నేను దావోస్ లాంటి సదస్సులు దాదాపు 7 అటెండ్ అయ్యాను ఒక సీనియర్ position లో . ఒక MOU అక్కడ చెయ్యాలంటే కనీసం 6 నెలల నుండి 12 నెలలు పడుతుంది . ప్రీ-Agreed announcements మాత్రమే చేస్తారు రాజకీయ లబ్ది కోసం . మీరు ఒక reputed journalist . ఒక అవగాహన లేకుండా ఇలాంటి వీడియో ఇలాంటి నెగటివ్ టైటిల్స్ పెట్టడం మీ ఇమేజ్ కి మంచిది కాదు . నాయుడు గారు లోకేష్ గారు రోజుకు 17 గంటలు పనిచేసి 45 మీటింగ్స్ attend చేసారు . ప్రయత్న లోపం లేదు . ఫలితం రావడానికి టైం పడుతుంది . దావోస్ ఫలితాలు వచ్చే 6 నెలల్లో కనబడతాయి . మనకు కనీసం రాజధాని లేదు . వచ్చే వాళ్ళు బాబు గారి పేస్ వేల్యూ మీద రావాలి . జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసి వెళ్ళాడు . వ్యూస్ కోసం ఇలాంటి వీడియోస్ ఇలాంటి Negative టైటిల్స్ పెట్టవద్దు .
నమస్తే రమేష్ సార్ కూటమి ప్రభుత్వం చేసిన మొదటి సంతకంపై ఒక వీడియో చేయండి, 8 నెలలు అయింది డియస్సీ నోటిఫికేషన్ వేయటం లేదు, నిరుద్యోగులు చాలా ఆందోళన లో వున్నారు సార్.
దావోస్ అనేది ఒక మార్కెట్ ప్లేస్ అన్ని దేశాల ప్రభుత్వాలు అన్ని దేశాల పరిశ్రమ ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారు. ప్రతి ప్రభుత్వం ఆఆ దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు వనరులు రాయితీలు గురించి వివరిస్తారు. అదే విధంగా ఆ ఆ పరిశ్రమల యాజమాన్యాలు వారి పరిశ్రమల గురించి వారికి కావాల్సిన రాయితీలు గురించి అడుగుతారు. అప్పుడు వారి మధ్య అవగాహన కుదిరితే కుదరవచ్చు లేక పోతే తర్వాత ఆలోచన చేసి పెట్టవచ్చు. అన్నింటినీ మించి ఏ ప్రభుత్వ అయినా అన్నీ దేశాలకు వెళ్లి వారి వారి విధానాలు వివరించాలంటే ఎంతో ఖర్చు శ్రమ సమయం తో కూడిన విషయం. ఇక్కడ అయితే ఆ శ్రమ ఖర్చు ఉండదు.
Memu gorrelam, maa anna mingesthadu ani bayapadi inkevaru ee state ki raru ani thelsina memu maa anna ne malli gelipinchukuntam. Adukkuthintam gani paiki edagali ani chudam.
America, chaina , japan & other developed countries are not in eager for investers. AP State Government should focus on developing the connectivity, irrigation projects, health & Education with Skillful human development on its own by best utilised/ spending of revenue collection in the form of Taxes, rather than distributed freely and cutting the un productive expediture on Staff salaries. The state government staff functions can be done by Software companies with transparency and with minimum expenditure. Please change the attitude of Government in this direction & within no time the State become rich and the living standards of citizens life will be matched with DAVOS.
అదేంటి సార్ ? చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్ కదా ! చంద్రబాబు నాయుడు పేరు చెబితేనే కంపెనీలు Q కడతాయి కదా ! ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకి కొంచెం గర్వం తగ్గుతుందని ఆసిద్దాం . ప్రజలు మరియు కార్యకర్తలు మాటవింటే రాష్ట్రానికి మoచి జరుగు తుoది అని చెప్పండి . రాజు అనేవాడు మంచివాడు అయితే చాలదని, రాజ్యాన్ని శత్రువుల నుండి కాపాడే మొనగాడు కూడ అయితేనే వాడు గొప్ప రాజు అవుతాడని చంద్రబాబు నాయుడు కి చెప్పండి. ఇంట్లో పాముని పెట్టి , మీరు ప్రశాంతంగా నిద్రపోండి ,నేను చూసుకొంటాను అంటే పిచ్చోడిని చూసినట్లు చూస్తారని చంద్రబాబు నాయుడుకి చెప్పండి. మేము ప్రతీకార రాజకీయాలు చేయము అనే యదవ లాజిక్కులు చెబితే పెట్టుబడిదారులు ఇలాగే పారిపోతారని చెప్పండి.
0:01 ఎక్కడిదాకా ఎందుకు సార్, హైద్రాబాద్, బెంగుళూరు లో ఉన్న పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపనీ లే అంధ్ర కి రమ్మంటే రావడం లేదు. చాలా కంపెనీ లలో CEO స్థానం లో తెలుగు వారు అందునా కమ్మ వారు అధికం వాళ్ళే ఆంధ్రలో కంపెనీ లు పెట్టడానికి ముందుకు రావడం లేదు.వారికి సిఎం అధికారం లో చంద్రబాబు ఉన్నా, జగన్ ఉన్నా వారు పట్టించుకోరు. కంపెనీలకు కావాల్సింది infrastructure and subsidies ఈ రెండూ ఉంటే నే వస్తారు. ఈ రెంటి లో ఏది లేకపోయినా రారు..ఫ్రీ ఇస్తాం అన్నా రారు.. జనాలు కూడా hyd,BLR లాంటి ప్రాంతాలకు అలవాటు పడిపోయారు. ఒకప్పుడు హైటెక్ సిటీ ఒక్కటే ఉండేది క్రమంగా కొండాపూర్,గచ్చిబౌలి,nanakram గూడ,కొకపేట్ ,నియో polis లాంటి ప్రధమ శ్రేణి ప్రాంతాలకు ఐటీ విస్తరించింది. అందుకు అని తెలంగాణా లో ద్వితీయ శ్రేణి ప్రాంతాలైన పోచారం,పీర్జడిగూడ, ఘటకేసర్, అలాగే వరంగల్ లాంటి పట్టణాలకు సైతం విస్తరిస్తున్నాయి దీనికి కారణం పైన చెప్పిన ప్రాంతాలు అన్ని అభివృద్ధి చెందడం.
ఎందుకు వస్తారు సార్.. మన పక్కనే ఉన్న తెలంగాణకు పోతారు. ఎందుకంటే ఆల్రెడీ well developed Infrastructure అక్కడ ఉంది. రోడ్లు, రైల్వేస్, airpotrs, T-HUB సైబరాబాద్,గచ్చిబౌలి,కోకపేట్, పోచారం లాంటి పెద్ద పెద్ద హబ్స్ అక్కడే అన్నాయి. ఏమి సాహసించి అంధ్ర లో పెట్టుబడులు పెడతారు.? చంద్రబాబు ను చూసి పెట్టుబడులు పెట్టే రోజులు పోయాయి. రమేష్ గారు, మీరు గమనిస్తే TS కి 175000 కోట్లు పెట్టుబడులు వస్తే వాటిల్లో సగానికి సగం విస్తరణ లో ఉన్న కంపెనీ లే.అమెజాన్,ఇన్ఫోసిస్,విప్రో వీటికి ఆల్రెడీ hyd లో సెంటర్లు అన్ని వాటికే బ్రాంచి లు hyd లో ఓపెన్ చేసారు. ఏది ఏమైనా ఆంధ్ర కు అస్తాయి రావాలంటే నల్లేరు పై నడకనే చెప్పాలి. ఇదంతా ఆంధ్రుల స్వయం కృత అపరాధం అనుకోవాలి. జగన్ పరిపాలన ఒక అంధకారం...
నేను దావోస్ లాంటి సదస్సులు దాదాపు 7 అటెండ్ అయ్యాను ఒక సీనియర్ position లో . ఒక MOU అక్కడ చెయ్యాలంటే కనీసం 6 నెలల నుండి 12 నెలలు పడుతుంది . ప్రీ-Agreed announcements మాత్రమే చేస్తారు రాజకీయ లబ్ది కోసం . మీరు ఒక reputed journalist . ఒక అవగాహన లేకుండా ఇలాంటి వీడియో ఇలాంటి నెగటివ్ టైటిల్స్ పెట్టడం మీ ఇమేజ్ కి మంచిది కాదు . నాయుడు గారు లోకేష్ గారు రోజుకు 17 గంటలు పనిచేసి 45 మీటింగ్స్ attend చేసారు . ప్రయత్న లోపం లేదు . ఫలితం రావడానికి టైం పడుతుంది . దావోస్ ఫలితాలు వచ్చే 6 నెలల్లో కనబడతాయి . మనకు కనీసం రాజధాని లేదు . వచ్చే వాళ్ళు బాబు గారి పేస్ వేల్యూ మీద రావాలి . జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసి వెళ్ళాడు . వ్యూస్ కోసం ఇలాంటి వీడియోస్ ఇలాంటి Negative టైటిల్స్ పెట్టవద్దు .
💯 correct
Ground Work లేకుండా.. సంతకాలు ఎలా పెట్టుకుంటారు.. వేల కోట్ల మొత్తానికి..?!? They identify the areas/fields and follow up later..!!
నమస్తే రమేష్ సార్ కూటమి ప్రభుత్వం చేసిన మొదటి సంతకంపై ఒక వీడియో చేయండి, 8 నెలలు అయింది డియస్సీ నోటిఫికేషన్ వేయటం లేదు, నిరుద్యోగులు చాలా ఆందోళన లో వున్నారు సార్.
ప్రపంచం అంతా జగనన్న దెబ్బకి అదుర్స్ పరిశ్రమలకు కలలో వస్తుంటాడు
😅😅😅😅😅😅😅😅😅😅
జగన్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు? కేవలం పాలిటిక్స్ ను సంపాదనే ధ్యేయంగా చూస్తారు?
Very well explained
జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభావం
దావోస్ అనేది ఒక మార్కెట్ ప్లేస్ అన్ని దేశాల ప్రభుత్వాలు అన్ని దేశాల పరిశ్రమ ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారు. ప్రతి ప్రభుత్వం ఆఆ దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు వనరులు రాయితీలు గురించి వివరిస్తారు. అదే విధంగా ఆ ఆ పరిశ్రమల యాజమాన్యాలు వారి పరిశ్రమల గురించి వారికి కావాల్సిన రాయితీలు గురించి అడుగుతారు. అప్పుడు వారి మధ్య అవగాహన కుదిరితే కుదరవచ్చు లేక పోతే తర్వాత ఆలోచన చేసి పెట్టవచ్చు. అన్నింటినీ మించి ఏ ప్రభుత్వ అయినా అన్నీ దేశాలకు వెళ్లి వారి వారి విధానాలు వివరించాలంటే ఎంతో ఖర్చు శ్రమ సమయం తో కూడిన విషయం. ఇక్కడ అయితే ఆ శ్రమ ఖర్చు ఉండదు.
Porapatuna last govt malli vasthe anni malli muskovali ani prapancham antha thelusu. CBN entha try chesina inkemi ravu🤣🤣
Memu gorrelam, maa anna mingesthadu ani bayapadi inkevaru ee state ki raru ani thelsina memu maa anna ne malli gelipinchukuntam. Adukkuthintam gani paiki edagali ani chudam.
Rip Ycp
America, chaina , japan & other developed countries are not in eager for investers.
AP State Government should focus on developing the connectivity, irrigation projects, health & Education with Skillful human development on its own by best utilised/ spending of revenue collection in the form of Taxes, rather than distributed freely and cutting the un productive expediture on Staff salaries.
The state government staff functions can be done by Software companies with transparency and with minimum expenditure.
Please change the attitude of Government in this direction & within no time the State become rich and the living standards of citizens life will be matched with DAVOS.
అదేంటి సార్ ? చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్ కదా ! చంద్రబాబు నాయుడు పేరు చెబితేనే కంపెనీలు Q కడతాయి కదా ! ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకి కొంచెం గర్వం తగ్గుతుందని ఆసిద్దాం . ప్రజలు మరియు కార్యకర్తలు మాటవింటే రాష్ట్రానికి మoచి జరుగు తుoది అని చెప్పండి . రాజు అనేవాడు మంచివాడు అయితే చాలదని, రాజ్యాన్ని శత్రువుల నుండి కాపాడే మొనగాడు కూడ అయితేనే వాడు గొప్ప రాజు అవుతాడని చంద్రబాబు నాయుడు కి చెప్పండి. ఇంట్లో పాముని పెట్టి , మీరు ప్రశాంతంగా నిద్రపోండి ,నేను చూసుకొంటాను అంటే పిచ్చోడిని చూసినట్లు చూస్తారని చంద్రబాబు నాయుడుకి చెప్పండి. మేము ప్రతీకార రాజకీయాలు చేయము అనే యదవ లాజిక్కులు చెబితే పెట్టుబడిదారులు ఇలాగే పారిపోతారని చెప్పండి.
👌👌👌
Garvam ah? Em matladutunnav thammudu?
Sir, heading should be Did a. P miss the opportunity, instead of has a. P missed the opportunity
0:01 ఎక్కడిదాకా ఎందుకు సార్, హైద్రాబాద్, బెంగుళూరు లో ఉన్న పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపనీ లే అంధ్ర కి రమ్మంటే రావడం లేదు. చాలా కంపెనీ లలో CEO స్థానం లో తెలుగు వారు అందునా కమ్మ వారు అధికం వాళ్ళే ఆంధ్రలో కంపెనీ లు పెట్టడానికి ముందుకు రావడం లేదు.వారికి సిఎం అధికారం లో చంద్రబాబు ఉన్నా, జగన్ ఉన్నా వారు పట్టించుకోరు. కంపెనీలకు కావాల్సింది infrastructure and subsidies ఈ రెండూ ఉంటే నే వస్తారు. ఈ రెంటి లో ఏది లేకపోయినా రారు..ఫ్రీ ఇస్తాం అన్నా రారు.. జనాలు కూడా hyd,BLR లాంటి ప్రాంతాలకు అలవాటు పడిపోయారు.
ఒకప్పుడు హైటెక్ సిటీ ఒక్కటే ఉండేది క్రమంగా కొండాపూర్,గచ్చిబౌలి,nanakram గూడ,కొకపేట్ ,నియో polis లాంటి ప్రధమ శ్రేణి ప్రాంతాలకు ఐటీ విస్తరించింది. అందుకు అని తెలంగాణా లో ద్వితీయ శ్రేణి ప్రాంతాలైన పోచారం,పీర్జడిగూడ, ఘటకేసర్, అలాగే వరంగల్ లాంటి పట్టణాలకు సైతం విస్తరిస్తున్నాయి దీనికి కారణం పైన చెప్పిన ప్రాంతాలు అన్ని అభివృద్ధి చెందడం.
ఎందుకు వస్తారు సార్.. మన పక్కనే ఉన్న తెలంగాణకు పోతారు. ఎందుకంటే ఆల్రెడీ well developed Infrastructure అక్కడ ఉంది. రోడ్లు, రైల్వేస్, airpotrs, T-HUB సైబరాబాద్,గచ్చిబౌలి,కోకపేట్, పోచారం లాంటి పెద్ద పెద్ద హబ్స్ అక్కడే అన్నాయి. ఏమి సాహసించి అంధ్ర లో పెట్టుబడులు పెడతారు.? చంద్రబాబు ను చూసి పెట్టుబడులు పెట్టే రోజులు పోయాయి. రమేష్ గారు, మీరు గమనిస్తే TS కి 175000 కోట్లు పెట్టుబడులు వస్తే వాటిల్లో సగానికి సగం విస్తరణ లో ఉన్న కంపెనీ లే.అమెజాన్,ఇన్ఫోసిస్,విప్రో వీటికి ఆల్రెడీ hyd లో సెంటర్లు అన్ని వాటికే బ్రాంచి లు hyd లో ఓపెన్ చేసారు. ఏది ఏమైనా ఆంధ్ర కు అస్తాయి రావాలంటే నల్లేరు పై నడకనే చెప్పాలి. ఇదంతా ఆంధ్రుల స్వయం కృత అపరాధం అనుకోవాలి. జగన్ పరిపాలన ఒక అంధకారం...
Jaggu pradhavam🤦🏻♂️
Ademaina movie aa flop hit avtaniki..nuvvu vellochu ga uncle hit ayyedhi
Tannindhi gorri UA-cam rs e nalugu roju lu uuhalameedha bathikincharu prajalanu ,eppudu samadhanmu cheppaleka kadhalu🎉 cheputunnaru.
బాబు మరి చం బాబు గారు కూడా మెగా తో MOU చేసుకోవచ్చు కదా ా
Utter flop
Enta cover chesina telisipotundi sirrr Enduku comga untay potundi kada jagan hayamlo enni pettubafulu vachhayo telusu