Sukhibhava Sumangali Video Song | Major Chandrakanth Movie | NTR,Mohan Babu | YOYO Cine Talkies

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 29

  • @bneelakantam4916
    @bneelakantam4916 8 місяців тому +17

    N t,,రామారావు మోహన్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం మేజర్ చంద్రకాంత్ వచ్చింది సూపర్ స్టార్స్ సాంగ్స్

  • @jnindra5060
    @jnindra5060 10 місяців тому +11

    సుఖీభవ సుమంగళీ సుఖీభవా.ఆ. ఆ.
    సుశీలవై చిరావువై సుఖీభవా.ఆ. ఆ.
    ఈ బాల వాక్కు బ్రహ్మ వాక్కు ఒక్కటేననీ
    నిండుగా నూరేళ్లుగా ఉండి పొమ్మనీ
    సుఖీభవ సుమంగళీ సుఖీభవా.ఆ. ఆ.
    సుశీలవై చిరావువై సుఖీభవా.ఆ. ఆ.
    శతమానం భవతి అనీ నిన్ను దీవించీ
    గతకాలం స్మృతి లొనే బ్రతుకు సాగించి
    ఆ కుంకుమ రేకుల కెంపులు పూయగా
    ఆ పూసిన పువ్వుల నోములు పండగా
    కదలి రావమ్మా. ఆ.ఆ...
    ఈ బాల వాక్కు బ్రహ్మ వాక్కు ఒక్కటేననీ
    నిండుగా నూరేళ్లుగా ఉండి పొమ్మనీ
    సుఖీభవ సుమంగళీ సుఖీభవా.ఆ. ఆ.
    సుశీలవై చిరావువై సుఖీభవా.ఆ. ఆ.
    అనురాగం కోవెలలో ఆది దంపతులై
    కనులారా మిము చూసి జన్మ ధన్యమై
    ఒక జీవిత కాలం చాలని ప్రేమలో
    సుఖ శాంతులు విరిసే చల్లని తల్లిగా
    నిలిచి పోవమ్మా... ఆ... ఆ...
    ఈ బాల వాక్కు బ్రహ్మ వాక్కు ఒక్కటేననీ
    నిండుగా నూరేళ్లుగా ఉండి పొమ్మనీ
    సుఖీభవ సుమంగళీ సుఖీభవా.ఆ. ఆ.
    సుశీలవై చిరావువై సుఖీభవా.ఆ. ఆ.

  • @Durgammagariabbayi
    @Durgammagariabbayi 8 місяців тому +6

    Emi maaduryam emi gaanam emi lerics asalu ina telugu sahityam ❤

  • @strikerpepsi2941
    @strikerpepsi2941 8 місяців тому +10

    దేశ భాషలందు తెలుగు లెస్స.

  • @vamshikokku3843
    @vamshikokku3843 3 місяці тому +4

    These songs never old.... ❤

  • @MallikarjunYellala-y4g
    @MallikarjunYellala-y4g 5 місяців тому +3

    E song chudagane My child days gurthu vastay NTR garu chuse vayasu naku ledu but ayana a speech ayana memories naku gurthu vastunnay appudu naku 10 years kuda levu mahanubhavudu NTR garu ayana poor people god i am from rayalaseema

  • @laxmandavath9312
    @laxmandavath9312 10 місяців тому +3

    Jai ntr

  • @manjushapandula8276
    @manjushapandula8276 7 місяців тому +41

    2024 listeners attendance pls

  • @Naresh-ng7nk
    @Naresh-ng7nk Рік тому +4

    ❤❤❤

  • @bnagendra3967
    @bnagendra3967 4 місяці тому

    Sahajanati🎉❤🎉

  • @PsrajuPsraju-s9x
    @PsrajuPsraju-s9x 5 місяців тому +1

    Maa ankaa uruvaakondaa ankaa norujaridi Naa visayaimulo baavaa adi

  • @Naresh.
    @Naresh. Рік тому +16

    ఎన్టీఆర్ గారి చివరి సినిమా ఇది 💞
    💞💞💞💞💞💞💞

    • @Naresh.
      @Naresh. Рік тому +1

      @N.Venkatesulu ఇది మూవీ మేజర్ చంద్రకాంత్ ఇదే మూవీ బ్రో

    • @KrishnaKumar-qq1ct
      @KrishnaKumar-qq1ct 10 місяців тому +1

      లాస్ట్ షూటింగ్ చిత్రం మేజర్ చంద్రకాంత్ కానీ లాస్ట్ రిలీజ్ అయిన చిత్రం శ్రీనాథ కవి సారభూములు

  • @Ashok-8077
    @Ashok-8077 5 місяців тому +2

    ఎన్ని జన్మెత్తినా అమ్మాప్రేమదోర కుదు 😂😂😂

  • @sharadanimmala8914
    @sharadanimmala8914 10 місяців тому +3

    One of my favourite song

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 11 місяців тому +2

    Upload rakta sabandham (ntr ) hd songs

  • @PentappaGhali
    @PentappaGhali 3 місяці тому

    N.t.r.jai.santan

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 27 днів тому

    Baalaa vaaku Brahma vakku adi okaatay gaa adi naanu

  • @manichandra187
    @manichandra187 Рік тому +4

    This is the sentiment and emotional song. Jai ntr.

  • @laxmandavath9312
    @laxmandavath9312 10 місяців тому +3

    Such a great song

  • @koteswaraokeella328
    @koteswaraokeella328 Місяць тому

    😮😮😅😅🎉

  • @PsrajuPsraju-s9x
    @PsrajuPsraju-s9x 5 місяців тому +1

    Neejaamu pandi vaalaku divichadamu baaguntavu ani

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 11 днів тому

    Adi meeku adi neejaamu gaa iroju adi Ani videyaillu vaachindaali samaajamulo baalaamutho kodithay adi maali adi

  • @srinivasraok2769
    @srinivasraok2769 4 місяці тому

    Jai ntr

  • @SaijoythiS
    @SaijoythiS 8 місяців тому +2

    ❤❤❤❤

  • @sunithasathvik6377
    @sunithasathvik6377 4 місяці тому

    Jai NTR