మీరు కోల్పోయిన ముఖ్యమైనది ఇప్పుడు యూనివర్స్ మీకు ఇస్తుందా చూడండి ( ఇది మీరు ఎప్పుడు చుస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది ) *PRIVATE READINGS ARE OPEN.* *పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి.* టైమ్ ⏱️ Pile 1 - 02:45 Pile 2 - 14:33 Pile 3 - 25:32 మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీకు ఏది సరైంది అనిపిస్తే అది చేయండి. ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి మీకు ప్రతిసారి అవ్వాలని లేదు మీ ఎనర్జీ (శక్తి) భాగం తీసుకుంటే ఖచ్చితంగా అవుతాయి. షఫిల్ చేసినప్పుడు ఏ కార్డ్స్ వస్తే వాటి ప్రకారమే రీడింగ్ చెప్పడం జరుగుతుంది అది పాజిటివైన లేదా నెగిటివైన కూడా. నా ఏ రీడింగ్స్ లో కూడా అవ్వదు అని కూడా నేను చెప్పను. కేవలం మీ వైపు నుంచి మీరు ఏమి చెయ్యాలి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు!!
I strongly claim this positive reading Thank you pile 2 Tanu naa life lo untaaru ani prati roju positive ga anukuntuney untunnaanu but tanu hurt chesinapudu malli bayam daani valla malli negative think vachestundi chala correct ga chepparu Thank you andi❤
Pile 1 yes I'm trying & doubting for a step, Past lo failure &my past decision valla business close chesanu but again trying last 1yr but meeru boost icharu ipudu dhairyam ga now shortly soon opening new business
Pile 2 This reading is Only for me Thank you universe gratitude to universe ❤❤❤ i want reunion and recommitment with my SP thank you universe gratitude to universe Thank you universe gratitude to universe ❤❤❤
""*1*"" నూతన సంవత్సరం గెలుపు రుచితో మెదలు పెట్టాల్సిందే అని కష్టపడుతున్నాను అక్కా... నీ మాటలు నాకు ఇంకా స్పుర్తిని ఇచ్చాయి....!!!! ఇంకా కష్టపడతాను నేను కోరుకున్న నా లక్ష్యం సాధించడానికి....🤞🤞🤞💯💯💯💯❤️❤️❤️🌹🌹🌹🔥🔥🔥🔥🔥🦋🦋🦋🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Me matallo every word naku relate indhi ... Chance vastadhi ledho telidhu.... relationship gurinchi manam 100% ichina atu vaipu ala vundho telitled..may be success inkondantlo ithey manam akkunadhi dorukuthademoo... Be ready to face any obstacles...what ever the situations come
I clime this positive universe blessings thank you God thank you universe thank you Angel's thank you Spiritguides thank you thank you so much gratitude gratitude❤❤❤❤❤🙇♀️🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏 nijanga chusi cheppinatlu chepthunnaru na life avarimatavinakunda business petti chala loss ipoyamu malli aavakasam vasthundhi aani chepparu 1st fail tq so much amma🙏
2013 నుండి ఎవరు పెడుతూనే ఉన్నాను కదా యూనివర్స్ నీకు తెలుసు... ఏమీ చేయలేని సాహిస్థితిలో ఉన్నాను.... ఏంజెల్ నెంబర్ రూపంలో అమ్మలా కనిపిస్తున్న మీరు.... తప్పకుండా నాకు న్యాయం జరిపిస్తారు ఇప్పుడు కూడా మీరే మాటిచ్చారు మంచి జరుగుతుంది అని 🙏🏻😭🙏🏻😭
anjali garu happy new year andi....mi readings baga connect authunnai...Thankyou andi...and one more request...financial issues midha i mean debts midha oka vedio pettandi....just request andi...thankyou madam...
నా పార్టనర్ తన ఫ్రెండ్ నీ మా రిలేషన్ లో ఇన్వాల్వ్ చేశాడు. ఇప్పుడు వాడు... మా ఇద్దరినీ కలవన్నివ్వకుండ చేశాడు. నా పార్టనర్ కి తన ఫ్రెండ్ అంటే చాలా నమ్మక0. Best friend అని ఫీల్ అయ్యాడు.
అంజలి గారు! ఇప్పుడు మన కర్మ తీరిందా లేదా అనే కాన్సెప్ట్ చేయండి. అది బ్రేస్ లైట్స్ లేదా పుట్టిన తేది లేదా రాశి వీటిలో వేటి ద్వారా చేస్తారా అనేది మీ ఇష్టం. ఏది కరెక్ట్ అవుతుందో అదే చేయండి. ఎందుకంటే నాకు రాత్రి కలలో "నీ కర్మ తీరిపోయింది "అనే voice వినిపించింది. నిజానికి డిసెంబర్ 28 వరకు చాలా సమస్యలు ఉన్నాయి. సగం సమస్యలు ఒక్క రోజులో తీరిపోయాయి. అందుకే ఇలాంటి రీడింగ్ ఒకటి చేయండి ప్లీజ్. నాది సింహ రాశి. D O B. 21/07.🙏
Hi medam how are you,Naku 3cord set lu Anni vidalu,Anni correct Anni na life lo jariginave epudu avi vachesariki nenu Ami cheyalo ,yela ready avalo chepadi messege chepandi
మీరు కోల్పోయిన ముఖ్యమైనది ఇప్పుడు యూనివర్స్ మీకు ఇస్తుందా చూడండి ( ఇది మీరు ఎప్పుడు చుస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది )
*PRIVATE READINGS ARE OPEN.*
*పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి.*
టైమ్ ⏱️
Pile 1 - 02:45
Pile 2 - 14:33
Pile 3 - 25:32
మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీకు ఏది సరైంది అనిపిస్తే అది చేయండి. ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి మీకు ప్రతిసారి అవ్వాలని లేదు మీ ఎనర్జీ (శక్తి) భాగం తీసుకుంటే ఖచ్చితంగా అవుతాయి. షఫిల్ చేసినప్పుడు ఏ కార్డ్స్ వస్తే వాటి ప్రకారమే రీడింగ్ చెప్పడం జరుగుతుంది అది పాజిటివైన లేదా నెగిటివైన కూడా. నా ఏ రీడింగ్స్ లో కూడా అవ్వదు అని కూడా నేను చెప్పను. కేవలం మీ వైపు నుంచి మీరు ఏమి చెయ్యాలి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు!!
చాలా బాగా చెప్పారు madam.... నాకు పిచ్చిలేస్తుంది తనకోసమే చూస్తున్న... తనతో marrege కావాలి 😭😭😭😭
నమస్కారం అంజి గారు ప్రాణమంతా మీ వీడియో కోసమే ఎదురు చూస్తూ ఉండండి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని వీడియో కి❤❤❤
I claim this positive energy, positive reading. I'm gratitude gratitude gratitude. thank you universe, angels and Devine ❤❤❤🌹🙏.thank you sis.
Exactly chepthunnaru
Pile 1 I strongly strongly claim this positive energy tq angels tq universe gratitude gratitude 🙏 gratitude 🙏 gratitude 🙏 love ❤️ u universe
Thank you madam,
90% కరెక్ట్ గా జరిగినవి థాంక్ యు మరొక్కసారి, ఎక్కువ ఆశిస్తే ఎక్కువ బాధపడుతున్నా,
I strongly claim this positive reading
Thank you pile 2
Tanu naa life lo untaaru ani prati roju positive ga anukuntuney untunnaanu but tanu hurt chesinapudu malli bayam daani valla malli negative think vachestundi chala correct ga chepparu
Thank you andi❤
Thanu cheppedhi present ga trigar avuthundhi anukunna vallu oka like cheskondi
Me
Pile 1 yes I'm trying & doubting for a step,
Past lo failure &my past decision valla business close chesanu but again trying last 1yr but meeru boost icharu ipudu dhairyam ga now shortly soon opening new business
చాలా బాగా సెట్ అవుతాయి మీరు చెప్పేవి
Tq akka tq universe gratitude gratitude gratitude
I strongly cliam this pile 2 positive energy 🙏🙏
Pile 2 This reading is Only for me Thank you universe gratitude to universe ❤❤❤ i want reunion and recommitment with my SP thank you universe gratitude to universe Thank you universe gratitude to universe ❤❤❤
2nd Card Medam
😭😭 తన గురించి ఆలోచించని రోజంటూ లేదండి, బలమైన నమ్మకంతో ఉన్న యూనివర్స్ నాకోసం తనని నా లైఫ్ లోకి ఇస్తాది అని.
కృతజ్ఞతలు విశ్వం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I strongly claim this positive reading pile2 Thank you madam 🙏
Thank you sooo much andi... Pile 1 chalavRaku nijamgane chepparandi..
""*1*"" నూతన సంవత్సరం గెలుపు రుచితో మెదలు పెట్టాల్సిందే అని కష్టపడుతున్నాను అక్కా... నీ మాటలు నాకు ఇంకా స్పుర్తిని ఇచ్చాయి....!!!! ఇంకా కష్టపడతాను నేను కోరుకున్న నా లక్ష్యం సాధించడానికి....🤞🤞🤞💯💯💯💯❤️❤️❤️🌹🌹🌹🔥🔥🔥🔥🔥🦋🦋🦋🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I claim 2nd pile and im very thankful and grateful to this universe 🙏🏻❤
Osm reading 2set❤❤
2nd card select chesukunnanu miru cheppindi kachitam ga avvali ma tq so much mam
Me matallo every word naku relate indhi ... Chance vastadhi ledho telidhu.... relationship gurinchi manam 100% ichina atu vaipu ala vundho telitled..may be success inkondantlo ithey manam akkunadhi dorukuthademoo... Be ready to face any obstacles...what ever the situations come
pile 2 resonated tq universe gratitude i strongly claiming this positive energy
Thank you universe 🙏
2nd card చాలా కరెక్ట్ గా చెప్పారు మేడం
Chala TQ akka 😢😢 naku pregnant poindhi 5 iyars aindi akka adi thirigi malli ravalli ani anikuntunannu adi vastundi ani miru cheputunte kalalo nillu vastunai akka 1 ridhng ge nadhi chala TQ akka❤❤❤
Yes I strongly claim this positive energy gratitude universe gratitude angels gratitude divine 🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you universe
I clime this positive universe blessings thank you God thank you universe thank you Angel's thank you Spiritguides thank you thank you so much gratitude gratitude❤❤❤❤❤🙇♀️🙏🏻🙏🏻🙏🏻
అవును మేడమ్ చాలా ప్రయత్నం చేస్తున్నాను.
😂thanku universe
Thanku sister
Jaisriram
Om namashivaya
🙏🙏🙏 nijanga chusi cheppinatlu chepthunnaru na life avarimatavinakunda business petti chala loss ipoyamu malli aavakasam vasthundhi aani chepparu 1st fail tq so much amma🙏
Thank you Universe for positive reading of pile 1 Thank you Universe gratitude 🙏
Thank you sis❤❤❤
I strongly claim this positive energy thank you so much universe ❤️❤️❤️
Pile 2 full resonate ayithundhi, no ego, no dominating, waiting for him to come back 😢😢😢
Super reading
TQ Ma pile 2 TQ universe Wait chestanu Ma
Thank you universe and thank you Anjali garu ❤❤
I pic card 2 absolutely correct sis😮 thanks u universe❤ thanks u siis for the Reading
TQ medam garu నమస్తే 😊
I srongly clem this positive energy TQ univers 💙💞 TQ ఏంజిల్స్ ❤❤
Your voice 💙
I cliam this postive energy 🎉🎉 present third person tho matladutunnara okka video cheyadndi mam please
Chala geniuega chepparu sis ❤
Tq💚💚💚
Secnd card 100000% sutable tq
2013 నుండి ఎవరు పెడుతూనే ఉన్నాను కదా యూనివర్స్ నీకు తెలుసు... ఏమీ చేయలేని సాహిస్థితిలో ఉన్నాను.... ఏంజెల్ నెంబర్ రూపంలో అమ్మలా కనిపిస్తున్న మీరు.... తప్పకుండా నాకు న్యాయం జరిపిస్తారు ఇప్పుడు కూడా మీరే మాటిచ్చారు మంచి జరుగుతుంది అని 🙏🏻😭🙏🏻😭
Graduated graduated graduated 🙏
Gratitude universe gratitude angel gratitude sister right path give me universe 🙏🙏🙏🙏🙏💯🙏
2 నిజం
Pile 2 💯 percent true
Univer Naku saport chestundi kada avnu akka byam vestundi anduke okkalaga undalekapotuna fucher lo bga undali 🎉❤❤❤
Thank you universal thank you God thank you akka
Hi akka nenu 2 nd card ok chesanu
Thankyou universe ❤❤🙏🙏🙏🌺🌺🌺🌺🌹🌹🌹🌹
Tq universe ❤❤❤❤❤❤❤❤❤
Pile 2 100% tq
Pile 2 correct 100🎉
Hi today good reading
anjali garu happy new year andi....mi readings baga connect authunnai...Thankyou andi...and one more request...financial issues midha i mean debts midha oka vedio pettandi....just request andi...thankyou madam...
Yes mam I lost my confidence 😢. I want to change and heal.
💯 correct akka
TQ universe 🙏 angels 🙏 angels 🙏 angels ❤❤❤❤❤
Super ❤❤❤❤❤
Daily elaundabothundo vedeo cheyandi Anjali gaaru
Thanks akka medam garu
Pile 2 relationship anaw kabati pile 1 select chyskuna
Tq madam good
Claim❤
akka life chala narakanga vundi 😭😭😭😭😭😭😭😭😭😭
నా పార్టనర్ తన ఫ్రెండ్ నీ మా రిలేషన్ లో ఇన్వాల్వ్ చేశాడు. ఇప్పుడు వాడు... మా ఇద్దరినీ కలవన్నివ్వకుండ చేశాడు. నా పార్టనర్ కి తన ఫ్రెండ్ అంటే చాలా నమ్మక0. Best friend అని ఫీల్ అయ్యాడు.
Medam naku pranam ankuna manishine duram aie chala badha ga undhi plss medam entha try chesina ph chesina thitukunta undam entha control chesina emi cheyalekapothuna ede last medam enka try chesina matladakunte sachedemelu anipisthandhi plss medam naku help me medam plsss reply me
Happy New year mam
2025 lo career financial growth gurinchi okkaa video cheyyandi akka.. Rashi paranga leda date of birth prakaram cheyyandi akka
Already chesanu okasari check cheyandi previous videos
సూపర్ మేడం 1 card ఎలా cylo తెలియదు మేడం 😭😭😭😭
Hi akka ❤❤❤
అంజలి గారు! ఇప్పుడు మన కర్మ తీరిందా లేదా అనే కాన్సెప్ట్ చేయండి. అది బ్రేస్ లైట్స్ లేదా పుట్టిన తేది లేదా రాశి వీటిలో వేటి ద్వారా చేస్తారా అనేది మీ ఇష్టం. ఏది కరెక్ట్ అవుతుందో అదే చేయండి. ఎందుకంటే నాకు రాత్రి కలలో "నీ కర్మ తీరిపోయింది "అనే voice వినిపించింది. నిజానికి డిసెంబర్ 28 వరకు చాలా సమస్యలు ఉన్నాయి. సగం సమస్యలు ఒక్క రోజులో తీరిపోయాయి. అందుకే ఇలాంటి రీడింగ్ ఒకటి చేయండి ప్లీజ్. నాది సింహ రాశి. D O B. 21/07.🙏
Ok💯👍3
Hi madam 🙇♀️tq madam❤
Good morning akka
Government or private job gurinchi cheyandi....hope pettukovacha ani
Hi medam how are you,Naku 3cord set lu Anni vidalu,Anni correct Anni na life lo jariginave epudu avi vachesariki nenu Ami cheyalo ,yela ready avalo chepadi messege chepandi
🙏🙏🙏🙇👍2
TQ Madam please వారాలలో పుట్టిన వారి లైఫ్ 2025ఎలా ఉండబోతోందో చెప్పండి please madam
Government Gurinchi olz
నాకు స్వార్ధ లేదు అంజిలమ్మ నేను హద్దులు దాటి ఏది ఆశించాను. నా నిజాయిటికి త్సగిన నమ్మక దొరకలేదు. 17 ఏళ్ళు నా సహనం నిరీక్షణ చచ్చిపోయాయి
Green 1:13
Last yr lo nenu oka business start chesanu akka success ledu kanisam ee yr a yena nenu success chustana
HI akka my name is sony
Hi akka
Yes
Private readings anthachargechestharu
Fast cord
❤️🙏q🙏
Tq universe ❤❤❤