MITTAPALLI BATHUKAMMA SONG 2022 || MITTAPALLI SURANDER || SURESH BOBBILI || ASHWNI RAMDAS

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • Welcome To Official UA-cam Account Of
    mittapallistudio subscribe For Exclusive Updates And Video Premieres
    ........................................................................
    CADOL PRESENTS
    ALAYA PRODUCTIONS
    PRODUCED BY
    CHANDRAVADAN
    SPECIAL THANKS
    TIMMALAHGARI SUBHASH REDDY GARU
    ( ICON OF HUMANITY)
    FOUNDER
    SURANDER MITTAPALLI
    ........................................................................
    TEAM
    Team
    Music : Suresh Bobbili
    Lyrics : Mittapalli Surender
    Singers : Mittapalli Surender, Ashwini Ramdas
    Camera : kamli patel
    Cast : Ashwni Ramdas, sony
    Editing : Harish thotha
    Guitar : Subhani
    Violin : Hamenth
    Key board : Bharath Makala
    Flute : Pramod Umapathi
    Rhythmd : Shankar & Ganesh
    Sound Engineer : Mastan vali
    Mixing & Mastering : Suresh Bobbili
    Production Designer : Y. L. B. Sathvik
    ........................................................................
    పల్లవి : శివుడు లేని వేళ
    పార్వతమ్మా
    సిన్నబోయెనే
    శివునిబొమ్మా
    మూడు కన్నులవాడి
    ముద్దుగుమ్మా
    పువ్వుల్తో పూజల్ని
    పొందేనమ్మా
    గౌరమ్మే బతుకమ్మై
    చరణం ఎత్తుకొని వచ్చెనే
    నెత్తిపై మేఘాలు
    ఏడేడు సంద్రాల
    ఎదను పొంగిన నీళ్లు
    తీసుకొని వచ్చెనే
    తిరుగుతూ వాగులు
    నురగలై పొంగేనే
    చెరువుల తూములు
    ఉత్తరం దక్షణం
    ఉపెక్కి పోతుంటే
    తంగేడు కొమ్మలు
    బంగారమై పూస్తే
    దొంగలెవరో దోచెనే
    గౌరమ్మ
    బంగారుగుండ్ల వనమే
    గౌరమ్మ
    దొంగలెవరో దోచెనే
    గౌరమ్మ
    బంగారుగుండ్ల వనమే
    గౌరమ్మ
    రామన్న ఉయ్యాలో
    సిరి దేవనా ఉయ్యాలో
    రామన్న ఉయ్యాలో
    సిరి దేవనా ఉయ్యాలో
    చరణం ఎండి కొండలనేలే
    ఎములాడ రాజన్న
    నాగ శిరసుల నీడ
    నిదురించె నరుసన్న
    గంగ పొంగి తాకే
    భద్రాద్రి రామన్న
    శ్రీశైల శిఖరాన
    భ్రమరాంబ మల్లన్న
    బతుకమ్మ నీజోల
    పాటలిని ముక్కోటి
    దేవుళ్ళు పరవశాన
    మునిగి పోతుంటే
    దొంగలెవరో దోచెనే
    గౌరమ్మ
    బంగారుగుండ్ల వనమే
    గౌరమ్మ
    దొంగలెవరో దోచెనే
    గౌరమ్మ
    బంగారుగుండ్ల వనమే
    గౌరమ్మ
    ఏ తల్లి కడుపులోనా
    నువ్వు పొందలేదే జన్మ
    ఈ తెలంగాణ మట్టికి
    తోబుట్టువు నీవమ్మా
    ఏ తల్లి కడుపులోనా
    నువ్వు పొందలేదే జన్మ
    ఈ తెలంగాణ మట్టికి
    తోబుట్టువు నీవమ్మా
    ఒక్కేసి పువ్వేసి
    సందమామ
    ఒక్క జాము ఆయె
    సందమామ
    రెండేసి పూలేసి
    సందమామ
    రెండు జాములాయె
    సందమామ
    ........................................................................
    Gmail:
    mittapallistudio@gmail.com
    phone:
    8121007530
    ........................................................................
    Follow Us On Instagram:
    ...
    Follow Mittapalli Surander On Instagram:
    ...
    Follow Us On Twitter:
    Mi...
    Follow Us On Facebook:
    www.facebook.c...
    Do Like, Share, And Subscribe Thank You
    #MITTAPALLIBATUKAMMASONG #bathukamma2022 #bathukammasongs2022 #mittapallisongs #bathukamma #bathukammacelebrations #bathukammadjsongs #bathukammasongs #telangana #telanganasongs #telanganabathukamma #telanganabathukammasongs #MITTAPALLISURANDER #SURESHBOBBILI #ASHWINIRAMDAS #infinitummedia #2022

КОМЕНТАРІ • 194

  • @namcharalagopi8457
    @namcharalagopi8457 2 роки тому +15

    ఏ తల్లి కడుపులోన నువ్వు పొందలేదే జన్మ .
    ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మా
    ఎంత లోతైన అధ్యయనం అన్న సూపర్

    • @hurricane3675
      @hurricane3675 2 роки тому +2

      ఈ తెలంగాణా మట్టి కి అమ్మవు /తల్లివి/పెద్దమ్మవు నీవమ్మా.
      అమ్మవు నీవమ్మా ఇంకా చాలా బాగుంటుంది.

  • @chiranjeevibathini4530
    @chiranjeevibathini4530 2 роки тому +9

    దేవతలు సముద్రం నుంచి నిజంగా అమృతం తీసారో లేదో ఎవరు చూడలేదు. ఒకవేళ నిజంగా తీసినా వాళ్లే ఆ అమృతాన్ని తాగేశారు. సాధారణ జనాలకు ఆ అమృతాన్ని ఇవ్వలేదు.
    మెట్టపల్లి సురేందర్ గారు అమృతం లాంటి సంగీతం ఇచ్చారు. మానా తెలంగాణ రాష్ట్ర ఆడా పడుచులకు ఈ బతుకమ్మ పండుగ ఈ పాట అనాధం ఇస్తుంది థాంక్స్ రా మెట్టపల్లి సురేందర్

  • @sampathu78
    @sampathu78 2 роки тому +5

    తెలంగాణ బతుకమ్మ కు వన్నె తెచ్చె పాట.👍👍👍
    తంగేడు చెట్టును బంగారు గుండ్లవనం అని పోల్చడం అద్భుతః...
    ఇది పాటకు ప్రత్యేకతగా నిల్చింది.
    👌👌👌👌👌👍👍👍💐💐💐💐💐

  • @tirupatinampelly2526
    @tirupatinampelly2526 Рік тому +1

    Wow amazing fantastic so sweet ,koti kotla vandanalu dhanyvadamulu pata rachayitha gayakulu sangeethakarulu natulaku chitra karulaku hari aum jai durgamaye namaha

  • @Ramofficial93
    @Ramofficial93 2 роки тому +3

    ashwini Vadinaa garu chala bagundi e pataa. all of u love ur team 👍👍😘😘. iam always support u singer ashwini Rathod 👍👍 keep smile

  • @aGs.creation1430
    @aGs.creation1430 2 роки тому +39

    మనిషి తనము నీకు లేదు, కానీ.. మగువ మనసు నీకుంది గనుకే ధరణి కడుపున జన్మించి సింగిడి రంగులు పూయించి మా ఆడపడుచుల పెదవులకు నవ్వుల నగల మారి 9 రోజులు మమ్మల్ని ఆడించి పాడించి మా కన్నీళ్ళ అలలపై ఊగుతూ వీడ్కోలు అడుగుతుంటే 9 నెలల ప్రసవ వేదన గుర్తుకొస్తుందే.... మా బతుకమ్మ🙏...

  • @harishthallasongs1896
    @harishthallasongs1896 2 роки тому +3

    సాహిత్యం అన్న ఎంతో అందంగా రాసిండు అన్నకు సురేష్ అన్న స్వరాలకు 🙏🙏🙏🙏🙏
    బతుకమ్మ ఆత్మను రాసే మహా గొప్ప కవి అశ్విని చాల బాగ పాడారు 🙏🙏🙏

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 2 роки тому +3

    పాట చాలా బాగుంది 💯💯❤️❤️❤️ మన తెలంగాణ రాష్ట్ర పండుగా బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పాటచాలా గొప్పగా చిత్రీకరించారు అద్భుతం సూపర్❤️💯💯👌👌👌 💯❤️❤️❤️🎉 మా బంజారా బిడ్డ అశ్వినీ రాథోడ్ గారు కూడా చాలా గొప్పగా పాడారు అద్బుతం 💯❤️❤️❤️❤️❤️💯👌👌👌👌 అందరికీ నా హృదయ పూర్వక ధన్య వాదాలు ❤️💯💯👌👌👌👌👌👌👌

  • @shekarbabu4610
    @shekarbabu4610 2 роки тому +1

    పకృతి పూలనే పూజించే తెలంగాణలో దేవునిగా కొలుచుకునే సంస్కృతి తెలంగాణ. అన్నగారు చాలా బాగుంది సాంగ్

  • @VENURAMADUGU
    @VENURAMADUGU 2 роки тому +1

    అద్భుతంగా ఉంది పాట .
    సరళమైన భాష
    స్వచ్చమైన సాహిత్యం
    శ్రావ్యమైన గాత్రంతో
    సందడి చేస్తుం ది 🤝💐👍👌👌

  • @bhoomikadehi7292
    @bhoomikadehi7292 2 роки тому +1

    ఈ సమస్తరం లో నాకు బాగా నచ్చిన పాట ఇదే అచ్చమైన తెలుగు పదాలతో బాగా రాశారు మిట్ట పల్లి సురేందర్ గారు అశ్విని వాయిస్ చాలా బాగుంది బాగ్ పాడవ్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌

  • @kandukurisounds6477
    @kandukurisounds6477 2 роки тому +1

    మ్యూజిక్ మాత్రం ర్యాంప్ అన్న...జయహో బొబ్బిలి సౌండ్ ....తగ్గేదెలే

  • @hemanthsangi6511
    @hemanthsangi6511 2 роки тому +5

    ఎ తల్లి కడుపు లోన నువ్వు పొందలేదే జన్మ
    ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మా !!!
    ఈ Lyric అద్బుతం 👏👏👏ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా పాడుకునే పాట ఇది....
    మిట్టపల్లి అంటేనే DEEP EMOTIONAL ఉంటది 😍

  • @janardhansongs
    @janardhansongs 2 роки тому

    సూపర్బ్

  • @burraswathiburraswathiburraswa
    @burraswathiburraswathiburraswa 7 місяців тому

    Superb song sister vinatunte inkaa vinaalanipisthundhii lyrics superb

  • @ergmusic6127
    @ergmusic6127 2 роки тому

    Super lyrics mettapelly surendhar Anna bagundi all the best

  • @chghanshyam5073
    @chghanshyam5073 2 роки тому

    అశ్విని బాయి సాంగ్ సూపర్ మన బంజారా సాంగ్ ఎప్పుడు పడుతావు.. ఈ సాంగ్ మాత్రం సూపర్ 👌👌

  • @sureshkattela5407
    @sureshkattela5407 2 роки тому +1

    Waited and it's Finally out 2022 from mittapalli anna thank you anna for this song lyrics big fan of u anna sure I will meet u in coming days

  • @banjaramodel8446
    @banjaramodel8446 2 роки тому +1

    సూపర్ అశ్విని అక్క అద్భుతమైన పాట చేశారు

  • @rajismart5257
    @rajismart5257 2 роки тому

    Such a lovely song 20 times vinnanu.
    Inkonchem lenth unte bagundedhi

  • @delli5090
    @delli5090 2 роки тому +4

    వావ్ సూపర్ చాలా బాగుంది అన్నా......👌👌👌👌👍👍👍🌟⭐⭐⭐🎼🎼🎵🎵🌹

  • @banothmalli8377
    @banothmalli8377 2 роки тому

    Wow Ashwini super inko Pataku waiting katha chirre

  • @srinivasnaidu1842
    @srinivasnaidu1842 Рік тому

    Lyrics, సంగీతం, pictureisation చాలా బావుంది మా

  • @satheeshgolakonda1954
    @satheeshgolakonda1954 2 роки тому

    బంపర్ హిట్ అయి నిలిచిన మిట్ట పెళ్లి సురేంద్రన్న బతుకమ్మ సాంగ్ 🌺🌹🌹🌼🌼✊️👏👏👏

  • @gundamalabharath5541
    @gundamalabharath5541 2 роки тому +2

    #Ramp music by ramp music director
    Congratulations entire team 👏

  • @banothsuresh120
    @banothsuresh120 2 роки тому

    సూపర్ లిరిక్స్ మిట్టపల్లి సురేందర్ అన్న గారు 💓💓💓💓💓💓😍😍😍😍😍😍

  • @paramsinghmoklothparamsing6370
    @paramsinghmoklothparamsing6370 2 роки тому +1

    మిట్టపల్లి చే జాలువారి మా కోడలు అశ్వనీ గళం తో అద్భుతంగా

  • @thallamahesh7029
    @thallamahesh7029 2 роки тому

    Wowww ashwini voice chaal abagundhi🔥🔥🔥👌👌👌👌👌👌👌

  • @singarenimuddibiddarams553
    @singarenimuddibiddarams553 2 роки тому +3

    2022 సంవత్సరం లో మంచి పాట 👌👌👌👌💐💐💐

  • @gopalrao5294
    @gopalrao5294 2 роки тому +1

    Elegance music by Suresh sir. Fantastic!

  • @sravanthig2839
    @sravanthig2839 2 роки тому +1

    Ashwini voice chala bagundhi and superb lyrics

  • @psrchenel7832
    @psrchenel7832 2 роки тому +1

    సూపర్ సాంగ్ 💐💐💐💐2023లో ఇంక సూపర్ గా ఉండాలి సురేందర్ అన్న

  • @kotaakhila9692
    @kotaakhila9692 2 роки тому

    Super akka .... congratulations akka

  • @banjaramodel8446
    @banjaramodel8446 2 роки тому

    Super song Akka adbhthanga undhi liryc

  • @Abhi-mp1sl
    @Abhi-mp1sl 2 роки тому

    Mittapalli surender anna lyrics awesome 👍

  • @kumarramagalla356
    @kumarramagalla356 7 місяців тому +1

    Any sarlu vinna vinalanipisthundi song super

  • @Siddharathroy33
    @Siddharathroy33 2 роки тому

    Super lyrics and voice super and song also goes next level all the best .....💐💐💐💐💐💐💐💐💐

  • @SHOBHANBABUKESARAPU
    @SHOBHANBABUKESARAPU 2 роки тому

    Pleasant ga undi song ...Beautiful 👌👌👌👌👌👌

  • @srinivasgurrala9575
    @srinivasgurrala9575 2 роки тому

    Super
    2021లో ఎవరినో నమ్మి ఫెలైపోయారు

  • @bhagavanthreddy1770
    @bhagavanthreddy1770 2 роки тому

    Lyric super, back ground chorus fine, singer voice excellent its ma be increase little pitch voice, hatsoff Mittapalli,

  • @veventsdecorators8194
    @veventsdecorators8194 2 роки тому +1

    Nyc aishu

  • @dasarikumar8730
    @dasarikumar8730 8 місяців тому

    Exllent song.....👏👏👏👌❤

  • @kandukurisounds6477
    @kandukurisounds6477 2 роки тому

    లిరిక్స్ ఎస్ట్రడనరి.....కిందమిధ ఊపు మిట్టపల్లిన్న తోపు

  • @krishnavenin792
    @krishnavenin792 Рік тому

    సూపర్...... 👌👌

  • @surenderreddymodugu5280
    @surenderreddymodugu5280 2 роки тому

    Super song sister baga padindhi

  • @marksetti4069
    @marksetti4069 2 роки тому

    Super సిస్టర్

  • @djchandunizamabad3564
    @djchandunizamabad3564 2 роки тому +1

    Nyc 🎵

  • @anudepp09995
    @anudepp09995 Рік тому

    What a song superb

  • @sumangoud3386
    @sumangoud3386 2 роки тому +2

    బతుకమ్మ గొప్పదనాన్ని,తెలంగాణ పల్లె జీవనాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటి చెప్పిన పాట...మిట్టపల్లి పాట...అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీనూ.....❤❤🙏

    • @anilpeddapuli2010
      @anilpeddapuli2010 2 роки тому

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️💪

  • @kodivenkateshwarlu7379
    @kodivenkateshwarlu7379 2 роки тому

    Anna super 👍👍👍

  • @shagakranthikumar5352
    @shagakranthikumar5352 2 роки тому

    Ashwini super🌹👌
    (Kathachire song emaindi)

  • @naguajmeera3643
    @naguajmeera3643 Рік тому

    Bagundi....

  • @lingalaanasuya7154
    @lingalaanasuya7154 2 роки тому

    ఈ పాటని ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నానో చాల్. బాగుంది పాట all the best 👌🤩

  • @sydulucomedy
    @sydulucomedy 2 роки тому

    👌👍❤u అన్న సూపర్

  • @venkateshmanne7824
    @venkateshmanne7824 Рік тому +1

    ❤️😘

  • @BNRTVSONGS
    @BNRTVSONGS 2 роки тому

    super 👌👌👌

  • @Madhu0739
    @Madhu0739 2 роки тому +2

    Addicted to song ❤

  • @vallurusrinivasreddy8670
    @vallurusrinivasreddy8670 2 роки тому +1

    Excellent song super lyrics singing

  • @Komrajiramesh
    @Komrajiramesh 2 роки тому

    సూపర్ అన్న 💯💯👌👌

  • @srinivassabavath9032
    @srinivassabavath9032 2 роки тому

    2022 లో హైలెట్ సొంగ్ బతుకమ్మ సాంగ్ అనే పదానికి తెలంగాణ ఏంటో సత చుపిన్చినవీ you సూపర్

  • @RajNadigota-w9l
    @RajNadigota-w9l 7 місяців тому +1

    Nice song ❤❤❤

  • @d.sunithad.sunitha8429
    @d.sunithad.sunitha8429 2 роки тому

    Super song happy bathukama

  • @bkrishnaiah3197
    @bkrishnaiah3197 6 місяців тому

    🙏🙏🙏🙏chala Baga padaru thalli

  • @kalashekarnarige8805
    @kalashekarnarige8805 2 роки тому

    సూపర్ మేడం. వాయిస్.. 👍

  • @venkannapanchitha3693
    @venkannapanchitha3693 2 роки тому

    Spr anna... lyrics...

  • @PooluBanjaraVlogs
    @PooluBanjaraVlogs 2 роки тому

    Super Cha Ashu Bai Song 👌

  • @ss143banjara
    @ss143banjara 2 роки тому

    Super akka song

  • @devender5692
    @devender5692 Рік тому

    Song of the year

  • @rohiniramnath7368
    @rohiniramnath7368 2 роки тому

    Very nice lyrics as always Surender garu hats off

  • @dr.sheelam.venkatesh
    @dr.sheelam.venkatesh 2 роки тому

    2022 ki mana song helight @mittapalliSurendar Brother 🤝

  • @upendar6084
    @upendar6084 2 роки тому

    2022 లో అర్థవంతమైన బతుకమ్మ పాట , congratulations @mittapalli surendhar anna, @sureshbobbili anna🌹🌺🌸🏵️🌺

  • @EragadindlaUday
    @EragadindlaUday 5 місяців тому

    Super song 😍❤❤

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 8 місяців тому

    ఐలవ్యూ అశ్విని రాథోడ్ ముద్దు పిల్ల గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 🔯🌟🔯 బాడీ పిల్ల సూపర్ పార్వతమ్మ బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాస ప్రారంభం సింగర్ అశ్విని రాథోడ్ పిల్ల గుడ్ సాంగ్

  • @rajashekar6499
    @rajashekar6499 8 місяців тому

    What a voice sis❤❤❤

  • @abhilashande
    @abhilashande 2 роки тому

    Super ...... 😻

  • @lovelybanjara1763
    @lovelybanjara1763 2 роки тому

    Super Akka Song 👌👌👌👌

  • @dsbanjara9542
    @dsbanjara9542 2 роки тому

    Super song ashvini

  • @ravigade9887
    @ravigade9887 2 роки тому

    Anna me songs ever green 💚💚💚💚 super 💐🌺🌺🌺🌺💐💐

  • @pullasatishkumar2890
    @pullasatishkumar2890 2 роки тому

    సూపర్ 👍👍❤️❤️

  • @devarakondasspecial461
    @devarakondasspecial461 2 роки тому

    Mittapalli lyrics always 🔥🔥...

  • @KurmamadhavKurma
    @KurmamadhavKurma 11 місяців тому

    Sprb song

  • @jatavathnaveennaiksinger6856
    @jatavathnaveennaiksinger6856 2 роки тому

    Super Song Akka

  • @ashokhazzi3382
    @ashokhazzi3382 2 роки тому

    Super lyrics anna ,super singing.....

  • @kranthiveerofficial7078
    @kranthiveerofficial7078 7 днів тому

    Em song anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @devendaraare9909
    @devendaraare9909 2 роки тому

    అందమైన సింగర్

  • @ANIMEking4494
    @ANIMEking4494 2 роки тому

    Akka paata mastu undhi

  • @mns_Happy_Life
    @mns_Happy_Life 2 роки тому

    Very nice meaningfull song 🥳🥳💐💐👏👏

  • @lingamurthi6639
    @lingamurthi6639 Рік тому

    Super song brother

  • @sarithasariu6850
    @sarithasariu6850 2 роки тому

    Super ❣️

  • @pesalarajesh4593
    @pesalarajesh4593 7 місяців тому

    Super song

  • @kingsmahesh
    @kingsmahesh 2 роки тому

    ❤️🥰💐🌻🤩💥👏 super anna

  • @cinemaworld1641
    @cinemaworld1641 2 роки тому

    Super

  • @vijayvikarabadfolksinger7560
    @vijayvikarabadfolksinger7560 2 роки тому

    Super 👌👌

  • @hithabtsarmy
    @hithabtsarmy 2 роки тому +1

    Super song ✌💞💥💥💥

  • @07chudusamayam07
    @07chudusamayam07 Рік тому

    ఈ శివాలయం మా ఊరు నగునూర్ 🙏🙏🙏🙏

  • @sldj2.089
    @sldj2.089 2 роки тому

    👌💐

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 Рік тому +1

    Nice song

  • @manukaswamy4770
    @manukaswamy4770 2 роки тому +1

    Super song 2022

  • @chityalathirupathithiru5860
    @chityalathirupathithiru5860 2 роки тому

    You are great expression Ashwini nice

  • @SharathMudupu
    @SharathMudupu 2 роки тому

    Wonderful song 🎶