డేగా వంశీ కృష్ణ చాలా క్లియర్ గా explain చేసారు... మీ మొత్తం వీడియో చూసిన తర్వాత డైరీ ఫార్మ్ మీద ఏం ఐడియా లేని వాళ్ళు కూడా ఈజీగా డైరీ ఫామ్ పెట్టొచ్చు... అంత బాగా చెప్పారు మీరు... మీరు ఈ ఫీల్డ్ లో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఆ దేవుని కోరుకుంటున్నాను... మీ బొట్లపాటి మధుబాబు...
వంశీ అన్నా good evening మీరు ఇచ్చే సమాచారం అంతా జెన్యూన్ గా ఉంది బ్రో సుమారు 7 సంవత్సరాలుగా ఓపెన్ గ్రేసింగ్ లో పశుపోషణ చాలా కష్టం బ్రో అయినా కష్టాలకు తట్టుకొని నిలబడి , పశువులకు అన్ని వసతులు సమకూరిస్తే మనము ఆశించిన స్థాయిలో పాల దిగుబడి వస్తుంది అని భావించి షెడ్ నిర్మించుకోవడం really great bro మీ షెడ్ త్వరలో పూర్తి చేసి డైరీ రంగులో మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను Keep it up ❤️ Upcomming farmer తో ఇంటర్వూ చేసి మన వీవర్స్ కు మంచి సమాచరం ఇచ్చావ్ మల్లేశన్న ❤️❤️👌
డేగా వంశీ కృష్ణ చాలా క్లియర్ గా explain చేసారు... మీ మొత్తం వీడియో చూసిన తర్వాత డైరీ ఫార్మ్ మీద ఏం ఐడియా లేని వాళ్ళు కూడా ఈజీగా డైరీ ఫామ్ పెట్టొచ్చు... అంత బాగా చెప్పారు మీరు... మీరు ఈ ఫీల్డ్ లో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఆ దేవుని కోరుకుంటున్నాను... మీ బొట్లపాటి మధుబాబు...
Thank you Anna.
Wow good comment madhu anna
Anna ni phone number
వంశీ అన్నా good evening
మీరు ఇచ్చే సమాచారం అంతా జెన్యూన్ గా ఉంది బ్రో
సుమారు 7 సంవత్సరాలుగా ఓపెన్ గ్రేసింగ్ లో పశుపోషణ చాలా కష్టం బ్రో
అయినా కష్టాలకు తట్టుకొని నిలబడి , పశువులకు అన్ని వసతులు సమకూరిస్తే మనము ఆశించిన స్థాయిలో పాల దిగుబడి వస్తుంది అని భావించి షెడ్ నిర్మించుకోవడం really great bro
మీ షెడ్ త్వరలో పూర్తి చేసి డైరీ రంగులో మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను
Keep it up ❤️
Upcomming farmer తో ఇంటర్వూ చేసి మన వీవర్స్ కు మంచి సమాచరం ఇచ్చావ్ మల్లేశన్న ❤️❤️👌
Thank you Anna
అన్న మంచి అవగాహనా వున్నా రైతులను మాకు పరిచయం చేస్తున్నావ్ అన్న అందుకు నీకు ధన్యవాదములు అన్న అలాగే రైతన్న కూడా బాగా చెప్పారు అన్న
Vamsi is a great person good keep it up
Super experience person raithu anna naku chala baga nachina video me channel lo mallesh
Correct information anna
Vamsi anna good job
Super video
Great talenty mallesh anna
Good information brother
Good improvement
Anna నాకు 10 దూడలు కావాలి
దుడలతో స్టార్ట్ చెద్దమనుకుంటున్న
Vamsi super
tq mallesh bro
Yes vamsi anna aaa varsha kalam lo endi ee karma annatle vuntundi open renge dairy farm lo
Super bro
Bro meru super
Great mama garu 🔥💖
1st comment
Good jod bro🌾🌾🐄
అతని ఫోన్ నెంబర్లు ఉందా బదర్ మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ దగర ఊరిలో
Good information anna
Thank you sis.
👌
Anna Naku dhought puttina dudalaku palu thagadaniki avu podugu ki vidchakudadha
Vidanga kudadhu podugu ki prblm vastundi
Hiiii annnna
Anna ma side vasthara ...
Shed lekapothe vest
Miku idea lekunda a viksin vest
Anna nbr send me plzzzz
Anna me mobile number kavali anna
Super