చాలా చాలా బాగుంది కళ్యాణి గారు🎉🎉🎉 వంశాoకురాన్ని అందించబోతున్న మన ఇంటి మహాలక్ష్మి కి చేసే వేడుకను అత్యద్భుతంగా చిత్రీకరించారు. మీ గానం, రచన మ్యూజిక్ అన్నీ....🎉🎉🎉🎉🎉 సీమంత విధానాన్ని చక్కని పాటద్వారా ముందు తరాలకి అందజేశారు అందుకు మీకు ధన్యవాదములు. శుభాకాంక్షలు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
వైవాహిక జీవన ప్రయాణంలో స్త్రీకి తొలి సవాలు మాతృత్వం. ఆసమయాన జరిపే సీమంతవేడుక స్త్రీకి మధురాతి మధరమైన ఆనందదాయమైన వేడుక. ఈ అనుభూతిని తెలియజేస్తూ రచన,గాత్ర సంగీత మేళవింపు లతో సంప్రదాయబద్ధంగా దృశ్యశ్రవణ మాలికనందించిన నోరివారికి ధన్యవాదములు 🙏
చాలా బాగుంది కళ్యాణి గారు. మదిలోని పదపుష్పాక్షితలు మధురమైన మీ గళంనుండి జాలువారగా మీ ఇంటి మహాలక్ష్మిని దీవించిన తీరు నయనానందకర సన్నివేశంగా ఈ వీడియో ద్వారా చాలా చక్కగా ప్రేక్షకులకు అందించి మార్గదర్శకంగా నిలిచారు.. మీ దంపతులిరువురికి శుభాభినందనలు 💐💐💐👌
చాలా చాలా బాగుంది కళ్యాణి గారు🎉🎉🎉
వంశాoకురాన్ని అందించబోతున్న మన ఇంటి మహాలక్ష్మి కి చేసే వేడుకను అత్యద్భుతంగా చిత్రీకరించారు. మీ గానం, రచన మ్యూజిక్ అన్నీ....🎉🎉🎉🎉🎉
సీమంత విధానాన్ని చక్కని పాటద్వారా ముందు తరాలకి అందజేశారు అందుకు మీకు ధన్యవాదములు. శుభాకాంక్షలు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ధన్యవాదములు హరిప్రియ గారూ 🙏
చాల బాగుంది వదిన గారు సీమంతం పాట 👌👌👏 మీకు అన్నయ్య గారికి,మొత్తం team members కి నా హృయపూర్వక అభినందనలు🎉🎉🎉
ధన్యవాదములు వదినగారు 😊
Chala chakkaga padaramma.song adbhuthamayina vidhamuluga vunnadhi.meeku maa Hrudhayapurvakamuga Vandhanamulu and abhinandanalu
ధన్యవాదములు 🙏
అద్భుతంగా ఉంది కళ్యాణి గారు.చక్కటి భావాత్మకమైన పాట.చక్కటి చిత్రాలు.వీడియో చిత్రీకరణ అమోఘం.మోహన రాముడు,ముద్దుల కృష్ణుడు పదప్రయోగాలు చాలా బాగున్నాయి
ధన్యవాదములు రాధా మేడమ్ గారూ 🙏
వైవాహిక జీవన ప్రయాణంలో స్త్రీకి
తొలి సవాలు మాతృత్వం. ఆసమయాన జరిపే సీమంతవేడుక స్త్రీకి మధురాతి మధరమైన ఆనందదాయమైన వేడుక. ఈ అనుభూతిని తెలియజేస్తూ రచన,గాత్ర సంగీత మేళవింపు లతో సంప్రదాయబద్ధంగా దృశ్యశ్రవణ మాలికనందించిన నోరివారికి ధన్యవాదములు 🙏
ధన్యవాదములు సోమశేఖర్ గారు 🙏
Excellent song , simple and catchy tune . Video editing chala bagundi
Thanq స్నిగ్ధా 🤗
చాలా బాగుంది కళ్యాణి గారు.కలం,గళం,కూర్పు అన్ని ఎంతో అధ్భుతంగా ఉన్నాయి. వినగానే మనసుకు ఎంతో ఆహ్లాదంగా తోచింది. అభినందనలు మీకు,సర్ గారికి,👏👏👏💐💐👌👌🤩🙏🙏🙏🙏👍
ధన్యవాదములు రజిత గారు
Excellent song andi . To every house they need this song. Thank you andi.
ధన్యవాదములు రాధ గారు 😊
కలం, గళం 👌👌👌👌👌మేడం 💐💐💐💐💐💐
ధన్యవాదములు మేడమ్ 🤗
బాగుంది
ధన్యవాదములు మూర్తి గారూ 🙏
Super Raghu Hats off to you and your Mrs and team
Thanq కృష్ణమూర్తి 😊
చాలా బాగుందండీ, సాహిత్యం, సంగీతం, స్వరసంయోజన అన్నీ కలిసి మనసుకు ఆహ్లాదాన్ని అందించాయి!!!!
హనుమంతరావు, బెంగళూరు.
ధన్యవాదములు సార్ 🙏
2iug
Excellent and fantastic presentation. Congratulations to each and every one involved in this event
ధన్యవాదములు సాయి గారు 🙏
చాలా బాగుంది కళ్యాణి గారు. మదిలోని పదపుష్పాక్షితలు మధురమైన మీ గళంనుండి జాలువారగా మీ ఇంటి మహాలక్ష్మిని దీవించిన తీరు నయనానందకర సన్నివేశంగా ఈ వీడియో ద్వారా చాలా చక్కగా ప్రేక్షకులకు అందించి మార్గదర్శకంగా నిలిచారు.. మీ దంపతులిరువురికి శుభాభినందనలు 💐💐💐👌
ధన్యవాదములు మేడమ్ 🙏
Super
ధన్యవాదములు
Lovely song and beautiful lyrics👌👌
ధన్యవాదములు అండీ
Wow very good lyrics🎉
ధన్యవాదములు అండీ
Super song asalluuu ❤❤❤❤
@@saisumanth9934 ధన్యవాదములు
Excellent madam..abbbaabbbaa....enta bagundo pata....mimmalni enta pogidina takkuveeee madam
ధన్యవాదములు మేడమ్
Excellent Song ❤ super Lyrics❤
@@ushad4436 ధన్యవాదములు అండీ
7
ధన్యవాదములు అండీ