Great sir ఎవరైనా నాకెంత అని ఆలోచిస్తారు కానీ ఇలా ఇతరులకు ఉపయోగపడాలి అనుకోవడం తక్కువ అది సర్వీస్ చేయడం బహు అరుదు. మీరు ఇలా తక్కువలో పది రూపాయలకే లాభాపేక్ష లేకుండా పేద మధ్య తరగతి వారందరికీ ఆహారం దొరకాలి అని ఇస్తుంన్నారంటే మీ ఆశయం మెచ్చుకోదగింది. గ్రేట్ 👌ఆల్ ద బెస్ట్ 👍❤
శివకుమార్ ఆలోచన చాలా చాలా చాలా అద్భుతమైనది ఇంత తక్కువ ధరలో ప్రజలకు అందించే శివకుమార్ ని అందరూ డబ్బు ఇచ్చి ఫలహారం తిని అభినందించాలి.. శివకుమార్ నీకు అభినందనలు 🇮🇳👋శతమానం భవతిః👋🇮🇳
prostrations to the divine in you shivakumar gaaru..ఎంతో చక్కటి ఆలోచనని ఆచరణలో పెట్టిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు అండీ.. సమాజానికి మీరు చేస్తున్న సేవ చాలా చాలా హర్షణీయము అండీ..ఆ భగవంతుడి కరుణాకటాక్షవీక్షణాలు సదా సర్వదా మీపై మీ కుటుంబసభ్యుల పై ఎల్లప్పుడూ ఉండాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను..may almighty bless you with success,,prosperity and contentment in all your future endeavours shivakumar gaaru..my sincere thanks to gopi kumar gaaru for bringing a very good video to the fore..
Nice concept bro .....within 100/-rupees daily a man can fill his stomach happily...neat n hygienic food at reasonable cost...chaala manchi aalochana bro....I really really liked it...hats off bro.....keep continuing....good social service...
Comments pettadam kadu ...Intha manchi video chesina youtube ni support kuda cheyyavachhu brother ...400k video ki kaneesM 1000 members leru subscribe s ..manaki use ayye topic please subscribe bro s ..🙏🙏🙏 Naaku ithanu chuttam kadu
Great sir ఎవరైనా నాకెంత అని ఆలోచిస్తారు కానీ ఇలా ఇతరులకు ఉపయోగపడాలి అనుకోవడం తక్కువ అది సర్వీస్ చేయడం బహు అరుదు. మీరు ఇలా తక్కువలో పది రూపాయలకే లాభాపేక్ష లేకుండా పేద మధ్య తరగతి వారందరికీ ఆహారం దొరకాలి అని ఇస్తుంన్నారంటే మీ ఆశయం మెచ్చుకోదగింది. గ్రేట్ 👌ఆల్ ద బెస్ట్ 👍❤
శివకుమార్ ఆలోచన చాలా చాలా చాలా అద్భుతమైనది ఇంత తక్కువ ధరలో ప్రజలకు అందించే శివకుమార్ ని అందరూ డబ్బు ఇచ్చి ఫలహారం తిని అభినందించాలి..
శివకుమార్ నీకు అభినందనలు
🇮🇳👋శతమానం భవతిః👋🇮🇳
మంచి ఉద్దేశ్యం తో మొదలెట్టారు.
డెఫినెట్ గా మీరు ముందుకు వెళతారు. God bless you.
Very nice ప్రోగ్రాం టిఫిన్స్ అయితే ఈ rates ఎక్కడ లేవు మీరు చేస్తున్న కృషి అమోఘం అద్భుతం గా ఉంది మీరు చాలా మందికి సేవ చేసినట్టే ఉంది హాట్సాఫ్ .
absolutely very well said..
ఒకటి నిజం...ఈ రోజుల్లో దోశ రెండు వైపులా కాల్చడం ఇంట్లోనే మానేశారు కానీ వీరు 2 వైపులా కాలుతున్నది...కనుక సందేహం లేదు..చాలా బాగా ఉండాలి వంటలు❤
చాలా చక్కగా చెప్పారు మూర్తి గారు.నా మనసులో కూడా అదే భావన కలిగింది శివకుమార్ గారి కృషి,పట్టుదల మిక్కిలి శ్లాఘనీయము అండీ..
Alantivi 4dosal it entaygani kafupu nindadhu
Upple lo Branch 9:01
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 9:25
Correct ! In hotels &in roadside carts they keep a few minutes dosa on one side machanically .
Wonderful మీరు చలాబాగా ఆలోచించి హోటల్ పెట్టారు Congratulations bro👏👏💐💐
Shiva Garu Melo Venkateswara swamy Kanipistunna ru,Matalu ravadam ledu,Ma madyataragathi vallaku chala upayoga paduthundi,meeru meekutumbam challaga undaali,annadata sukhibhava,
Very Very kind hearted gentleman
Nowadays we can't see like this man
God bless him and his family always
మంచి ఆలోచన తో తక్కువ రేటు లో కడుపులు నింపుతున్నారు. 🙏👍
మీ మంచి మనసుకు అభినందనలు ఆ భగవంతుడు మీకు ఆర్థిక సహకారం అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Great bro
ఇప్పుడు ఉన్న కిరాయిలకు కిరాణా రేట్లకి వర్కర్స్ జీతాలకి ఇతరాత్రా మెయింటెనెన్స్ కి గ్రేట్ బ్రో ఎట్లా వర్కౌట్ అవుతుందో
అన్న సూపర్ మరియు మీరు గ్రేట్ ఇలా ప్రతి ఒక్క ఏరియాలో breakfast cheap గా ఉంటే చాలా బాగుంటది
Every time when i goes that area i eat tiffin there without missing. Upma is also so good & dosa & idli also .Chatni is super
Hats off bro .. Mee sankalpam spr . Hats off . Meeru enka enka manchi cheyaali ani korukuntaa.. grt job
Very. Nice. Siva. Kumar. Garu. మంచి ఉద్దేశం. తో. చేస్తున్నారు..,
Excellent service motto. Very rare attitude
Really I appreciate him, he's doing good job to wards society..God bless him ..
Thanq bro
avunu andi..chaala unnathamainatuvanti aalochana..
adi uggani attukulapulihora kuda antharu kani 10rs ki avaru tiffins akkada dorakadamlaku nice video vallu chala low cost super
చాలా మంచి పని చేస్తున్నారు. శబాష్.
అవును అండీ..ఎంతో స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో ముందుకు సాగుతున్నారు అండీ.
Mee lanti valla valee,chala mandi baguntaru,god bless u stay blessed
మంచి పని చేస్తున్నారు.ముఖ్యముగా ఉద్దేశం మంచిది.
Good service to public. God bless you and your family.
Annadata sukhibhava..u will go a long way... ,,,,💪👍
Hats up to your service
God bless your business.
Great. Restaurants charging huge prices should emulate him.
🙏🌹💐మంచి మనసుకి పుష్పాభివందనం సార్...!
1st Branch close CHESHAARU
But
Taste is just SUPER
prostrations to the divine in you shivakumar gaaru..ఎంతో చక్కటి ఆలోచనని ఆచరణలో పెట్టిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు అండీ.. సమాజానికి మీరు చేస్తున్న సేవ చాలా చాలా హర్షణీయము అండీ..ఆ భగవంతుడి కరుణాకటాక్షవీక్షణాలు సదా సర్వదా మీపై మీ కుటుంబసభ్యుల పై ఎల్లప్పుడూ ఉండాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను..may almighty bless you with success,,prosperity and contentment in all your future endeavours shivakumar gaaru..my sincere thanks to gopi kumar gaaru for bringing a very good video to the fore..
Thanq andi
Nice concept bro .....within 100/-rupees daily a man can fill his stomach happily...neat n hygienic food at reasonable cost...chaala manchi aalochana bro....I really really liked it...hats off bro.....keep continuing....good social service...
absolutely well said andi..
Manava se ve madava seva
So great sir
A person with kind heat....👍👍
Good nice tiffen section super
super good idea...annaya nee aalochana good..
You are great kumar you are look like good next Ten branches
Sir sir sir meru helth ga Iam pray god
Ituvanti Vallani paricheyam chestunnappudu Valla Phone Number Kuda Display cheste baguntundi kada.
Inkokallaki intrest unte vallani contact chesukuntaru kada.
అన్నా..నిన్ను..దేవుడు చూ స్థా డు. 👍🙏🙏🙏🙏
Siva kumar ni aha oho eho ane edho program lo chusanu. Anaganaga akasam vundhi akasam lo megham vundhi ah song ki parody chesadu
Uggani &. Bajji. Super combination. Allagadda. SPL.
Ur doing Excellent service keep it up great 💐💐
బావుంది,ఇలా లోకల్ ఫుడ్,టూరిస్ట్ places, టెంపుల్స్ etc ఎక్కువగా చూపించండి,చానల్ views పెరుగుతాయి
Super👌 anna meeru lenivalla kosam alochinchi chesaru..... Super👌
అన్నదాత సుఖీభవ 🙏🙏🙏
Nijamaga great Idea Sir milku me family bogundali
Comments pettadam kadu ...Intha manchi video chesina youtube ni support kuda cheyyavachhu brother ...400k video ki kaneesM 1000 members leru subscribe s ..manaki use ayye topic please subscribe bro s ..🙏🙏🙏
Naaku ithanu chuttam kadu
Thank you so much for covering small businesses
చాలా సంతోషం తమ్ముడు
Nice thing your surving to the society indirectly. 💐💐
Great business great man 🙏🙏🙏
మంచి మనిషి❤❤
Inte dosa best' tefin reganbul reat thanks Anna meru nagol xroadlo pettu anna
Great sir congratulations 🎊 👏 💐 🥳
Santoshnagar area lo pettamanandi. Ikkada hotels vallu janalani dochukuntunnaru. Swiggy service kuda provide chesthe baguntundi.
Manchi seva bhavam..nice great..👌
Hattsoff to ur concept
Great service Sir. All the best 👍
Many thanks
Great job
last week i had dosa here its very good n tasty
God bless you shivakumar.
Great thought, true indian
Onar garu baga chaparu sir
This hotel owner came to Indian idol 1 Telugu Audition
If you can start at jntu KPHB it will be more helpful, I think you to consider
Good service
Chala Munshi panchayat keep it up same continue🎉❤🎉
Anna ma colony nagole bandlaguda ikada oka branchi open jeyi anna pl giraki bagjntundi
Good idea brother, keep it up 👍👍👍🙏🙏
Very very great job & Hat's off to you
Great👍
Happy gaa undali
Nice program
Super bro all the best❤
Very nice and great sir 🙏🙏🙏💐👍👍
Good 👍🎉
Sooper
Helping nechar
Elanti variki ghmc water proved cheyali
Hey ithanu singer ....
Excellent
Congratulations sir
Really super duper bro
Poor people chala santhoshisutharu anna
Congratulations 🎉🎉🎉🎉best
Epudu akkada undhi anna e hotel. Marcharuga 1st unadhagara ledhu
He is himself a singer
Great
Nice n good
Location pettali kadha bro
Annadatha Sukheebhava
Great bro 👍
Supper andi
Good
Good bress you Anna
Wonderful
Uggani combination is with mirchi bajji.
Supper
Edhi a voorulo sir
Pl open branch at Ala Kapoor township Manikonda.
Nenu thinnanu bagundi 👌🏽
Ekkada adress
I am interested start Vijayawada sir please some information
అక్కడ ఆయిల్ ని RE USE చేయరు & కలర్స్ , టేస్టింగ్ సోడా లు కలపరు
ఆయన అది చెప్తుంటే చెప్పనివ్వవేంటి ? యాంకర్
ఈ place ఎక్కడ వుంది Hyderabad లో brother
Dilsukhnagar bus depo backside