ఎల్‌ఆర్‌ఎస్‌కు పచ్చజెండా- ప్రభుత్వ కసరత్తు || Telangana Government Green Signal to LRS Applications

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • ఎల్‌ఆర్‌ఎస్‌కు పచ్చజెండా- ప్రభుత్వ కసరత్తు || Telangana Government Green Signal to LRS Applications || Prathidhwani
    గతంలో 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద స్వీకరించిన దరఖాస్తులను మార్చి 31లోగా లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు విధివిధానాల రూపకల్పనకు కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. మరి ప్రభుత్వ నిర్ణయంతో ఎంతమందికి ప్రయోజనం చేకూరుతుంది, ఇందులో భాగంగా 31వ తేదీలోగా లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాల్లో ఉన్న కేసులను ఎలా అధిగమిస్తారు? ప్రొసీడింగ్స్‌ విషయంలో గత అనుభవాలు ఏం చెబుతున్నాయి, ఫీజులపై ఎలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ అంశాలపై ఇవాళ్టి ప్రతిధ్వని. #EtvbharatTelangana #Telanganaliveupdates #Telanganalatestnews #TelanganaNews #NewsToday For more details please visit:
    For More Details Click Here bit.ly/3esziNF
    For More News Click Here bit.ly/3wJh8xm
    For more videos like this, please visit: www.etvbharat....
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

КОМЕНТАРІ • 37