    Super

  • @seetharamkonkala.3898
    @seetharamkonkala.3898 Рік тому

    "ఇద్దరు మిత్రులు"-చిత్రంలో ఖుషీ ఖుషీగా నవ్వుతూ అనే పాట నుండే నేను అభిమాని నయ్యాను.!!!!!!

  • @prabhakarnainy138
    @prabhakarnainy138 Рік тому +1

    Best music well songs

  • @tirupatiraosasanapuri3688
    @tirupatiraosasanapuri3688 2 роки тому

    గొప్ప కవి

  • @velpulasrinivas3358
    @velpulasrinivas3358 Рік тому

    చక్కటి సాహిత్య సౌందర్యం, జీవన సౌరభం వెల్లివిరిసే వీనులవిందైన పాటలు ఆస్వాదించే భాగ్యం కలిగించిన మీకు అభినందనలు మాస్టారు....

  • @trinadharaobudumuru7439
    @trinadharaobudumuru7439 10 днів тому +1

    ముందుగా మీకు ధన్యవాదాలు రమేష్ గారు.మీకు మా కుటుంబానిది ఓ మనవి..మీరు సినిమా పేరు , పాడిన వారి పేరు తెలియజేయగలిగితే మేము వారిని కూడా తలచుకొని ఆనందించాలని నీలం రమేష్ గారు.

  • @ksnvsubbarao8372
    @ksnvsubbarao8372 Рік тому

    Sir manchi patalu. Prathi Pataki Mee comments unte Inka andam ga ubtundi

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 2 роки тому

    Dhanyawadhamulu.adepu venkatesham secretary NTR cultural association road no 4 bazar area Bellampalli Telangana.

  • @raghavarao2996
    @raghavarao2996 2 роки тому +1

    Nice songs

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 2 роки тому +17

    తేదీలను గుర్తు పెట్టుకొని వాటి విశిష్టత ప్రకారం పాటలను విడుదల చేయడం బావుంది సర్...దాశరథి గారి గీతాలను వారి జయంతి రోజున వినడం మంచి అనుభూతి..

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 2 роки тому +1

    Madhuramaina ptalu🌷

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 роки тому +1

    Subhodayam...Ramesh garu. Daasaradhi gari Jayanti samdarbhamga meru andinchina patalu adbhuthamga vunnayani sir. Manchi saahithyanni andinchina Daasaradhi gari ki sathakoti namaskaramulu. Mee patala yempikaku Hrudayapurvaka Dhnyavaadaalu Sir.

    • @bhanuprasad734
      @bhanuprasad734 2 роки тому

      మీ అభి ప్రాయాన్ని బాగా చెప్పారు.... థాంక్స్

    • @rayudugangabhavani5008
      @rayudugangabhavani5008 2 роки тому

      @@bhanuprasad734 Bhanu Prasad garu... Subhodayam and Subhaaseessulu meku

    • @sudhakarreddynagatham8298
      @sudhakarreddynagatham8298 2 роки тому

      Meeru senior citizens ku ayushu Penchthunnaru Ramesh garu

  • @gramudu2022
    @gramudu2022 2 роки тому +1

    👌❤👌👌👌🌹🌹🌹🌹🌹🙏

  • @devanavijaya4833
    @devanavijaya4833 2 роки тому

    Sangs 👌👌👌👌

  • @thummasrinivas3453
    @thummasrinivas3453 2 роки тому +1

    Very nice

  • @neerumallapunnarao7630
    @neerumallapunnarao7630 Рік тому

    🙏🙏🙏🙏🙏💯

  • @vijaybanu6616
    @vijaybanu6616 Рік тому

    super sir

  • @bhaskarpendem1492
    @bhaskarpendem1492 2 роки тому

    Thanq Sir🙏

  • @RaviShankar-ss3ii
    @RaviShankar-ss3ii 2 роки тому +2

    నాణ్యత గల సాహిత్యం అందించిన దాశరథి గారికి ప్రణామాలు...అందించిన మీకు ధన్యవాదాలు🙏

  • @mamidelarajani2553
    @mamidelarajani2553 Рік тому

    Too many ad breaks.lodt interest in listening

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 2 роки тому +5

    నేను దాశరథి కృష్ణమాచార్య గారి అభిమానిని కాదు..... భక్తుణ్ణి! దీన్ని సమర్పించిన రమేష్ గార్కి ధన్యవాదాలు!

  • @chandrasekharreddy8047
    @chandrasekharreddy8047 Рік тому

    All of you remember one thing. No fudalist will like devlopment of lower cast people. The disability lies with so-called lower cast who run behind political parties

  • @vootlalakshmi4333
    @vootlalakshmi4333 Рік тому

    పాత సినిమాలు అన్ని 2న్నర గంటల పైనే వుంటాయి అలాంటిది చాలా 1గంట ,గంట 40 నిముషాలే వున్నాయి పూర్తిగా వుంటే పోస్ట్ చేయండి. మీ కలం గళం తో ఎన్నో ఆపాత మధురాలను అందించారు, ఎంతో శ్రమకోర్చి చేశారు, సినిమాలు కూడా పోస్ట్ చేయండి

    • @mukhaparupudi9405
      @mukhaparupudi9405 Рік тому

      Good selection of songs. Thank you for your efforts. Mukhalingam Vizag

  • @yesubabugundumolu9452
    @yesubabugundumolu9452 Рік тому

    V

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 роки тому

    Dasarathi gari Jayanthi sandarbhanga meerandinchina meerandinchina patalanni chala bagunnayi.Anni bahula janadarana pondina paatale.
    Aayana paatale kadu, maha kavi,kadhakud, naataka kartha,anuvadakulu.swatantra samara yodhudu.manavatha vaadi, sneha seeli. Jaillo kuda vunnaru swathantram kosam.

  • @spsudeepsudeep1659
    @spsudeepsudeep1659 4 дні тому

    😅

  • @TELUGUFILMS.
    @TELUGUFILMS. 2 роки тому +2

    Sir watsapp group telegram groups akkada unnay

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 роки тому

      అవునండీ . అక్కడ కూడా పోస్ట్ చేస్తున్నాను.

    • @harihara880
      @harihara880 2 роки тому

      Sir, aa WhatsApp and telegram groups lo elaa join kavaalo kaastha chepthaaraa plz.....

    • @neelamramesh5474
      @neelamramesh5474  10 днів тому

      @@harihara880 9502667781. What's app no.

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 роки тому

    Dasarathi gari ja

  • @meesalachittibabu15
    @meesalachittibabu15 Рік тому

    అసలు కంటే ప్రకటన లు ఎక్కువ గా ఉంటున్నాయి యు ట్యూబ్ ద్వారా