నువ్వు చెప్పింది దాంట్లో 50 పర్సెంట్ నిజం ఉంది మిగతా 50% అంతా అబధం ఉంది రావణుడు ఇంకా చావలేదు అసలు రాముడు రావణుడిని చెంప లేదు మూర్చ పోయేలా చేశాడు రాముడు రావణుడిని చంపడం రాముని తరం కాదు రావణుడు ఈ సృష్టి ఉన్నంతకాలం బ్రతికే ఉంటాడు అతని భార్య మండోదరి కూడా బ్రతికే ఉంది వాల్మీకి రామాయణం అయిన ఇంకేది అయినా సరే ఋషులు 75% శాతం నిజం చెప్పి 25% అబద్ధాలే చెప్పారు.....
Super anna
Nice
ఒక రోజు మెలుకువ,ఆరు నెలలు నిద్ర
నువ్వు చెప్పింది దాంట్లో 50 పర్సెంట్ నిజం ఉంది మిగతా 50% అంతా అబధం ఉంది రావణుడు ఇంకా చావలేదు అసలు రాముడు రావణుడిని చెంప లేదు మూర్చ పోయేలా చేశాడు రాముడు రావణుడిని చంపడం రాముని తరం కాదు రావణుడు ఈ సృష్టి ఉన్నంతకాలం బ్రతికే ఉంటాడు అతని భార్య మండోదరి కూడా బ్రతికే ఉంది వాల్మీకి రామాయణం అయిన ఇంకేది అయినా సరే ఋషులు 75% శాతం నిజం చెప్పి 25% అబద్ధాలే చెప్పారు.....
రావణుడు బతికి ఉన్నాడా ఐతె నీ అడ్రస్ చెప్పు నీ నోట్లో ఉచ్చ పోస్త😊
అవునా అందరు అబద్ధాలే చెప్తున్నాడా ఏంది రావణుడు వచ్చి నీకు కనిపించిండా ఏంది నేను నీకు బతికే ఉన్నాను అని చెప్పడానికి.
కొందరు రావణుడు చనిపోయాడు అంటారు కొంతమంది బ్రతికివున్నారు అంటారు ఏది పూర్తిగా నిజం తెలిసిన వాళ్ళు పక్కగా చెప్పండి మిత్రమా🙏
రావణ బ్రహ్మ కి మరణం లేదు ఎందుకంటే పరమాత్మ అంశం
కనీసం వావి వరసలు లేని పశువు రావణుడు, అలాంటి రాక్షసుడు దగ్గర నేర్చుకోవడానికి ఏముందని రాముడు పంపించాడు లక్ష్మణుడికి . తప్పుచెబుతున్నారు . జై శ్రీరామ్.
Naa like 34
Konni thappulu unnai.