@hemalathamamidi7414 వీలైతే 6:30 లోపే పెట్టాలి నక్షత్రాలు కనపడే టప్పుడు మనం దీపాలు వదలాలి అలా కాని వారు పాడ్యమి గడియలు 11 వరకు ఉంటాయి అంతలోపు పెట్టవచ్చని చెప్పానండి
@@hemalathamamidi7414 అవును స్టీల్ వాటిల్లో పెట్టకూడదు కానీ ఇప్పుడు ఎవరి ఇంట్లో ఉన్నాయి రాగి ఇత్తడి సామాన్లు నేను వీడియోలో చెప్పానండి మీరు సరిగ్గా వినలేదు రాగి కానీ ఇత్తడి పాత్రలు కానీ ఉంటే దీపాలు అందులోనే వదిలి పెట్టమని చెప్పాను నా దగ్గర లేదు అందుకే నేను స్టీల్ పాత్రలో వదిలాను
Nice video
Thank you Andi
Chala baaga chepperandi
@@keerthinekkanti8228 thank you so much andi
Bagacheppavu thali
Thank you Andi
👌👌👌👌
🤝🤝
Evening cheyala pooja, morning cheyala
@@Neeluvizagపూజ ఉదయమే చేయాలండి ఎందుకంటే పాడ్యమి గడియలు ఉదయం 11 గంటల వరకు ఉందండి
6:30 lopu deepam pettali
@hemalathamamidi7414 వీలైతే 6:30 లోపే పెట్టాలి నక్షత్రాలు కనపడే టప్పుడు మనం దీపాలు వదలాలి
అలా కాని వారు పాడ్యమి గడియలు 11 వరకు ఉంటాయి అంతలోపు పెట్టవచ్చని చెప్పానండి
Steel vatilo pettakudadu
@@hemalathamamidi7414 అవును స్టీల్ వాటిల్లో పెట్టకూడదు కానీ ఇప్పుడు ఎవరి ఇంట్లో ఉన్నాయి రాగి ఇత్తడి సామాన్లు నేను వీడియోలో చెప్పానండి మీరు సరిగ్గా వినలేదు రాగి కానీ ఇత్తడి పాత్రలు కానీ ఉంటే దీపాలు అందులోనే వదిలి పెట్టమని చెప్పాను నా దగ్గర లేదు అందుకే నేను స్టీల్ పాత్రలో వదిలాను
Nadhagira kuda ragi ethadi levvu stelvatilone pettu kovali deepalu
👌