ఆకాశానంటుతున్న ధరలతో సామాన్యుడి పరిస్థితేంటి? కుటుంబాన్ని పోషించేదెట్లా? | Chairman's Desk | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 527

  • @ANILKUMAR-op8gw
    @ANILKUMAR-op8gw 3 роки тому +110

    నేను కూడా మా వాళ్లకు ఇదే చెప్పాను ఇప్పుడు నాభిప్రయం మన ntv చూపించడం వల్ల ఒక మధ్య తరగతి ప్రజలు ఎలా బతకాలి

    • @paandupiraani3282
      @paandupiraani3282 3 роки тому +3

      Daily Brathukuthune unaav ,daily thintune unaav malla ela brathakali enti funny kakapothey 😂😂

    • @pruthviraj4534
      @pruthviraj4534 3 роки тому +11

      @@paandupiraani3282 arei modi kukka.. Poyyi gujarath lo vuntu modi sanka naku..
      Central lo congress vunnappudu nuvu kuda tintuney vunnav kadha.. Mari balisi verey party ki support chesthunnava..
      Ni brathukki verey kutumbala kastalu nikem telusu ra..

    • @ramesh7gr155
      @ramesh7gr155 3 роки тому

      20 March 2021
      I'm Car Washing boy
      Mat : నా కోరిక నెరవేర్చాలి
      [అమ్మ గద్వాల రాజలక్ష్మి నాన్న పెరక నారాయణ లిప్ లాక్ ఫస్ట్ నైట్ ] 1982 07:40 Friday February 12 SON ]

    • @RAJAraja-ly1ie
      @RAJAraja-ly1ie 3 роки тому

      ఛానల్ వాళ్ళు చెప్పింది 10% మాత్రమే. ఇక చూడండి జరగబోయేది..

    • @pruthviraj4534
      @pruthviraj4534 3 роки тому

      @@padmanabhanrariyankandath3164 ప్రజల అభిప్రాయం అంటూ మీ అభిప్రాయం చెప్పకండి.. మీరు అతి తెలివి చూపెట్టకండి.. మీరు మోడీ భక్తుడు కావచ్చు.. మీలాంటి వాళ్ళు అన్యాయం జరిగిన సపోర్ట్ చేస్తారు.. ఏ స్టేట్ వాళ్ళైనా ఓటు వెయ్యకపోతే వాళ్లకు pm కాకుండ పోతాడా.. అన్ని states ని సమానంగా చూడలేనోడు pm అవ్వడు.. రేపిస్ట్ or టెర్రరిస్ట్ or దేశ ద్రోహి అవుతాడు..
      మీ లిమిటెడ్ knowledge తో ప్రజలను తప్పు త్రోవ నడిపించకండి..central government నిత్యావసర వస్తువులపైన ఇండియా అంతటి పైన పెంచింది.. అ ఎఫెక్ట్ ప్రజల పైన పడింది.. మీరు అతి తెలివి చూపెట్టదు..bjp పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉచిత పథకాలు మోడీ బలిసి ఇస్తున్నాడా..మీరు మోడీ భక్తుడు అయితే గుజరాత్ లో ఉంటూ వాడి సంక నాకండి ..Central lo congress గవర్నమెంట్ అన్ని private చేస్తే మీరు సపోర్ట్ చెయ్యకపోతుండే.. Central lo congress గవర్నమెంట్ rates పెంచి ఉంటే మీరు congress కి సపోర్ట్ చెయ్యకపోతుండే.. నిరుద్యోగo పెరిగింది.. రైతులు ఏ వర్గ ప్రజలు బాగుపడ్డారో మోడీ కూడా ధైర్యంగా చెప్పలేడు..

  • @sakeramu143
    @sakeramu143 3 роки тому +108

    ఏదో మంచి చేస్తాడు అనే ప్రధానమంత్రి చేస్తే మా బతుకులు సర్వ నాశనం అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ బెటర్ అది కొంచెం తిని పక్క వాళ్ళకి కాస్త పెడుతుంది

    • @ramesh7gr155
      @ramesh7gr155 3 роки тому

      20 March 2021
      I'm Car Washing boy
      Mat : నా కోరిక నెరవేర్చాలి
      [అమ్మ గద్వాల రాజలక్ష్మి నాన్న పెరక నారాయణ లిప్ లాక్ ఫస్ట్ నైట్ ] 1982 07:40 Friday February 12 SON ]

    • @LIGHTING_DJ_SOUNDS
      @LIGHTING_DJ_SOUNDS 3 роки тому

      Yes

    • @phanilingampalli3927
      @phanilingampalli3927 3 роки тому +1

      sem feeling

  • @gsivaprathibha726
    @gsivaprathibha726 3 роки тому +80

    మోడీ గారు గడ్డం పెంచినట్లు నిత్యవసర వస్తువులు అన్ని పెంచుకుంటూ పోతున్నారు కేవలం కేంద్ర ప్రభుత్వం వలన ఇలా జరుగుతున్నాయి

    • @chandumalluru3125
      @chandumalluru3125 3 роки тому +1

      Nijam bro

    • @ramesh7gr155
      @ramesh7gr155 3 роки тому

      20 March 2021
      I'm Car Washing boy
      Mat : నా కోరిక నెరవేర్చాలి
      [అమ్మ గద్వాల రాజలక్ష్మి నాన్న పెరక నారాయణ లిప్ లాక్ ఫస్ట్ నైట్ ] 1982 07:40 Friday February 12 SON ]

  • @sahanyadav7005
    @sahanyadav7005 3 роки тому +44

    అసలు ఇది ఎవడు అర్థం చేసుకోడు......అసలు సామాన్యుడు గురించి ఆలోచించే తీరిక లేదు.
    Ntv కి మనస్పూర్తిగా నా అభినందనలు.
    మీడియా ఒక్కటే ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కొరుకుంటున్నాను

    • @ramesh7gr155
      @ramesh7gr155 3 роки тому

      20 March 2021
      I'm Car Washing boy
      Mat : నా కోరిక నెరవేర్చాలి
      [అమ్మ గద్వాల రాజలక్ష్మి నాన్న పెరక నారాయణ లిప్ లాక్ ఫస్ట్ నైట్ ] 1982 07:40 Friday February 12 SON ]

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому

      *Inko 30 years Varaku MODI Ney P.M* 🤣🤣🤣
      _MODI Antay Estam Leni Vallu PAKISTAN & CHINA Ku Dobbeyandi_ 🤗🤗🤗

    • @sahanyadav7005
      @sahanyadav7005 3 роки тому

      ఇదే, మీ లాంటి చిల్లర గల్లా వల్ల ఇలా ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు ధరలు పెంచుతున్నారు. నీకు డబ్బులు ఉంటే సరిపోదు. మా లాంటి పేద వాళ్లు గురించి కూడా ఆలోచించాలి. ఇక్కడ సమస్య మోడీ అని kadhu. ప్రభుత్వనిధి .

  • @varunburugu3028
    @varunburugu3028 3 роки тому +133

    కేవలం ఒక్క కంపెనీకి లాభాలు చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వం దురుద్దేశం

    • @KP1355
      @KP1355 3 роки тому +1

      Quality and capacity is required to achieve something.
      They have money and capacity to handle lakhs of crores and are also paying lakhs of crores to the govt. as tax. Are you atleast capable of doing some business and capable of handling 100 people effectively.? If not then think to whom the business should be give.
      Learn to think broader and you will understand what is exactly required.

    • @varunburugu3028
      @varunburugu3028 3 роки тому

      @@KP1355 u also please think middle and poor people life

    • @sahashil4135
      @sahashil4135 3 роки тому

      @@KP1355 you cannot cut one's pocket and fill the others pocket. Its a wrong ideology. Its a brutal act against below poverty line families

    • @ramesh7gr155
      @ramesh7gr155 3 роки тому

      20 March 2021
      I'm Car Washing boy
      Mat : నా కోరిక నెరవేర్చాలి
      [అమ్మ గద్వాల రాజలక్ష్మి నాన్న పెరక నారాయణ లిప్ లాక్ ఫస్ట్ నైట్ ] 1982 07:40 Friday February 12 SON ]

    • @musicadda1230
      @musicadda1230 3 роки тому +2

      @@KP1355 govt handle cheyalekapote adi govt fault....private cheste ne growth ante adi foolish.....

  • @ahemadhussain9817
    @ahemadhussain9817 3 роки тому +3

    సూపర్ n tv మంచి పని చేసింది పార్టీల మీద ఎంత అభిమానం వున్నా ప్రభుత్వలను ప్రశ్నించే వాళ్ళు ఉండాలి

  • @satish_boddu
    @satish_boddu 3 роки тому +88

    మోడి ప్రదాని కాదు.
    అంబాని,ఆదాని సేవకుడు.

    • @ramesh7gr155
      @ramesh7gr155 3 роки тому

      20 March 2021
      I'm Car Washing boy
      Mat : నా కోరిక నెరవేర్చాలి
      [అమ్మ గద్వాల రాజలక్ష్మి నాన్న పెరక నారాయణ లిప్ లాక్ ఫస్ట్ నైట్ ] 1982 07:40 Friday February 12 SON ]

    • @kramakrishna149
      @kramakrishna149 3 роки тому

      Truth

  • @sr-gf8gv
    @sr-gf8gv 3 роки тому +53

    GST apply to all(gas, petrol )
    Only rich people became richer 10-15%
    Remaining 85% people struggling

    • @schannel456
      @schannel456 3 роки тому

      Nijam bro

    • @ramesh7gr155
      @ramesh7gr155 3 роки тому

      20 March 2021
      I'm Car Washing boy
      Mat : నా కోరిక నెరవేర్చాలి
      [అమ్మ గద్వాల రాజలక్ష్మి నాన్న పెరక నారాయణ లిప్ లాక్ ఫస్ట్ నైట్ ] 1982 07:40 Friday February 12 SON ]

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому

      *Inko 30 years Varaku MODI Ney P.M* 🤣🤣🤣
      _MODI Antay Estam Leni Vallu PAKISTAN & CHINA Ku Dobbeyandi_ 🤗🤗🤗

    • @MUBBK
      @MUBBK 3 роки тому

      U also become rich instead of working under someone. If dnt have talent like me then we need to bear it. 135+ cr population,

  • @toku5829
    @toku5829 3 роки тому +46

    Super ntv meranna koncham public pulse telusukunnaru

  • @Asif_Shaik_
    @Asif_Shaik_ 3 роки тому +42

    బీజేపీ కి మోడీ కి పోటీగా ఇంకో పార్టీ నుంచి జాతీయస్థాయిలో నాయకుడు లేక పోవడం మన దౌర్భాగ్యం.. వాళ్లేం చేసినా చెల్లిపోతోంది

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому

      *Inko 30 years Varaku MODI Ney P.M* 🤣🤣🤣
      _MODI Antay Estam Leni Vallu PAKISTAN & CHINA Ku Dobbeyandi_ 🤗🤗🤗

    • @MUBBK
      @MUBBK 3 роки тому

      Sir, meru పోటీచేయండి.. మీరు పీఎం అవ్వండి.. దేశాన్ని ఉద్ధరించu

  • @boyofindia8006
    @boyofindia8006 3 роки тому +17

    పెళ్ళం పిల్లలు లెనోడిని సింహాసనం ఎక్కిస్తే...సంసారం సంగతి ఎం తెలుస్తుంది

  • @anandmohan7967
    @anandmohan7967 3 роки тому +70

    Next time don't vote to BJP.

    • @kowshikcheela
      @kowshikcheela 3 роки тому +3

      Next time kooda BJP ruling loki vasthundhi. Congress ki saraina leader ledu

    • @anandmohan7967
      @anandmohan7967 3 роки тому

      @@kowshikcheela Fact sir

    • @ramanajampa5421
      @ramanajampa5421 3 роки тому +1

      S

    • @pavankumar-rk3et
      @pavankumar-rk3et 3 роки тому

      @@kowshikcheela congress denikanna daddamma party, states lo don't vote bjp.

    • @kowshikcheela
      @kowshikcheela 3 роки тому

      2024 em jaruguthundho choodali annw

  • @Raju.Jagan-xf4sh
    @Raju.Jagan-xf4sh 3 роки тому +10

    కూలి పని చేసుకొని ఇంట్లో సంసారం చేసే వాడికి తెలుసు ఆ బాధ...

  • @ganapathisanthosh6815
    @ganapathisanthosh6815 3 роки тому +33

    Real news is today out

  • @rajijm
    @rajijm 3 роки тому +9

    మోడీ గారు గడ్డం చేయించు కున్నంత వరకూ wait చేయటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు

  • @kumaraswamygubbala3221
    @kumaraswamygubbala3221 3 роки тому +6

    కాంగ్రెస్ బెటర్ ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు 60 రూపాయలు నుండి 70 రూపాయలుకు పెంచడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వంలో 70 రూపాయలు నుండి 100+ రూపాయలు పెంచుకుంటూ పోతున్నారు, అదే విధంగా గ్యాస్ సిలిండర్ ్ ధరలు 350 to 400 రూపాయలు ఉండేది,. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో 900 to 1000+ రూపాయలు ఉంది ఈ బీజేపీ ప్రభుత్వo వల్ల సామాన్య జనం దారుణంగా నష్టపోతూన్నారు.

  • @Asif_Shaik_
    @Asif_Shaik_ 3 роки тому +10

    మనం మన లోకల్ గా దొరికే వస్తువులే వాడటం వీలైనంత మొదలు పెట్టాలి.. ఎక్కడెక్కడినుంచో వస్తువులు రవాణా చేసినప్పుడు పెట్రోల్ rate పెరిగినప్పుడు రేట్లు పెంచేస్తున్నారు.

  • @varasalaramesh847
    @varasalaramesh847 3 роки тому +5

    ఈ విషయంలో ప్రతి ఒక్కరు ప్రతి స్థాపించాలి ప్రతి ఒక్కరూ పూనుకుని కేంద్ర ప్రభుత్వాలపై యుద్ధం చేయాలి జిఎస్టి అని అడ్డంగా దోచుకు తింటున్న కేంద్ర ప్రభుత్వంపై రైతు ఉద్యమం మించి పోరాటం చేయాలి దానికి రాష్ట్రప్రభుత్వ సహాయం కూడా మనకు కావాలి ప్రతి ఒక్కరూ మౌనం వీడి ముందుకు రావాలి

    • @skbalu9213
      @skbalu9213 3 роки тому +1

      ఏ పార్టీనీ రెండు సార్లు గెలిపించ వద్దు ఇప్పటి కైనా బుద్ది తెచ్చు కొని 2024 ఎన్నికలప్పుడు పెట్రొలు 100 రూ సన్ ఫ్లవర్ 150 రూ ప్రజలు మారండి మీకు దణం పెడ్తాను మారండి మారండి మారండి

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому

      *Inko 30 years Varaku MODI Ney P.M* 🤣🤣🤣
      _MODI Antay Estam Leni Vallu PAKISTAN & CHINA Ku Dobbeyandi_ 🤗🤗🤗

    • @lokeshreddy1egondesi835
      @lokeshreddy1egondesi835 3 роки тому

      rao mind sarigga panichesthunda neeku prices anni peruguthunte kallumusukupoyaya

  • @pillakrisharao7023
    @pillakrisharao7023 3 роки тому +1

    మళ్లీ కాంగ్రెస్ పార్టీ అది కాలంలోకి రావాలి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ

  • @maruthiprasadvalmiki866
    @maruthiprasadvalmiki866 3 роки тому +5

    ఓటుకు నోటు తీసుకొంటే ఇలానే ఉంటుంది...🙏🙏🙏

  • @praveenkumarsecularcpm6335
    @praveenkumarsecularcpm6335 3 роки тому +18

    ఏం తమాషా గా ఉందా N టీవీ...???? అందరూ జై శ్రీరామ్ అనండి చాలు.. అన్ని సమస్యలు తీరిపోతాయి - బీజేపీ& మోడీ!!!

  • @j...p.r5554
    @j...p.r5554 3 роки тому +2

    ప్రైవేటీకరణ మోజులో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి బీదవారు మధ్య తరగతి వారు బ్రతకలేను ఈ విధముగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సామాన్యుడు బ్రతికే విధంగా పాలన సాగాలని పౌరులు కోరుతున్నారు.. జై హింద్

  • @gedilahasini9420
    @gedilahasini9420 3 роки тому +1

    Ntv miru supar

  • @nazeer4770
    @nazeer4770 3 роки тому +28

    Sorry nenu yemaina matladethe
    Na name chusi deshadrohi antunnaru 😭
    But na salary 15k chalakastanga vundi

    • @paandupiraani3282
      @paandupiraani3282 3 роки тому

      Nuv ala anukuntey ever em chestharu ,money apudu job chesthey ne vasthay ani anukoku chaala ways untay mney earnings lo but adhi ne capabilities medha untadhi

    • @pruthviraj4534
      @pruthviraj4534 3 роки тому +6

      @@paandupiraani3282central lo verey government vacchi dharalu penchinappudu ilagey matladura modi kukka..

    • @vedulamurty6493
      @vedulamurty6493 3 роки тому +1

      @@pruthviraj4534 ache din ayega kadhu Sache din... Idhi.... Modi vachi chesindhi enti ante valla IT cell ki UA-cam lo comment cheyadaniki WhatsApp lp msgs pampadaniki data charges taginchadu... Antey anduke Bjp IT cell travel taginchadaniki railway platform ticket pencham... Electric vehicles increase cheyadaniki petrol pencham.... Katela poyya use cheyadaniki... Gas pencham ani data undhi ga ani e sollu paditey ah sollu chepthunaru... E IT cell sleeper cell kanna goram... Vallu epudo activate avutharu... Vilu daily active ga undi edava sollu antha vagutharu em chestam... 😏

    • @pruthviraj4534
      @pruthviraj4534 3 роки тому +2

      @@vedulamurty6493 desham mundhuku pothundhi antey yento anukunna.. Gas stove place lo kattala poyi ravadama..
      Dhiniki central lo bjp ravadamendhuku.. Central lo congress vunnappudu bjp congress ki salaha isthey aa party amalu chesedhi kadha.. May be cheyyaledhani vacchindhemo..jai bjp jai modi..

    • @rajunanda7926
      @rajunanda7926 3 роки тому +1

      Evad bro ninnu desha drohi ane lanzoduku

  • @ggcchannel123
    @ggcchannel123 3 роки тому +2

    రేపటి నుంచి అచ్చే దిన్ వస్తున్నాయ్ అహో అహో. God of act స్టార్ట్. ఇక ఒక్కఒక్కరికి చుక్కలే. నమో నమో 😎😎😎

  • @komminniupendar4037
    @komminniupendar4037 3 роки тому +5

    ఇప్పుడు బలి అయింది మధ్య తరగతి only మిడిల్ క్లాస్
    డబ్బు ఉన్నవాడు కాదు

  • @nvkishoremasterphysics9711
    @nvkishoremasterphysics9711 3 роки тому +8

    ఇంకా త్రీ ఇయర్స్ ఉంది ఎంజాయ్ చేయండి

  • @ytubeadblock3165
    @ytubeadblock3165 3 роки тому +6

    BJP..YCP ki vote vesaruga....anubhavinchandi

  • @mscreations4950
    @mscreations4950 3 роки тому +1

    ధరలు ఎందుకు పెంచుతూనారు అని అడిగితే దేశం కోసం ధర్మం కోసంఅంటారు.

  • @N.s.reddy5066
    @N.s.reddy5066 3 роки тому +10

    ఎవడి అబ్బ సొమ్ము అని 3000 వేల కోట్లు పెట్టి గుజరాత్ లో విగ్రహం పెట్టారు
    ప్రజలు ఇప్పుడు ఐన మేలుకోండి

    • @lokeshreddy1egondesi835
      @lokeshreddy1egondesi835 3 роки тому

      Visakhapatnam steel plant nundi freega 4000 tons teesukunnaru piga visakhapatnam steel plant ni private variki commissions kosam karuchavakaga ammestunnaru

  • @anilpilla6931
    @anilpilla6931 3 роки тому +12

    Salary lu thappa anni peruguthunnayi .

  • @lakshmichakravarthi8140
    @lakshmichakravarthi8140 3 роки тому +5

    Cable TV ki 400-500 charge chesi malli manaki full ads chuyistharu, asaaalu ads anni vesinappudu tv channels free ga ivaali. Ex:UA-cam eh

  • @venusvlogs3032
    @venusvlogs3032 3 роки тому +23

    Samanya manavudu elaa bratukutadu?😢😢😢😢

  • @gaminglifeandeducationalvi9088
    @gaminglifeandeducationalvi9088 3 роки тому +4

    Say no to BJP. This has to be risen in North India

  • @viyaanrd668
    @viyaanrd668 3 роки тому +18

    Bjp bakthulaki ki evem kanipinchavu...yemaina ante desham kosam, Dharmam kosam antaru.
    Mundhu manam moodu pootala sariga thini bathikithene kadha ra deshani, dharmani kaapadedhi. Jara aalochinchandhi. Modi ki esari shock evvalsindhe.

    • @paandupiraani3282
      @paandupiraani3282 3 роки тому

      Ne gundey medha chey veskoni cheppu nuv daily pasthulu tho padukuntunaava ??

    • @pruthviraj4534
      @pruthviraj4534 3 роки тому +1

      @@paandupiraani3282arei modi kukka..
      Govt. Sectorsni ammesey kukka..
      Deshanni ammesey kukka..
      Ni gundey midha chei vesukoni cheppu central lo congress vunnappudu nuvu sacchipoledhu kadha..

    • @pmr4963
      @pmr4963 3 роки тому

      @@paandupiraani3282 brother pasthuthaltho lekapoina eadhina thinali anukoni vodhu money karchu ipothundhi ami alochinchey chala families vunnay bro mana india lo valla gurinchi kuda alochinchandi
      Manam oka leader ki support chesthunnam antey guddi ga vallu eadhi cheysina correct ani kadhu valla thappulu ni kuda niladheyali Kani manam ala cheyam manaki evadu Ina nacchithey vadu eantha thappu cheysina samardhistham adhey manam chesthunna athi peddha thappu

  • @rsdgaming1112
    @rsdgaming1112 3 роки тому +6

    85rs sun flower oil. Eppudu 150rs.

  • @rakeshsomanwar6867
    @rakeshsomanwar6867 3 роки тому +7

    Ambani's... Adhani... Ram Dev Baba..... jebulu nimpatani ke.... Deshanni takattu.... Pedutunnadu...... Jai kisaan.... Jai jawan.....

  • @indarapuashwinichitti6741
    @indarapuashwinichitti6741 3 роки тому +6

    Worst pm in the world waste fellow salary 1 rupee rates 100

  • @charankumar3734
    @charankumar3734 3 роки тому +10

    Ee BJP govt pothenae manam baagu paduthamuuu

  • @dmohan5575
    @dmohan5575 3 роки тому +9

    Samanyudi salary 25,000 kadu,kevalam average ga 10,000 lopale

  • @satyannarayanakosuri4265
    @satyannarayanakosuri4265 3 роки тому +5

    రాజరికం పోయి చాలకాలం అయ్యింది B J p వారు ఇంకా అ భ్రమలో ఉన్నట్లున్న రు.

  • @ramanigovardhanam5457
    @ramanigovardhanam5457 3 роки тому +2

    Varam kritham oil Rs 150 /-After 1 week Rs 170/- elagandi bathakadam varaniki 20/- peruguthunnay thaggadam matram 0.50 thaggadam

  • @cnu2srinivas
    @cnu2srinivas 3 роки тому +9

    AP లో అయితే ఇంకా కష్టంగా ఉంది బ్రతకటం...

  • @Agan-26
    @Agan-26 3 роки тому +1

    No 🙏😭

  • @nazeershaik7639
    @nazeershaik7639 3 роки тому +13

    Enni rojulaku mee Raina matladaru

  • @indianchannel323
    @indianchannel323 3 роки тому +7

    Central and State govt both are waste

  • @shabbershabber3995
    @shabbershabber3995 3 роки тому +1

    ఒక సంవత్సరంలో లక్ష రూపాయలు అప్పు చెసాను నా జీతం 6000 నెలకి ఎలా బతకాలి

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 3 роки тому +13

    Modi gaddam okate abhivruddi chendindi

  • @sopathi991
    @sopathi991 3 роки тому +11

    Modi deshanni ammadam kayam,,,

    • @MUBBK
      @MUBBK 3 роки тому

      మీరే కాపాడాలి.. పీఎం అవండి

  • @bhasss3894
    @bhasss3894 3 роки тому +5

    Rip bjp

  • @sahanyadav7005
    @sahanyadav7005 3 роки тому +2

    తప్పు ప్రభుత్వం థి కాదు, ఏమీ జరగలేదని పట్టనట్లు ఉంటున్న జనం థి

  • @sateeshkumar4394
    @sateeshkumar4394 3 роки тому +1

    Yes absolutely correct 👍🙏

  • @alagarivenkatesh4907
    @alagarivenkatesh4907 3 роки тому +1

    ధరలు, పెరిగితే తీనడం మానెయ్యాలి, ధరలు,కాలిపోతూనాయి,కడుపు, మండుతుంది, దేశంలో దరువులతో, ముందు కి, వెళుతుంద, అభివృద్ధి లోముందుకీ,వేళుతుంద,,ఒక, చాన్స్,అని,చేశారు,

  • @varsha777
    @varsha777 3 роки тому +8

    Vesaru ga vote mari thapadhu padalsinde ippudu andam jai bjp jai modi.

  • @pamisettythirupathaiah6518
    @pamisettythirupathaiah6518 3 роки тому +2

    Congress best BRo ippudaiana oka alochana cheyandi

  • @Naramansampath321
    @Naramansampath321 3 роки тому

    ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోయాయి, కష్టం చేసిన సామాన్యుడు బ్రతకలేకపోతున్నాడు. ఇలా ఐతే దేశం సర్వనాశనం తప్పదు.దీనికి కారణం దేశ స్వార్ధపూరిత రాజకీయాలే కారణం. వారు రేట్లు అస్సలు తగ్గించరు, ముక్యంగా సెంట్రల్ గవర్నమెంట్ దండుకోవాలి డబ్బులు, వారికీ ఏమి పట్టదు, మన ప్రజలకు అస్సలు బుద్ది లేకపోవడం ఒక ముఖ్య కారణం.

  • @ramakrishnadevarakonda4457
    @ramakrishnadevarakonda4457 3 роки тому

    వాటిలో రాష్ట్రాల పన్నులు ఎక్కువగా ఉంటుంది

  • @farooqhymad7
    @farooqhymad7 3 роки тому +6

    అవును దేశం అభివృద్ధి చెందుతుంది
    మత ఉన్మాదం పెచ్చరిల్లి దేశం అభివృద్ధి వైపు పయనిస్తుంది
    ఇప్పుడిప్పుడే 5జీ టెక్నాలజీ లోకి అడుగుపెడుతోంది అదే ప్రజల నరనరాల్లో రాముడి నష 5జీలా దేహం మొత్తం పాకుతుంది
    పెట్రోలు వంద అయినా గ్యాస్ ధర 1000 అయినా మా దేశ గొర్రెల కి నష్టమేముంది,గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు ఉండగా
    మనువాదం పెంచి పోషించేది ఎవరు ? మా దేశ గొర్రెలు కాదా,
    మత ఉన్మాదులను ఎంపీ ఎమ్మెల్యేలును చేసి గుడుల పై మసీదులపై చర్చించమని విగ్రహాలు ఎంత ఎత్తు కట్టాలి ఎన్ని వేలు ఖర్చు పెట్టాలి అంటూ చట్టాలు చెయ్యమని చట్టసభలోకి పంపిస్తున్నారు
    దేశం ఎటు పోతే ఏమౌతుంది ఎంత ధర పెరిగిన ఏముంది మా జనాలకి

  • @krishnakanth6106
    @krishnakanth6106 3 роки тому

    very well said....@ntv

  • @gogikarudaykumar2978
    @gogikarudaykumar2978 3 роки тому +2

    Bjp rip😭

  • @prasadb4194
    @prasadb4194 3 роки тому +7

    intha torture ye govt cheyaledu...bt stil public not realising

  • @kosanacs5294
    @kosanacs5294 3 роки тому +12

    NICE TALK BY YOU MADAM. BAGA CLARITY ICHERU. EPRABHUTAM PRAJALIKI MACHI CHEYALEDU....ELAPADU GUDULU, GOPARALU ...LAKHSALA KOTULU WASTE....

  • @ashokveeramalla3481
    @ashokveeramalla3481 3 роки тому +6

    Congres government best

  • @prasaddigitals1893
    @prasaddigitals1893 3 роки тому

    లాక్ డౌన్ పెడితే రేట్లను ఎవరైనా అదుపు చేయగలరా. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న మనం ఇంకా సరుకులు కొనగలమా.

  • @pamisettythirupathaiah6518
    @pamisettythirupathaiah6518 3 роки тому +3

    Modi not correct pm in india

  • @sridharsp1681
    @sridharsp1681 2 місяці тому

    అక్షర సత్యం 100% ఎడిటోరియల్ అన్నిరకాలుగా పెర్గడమే సచ్చే దిన్

  • @harikrishnadandu1156
    @harikrishnadandu1156 3 роки тому +6

    Modi..adani and ambani la kosam PM ga unnade tappa public kosam kadu, idi nizam

  • @Naramansampath321
    @Naramansampath321 3 роки тому

    Thanks ntv

  • @srinivasjanumpally680
    @srinivasjanumpally680 3 роки тому +3

    lock down kuda reliance ku labalu ela vachhai desam a samnyudu kuda bagupadaledu kani konni company la ku ela labalu vachhai

  • @bedudurichathanya2199
    @bedudurichathanya2199 3 роки тому

    Correct ga ntv garu thanks 🙏

  • @VIJHAITECH
    @VIJHAITECH 3 роки тому +7

    Lock down లో government కి income లేదేమో..ఇప్పుడు rates పెంచేసి సెట్ చేసుకు o టున్నారు

  • @nazimajamal1194
    @nazimajamal1194 3 роки тому

    Yes

  • @lakshmil9427
    @lakshmil9427 Рік тому

    ప్రజలను రెచ్చగొట్టొద్దు ప్రజలకు ఆదాయం పెరిగింది వస్తువులు రేట్లు కూడా పెరిగాయి రోజుకు వ్యవసాయ కూలీ కూడా 500 వందలు సంపాదిస్తున్నాడు గవర్నమెంట్ లో అన్ని ఫ్రీగా ఇస్తున్నా

  • @ahemadhussain9817
    @ahemadhussain9817 3 роки тому

    అసలు బీజేపీ వాళ్ళు ప్రభుత్వం లోకి వచ్చిందే డీజీల్ పెట్రోల్ గ్యాస్ రేట్లు చూపించి అది ఇప్పుడు మర్చి పోయినారు

  • @Prince27519
    @Prince27519 3 роки тому

    ఇంధన ధరలు అదుపులోకి ఎప్పుడు వస్తాయో నిత్యావసర వస్తువుల ధరలు అదుపు లోకి వస్తాయి . ఇంధన ధరలు అదుపులోకి రావాలంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల శాతం తగ్గించాలి. వ్యాపారులు సిండికేట్ అయి నిత్యావసరాల ధరలు పెంచకుండా ప్రభుత్వాలు కఠిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. 🤔🤔🤔🤔

  • @shaikshafi7576
    @shaikshafi7576 3 роки тому +4

    Madam intha jarugutunna supreme court yemi chestundi

    • @raghureddy2935
      @raghureddy2935 3 роки тому

      @shaik Shafi
      Is Supreme Court said elect BjP based on war emotions

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 3 роки тому +1

    Modi unintha kalam india bagupadadhu. Rasukondi🙏🙏🙏🙏🙏

  • @vasantakumar4441
    @vasantakumar4441 3 роки тому +7

    Modee nv Gujarat ki corrcet Gani india ki kaduu west pm

  • @lelaramakrishna619
    @lelaramakrishna619 3 роки тому

    Akka super

  • @rajachinuraja4458
    @rajachinuraja4458 3 роки тому

    Best news of your channel.. 👍👍

  • @bheemeswararaosamudrala1259
    @bheemeswararaosamudrala1259 3 роки тому +6

    Bjp ni bhustapitam chety. Chalu

  • @katrunaresh2938
    @katrunaresh2938 3 роки тому +2

    మా లో ఆలోచించే ఓక వ్యక్తి మీరు

  • @dmohan5575
    @dmohan5575 3 роки тому +3

    Modi ki jai kottu,samanyudi naddi viraga kottu

  • @srinivasmiriyala9755
    @srinivasmiriyala9755 3 роки тому

    You are 💯 percent correct madam.thank you

  • @samuelvinay8327
    @samuelvinay8327 3 роки тому

    Yes
    What we doing

  • @krsrinivasreddy4969
    @krsrinivasreddy4969 3 роки тому +2

    City ni batti chinna private company's lo Kuda minimum salary maintain cheyali ante minimum 30000 undali hyd iythe

  • @prabhurajarava8564
    @prabhurajarava8564 3 роки тому +1

    👏👏👏👏

  • @ramanjiguruji2396
    @ramanjiguruji2396 3 роки тому

    దేశం బాగుపడాలంటే రేట్లు తగ్గాలి పేద జనం సంతోషంతో ఉండాలి అప్పుడే రాజకీయమైనా ముందుకు వెళితే ఆ పార్టీ అనేది దేశంగా మంచి పేరు ఉంటది బి.జె.పి ముందుకు రాలేదు

  • @gaminglifeandeducationalvi9088
    @gaminglifeandeducationalvi9088 3 роки тому +2

    East or West NTV best. Tv9 worst ,because tv9 can't do any thing against government

  • @ammuluvangalapudi6642
    @ammuluvangalapudi6642 3 роки тому +2

    Chala kastam ga undi lenivalla paristhithi

  • @abhijally8786
    @abhijally8786 3 роки тому

    Ntv is good channel

  • @rajunanda7926
    @rajunanda7926 3 роки тому

    Well said ntv

  • @perakarajkumar3158
    @perakarajkumar3158 3 роки тому +1

    చేయడానికి పనులు లేవు. ఏది కొనాలన్న ఏడుపొస్తుంది. మోడీ గారు మీరు పీఎం అనే విషయం గుర్తుతేచుకోండి. ఏదో కొన్ని కంపెనీస్ కి p. A, kaadhu. అయ్యా ఎలా బ్రతుకుతాం మేము.. మాకు కోట్ల రూపాయలు వద్దు.. ఏదో ఒక వర్క్ చేసుకోని మా బ్రతుకు మేము brathikela చూడఅండి సార్

    • @ramanigovardhanam5457
      @ramanigovardhanam5457 3 роки тому

      Avunu sir memu entha kasta padda vatiki double untunnay bayata retlu

  • @mycreativearunkumarreddy4860
    @mycreativearunkumarreddy4860 3 роки тому +2

    BJP vest

  • @sateeshetcharla4000
    @sateeshetcharla4000 3 роки тому

    Good MTV nice comment

  • @neverforgetwhoyouare5969
    @neverforgetwhoyouare5969 3 роки тому +1

    India lo Anni price round figure cheyadamey c government Pani. Petrol
    77to 100. Gas 650 to 950 vanta oils 5leter 480to 750 inka konni rojulu anni round figure avthayi inka koddi rojulo current bill dula thirithundi unit 7 rupees minimum

  • @raviroyals1999
    @raviroyals1999 3 роки тому +2

    Only one option vote 😌

  • @srinivasjadupalli2156
    @srinivasjadupalli2156 3 роки тому

    నూనె, కందిపప్పు, బియ్యం , గ్యాస్, ఇవన్నీ నిత్య అవసరాలు ప్రక్కన పెడితే మన రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఒక బైక్ , ఒక 4 జి మొబైల్ ఉంది. దానికి మీ సమాధానం?

  • @tharun-dd5id
    @tharun-dd5id 3 роки тому +1

    It's too difficult to live in India now...

  • @srinumollu7442
    @srinumollu7442 3 роки тому +1

    Super jagana anna 😭😭😭😭😭 super cm vjg stilu plant ammesevu ap ki valali tunnanu 😭😭👍👍🙏🙏🙏🙏🙏