హెచ్ ఎఫ్ ఆవు నుంచి రోజు 36 లీటర్ల పాలు తీయవచ్చు|hf cow is best for dairy farms |malleshadla|
Вставка
- Опубліковано 15 вер 2024
- హెచ్ ఎఫ్ ఆవు నుంచి రోజు 36 లీటర్ల పాలు తీయవచ్చు|hf cow is best for dairy farms |malleshadla|
#hfcowdairyfarm #hfcowdairyfarmtelugu #malleshadla
రావిచేడు గ్రామం కడ్తాల్ మండలం రంగారెడ్డిి జిల్లాకు చెందిన యువ రైతు శ్రీనివాస్ గారు గత ఎనిమిది నెలలుగా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు డైరీ ఫాం లో 75% హెచ్ ఎఫ్ ఆవులు ఉంటే డైరీ ఫార్మ్ అనేది సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశాాలు ఉంటాయని వీలైనంతవరకూ డైరీ ఫాం లో హెచ్ ఎఫ్ ఆవులు ఉంచుకుంటేనేే బాగుంటుందని శ్రీనివాాస్ గారు మనకుు తెలియజేయడం జరిగింది.
రైతన్న ఫోన్ నెంబర్:-+919948046709
విజ్ఞప్తి:-
--------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకునిి చూసే ప్రయత్నం చేయండి
Channel link:- / malleshadla
Instagram link:- / mallesh.adla
Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో యువ రైతన్న శ్రీనివాస్ గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
Other videos links:-
------------------------------
గొర్రె పొట్టేళ్ళ పెంపకం చేస్తున్న యువ రైతు|Gorre pottella pempakam ||mallesh adla| • పొట్టేళ్ళ పెంపకం young...
డైరీ పెట్టి 20 లక్షలు నష్టపోయా అయినా వెనుకడుగు వేయలేదు|dairy farm|mallesh adla| • డైరీ పెట్టి 20 లక్షలు ...
ఆర్కే బ్రదర్స్ డైరీ ఫామ్|RK Brothers Dairy farm|nirdavelly|mallesh adla| • ఆర్కే బ్రదర్స్ డైరీ ఫా...
నేను ఎప్పటికీ డైరీ ఫార్మ్ నీ వదలను| I will never leave Dairy Farm| |Mallesh adla| • డైరీ ఫార్మ్ ఎప్పటికీ వ...
మేకల పెంపకం చేస్తున్న యువరైతు తిరుపతయ్య|mekala pempakam by thirupathaiah|mallesh adla| • మేకల పెంపకం చేస్తున్న ...
సొంత పొలం ఉంటే డైరీ ఫామ్ సక్సెస్|Dairy Farm Success If Own Farm|mallesh adla| • మేకల పెంపకం చేస్తున్న ...
తక్కువ ధరలో పాలు తీసే యంత్రం low cost milking machine for dairy farms in telugu by mallesh adla| • Video
ఆవుల మరియు గేదెల మ్యాట్|Rubber mats for cow and buffaloes in telugu| mallesh adla| • Video
శ్రీను డైరీ ఫామ్ బోధనం పల్లి|srinu dairy farm bodanampally| |mallesh adla| • శ్రీను డైరీ ఫామ్ బోధనం...
యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm|mallesh adla| • యువరైతు శ్రీశైలం డైరీ ...
పుట కి 18 ఇవ్వదు అది మేము 20 ఇయర్స్ HF Cows dairy లో నడుచుకుంటూ వస్తున్నాం బ్రో live లో పాలు తియ్యు 2 సార్లు నమ్ముతాము
Hariyana avulu paladhigubadi vastunnadi
Abs breed esthundi bro per time 20ltr it's depends on your maintenance brother
శ్రీను గారు చాలా చక్కగా వివరించారు.
శీనన్నా సూపర్ చెప్పావు మంచిగా వివరించారు
మంచి ఆవులు ఎక్కడ దొరుకుతాయి తెలుసుకోండి
Number kavali Meedhi
Nice explain Srinu Anna..nenu happy mana Village nunchi farmers ki use ayyela chepparu..
Anna a village cheppandi
@@gangannalakkam5349 Raviched near kadthal mandal
LLlLlllllllLllLlLLFffalfa@@gangannalakkam5349 L
ఎం తెలివి వయా , హర్యానా నుంచి ఇక్కడి కి వస్తే బ్రీడ్ మారుతదా. క్రాస్ బ్రీడ్ అంటే సంకర జాతి అని అర్థం. ఆ రాష్ట్రం నుండి ఈ రాష్ట్రం కు క్రాస్ ఐకుంటవస్తే క్రాస్ బ్రీడ్ కదు
Good infermation Mr.Srinivas gaaru
సూపర్ చెప్పినవ్ అన్న ఒక ఆవుకు 70,000 రూపాలు అయితే ఎంత ఇన్సూరెన్స్ కట్టాలి ఒక్కసారి తెలుసుకో అన్న రిప్లై పెట్టు మల్లేష్ అన్న
సంవత్సరనికి3500రూపయలు పాలసీ
Mallesh anna manchi information isthunnaru miiru raithulaki chaala upayoga paduthundi anna oka chinna sandeham undi chaala mandii raithulaki entante gomarlaki eegalaki doomalani elaaa nivaarinchaali sprays kodithe manchidaa evainaa organic mandulu unnaya koncham Mii opinion cheppagalaru
Chala baga chepparu anna great
Chala bagundi video
Anna Mannual milking machine gurinchi video cheyandi
Good impression brother
Cows chala clean ga vunnae bro but naku tana help kavali because nenu kuda dairy farm starts chestunna koncham information kavali
Miru Cheppae prakaram chusukunte
80 % profit ga nae Vundhi karchulu ponu.....
Mallesh Garu RR dist lo nae enni dairy farms vunnai...koncham Mahaboobnagar Gadwal dist shoot cheyandi....
గద్వాల్ లో రైతు పేరు ఫోన్ నెంబర్
బీహార్ వర్కర్ గురించి ఒక వీడియో తీయండి అన్నా
@@ArunKumar-oc7zy ok అన్న
Super explanation
vidyo.bagavunndhi
Anna super ga undhi
Super malles Anna
Jitendra reddy anna daggara vid cheyu anna how much price in cows
'good job brother.
Village Raviched
Mondal kadthal
R R dist
Super bro cows 💕
Brother HF and jersey cows FAT entha vasthundhi ...
బెస్ట్ అఫ్ లక్ అన్నయ్య
Hii bro excellent video
All the best brother
Good sir
Nice video
Mallesh Garu Heritage Dairy ki Milk poyalante ma Balanagar MO ekkada
Karimnagar daggara avulu vunte pettu bro pls
👍
Mallesh garu pure HF cow mana temperature ku set avothaaya 42* 43*
Kavu bro
Anna punganuru cows tesukunty manchidhy na
బఫెలోస్ గురించి వీడియోస్ చెయ్యండి
ఈ వీడియో కంటే ముందు వీడియో బాఫెల్లో దే కదా
Super bro
Thank you bro
👌🏻👍 Bro.
అన్న ఇ మద్య వీడియో లు తీయడం లేదు
మంచి ఇన్ఫర్మేషన్ మల్లేష్ అన్న శీను గారు మీ డైరీ ఫాం బాగుంది
Hi brother
Hi Anna ❤️
Mallanna nennu okksari kaluvacha anna
Not possible brother as u sed ...
Dear all,
As for he sed the cow's yeliding above 30 ltrs for day....
He sed as haryana breed it's..but that's not harayana breeding,it's on regular HF..
Dear folks if u need more yeliding cows please follow ABS semen...And u will get best breeds
Ela kunahalli bro akkada utae
Bumbat ga unnai avulu
Mallanna brother village ekada anna
హర్యానా బ్రీడ్ కాదు, ప్రాంతం కాదు.
Anna telisindi kadu anubavam chepu
Avulu.bagavunnvi
Hf cows dudalu vunte cheppu bro sales ki
Unnai
@@mudhiraj_gari_abbai.18 ekkada
Ma village lo unnai
@@mudhiraj_gari_abbai.18 mi vilage ekkada
@@mudhiraj_gari_abbai.18 Ekkada bro meedhi
Beer wastege ekkada dhorukuthundhi
Ne cell no. పెట్టు brother
Anna. Made janagam. Dis. Naku. Kavali
Genuine reviews ivvandi, views kosam abaddalanu ivi Nijam ga nijalemo annatlu chepthunnaru.
Mi matalu nammi evaraina farms start cheste valla situation enti.
Anna.dairy farm. Lo Mrng. Nunchi. Evng. Varaku. Time tables. Yala untade. Chappande
Sure bro.
Raithu Anna gari number pettandi
Naku cows kavali
Mana Telangana la 30 litres eche cows levu
Naa dhaggara first lo 2 unnayi bro
Okati 30 and inkokati 32 Erode lo తెచ్చిన
Enduku chanipotayi
Adlaannas...r
Palu anni fake chepthunnadu bro
అన్న farmer నెంబర్ evandi
Evadi
Village akkada Anna
Hi bro
Ravichedu
phoon namber pampu anna
Me nember pettu bro
Mahesh Anna send nm
Jithender reddy number kavali anna
Discription undi chudandi bro
𝘕𝘶𝘮𝘣𝘦𝘳 𝘣𝘳𝘰 𝘱𝘭𝘦𝘢𝘴𝘦
Super ga expline chesyav bro thanku me phone number kavali Anna ivvandi
Anna number send cheyyava bro dhi
Anna mi number