Meena Rasi Phalalu 2024 | మీన రాశి ఫలాలు | Pisces Horoscope | August Month Astrology 2024

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 2

  • @shaikchand1811
    @shaikchand1811 2 місяці тому

    Really

  • @SrinivasaRaoVanga
    @SrinivasaRaoVanga 2 місяці тому

    *గ్రహాల మతమేంటి? రాసుల కులమేంటి? జాతకాల జాతేంటి?*
    *రాశి ఫలాలు, జ్యోతిష్యం, హిందువులకేనా ? ఇవి చెప్పే మహానుభావులు , You ట్యూబ్ డబ్బు కోసమా...? మతం కోసమా...? సమాజ శ్రేయస్సు కోసమా...? మీరు చెప్పే నివారణా నీతులు మొత్తం మానవాళీ మేలు కోసమా..? లేక ఒక మతం కోసమా..? ఆ పూజ చేసి, ఈ మంత్రం జపించండి, ఈ మంత్రం చెప్పి ఆ దానం చేయండి.... 🤦🏻‍♂️ ముస్లింలు , క్రైస్తవులు , ఇతర మతస్తులు అవి పాటించగలరా ..? అసలు దేవుడే లేడన్న వాళ్ళ జాతకాల సంగతేంటి? మీరు చెప్పే విషయాలు సర్వేజనా సుఖినో భవంతు అయితే, అందరికీ వర్తించేవే అయితే, ఎవరిష్ట దైవాన్ని వారు స్మరించుకోండి, పూజించుకోండి, ప్రార్ధించుకోండి అని చెప్పాలి... అంతేకాని ఒక మతం కోసమే అన్నట్లు పలనా దేవుడికే మొక్కండి, పలానా రోజున పాలనాగుడికే వెళ్లి పూజ, శాంతి చేయండి అని దిక్కుమాలిన డైరెక్షన్లు వలన మీ మత పిచ్చి పైత్యానికి ఇతరులు నవ్వుకుంటున్నారు. వాళ్లకు మీరు చెప్పే దేవుళ్లే అబద్దాలు అయినపుడు, మీరు చెప్పే సోది జాతకాలు కూడా పెద్ద అబద్దమే అవుతింది కదా...? కోప్పడొద్దు కొంచెం ఆలోచించు, Just Think మిత్రమా...! 😊🫱🏽‍🫲🏾😊*