I am veena artist from spicy strings channel in UA-cam. He is wonderful & real guru in this generation. I didn’t see anywhere like this Motivational guru. Thank you very much to Sree SAGAR SINDHURI sir 🙏🙏🙏
ఒక సంకల్పం స్ట్రాంగ్ గా ఉంటే పంచబూతాలు సహకరిస్తాయి అనేదానికి నా జీవితంలో లో జరిగిన ఒక సంఘటన ఉదాహరణ. ఇది law of అట్రాక్షన్ అని అప్పుడు తెలియదు ఈ వీడియో చూసాక అర్ధం అయింది ఇప్పుడు. నేను రైతును రెండవ పంటగా వేరుశనగ వేసవిలో 6ఎకరాల్లో వేసాను మాకు రెండు వ్యవసాయబావులు ఉన్నాయి ఆ నీటితో నే 4తడులు తడిపాము. పంట బాగా పండింది కూడా. కానీ ఆ సంవత్సరం వర్షాలు లేక భూగర్భజలాలు అడగంటాయి. ఎలాగో తంటాలు పడి నాలుగు తడులు తడిపాము. చివరగా తడి పెట్టి పంటను పీకాలి డైలీ 12 hours 5hp మోటార్ తో నీళ్లు తోడే కేపాసిటీ ఉన్న జలాలు వన్ hour కు పడిపోయాయి. ఆ ఒక నీటితో తడిపి పంటను పీకాలి అంటే 15 days పట్టే స్థితి అలా అయితే సగం పంట పూర్తిగా ఎండిపోయి భూమిలో నే బూజు పట్టి పోయే స్థితి. నాకు అర్ధం అయిపోయింది చేసేది ఏమీ లేదు ఆకాశం వయిపు చూస్తూ దేవుడా ఒక వర్షం కురిపించు అని ఆర్థిస్తున్నాను అలా నాలుగు రోజులు ఆకాశానికి దండం పెట్టుకుంటూ ఆర్థిస్తూనే ఉన్నా. మరుసటి రోజు సూర్యోదయం కు కొన్ని నిమిషాలకు ముందు ఒకే ఒక్క మేఘము వర్షించింది ఒక 100 ఎకరాల నిడివిలో కేవలం 5నిముషాలు మాత్రమే కురిసింది గట్టిగా. వెంటనే రెండు ఊర్లల్లో ఉన్న కూలీలను 100 మంది ని పెట్టి పంటను సాయంత్రం లోపులో పీకించాను. నీకోసమే కురిసింది ఈ వాన నీకోసమే అని ఆకూలీలు అంతా నాతో అంటూంటే ఆ ఆకాశం వైపు చూస్తూ మొక్కుతూ బావోద్వేగంతో ఏడ్చాను.
లా ఆఫ్ ఎట్రాక్షన్ అంటే తెలియని మీకు అందువల్లే పంట పీక గలిగాను అని ఎలా భావిస్తారు.ఆ క్షణంలో మీరు పూర్వ జన్మల్లో చేసిన మంచి పని వల్ల ఇప్పుడు ఆ మంచి ఫలితం పొందారు.అంతేగానీ దేవుణ్ణి వేడుకొన్నందుకు కాదు.ఎవరి కర్మల్ని తీసివేయడం గానీ కలపడం గానీ నేను చేయనని,ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అని భగవద్గీతలో చెప్పారు.దేవుడు ఎవరికీ ఏ సహాయం చేయడు.ఆయన చెప్పిన జ్జానం తెలుసుకొని అందులో చెప్పిన ధర్మాల్ని ఆచరిస్తే జ్జాన శక్తి (జ్జానాగ్ని) వల్ల కర్మల్ని నాశనం చేసుకోవచ్చు అని చెప్పారు.పూర్వ జన్మల్లో మనం చేసిన మంచి చెడు పనుల ఫలితాల్ని ఈ జన్మలో అనుభవిస్తున్నాం.అలాగే మీరు క్రితం జన్మల్లో చేసిన మంచి పని వల్ల ఐదు నిమిషాల వర్షం కురిసింది.అదికూడా చుట్టూ ఉన్న వంద ఎకారాల్లోనే అన్నారు.మీరు వంద ఎకరాల్లోనే కురవాలని కోరలేదు కదా.మీరు అలా కోరి ఉంటే వర్షం కురిసేది కాదు.ఆ వంద ఎకరాల రైతులు పూర్వ జన్మల్లో చేసిన మంచి పని వల్ల వాళ్ళ పొలాల్లో కూడా వర్షం కురిసింది అంతే గానీ ఎవరో కోరినట్లు వల్ల కురవలేదు.మంచైనా చెడైనా చేసింది మనం.దానికి దేవుడికి సంబంధం ఏమిటి?
సంకల్పం స్ట్రాంగ్ గా ఉంటే పంచభూతాలు మీకు సహకరించినట్లే అందరికీ ఎందుకు సహకరించడం లేదు? వాళ్ళ సంకల్పం స్ట్రాంగ్ గా లేదని మాత్రం చెప్పకుండా కారణం చెప్పండి.సంకల్పం మీకన్నా ఎక్కువగానే ఉంటుంది చాలామందికి వాళ్ళ పంటల్నో,లేక ఆస్తుల్నో, ప్రకృతి నుంచి కాపాడుకోవాలని సంకల్పం స్ట్రాంగ్ గా ఉంటే ప్రకృతి నుంచి ఎందుకు రక్షించుకోలేక పోతున్నారు?ఈ సందేహాలు ఎందుకు అడుగుతున్నానంటే మిమ్మల్ని మీరు ఉన్న ఆ ఎట్రాక్షన్ న్ని విమర్శించే ఉద్దేశ్యం కాదని మనవి.లా అంటే అర్థం న్యాయం, చట్టం.'ఆకర్షణ చట్టం లేక ఆకర్షణ న్యాయం'.చట్టం ఎవరు చేశారు?న్యాయం ఎవరు చేస్తారు? ఇంకొక ముఖ్య విషయం.మీరు పై విధంగా మీ సంకల్పం స్ట్రాంగ్ గా ఉంచుకొని వేరుశనగ పంటని దక్కించుకొన్నారు సరే వేరుశనగ పంటని ప్రతీ సంవత్సరం వేస్తారు కదా? మీరు కూడా వేసే ఉంటారు.ప్రతీ సంవత్సరం ఇలాగే సంకల్ప బలం తో పంటని దక్కించుకొంటున్నారా? అన్ని సంవత్సరాలు మీకు ఈ పంట మీద లాభాలు వచ్చే ఉంటాయి కదా? అలా లాభాలే వస్తున్నాయా? దయచేసి జవాబు ఇవ్వండి.మీ జవాబులు వినే వారందరికీ స్పూర్తి ఇస్తుంది
concept summary-5 rules are D T B F A (V) Desire thought Belief Feeling Action (most important thing is visualizing as part of T B F .Without this v the process remains incomplete).START WITH D writing your desire clearly on paper. you cant write- means you will not get
It's 100 percent true.. before I saw this video ,I read about law of attraction in rahasyam book.. I experienced many incidents.. surely we believe it..some of my little bit doubts are clarified by this video.. thank you sir..
ఒక ప్రక్క కర్మ సిద్ధాంతం చెపుతూనే ఇలా ఆకర్షణ సిద్ధాంతం అనడం ఏ విధంగా సమర్ధనీయం?ప్రతీ మనిషి జీవితం వాళ్ళ వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగానే ఉంటుంది కానీ ఆ కర్మల్ని మార్చుకొని మీరు చెపుతున్న ఆకర్షణ సిద్ధాంతం ఆచరించడం ఎవరికైనా సాధ్యమేనా?కర్మల్ని అనుభవించడం అనివార్యం.అది దైవ శాసనం. అటువంటి శాసనాన్ని కూడా మార్చుకోవచ్చు అని చెపుతున్నారా?
మార్చుకోవచ్చు అనే చెబుతున్నాము.....కర్మ ఏమీ దైవ శాసనం కాదు....మీరే చెప్పారు కర్మకు, దైవానికి సంబంధం లేదని........ఖచ్చితంగా కర్మలను ప్రక్షాళన చేసుకునే వీలు ఉంది..... కర్మ దైవ శాసనం అని చెప్పి జనాలను ఏమీ చెయ్యనీకుండా సోమరి పోతులను చేయకండి.....మనిషి తన కర్మ తానే క్రియేట్ చేసుకున్నాడు....తానే నాశనం చేసుకోగలడు..... ఇందులో సందేహం లేదు
@@SAGARSINDHURI జనాలని ఏమీ చేయకుండా కూర్చోమని చెప్పలేదు. ఒక సారి మళ్ళీ చదవండి. కర్మయోగం, బ్రహ్మ యోగాల ద్వారానే కర్మ నాశనం అవుతుంది కానీ మీరు చెప్పే అజ్ఞాన సిద్దాంతం వల్ల కాదు.ఆకర్షణ సిద్ధాంతం శ్రీ కృష్ణుడు చెప్పారా?కొత్త కొత్త సిద్ధాంతాలు చెపుతూ ప్రజల్ని ఇంకా అజ్ఞానంలో పడేయవద్దని మనవి.
@@SAGARSINDHURI సృష్టి మొదటిలో పరమాత్మ జీవుల్ని పుట్టించినప్పుడే కొన్ని కర్మల్ని ఇచ్చారు. ఆ కర్మల్ని నాశనం చేసుకొని మళ్ళీ ఆయనలో ఐక్యం అయ్యే జ్ఞానం కూడా అప్పుడే చెప్పారు.ఆయనే సృష్టించిన మాయా ప్రభావంతో జీవులు కర్మ నాశనం వైపు వెళ్ళకుండా మాయ వైపే ఉండి ప్రతీ జన్మలోనూ కర్మల్ని పెంచుకుంటూ వస్తున్నారు.ఇప్పుడు చెప్పండి ప్రకృతి పరమాత్మల ఆటలో పావులైన జీవులకి పరమాత్మ కర్మల్ని ఇవ్వకపోతే అసలు ఈ సృష్టి,ఆయన ఆట ఎందుకు?జ్ఞానం తెలుసుకొని కర్మ నాశనం చేసుకోనప్ఫుడు అనుభవించవలసిందే అనేది దైవశాసనం కాదా?
@@SAGARSINDHURI మనం సంపాదించిన కర్మలకి భగవంతుడికి ఎందుకు సంబంధం ఎందుకు ఉంటుంది?మనం సంపాదించుకొన్న కర్మల్ని ఎలా నాశనం చేసుకుని పరమాత్మలో ఐక్యం కావాలో చెప్పిందే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత.సృష్టి మొదట్లో కర్మలు ఎందుకు ఇచ్చారు అంటే అవి లేనిదే ప్రకృతి పరమాత్మల జగన్నాటకం ఎక్కడిది?మనషి పాప,పుణ్యాల్ని సంపాదించుకొని వాటిని అనుభవించేందుకే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ జనన మరణ చట్రంలో ఇరుక్కొని దారీతెన్నూ లేకుండా ఉన్నాడు. మొదట్లో కొన్ని కర్మల్ని ఇచ్చిన పరమాత్మే ఆ కర్మల్ని నాశనం చేసుకుని ఆయనలో ఐక్యం అయ్యే విధానాన్ని కూడా ఆయనే చెప్పారు.చెప్పి ఆయన భార్యే అయిన ప్రకృతి అనే మాయని కూడా ఆయనే సృష్టించి మనిషికి ఆయన జ్ఞానం తెలియనీయకుండా అనేక కోర్కెలు తీర్చుకొనేందుకు కర్మలు చేయిస్తూ ఇలా అజ్ఞానంలోనే ఉండే విధంగా మాయచేత మనిషిని మభ్యపెట్టి జనన మరణాలు కలిగ చేస్తున్నారు.మాయ నుండి బయటపడి ఆయన జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానంలో చెప్పిన రెండు ధర్మాల్లో ఏదో ఒక ధర్మం ఆచరిస్తూ కర్మల్ని పూర్తిగా నాశనం చేసుకుని ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికి చేరడం అంటే పరమత్మలో ఐక్యం అవడం లేక మోక్షం పొందడం మనిషి అంతిమ ధ్యేయం. ఆయన చెప్పిన ధర్మాలు జ్ఞాన యోగం లేక బ్రహ్మ యోగం,రాజ యోగం లేక కర్మ యోగం.కర్మరాహిత్యం చేసుకుని జన్మరాహిత్యం పొందేందుకు ఈ రెండు ధర్మాలతో తప్ప మరి ఏ ఇతర మార్గాలు లేవు.
ధన్యవాదాలు సార్ చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని అందజేశారు
OMSri Gurubyo Namaha Thank you Sagar Sindhuri Sir
Chala chakhati Vishayalu Chepparu Andi
Dhanyavadhamulu Andi
I am veena artist from spicy strings channel in UA-cam.
He is wonderful & real guru in this generation.
I didn’t see anywhere like this Motivational guru.
Thank you very much to Sree SAGAR SINDHURI sir
🙏🙏🙏
superb sir tq guruji n tq universe 3t.
ఒక సంకల్పం స్ట్రాంగ్ గా ఉంటే పంచబూతాలు సహకరిస్తాయి అనేదానికి నా జీవితంలో లో జరిగిన ఒక సంఘటన ఉదాహరణ. ఇది law of అట్రాక్షన్ అని అప్పుడు తెలియదు ఈ వీడియో చూసాక అర్ధం అయింది ఇప్పుడు.
నేను రైతును రెండవ పంటగా వేరుశనగ వేసవిలో 6ఎకరాల్లో వేసాను మాకు రెండు వ్యవసాయబావులు ఉన్నాయి ఆ నీటితో నే 4తడులు తడిపాము. పంట బాగా పండింది కూడా. కానీ ఆ సంవత్సరం వర్షాలు లేక భూగర్భజలాలు అడగంటాయి. ఎలాగో తంటాలు పడి నాలుగు తడులు తడిపాము. చివరగా తడి పెట్టి పంటను పీకాలి డైలీ 12 hours 5hp మోటార్ తో నీళ్లు తోడే కేపాసిటీ ఉన్న జలాలు వన్ hour కు పడిపోయాయి. ఆ ఒక నీటితో తడిపి పంటను పీకాలి అంటే 15 days పట్టే స్థితి అలా అయితే సగం పంట పూర్తిగా ఎండిపోయి భూమిలో నే బూజు పట్టి పోయే స్థితి. నాకు అర్ధం అయిపోయింది చేసేది ఏమీ లేదు ఆకాశం వయిపు చూస్తూ దేవుడా ఒక వర్షం కురిపించు అని ఆర్థిస్తున్నాను అలా నాలుగు రోజులు ఆకాశానికి దండం పెట్టుకుంటూ ఆర్థిస్తూనే ఉన్నా. మరుసటి రోజు సూర్యోదయం కు కొన్ని నిమిషాలకు ముందు ఒకే ఒక్క మేఘము వర్షించింది ఒక 100 ఎకరాల నిడివిలో కేవలం 5నిముషాలు మాత్రమే కురిసింది గట్టిగా. వెంటనే రెండు ఊర్లల్లో ఉన్న కూలీలను 100 మంది ని పెట్టి పంటను సాయంత్రం లోపులో పీకించాను. నీకోసమే కురిసింది ఈ వాన నీకోసమే అని ఆకూలీలు అంతా నాతో అంటూంటే ఆ ఆకాశం వైపు చూస్తూ మొక్కుతూ బావోద్వేగంతో ఏడ్చాను.
Tq
లా ఆఫ్ ఎట్రాక్షన్ అంటే తెలియని మీకు అందువల్లే పంట పీక గలిగాను అని ఎలా భావిస్తారు.ఆ క్షణంలో మీరు పూర్వ జన్మల్లో చేసిన మంచి పని వల్ల ఇప్పుడు ఆ మంచి ఫలితం పొందారు.అంతేగానీ దేవుణ్ణి వేడుకొన్నందుకు కాదు.ఎవరి కర్మల్ని తీసివేయడం గానీ కలపడం గానీ నేను చేయనని,ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అని భగవద్గీతలో చెప్పారు.దేవుడు ఎవరికీ ఏ సహాయం చేయడు.ఆయన చెప్పిన జ్జానం తెలుసుకొని అందులో చెప్పిన ధర్మాల్ని ఆచరిస్తే జ్జాన శక్తి (జ్జానాగ్ని) వల్ల కర్మల్ని నాశనం చేసుకోవచ్చు అని చెప్పారు.పూర్వ జన్మల్లో మనం చేసిన మంచి చెడు పనుల ఫలితాల్ని ఈ జన్మలో అనుభవిస్తున్నాం.అలాగే మీరు క్రితం జన్మల్లో చేసిన మంచి పని వల్ల ఐదు నిమిషాల వర్షం కురిసింది.అదికూడా చుట్టూ ఉన్న వంద ఎకారాల్లోనే అన్నారు.మీరు వంద ఎకరాల్లోనే కురవాలని కోరలేదు కదా.మీరు అలా కోరి ఉంటే వర్షం కురిసేది కాదు.ఆ వంద ఎకరాల రైతులు పూర్వ జన్మల్లో చేసిన మంచి పని వల్ల వాళ్ళ పొలాల్లో కూడా వర్షం కురిసింది అంతే గానీ ఎవరో కోరినట్లు వల్ల కురవలేదు.మంచైనా చెడైనా చేసింది మనం.దానికి దేవుడికి సంబంధం ఏమిటి?
Super
సంకల్పం స్ట్రాంగ్ గా ఉంటే పంచభూతాలు మీకు సహకరించినట్లే అందరికీ ఎందుకు సహకరించడం లేదు? వాళ్ళ సంకల్పం స్ట్రాంగ్ గా లేదని మాత్రం చెప్పకుండా కారణం చెప్పండి.సంకల్పం మీకన్నా ఎక్కువగానే ఉంటుంది చాలామందికి వాళ్ళ పంటల్నో,లేక ఆస్తుల్నో, ప్రకృతి నుంచి కాపాడుకోవాలని సంకల్పం స్ట్రాంగ్ గా ఉంటే ప్రకృతి నుంచి ఎందుకు రక్షించుకోలేక పోతున్నారు?ఈ సందేహాలు ఎందుకు అడుగుతున్నానంటే మిమ్మల్ని మీరు ఉన్న ఆ ఎట్రాక్షన్ న్ని విమర్శించే ఉద్దేశ్యం కాదని మనవి.లా అంటే అర్థం న్యాయం, చట్టం.'ఆకర్షణ చట్టం లేక ఆకర్షణ న్యాయం'.చట్టం ఎవరు చేశారు?న్యాయం ఎవరు చేస్తారు?
ఇంకొక ముఖ్య విషయం.మీరు పై విధంగా మీ సంకల్పం స్ట్రాంగ్ గా ఉంచుకొని వేరుశనగ పంటని దక్కించుకొన్నారు సరే వేరుశనగ పంటని ప్రతీ సంవత్సరం వేస్తారు కదా? మీరు కూడా వేసే ఉంటారు.ప్రతీ సంవత్సరం ఇలాగే సంకల్ప బలం తో పంటని దక్కించుకొంటున్నారా? అన్ని సంవత్సరాలు మీకు ఈ పంట మీద లాభాలు వచ్చే ఉంటాయి కదా? అలా లాభాలే వస్తున్నాయా? దయచేసి జవాబు ఇవ్వండి.మీ జవాబులు వినే వారందరికీ స్పూర్తి ఇస్తుంది
ఇది నిజము
Thank you very much sir
సర్ మీరు బాగా చెప్తున్నారు కానీ సౌండ్ తక్కువ వస్తుంది చూసుకోండి మైక్
సార్ మీకు ధన్యవాదములు 🙏🙏
Sagar Sindoor master ki Mahatma pranam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🧘🧘🧘🧘🧘🧘🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
concept summary-5 rules are D T B F A (V) Desire thought Belief Feeling Action (most important thing is visualizing as part of T B F .Without this v the process remains incomplete).START WITH D writing your desire clearly on paper. you cant write- means you will not get
Chala bagundi sir
tq sir law of Attraction 5 secrets great
Wonderful vedio,thank you very much sir.
It's 100 percent true.. before I saw this video ,I read about law of attraction in rahasyam book.. I experienced many incidents.. surely we believe it..some of my little bit doubts are clarified by this video.. thank you sir..
అందరి కి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు
Thankyou master tq universe
కృతజ్ఞతలు అద్భుత మైన విషయాన్ని తెలుసుకున్నందుకు మాస్టర్
Nijam telusukunnanu
Thank you so much for the uploading this video sir
Thank you universe
thank you mony
Thank you sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Good sir
Thank you for valuable information sir
Indulo Join avvadaniki fee enthano kuda telipiunte bagundedi sir.
Thank you very much sir supar speech
ChalA baga chepparu
Thank you Thank you Thank you sir🙏🙏
Thank you sir excellent 👍👍👍👌👌👌❤️❤️❤️
Thank you so much universe sir
ధన్యవాదాలు
Excellent video sir thank u sir thank u universe
thank you very much , sindhuri Garu.
Thank you guruvu garu...
thanq sir please voice penchandi.headset to kuda clear ga vinpinchatledu
Good Guruji.
👍
🙏🙏🙏Thank you sir, tq,tq,tq🙏🙏🙏 excellent sir
Brother energy is in thoughts and feelings
Excellent your speech
Thanks you thank you thank you
I fell Great THQ
సమాది సితికి వెల్తె తిరిగి యల రావాలి
Excellent Sir 🙏
I am studying 7th class sir thank you for giving this video
Tq sar
Sollu bagundhi video lo maytar thakuva utundhi
Thank you thank you thank you sir
Nice sir
Sir is the workshop paid/free , if paid how much ?
Thank you so much sir 😍😍😍
Thankyou sir
Sir ,naperu Purushottam nenu height peragalanukuntunnanu law of attraction panichestundha sir ,please reply evendi sir
Yes
Very useful video #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
Thank you
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks Sir
Next batch time and fee about loa
Sir voice is coming slow. Please rectify the sound for further videos.
Yes.
I need these all books, could you please help me in getting
IAM.ur.gruplo.pettadi.sir
💯% మీరు చెబుతున్నది నిజం సార్ 🌹🕉️☪️✝️. D T B F A. V 👌
Voice kodega clarety undali sir
Low of Atraction clases malli unte phonelo Anounce Cheandi
Welcome sir
💐💐💐💐
Ela aakrshinchalo kuda cheppandi sir
First comment
Be positive attitude
సార్ వర్క్ షాపు అంటే ఏమిటి
లాఅప్.అట్రాక్షన్
Voice ledhu sir
Jalan video ayindi,okka kituku kuda lekunda vayisthunnaru,intha sagadeeyakunda,inka baga useful ga,Yaminis channel,Mana creater,Telugu geeks vunnayi chudandi friends
Javvajisatyanarayanalicadvaiser
👌👌👌🙏👌👌👌
🙏🙏🙏🙏🙏
How it useful for me to earn money .
Please reply
Bai
Law of attraction
Tell in short cut like 5 mins only
Sound lo
🧘🏼♂️
Anni thelisi miru mathram motivational speaker ga enduku migilipoyaru? 🤔
Antha useful ga em ledu
ఒక ప్రక్క కర్మ సిద్ధాంతం చెపుతూనే ఇలా ఆకర్షణ సిద్ధాంతం అనడం ఏ విధంగా సమర్ధనీయం?ప్రతీ మనిషి జీవితం వాళ్ళ వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగానే ఉంటుంది కానీ ఆ కర్మల్ని మార్చుకొని మీరు చెపుతున్న ఆకర్షణ సిద్ధాంతం ఆచరించడం ఎవరికైనా సాధ్యమేనా?కర్మల్ని అనుభవించడం అనివార్యం.అది దైవ శాసనం. అటువంటి శాసనాన్ని కూడా మార్చుకోవచ్చు అని చెపుతున్నారా?
మార్చుకోవచ్చు అనే చెబుతున్నాము.....కర్మ ఏమీ దైవ శాసనం కాదు....మీరే చెప్పారు కర్మకు, దైవానికి సంబంధం లేదని........ఖచ్చితంగా కర్మలను ప్రక్షాళన చేసుకునే వీలు ఉంది.....
కర్మ దైవ శాసనం అని చెప్పి జనాలను ఏమీ చెయ్యనీకుండా సోమరి పోతులను చేయకండి.....మనిషి తన కర్మ తానే క్రియేట్ చేసుకున్నాడు....తానే నాశనం చేసుకోగలడు.....
ఇందులో సందేహం లేదు
@@SAGARSINDHURI జనాలని ఏమీ చేయకుండా కూర్చోమని చెప్పలేదు. ఒక సారి మళ్ళీ చదవండి. కర్మయోగం, బ్రహ్మ యోగాల ద్వారానే కర్మ నాశనం అవుతుంది కానీ మీరు చెప్పే అజ్ఞాన సిద్దాంతం వల్ల కాదు.ఆకర్షణ సిద్ధాంతం శ్రీ కృష్ణుడు చెప్పారా?కొత్త కొత్త సిద్ధాంతాలు చెపుతూ ప్రజల్ని ఇంకా అజ్ఞానంలో పడేయవద్దని మనవి.
@@SAGARSINDHURI సృష్టి మొదటిలో పరమాత్మ జీవుల్ని పుట్టించినప్పుడే కొన్ని కర్మల్ని ఇచ్చారు. ఆ కర్మల్ని నాశనం చేసుకొని మళ్ళీ ఆయనలో ఐక్యం అయ్యే జ్ఞానం కూడా అప్పుడే చెప్పారు.ఆయనే సృష్టించిన మాయా ప్రభావంతో జీవులు కర్మ నాశనం వైపు వెళ్ళకుండా మాయ వైపే ఉండి ప్రతీ జన్మలోనూ కర్మల్ని పెంచుకుంటూ వస్తున్నారు.ఇప్పుడు చెప్పండి ప్రకృతి పరమాత్మల ఆటలో పావులైన జీవులకి పరమాత్మ కర్మల్ని ఇవ్వకపోతే అసలు ఈ సృష్టి,ఆయన ఆట ఎందుకు?జ్ఞానం తెలుసుకొని కర్మ నాశనం చేసుకోనప్ఫుడు అనుభవించవలసిందే అనేది దైవశాసనం కాదా?
@@PammiSatyanarayanaMurthy భగవంతుడికి కర్మలతో సంబంధం లేదని మీరే చెప్పారు......మొదట్లో మనుషులకు పరమాత్మ ఎందుకు కర్మలు ఇచ్చారు.
@@SAGARSINDHURI మనం సంపాదించిన కర్మలకి భగవంతుడికి ఎందుకు సంబంధం ఎందుకు ఉంటుంది?మనం సంపాదించుకొన్న కర్మల్ని ఎలా నాశనం చేసుకుని పరమాత్మలో ఐక్యం కావాలో చెప్పిందే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత.సృష్టి మొదట్లో కర్మలు ఎందుకు ఇచ్చారు అంటే అవి లేనిదే ప్రకృతి పరమాత్మల జగన్నాటకం ఎక్కడిది?మనషి పాప,పుణ్యాల్ని సంపాదించుకొని వాటిని అనుభవించేందుకే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ జనన మరణ చట్రంలో ఇరుక్కొని దారీతెన్నూ లేకుండా ఉన్నాడు. మొదట్లో కొన్ని కర్మల్ని ఇచ్చిన పరమాత్మే ఆ కర్మల్ని నాశనం చేసుకుని ఆయనలో ఐక్యం అయ్యే విధానాన్ని కూడా ఆయనే చెప్పారు.చెప్పి ఆయన భార్యే అయిన ప్రకృతి అనే మాయని కూడా ఆయనే సృష్టించి మనిషికి ఆయన జ్ఞానం తెలియనీయకుండా అనేక కోర్కెలు తీర్చుకొనేందుకు కర్మలు చేయిస్తూ ఇలా అజ్ఞానంలోనే ఉండే విధంగా మాయచేత మనిషిని మభ్యపెట్టి జనన మరణాలు కలిగ చేస్తున్నారు.మాయ నుండి బయటపడి ఆయన జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానంలో చెప్పిన రెండు ధర్మాల్లో ఏదో ఒక ధర్మం ఆచరిస్తూ కర్మల్ని పూర్తిగా నాశనం చేసుకుని ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికి చేరడం అంటే పరమత్మలో ఐక్యం అవడం లేక మోక్షం పొందడం మనిషి అంతిమ ధ్యేయం.
ఆయన చెప్పిన ధర్మాలు జ్ఞాన యోగం లేక బ్రహ్మ యోగం,రాజ యోగం లేక కర్మ యోగం.కర్మరాహిత్యం చేసుకుని జన్మరాహిత్యం పొందేందుకు ఈ రెండు ధర్మాలతో తప్ప మరి ఏ ఇతర మార్గాలు లేవు.
Thanks sagar Garu thenk you univers
Excellent Sir 👌
Thank you
Tq sir,,👍
🙏
Law of attraction
🙏🙏🙏
Thanks sagar Garu thenk you univers
Thanks sir
Tq sir
Thank you sir
🙏🏻
Tq 🙏sir
Thank you sir
Thank you sir
Thank you sir..
Tq sir 🙏🙏🙏
Thank u sir