ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్? ఈవీఎం ధ్వంసం కేసులో ఈసీ సీరియస్ | EC Serious On YCP MLA Pinnelli

Поділитися
Вставка
  • Опубліковано 21 тра 2024
  • మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. స్వయంగా ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లి ఈవీఎంను పగలగొట్టడాన్ని సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. ఈ ఘటనను ఎన్నికల నిర్వహణలో ఘోర వైఫల్యంగా భావించింది. ఈ ఘటనపై C.E.C ఆదేశాలతో పది సెక్షన్ల కింద కేసులు పెట్టామన్న సీఈఓ గరిష్టంగా ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 12

  • @vamsi8669
    @vamsi8669 27 днів тому +8

    ఏడేళ్ళ శిక్ష పడితే అప్పుడు చూద్దాం అప్పుడు ec గొప్ప అని ఒప్పుకోవచ్చు

  • @comicalfly3926
    @comicalfly3926 27 днів тому +1

    EC సిఎస్ డీజీపీ ఈ అధికారులందరకి 13 తేదీనే తెలుస్తుంది కదా! మరి జనాలను ఇంత వరకు ఎందుకు తెలీలేదు?

  • @raju631
    @raju631 26 днів тому

    అంతేనా 😂😂😂😂 ఏమి దేశం రా నాయనా....

  • @mkmk2748
    @mkmk2748 27 днів тому +5

    వాడికి శిక్ష పడితే భారత దేశం లో న్యాయం బ్రతికి ఉన్నట్టు లేకపోతే డబ్బే దేశాన్ని నడుపుతున్నట్టు..
    అసలు సీసీటీవీ ఫుటేజ్ చూడకుండా unknown persons అని ఎందుకు mention చేశారు కేసు లో? Really this is shame for mentioned as unknown persons has broken EVMs. 😢

  • @venkateswarrao6828
    @venkateswarrao6828 25 днів тому

    పోలీసు,ఎలెక్షన్ కమిషన్, గవర్నమెంట్,మొత్తం కలిపి ఆడిన గేమ్

  • @krishnarao1620
    @krishnarao1620 27 днів тому

    Alaa ite dramoji thata ki years padali siksha ?

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 27 днів тому

    Ec vaadi aatu koodaa peekaledu. Daddamma ec.....Ec from ap Mukesh Kumar gaadini Jobnunchi permanentgaa dismiss cheyyaali

  • @namaste7151
    @namaste7151 26 днів тому

    అది ఫేక్ ట

  • @satyasatya4239
    @satyasatya4239 26 днів тому

    వాడు రేపు బెయిల్ మీద వస్తాడు అది మన చట్టాలు

  • @satyasatya4239
    @satyasatya4239 26 днів тому

    వాడు రేపు బెయిల్ మీద వస్తాడు అది మన చట్టాలు