అరిగెల జేమ్స్ || బండారు పద్మ || కాటి సీన్ పద్యాలు || Full ఆడియో

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 51

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 2 роки тому +1

    Most wonderful performance by both great Sri James and Bandaru Padmavathi Garu..

  • @sharmilaartstheatersiva9000
    @sharmilaartstheatersiva9000 2 роки тому +1

    Super anna manchi audio 🙏🏻

  • @addankirangarao6331
    @addankirangarao6331 2 роки тому +5

    Thank you NNR drama పద్యాలు వారికి. నా పేరు రంగారావు అద్దంకి.నందిగామ మండలం, కృష్ణా జిల్లా.నేను చాలా రోజులుగా జేమ్స్ గారి నాటకాలు కోసం సెర్చ్ చేస్తున్న . మీ వల్ల ఈరోజు నా కోరిక తీరింది. డాషింగ్ dering డైనమైట్, ఆంధ్రా ganakokila,ఆ గొంతులోని మాధుర్యం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది . జేమ్స్ గారు కొడవటికల్లు లో పుట్టడం ఆ ఊరు, జిల్లా, రాష్ట్ర o చేరుకున్న పుణ్య o. మీ వల్ల ( జేమ్స్),మాకు (ఊరు జిల్లా రాష్ట్ర)ప్రజలకు కీర్తి ప్రతిష్టలను తీసుకు వచ్చారు. మీ మరణం మీ abhimanulamina మా అందరికీ తీరని లోటు,మీరు శారీ రకంగా మా మధ్య లేకపోయినప్పటికీ మీ గాన మాధుర్యం వల్ల ఎప్పటికీ మా అందరికీ తరతరాలుగా గుర్తుండి పోతారు.జోహార్ జేమ్స్ గారు. Sir జేమ్స్ గారి వీడియోలు ఉంటే అప్లోడ్ చేయండి pl

  • @gurajallavenu5482
    @gurajallavenu5482 4 роки тому +13

    నాకు.ప్రాణం.జేమ్స్.గారు.అంటే.పద్యం. పాడి.మల్ల. పడన అని.అడిగే.వారు.అమ్మో.గ్రేట్.ఆయన.katisen.గాని.వారణాసి.గాని.vetasengani.అమ్మో.ఆయన.చలబగపడువరు.బంగారు.కంకనగ్రహిత.కలియుగ.హరిచంద్రుడు.epudu.వారి.son.arigala.arun kumar.jemas.పడతాడు.తంద్రినిమించిపోయాడు.కని.కులపిచితో.కొంతమంతి.వారిని.ప్రోగ్రాం.కు.పిలవలేతు.గలయగుడంలో.programku.వారు.eppudu.వటీ.గ్రేటెస్ట్.ఆర్టిస్ట్స్.వారు.వారి.అబ్బాయి.కని.కొంత.మంతి.పేరులు.చుపుకోడం.తపా.అం.lethu.thylusuga.వారు.మహదిగా.మేము.అదిజంబవంతుని.వారసులం.మేము.జై.జేమ్స్.గారు.miss.u. daddy.i.లవ్.u. miss.u. జేమ్స్.గారు.

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому +1

      వేణు జేమ్స్ గారి మీద మీకున్న అభిమానానికి ధన్యవాదాలు.

    • @mashokkumar6014
      @mashokkumar6014 4 роки тому +1

      Dv,chimakurti,vijayaraju,andaru dalitha biddable Katha

    • @Maha03135
      @Maha03135 4 роки тому

      Kalakaarulaku kooda kulamenaaa. Harischandrudu. Meekulam kaadugaa. Mary enduku padutunnaru ayana gurynchy

    • @kurapatibhargavchary1849
      @kurapatibhargavchary1849 4 роки тому

      Kodavatukallu valla ooru

    • @gurajalavenu9836
      @gurajalavenu9836 4 роки тому

      @@Maha03135 Mari.me.kulama.

  • @Maha03135
    @Maha03135 4 роки тому +5

    Ee sthayilo asalu evaru padaleru in a great and my favourite artist

  • @ramakrishna-bh5qs
    @ramakrishna-bh5qs 3 роки тому +2

    మాయామేయ జగంబే నిత్యమని
    సంబావించెడి మోహంబునన్.....
    నా ఇల్లాలని, నా కుమారుడని
    ప్రానంబుండునందాకా.. ఎంతో అల్లాడిన ఈ శరీరము.. ఇపుడిందున్ కట్టెలన్ కాలుచో..
    ఆ ఇల్లాలును రాదు, పుత్రుడును తోడై రాడు తప్పింపగన్....🙏🙏🙏

  • @gajundrudui1859
    @gajundrudui1859 4 роки тому +7

    Jai Madiga jai james

    • @satishkancharla5641
      @satishkancharla5641 4 роки тому +1

      Jai jashuva varasudu.jai Dalitha samrat

    • @gurajalavenu9836
      @gurajalavenu9836 4 роки тому

      Neku.avaru.sariporu.dramaslo.potiraleru.arunkumer.kuda.melagane.very.leval.meru.me.son.😘😘😘

  • @chakrapanikollabathula6068
    @chakrapanikollabathula6068 4 роки тому +4

    అమోఘం .ధన్యోస్మి .

  • @bujji1288
    @bujji1288 3 роки тому +3

    James గారి videos pettandi sir please

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 3 роки тому +2

    James is a great artist.

  • @ramaraokaniti7190
    @ramaraokaniti7190 4 роки тому +4

    Very sweet voice

  • @nagarajupatibandla1963
    @nagarajupatibandla1963 3 роки тому +1

    Great 👍👍💐🙏🙏💐💐

  • @kurapatibhargavchary1849
    @kurapatibhargavchary1849 4 роки тому +5

    Village name is kodavatukallu

  • @seetharamarao6805
    @seetharamarao6805 Рік тому

    We miss you sir.😢😢😢

  • @satishkancharla5641
    @satishkancharla5641 4 роки тому +5

    High pitch voice neeku nivve saati Anna johar

  • @arun_balu2594
    @arun_balu2594 9 місяців тому +1

    Kaati scene ante CHIMAKURTHY NAGESWARRAO garu thappa marokaru touch cheyaleni subject

  • @Ganesh-zx4hd
    @Ganesh-zx4hd Рік тому

    Legends we miss you

  • @kurapatibhargavchary1849
    @kurapatibhargavchary1849 4 роки тому +5

    Maa village lo ne unde varu

  • @satishkancharla5641
    @satishkancharla5641 4 роки тому +2

    Jemes anna favorate gummadi jayaraju garu p.lakshmanarao garu.Annato naaku manchi friendship vundi

  • @kasiviswanadham3123
    @kasiviswanadham3123 4 роки тому +7

    In deed, very great drama artists. Thanks for uploading their poems.
    Please upload more and more such poems of earlier artists.
    Please try for the poems of Late Sri Kochcharlakota Satyanarayana garu.

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      Thankyou so much kasi viswanadham garu for your response .
      It is our responsibility to remember and respect our old drama artists.
      We will try to collect them .
      Any way Thanks for watching and comenting.

  • @chssprasadcheekatla2076
    @chssprasadcheekatla2076 3 роки тому +3

    జేమ్స్ గారు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరుకూ నటించారు

  • @baluteluguvlogs3349
    @baluteluguvlogs3349 4 роки тому +3

    Voice like as D V garu

  • @kondrukishore7588
    @kondrukishore7588 2 роки тому +1

    Ampliplayars puse lu yagiri pothai ante ide

  • @kakarlasudarshan9868
    @kakarlasudarshan9868 2 роки тому +2

    Kodamattikallu Kohinoor

  • @suddapalliadarsh1116
    @suddapalliadarsh1116 2 роки тому +2

    James.గారు.చీమకుర్తి.గారు
    తెనాలి.మండలం.నందివెలుగు.లోనాటకం.వేసినారు.చీమకుర్తి.గారు.వారణాసి..James. గారు కాటి సి ను.వేసినారు..James..గారు.బాగాపడుతున్న.టైమ్... కాటి శీను.పడుతుంటే.పక్షులు.అలకించినవి.ఎపి.లో.ఇంత. హై.పిచ్.లో. పాడేవారు.లేరు..నటన.కు.DV..padyamnaku.చీమకుర్తి..రెండింటికీ. జేమ్స్.గారు

  • @gurajallavenu5482
    @gurajallavenu5482 4 роки тому +1

    inka vidoes.acting.chysthu.adina.vidoes.stage.metha.adina.videos.pettu.anna.neku.na.నమస్కారాలు.అన్న

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      Venu garu thanks for your intrest in our vedios.

  • @titobenarji1671
    @titobenarji1671 4 роки тому +4

    Twenty years back .... Madhira.lo... Bangaru kankanam tho Sanmanincharu

  • @kiprasadrao
    @kiprasadrao 4 роки тому +3

    అతని ప్రావీణ్యతను వ్యాపారంచేసుకంటున్నారులావుంది.అతగాడినిగురించి నాలుగుముక్కలు వీక్షకులకు తెలియజేయాలన్న బాధ్యతను మటుకు విస్మరించారు.బేష్ బేష్.

  • @boyinavnsnarayana7737
    @boyinavnsnarayana7737 2 роки тому

    ఈ ఆడియోలో హార్మోనియం ఉపయోగించినట్లు కనబడలేదు. అక్కడ అక్కడ వినీవిన పడనట్లు ఉపయోగించినట్లున్నారు. అ‍ంతా క్లారినెట్ పై పాడినట్లుంది. దానివలన కొంత సొగసు రాలేదు . దానివలన జేమ్స్ గారు చాలా కష్టపడి పాడారు. హార్మోనిస్టు గారు కొంచెం ఎక్కువ అయి....జేమ్స్ గారిని ఇబ్బంది పెట్టినట్లుంది. తన అనుభవం ఉపయోగించారు. బండారు పద్మ గారికి హార్మోనియం సహకారంతో తన పనిచేశారు. కాంబినేషన్ హార్మోనిస్టు లేకపోతే ఇబ్బందులు ఇలానే ఉంటాయి .

  • @kogatamsundaram7636
    @kogatamsundaram7636 3 роки тому +2

    Ksundaramvereygargtvaies