కేంద్రంతో మాట్లాడా..| AP Chandrababu About Tirumala Laddu Issue..| Modi | Pawan | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 25

  • @ganeshrajana8311
    @ganeshrajana8311 Місяць тому +19

    సార్ సిబిఎన్ గారు ఇలాంటి విషయాల్లో మీరు వెనకడుగు వేయకండి ఎందుకంటే దేవుడితో ఎప్పుడు మనం చలగాటమాడకూడదు మనల్ని పరిపాలించే బ్రిటిష్ వారు కూడా తిరుమల దేవుడు విషయంలో తిరుమల విషయానికి వెళ్లలేదు అలాంటిదే ఈ తుగ్లక్ రెడ్డి ప్రభుత్వం వెళ్లిందంటే అది మీరు కేంద్రంతో ఎలా పోరాడుతారో ఆంధ్ర ప్రజలకి దేశ ప్రజలకి మీరు చూపించాలి ఇంకా ఇలానే వుంటే.....తర్వాత మీకు ఎదురయ్య అనుభవాలు వేరే రకంగా ఉంటాయి

  • @Rklaveti81Ravi
    @Rklaveti81Ravi Місяць тому +5

    Jai cbn 🎉🎉🎉🎉🎉🎉

  • @nagavenkatasatyanarayana7012
    @nagavenkatasatyanarayana7012 Місяць тому +1

    Jai CBN Jai TDP Jai TTD

  • @sammingaraju4920
    @sammingaraju4920 Місяць тому +1

    Om Namo Venkateshaya 🙏

  • @Chennareddy-x2d
    @Chennareddy-x2d Місяць тому +3

    Good. Answer

  • @santhoshp9521
    @santhoshp9521 Місяць тому +2

    Sir, please check all the temples including Vijayawada Amma temple🙏...

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkyvara959
    @venkyvara959 Місяць тому +2

    మనం ఏదయినా ఒక ప్రతిష్ట కలిగిన దేవుడు విషయంలో ఇంత రాజకీయం అనవసరం మీరు ఇలా చెయ్యడం ద్వారా తిరుపతికి ఉన్న ప్రతిష్ట దెబ్బతింటుంది

    • @rudranshunarne
      @rudranshunarne Місяць тому +2

      చంద్రబాబు ఈరోజు ప్రజలకు తెలియ చేయకుంటే,, చంద్రబాబు నేరం చేసిన వాడు అవుతారు, జరిగిన తప్పుని తెలియ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది, ఇప్పటికైనా హిందూ సమాజం ఏక తాటి పై ఉండి ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా చూడవలసిన బాధ్యత ఉంది

    • @kundrapuharitha5187
      @kundrapuharitha5187 Місяць тому

      అపచారం దాచి అన్యమతస్థులను, దేవుడంటే భయం, నమ్మకం లేని వారిని ప్రోత్సాహస్తే ప్రతిష్ట పెరుగుతుందా?
      జరిగిన ఘోరం public గా చెప్పి మూలలకు వెళ్ళి సరిచేస్తే అప్పుడు ప్రతిష్ట పెరుగుతుంది.
      మీరు చెప్పేదేలా ఉంది అంటే పునాదులు తవ్వెస్తున్నాడు అంటే building పడిపోతుంది అందం గా కనిపించేలా paint వేయండి అన్నట్టు ఉంది.

  • @ukkk123
    @ukkk123 Місяць тому +1

    he spoke to people not Center, central is not people

  • @అయ్యప్ప734
    @అయ్యప్ప734 Місяць тому

    తప్పు చేసినప్పుడు కేంద్రాన్ని అడగాల్సిన అవసరం ఏముంది సార్ మీరే లోపల పడే చేయండి అరెస్టు చేయండి ఇమ్మీడియేట్లిగా మీకు ఆ పవర్ ఉంది కేంద్రాన్ని అడగాల్సిన అవసరం ఉంది

  • @thespikermiker
    @thespikermiker Місяць тому +1

    Psychomafia batch ni uri theeyandi

  • @BsureshBsuresh-hn3wx
    @BsureshBsuresh-hn3wx Місяць тому

    Vidu vidiacting super

  • @DVKrishna-vj6zv
    @DVKrishna-vj6zv Місяць тому +5

    It's not correct to drag other religions, 5years is a long period that central government kept blind eye to all the wrong doings of jagun just for political needs. Present BJP has no ethics, but needs only politics...

  • @kirankumarvadlamudi5850
    @kirankumarvadlamudi5850 Місяць тому

    J cbn sir 1985 sir

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP Місяць тому

    జగన్ కి మోడీ మద్దతు పూర్తిగా ఉంది. భవిష్యత్ లో కూడా మోడీ మద్దతు పూర్తిగా ఉంటుంది.రాష్ట్ర-దేశ ప్రయోజనాలకంటే రాజకీయ అవసరాలే మోడీకి ముఖ్యం.జగన్ మోడీకి దత్తపుత్రుడని గతంలోనే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది.మోడీ మద్దతు ఉన్నంత కాలం జగన్ రెడ్డి వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరు.

  • @kondururamakrishna1996
    @kondururamakrishna1996 Місяць тому +3

    అరేయ్ CBN గా నువ్వు కొన్నీ రోజుల్లోనే ఫైకి పోతావు... టాటా బై bye katham...
    దేవునితో చెలగాటం ఆడుతున్నారు
    రాజకీయం చేస్తున్నారు....

    • @krishnareddy7254
      @krishnareddy7254 Місяць тому +1

      super sir

    • @pyaarpraveen
      @pyaarpraveen Місяць тому

      @@krishnareddy7254Jagan Mohan Reddy Rakshaka - Govinda Govinda

  • @mbtsundaramma9277
    @mbtsundaramma9277 Місяць тому

    RRR. Neekuyendulayya.anvasarapu penta.muusukkurcho.