మందకృష్ణ పై రెచ్చిపోయిన డిగంబర్ కాంబ్లే!! | Manda Krishna Madiga Vs Digamber Kamble | N9 Media

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 99

  • @janardhanvalamala8399
    @janardhanvalamala8399 Місяць тому +2

    మీరు సరైన సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, ఎవరో బాధపడుతున్నారు అని తగ్గొద్దు..!👍👍👍

  • @nagannavanamula4707
    @nagannavanamula4707 Місяць тому +1

    జై భీమ్ కామ్లీ అన్న గారు జై భీమ్. అది నా మాలోని సత్తా అంటే, బిచ్చ మెత్తుకొనే చెంచా గా జీవించే అల వాటు నా నిజమైన మాలకు లేదని సగర్వాంగా చాటి నందుకు పాదాబి వందనాలు.. జై మాల.. జై జై... మాల.

  • @ravulapallieswaraiah3854
    @ravulapallieswaraiah3854 2 місяці тому +2

    అన్ని కులాలకు సమన్యాయం చేయమని ఎక్కడా... చెప్పలేదు అంటున్నారు.... స్వాతంత్రం వచ్చినప్పటినుండి మీరే అనుభవించారు కదా... ఇది అందరికీ అర్థం అవుతుంది

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 2 місяці тому +12

    కాంబ్లే, రెంజర్ల రాజేష్ లాంటి వాళ్ళు ఇన్నాళ్లు అంబేద్కర్ వాదులు,దళితోద్దరాకులు అనుకున్నాను.అంబేడ్కర్ మహానీయుని ముసుగులో సామాజిక న్యాయం కోసం తెగ గప్పాలు కొట్టారు.చివరికి స్వకులం కోసం మాలవాదులుగా, స్వార్థం స్వప్రయోజన కోసం మాట్లాడే మనువాదిల్లాగా తయారు అయ్యాడు.
    జై భీములతో అంబేద్కర్ వాది

  • @RasuriPakirappa-q6g
    @RasuriPakirappa-q6g 2 місяці тому +19

    వర్గీకరణకు చేస్తే నొప్పి ఎందుకు మీకు

    • @panthaganiravichandra716
      @panthaganiravichandra716 2 місяці тому +2

      నొప్పి ఎందుకంటె. Oc వర్గీకరణ చేయండి Ewc తీసివేయ్. మాదిగ. మాల బీసీ. సీఎం చేయండి ఎల్లా చేస్తే నీకు నెప్ప

    • @n.prasan8531
      @n.prasan8531 2 місяці тому +2

      అది అవసరం లేదు వాళ్లకి మాలలు మీద పడి ఏడవడమే వాళ్లకు కావాలి ఎందుకంటే వాళ్లకి మనువాదులు నేర్పింది అదే దళితులను విడగొడితే రాజ్యాధికారం 8:04 8:04 పొందలేని.ఆధిపత్య వర్గాలకు EWC రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు పార్లమెంట్లో ఆమోదంపొంది. బిజెపి ప్రభుత్వం కేవలం 10 రోజుల్లో అమలు అయ్యేటట్టు చేసుకున్నవి. కానీ 341 రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో రిజర్వేషన్లు ఎందుకు సవరణ చేయడం లేదు అది అడగడం మానేసి మాలల పై ఏడుస్తున్న మంద కృష్ణ మాదిగ

    • @n.prasan8531
      @n.prasan8531 2 місяці тому +1

      మేము వద్దని ఎక్కడ చెప్పలేదు రాజ్యాంగం ప్రకారం 341 ఆర్టికల్ ప్రకారం చేయమని చెబుతున్నాము మేము చెప్పే దాని ప్రకారం చేయడానికి మీకు నొప్పి ఏంటి

    • @Raj-0505-n9c
      @Raj-0505-n9c 2 місяці тому

      ​@@panthaganiravichandra716 Nduku thiseyali ra Kula gajji kukka

    • @josephjeevanandkommuguri-z6w
      @josephjeevanandkommuguri-z6w 2 місяці тому

      ​@@n.prasan8531 article.341 ఏమీ చెబుతుంది

  • @mashok8914
    @mashok8914 2 місяці тому +4

    ఎవరిది వాళ్ళు పంచుకుంటే నొప్పేంటి

    • @RakeshRaju-w9z
      @RakeshRaju-w9z Місяць тому

      ఉమ్మడిగా ఉంటే మాదిగోడికి నొప్పేంటి.. వర్గీకరణ పేరుతో మాలలకు అన్యాయం చేసే కుట్రలో మోడీ, మనువాదులకు చెంచాలుగా మారి దొంగ జనాభా లెక్కలతో ఎక్కువ వాటా దొబ్బితినేయ్యడానికా

    • @SDDas817
      @SDDas817 Місяць тому

      ఏంది రా పంచుకునేది 😂😂😂

    • @mashok8914
      @mashok8914 Місяць тому

      @SDDas817 సుప్రీమ్ కోర్ట్ ఏమి చెప్పిందో అదే

    • @RakeshRaju-w9z
      @RakeshRaju-w9z Місяць тому

      @@mashok8914 supreme court కి రాజ్యాంగం ఏం చెప్పేందో అది చేయాలి.. Supreme court వర్గీకరణ చేసుకోమనలేదు

  • @BbbaralaChakrarao
    @BbbaralaChakrarao 2 місяці тому

    అన్న గారు గౌరవ జై భీమ్ జై జై భీమ్ జై ఆంధ్ర

  • @gandamallavenkanna3721
    @gandamallavenkanna3721 2 місяці тому

    Very good speech sir

  • @TaralapallyAshok
    @TaralapallyAshok 2 місяці тому

    దిగంబర్ కాంబ్లె గారికి జై భీం 🙏
    జై ఇన్సాన్ ✊

  • @user-hl1xh9uq9s
    @user-hl1xh9uq9s 2 місяці тому +13

    వివేక్ నాగరాజు లకు దమ్ముంటే సింగిల్ గా పార్టీ గుర్తు లేకుండా మందకృష్ణ మీద పోటీ చేయమనురా... ఎవరి దమ్ము ఎందో తెలుస్తుంది

    • @bhaleraobaswanth7674
      @bhaleraobaswanth7674 2 місяці тому +1

      ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీ చేయమనండి దమ్ముంటే

    • @bejawadanagesh6084
      @bejawadanagesh6084 2 місяці тому

      ఏ చేత్తో గుద్దకడుక్కోవాలో తెలీనోడివి నువ్వు కూడా క్రిష్ణమాదిగ గారిని విమర్శిస్తున్నావంటే నవ్వొస్తుంది..

    • @prakashr7459
      @prakashr7459 2 місяці тому

      Nenu ready, neevu entira,

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o 2 місяці тому

      మందకృష్ణ చేసాడుగా....ఎన్ని ఓట్లు వచ్చాయి

  • @chintharaom.a748
    @chintharaom.a748 2 місяці тому

    Super Anna jai mala

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 2 місяці тому +1

    *❤Super 👌 JAIBHIM దిగంబర్ కాంబ్లే గారు.. చాలా బాగా చెప్పారు.. బాబాసాహెబ్ గారి త్యాగం విలువనే ఈ రోజు మనం అనుభవిస్తున్న జీవితం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ🙏🇮🇳*

    • @Raj-0505-n9c
      @Raj-0505-n9c 2 місяці тому

      Evadu ra ee kamble. Kamble ante Telugu rani falthu la ....jaaa kodukena

  • @kandisubbarao8429
    @kandisubbarao8429 2 місяці тому

    Super words sir.❤

  • @user-jl5ss2vc2q.
    @user-jl5ss2vc2q. 2 місяці тому +2

    Jai mala

  • @janardhanvalamala8399
    @janardhanvalamala8399 Місяць тому

    ఒకవేళ వర్గీకరణ జరిగితే Sc లోని B కేటగిరి లోని ఉపకులాకు కేటాయించిన ఉద్యోగాలు మాదిగలకు కాకుండా అన్ని ఉపకులాకులాకు పంచుతారా? లేకుంటే మీ మాదిగలే పోటీపడతారా??? అది కూడా చెప్పండి మాదిగ సోదరులారా??

  • @prakashagencies9541
    @prakashagencies9541 4 дні тому

    మందా మనువాదికి సరైన మొగుడు కాంబ్లీ

  • @lingamlingam4759
    @lingamlingam4759 2 місяці тому +2

    Jai mala jai jai mala jai bheem

  • @palvaisrinivas204
    @palvaisrinivas204 2 місяці тому +7

    సోదరా నీకు తెలుగే మాట్లాడటం రావడం లేదు కృష్ణ మాదిగను విమర్శించే స్థాయి నీది కాదు

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o 2 місяці тому

      😂😂😂

    • @RakeshRaju-w9z
      @RakeshRaju-w9z Місяць тому

      సోదరా..ఆయన మహారాష్ట్ర నుంచి వచ్చిన mahar.. ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నందుకు అభినందించాలి..
      మంద, ఏ ఇతర మాదిగలకంటే కూడా బాగా మాట్లాడుతున్నాడని అసూయ వద్దు

  • @panthaganiravichandra716
    @panthaganiravichandra716 2 місяці тому

    జై భీమ్

  • @mesaasudhiirkumarr8655
    @mesaasudhiirkumarr8655 2 місяці тому +3

    నాలుగవ తరగతి 😂😂😂😂😂

  • @palvaisrinivas204
    @palvaisrinivas204 2 місяці тому +6

    సోదరా ఎవరి వాటా వాళ్లు తీసుకుంటే మీకు నొప్పి ఎందుకు సోదరా

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB 2 місяці тому

    Happy to know that you are soldier of Ambedkar/ Ambedkarism..., the issue of internal reservation araised due to some reasons... that means to say "no differences will come between anyone without a reason" definitely there might be some reason... anyway leave apart that reason... it may solve sooner or latter but please ever and ever bring gap between two big deprived communities by your straight attack on one community as benefeciaries of another community....
    It is collective works of many people, Buddha showed the path to this country, lot of spirutual fights happened in the history, lot of humanly works have been done by many humanly British people, locally Shahu Maharaj, Phule, Ambedkar etc have emeged as intellectual brains to work against this country's administrative system/ Bramhminical system in a big way...

  • @potharajuyakaiah4450
    @potharajuyakaiah4450 2 місяці тому

    All community people must avail the fruits

  • @perapogushanthanna8254
    @perapogushanthanna8254 2 місяці тому +3

    4 క్లాస్ ఫేల్ అయితే న్యాయ పోరాటం చేయ కూడద

  • @RekkalaSanjay
    @RekkalaSanjay 2 місяці тому +1

    నువ్వు గొప్పలు చెప్పకు గోడును వినుపించు

  • @bansodenamdev8666
    @bansodenamdev8666 Місяць тому

    Jai bheem Namobudhaya ❤

  • @sunanda358
    @sunanda358 2 місяці тому

    Dada jaibhim we have to plan a malala sammelanam meeting in Bhainsa with you along with Vivek Anna

  • @kommabattulasarathchand1114
    @kommabattulasarathchand1114 2 місяці тому

    అసలు ఆ బాబు జగజీవన్ గాడు గాడు ఎవడు వాడి మీద ఒక వీడియో తీయండి

  • @Yadgiribaygari
    @Yadgiribaygari 2 місяці тому +6

    మాటలు జాగ్రత్తగా వాడాలి బ్రదర్..రా అని పిలుస్తున్నావ్ కరెక్ట్ కాదు..

    • @mesaasudhiirkumarr8655
      @mesaasudhiirkumarr8655 2 місяці тому +1

      మాల ని మనువాదులు అన్నప్పుడు ఎటు పోయింది మాటలు జాగ్రత్తగా మాట్లాడడం

    • @Yadgiribaygari
      @Yadgiribaygari 2 місяці тому

      @mesaasudhiirkumarr8655 నేను అన్నది ఆ పోస్ట్ పెట్టినొన్ని బ్రదర్...నేను కూడా మాలనే

  • @MallipeddiVenkatesh
    @MallipeddiVenkatesh 2 місяці тому +1

    యువర్ టాకింగ్ ఇస్ వెరీ గ్రేట్బిజెపి వాళ్లను టిడిపి వాళ్లను మన ఇంటి ముందరికి రానీయొద్దు

  • @elisha6920
    @elisha6920 2 місяці тому +1

    Asalu meeting miru endhuku pettindru. Abadhaalu koru

  • @chandrashekharraokatikala2721
    @chandrashekharraokatikala2721 2 місяці тому +1

    Sir,
    Kamble garu excellent speech according true points as per indian constitution.
    Worning notice to mandal elia krishna.
    The reservations after 10 years if not reached scst after continued to reach with higher caste position..
    Namaste kamble garu for very good information for continuing reservations after 10 years.

  • @bsbv-mc5de
    @bsbv-mc5de 2 місяці тому

    జై మాల

  • @MsShiva-p2w
    @MsShiva-p2w 2 місяці тому

    Jai bheem, jai mala

  • @palvaisrinivas204
    @palvaisrinivas204 2 місяці тому

    ఎంత అర్చన కి పెట్టిన ఎన్ని మీటింగులు పెట్టిన వర్గీకరణ ఆగదు ఇది మీ ఉనికిని చాటుకునే మీటింగ్ మాత్రమే😊

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 місяці тому +1

    జై కాంబ్లీ సార్, జై మాల - జై భీమ్ 🙏🌹🙏

  • @urobertclive2481
    @urobertclive2481 2 місяці тому

    Dalit leaders don't waste your time and do not lose to the poor who are living under poverty level.Tell dalit people to read well to reach the prim minister stage.

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 2 місяці тому

    Abaddalato kamble stories chala baga allutunnadu

  • @potharajuyakaiah4450
    @potharajuyakaiah4450 2 місяці тому

    Your speech complications Digambar comble Garu

  • @sanjeevachekuri8085
    @sanjeevachekuri8085 2 місяці тому

    Avari vata vallu thisukovadaniki nduku antha kadipu mata. Enka Ani rojulu Ani reservation meere pondutharu.

  • @PilliSaikumarPilliSaikumar
    @PilliSaikumarPilliSaikumar 2 місяці тому

    Jai bheem jai mala 🔥

  • @annepogudevadasu8033
    @annepogudevadasu8033 2 місяці тому

    This is not correct answer

  • @cherukupallyvikram136
    @cherukupallyvikram136 2 місяці тому +1

    నువ్వు తెలుగు ...నేర్చుకో అన్న
    ముందు...

  • @Yadgiribaygari
    @Yadgiribaygari 2 місяці тому +3

    మీ మందకృష్ణ ఎన్నిసార్లు ఓడిపోయాడో తెలుసా బ్రదర్స్ మీకు...3 టైమ్స్ స్వంత నియోజకవర్గం లో..చరిత్ర తెలుసుకోండి ముందు...ఒకసారి ఇండిపెండెంట్ గా,ఇంకోసారి అతని పార్టీ తరుపున.ఇక లాస్ట్ గా వేరే పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు...

    • @udayuday5546
      @udayuday5546 2 місяці тому

      ఈ కొడుకులకు సమానత్వం అనేది లేదు ఫై పెచ్చు అంబేద్కర్ అంటారు వాదులం అంటారు.

  • @gamingworldandstorywriting5596
    @gamingworldandstorywriting5596 2 місяці тому

    Veeru malalu kadu veeru kristians

  • @asbabu5575
    @asbabu5575 2 місяці тому

    Mr kambley

  • @GouriSrinivas
    @GouriSrinivas 2 місяці тому

    Kamble number kavali

  • @ThalariRajubabu
    @ThalariRajubabu 2 місяці тому

    Jai bheem

  • @jagank2717
    @jagank2717 Місяць тому

    Meeku babasahebu
    Matalena eppudu
    Enka emi radha mee notiki
    Ayana lekapothe mee

  • @babumani4224
    @babumani4224 2 місяці тому +1

    జై కృష్ణ మాదిగ

  • @AjithKumarPerapogu
    @AjithKumarPerapogu 2 місяці тому

    Are babu ote bank anedhi party midha adharapadi panichestundhira babu

  • @manikyarao7339
    @manikyarao7339 2 місяці тому +1

    మాల కులాల స్వచ్ఛమైన మనసు,మర్యాదలు కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు మా మాలలు

  • @ThataiahManda-fc4cj
    @ThataiahManda-fc4cj 2 місяці тому

    Hey casted leaders now telugu starters exposed you don't have that much knowledge your speech itself showing your not ambedhakar follow you damaged ambedhakar respect

  • @RishiKumar-gk1jq
    @RishiKumar-gk1jq 2 місяці тому

    Gatham lo supremecourt judgement correct eppudu thappu you minimum knowledge about sc reservation meku e badha endhuku BC lo ABCD lu unnavi kadha. How can measurement to the Untorchabulity through the job economical your got high position by use of among reservation finally don't use meaningless speech

  • @SudhirKumar-li4dk
    @SudhirKumar-li4dk 2 місяці тому

    బాబు జగ్జీవన్ ఈ రాష్ట్రంలో మాదిగల భుజాల మీద ఉన్నాడు అంటే…మాదిగలకు మాలల మీద ఉన్న వ్యతిరేకతే. ఈ పద్ధతి దేశంలో ఎక్కడా లేదు.

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 2 місяці тому

      Jaganjjivana Rao madigaadu thappa madigaallaku gaani Eethara kulaalaku cheesindi yemi leedu madigala maata Evaru Vinaru abddikulu Dongalu adukunevaru andukee vaalla maata Evaru Vinaru lekka cheeyaru

  • @Yadgiribaygari
    @Yadgiribaygari 2 місяці тому

    ఎవ్వడు దమ్ము ఏంటో మనకి తెలుసు బ్రదర్...మనకి అవసరమా

  • @chandranp6869
    @chandranp6869 2 місяці тому +1

    Supreme court po ra babu ...court lo vadinchu

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 місяці тому +2

    జై కాంబ్లీ సార్, జై మాల - జై భీమ్ 🙏🌹🙏

  • @srinivasaraog4352
    @srinivasaraog4352 Місяць тому

    జై భీమ్