సూక్ష్మ జీవుల సేంద్రీయ ఎరువు తో టమాటను సాగు చేస్తున్న రైతు వీరంజనేయులు |

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 8

  • @venkateswararaopaka7428
    @venkateswararaopaka7428 23 дні тому +1

    బ్రహ్మయ్య గారు మీ సూక్ష్మజీవులు ఎరువు పనితనం ఎలా ఉంటుందో చూసాము సంతృప్తి చెందాము ఇప్పుడు మీరు తయారు చేసే సేంద్రియేరుకి అడ్వాన్స్ కూడా కట్టియున్నాము మీరు ఇలా రైతులు పొలాలు విసిట్ చేసి మా సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారాలు తెలిపే విధానం మాకు బాగా నచ్చింది సేంద్రియ వ్యవసాయాన్ని ముందుకు తీసుకు వెళ్ళటం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకి మా పూర్తి మద్దతు ఉంటుంది ధన్యవాదములు 👍👌🙏💐💐

  • @hariagriteck2322
    @hariagriteck2322 24 дні тому +1

    💐👍

  • @HemakumarK
    @HemakumarK 24 дні тому +1

    Cost is too high sir. How much we have to put for an Horticulture Plant age of 3.5 years.

  • @sharecheybabu
    @sharecheybabu 24 дні тому +3

    Raithulara mosapokandi manchiga mi villages lo dorike pasuvulu and kolla eruvu vesukondi. UA-cam lo raithulamedha full business chesthunaru. Don't believe anyone