మా ఎంట్రీ తో పాస్టర్ పరుగుపెట్టాడు | Pastor | Ex- Christian Praveen | Tree Media Devotion

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 39

  • @savitridevi4887
    @savitridevi4887 2 дні тому +12

    ప్రవీణ్,, బంగారు తండ్రి,,,, శతమానం భవతి,,,,

  • @SaginaPadal
    @SaginaPadal 2 дні тому +8

    ప్రవీణ్ కుమార్ గారూ మీకు జై శ్రీరామ్ రక్షా... మీ ప్రేరణ వలన తప్పుడు బోధనలు ఖండించి ఎత్తిచూపటం వలన స్వధర్మం గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని గుర్తిస్తున్న.... ఘర్వాఫసీ కుటుంబీకులకీ ... దశమ భాగాలు వదిలించుకున్నవారికి జోహార్లు... హ్యాట్సాఫ్.. భారత్ మాతా కీ జై.జై శ్రీ సీతారామ్..

  • @kollinaresh9480
    @kollinaresh9480 2 дні тому +3

    సూపర్ సార్ ప్రవీణ్ కుమార్ గారి బాగా చెప్పారు

  • @anakalis9182
    @anakalis9182 2 дні тому +12

    మేడం మతమార్పిడి అనేది పాస్టర్ల హక్కు అయితే వారిని ఘర్ వాపసి చేయడం కూడా ప్రవీణ్ గారి హక్కు.

  • @Gramu-sh5jl
    @Gramu-sh5jl День тому +1

    Chusa prativakaru like cheyandhi 🙏🙏🙏

  • @santhosh1566
    @santhosh1566 2 дні тому +3

    🚩🙏🔥🧘🏋️🇮🇳🌍 Jai Shree Ram 🌍🇮🇳🏋️🧘🔥🙏🚩

  • @vijayak5944
    @vijayak5944 2 дні тому +4

    జై శ్రీరామ్

    • @sendwithsmile5224
      @sendwithsmile5224 День тому

      జై శ్రీరామ్ అంటే రాముడు కి జయము కలుగు గాక అని అర్థం
      అంటే ఇప్పటి వరకు రాముడు కి జయము కలుగలేదా..??
      కాస్త వివరంగా చెప్పండి

  • @bvssprasad7267
    @bvssprasad7267 День тому

    I am proud of you praveen. Chiranjeeva. Jaisreeram

  • @haralashirley4338
    @haralashirley4338 56 хвилин тому

    Dasama bhagam gurinchi BIBLE gurinchi emi theliyani moorkhudu.

  • @solomonraj2411
    @solomonraj2411 2 дні тому

    Anna matam antty emity

  • @kumarc8389
    @kumarc8389 2 дні тому +1

    Christmas is pagan celebration when Julius ceaser times. Julius king is considered as God. In winter, theycelebrated that as king celebration. Then later, after this Christ followers made it into winter celebration of king into christ mass. So it's called Christmas. So there is no date or month written in Bible about this character called yesu. His childhood also missing and no information about it either. All of a sudden this yesu comes out and takes baptism and declares himself as son of man and son of God. Jesus did not write Bible at all. Much us made up stuff by power hungry religious leaders to control masses and kings .

  • @sandelamoses9701
    @sandelamoses9701 День тому

    IU have no right to stop Christian evangelism.

    • @remani999
      @remani999 День тому

      You have no right to bad mouth Hinduism either

  • @VijayReddy-gb5li
    @VijayReddy-gb5li 2 дні тому

    Praveen ku authority yevaru icchharu..muuda nammakam yevaridhi ? Naaku ardham kaledhu...
    Christianity samajaniki chala sevalu chestundhi.. Hinduism yem yem sevalu chesindi.
    2000 years nunchi mee iddaru Yekkada annaru.babu..
    Israel Desam velli evesangathulu cheppandi..meekosam vallu chesthunnaru

  • @YadavPradeep-bg1kv
    @YadavPradeep-bg1kv День тому +1

    హ్యాట్సాఫ్ ప్రవీణ్ గారు

  • @malleshamsurna8660
    @malleshamsurna8660 День тому

    దేవునికి ప్రపంచం తో సంబంధం ఉంటుంది . దేశం ప్రపంచలో ఓ భాగం దేశానికి ఒక దేవుడు ఉండడు.దేవుడు ప్రపంచానికి ఉంటాడు. ప్రవీణ్ కు తెలీదు. అన్ని అబద్ధాలే

  • @sandelamoses9701
    @sandelamoses9701 День тому

    Afoolish vedeo.

  • @sendwithsmile5224
    @sendwithsmile5224 День тому +1

    నిలువు దోపిడీ ఎవరు అడుగుతారు
    ఎవరు చేస్తారో
    వడ్డీ కాసుల వాడు ఎవరో ముందు తెలుసు కో
    ఆ తర్వాత సొల్లు చెప్పొచ్చు

    • @remani999
      @remani999 День тому +1

      నిలువు దోపిడీ భక్తులు ఇస్తానంటారు, వడ్డీకాసులవు అడగడు, బలవంత పెట్టడు.

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 День тому

      Matam marina meeru medhadu kuda marchesara.😮😮

  • @sandelamoses9701
    @sandelamoses9701 День тому

    U can spread your Hinduism they have every right to proclaim xhrist.

    • @remani999
      @remani999 День тому

      You spread Christianity on its merit, not make comments on Hinduism or Hindu deities. If we do reverse why are you feeling pain in your ass

  • @Daddy_123_vijay
    @Daddy_123_vijay День тому

    మీరు గుడిలో పేదవాడు ధనికుడు అని తేడా లేకుండా ఎందుకు కానుకలు వేస్తారు.... అయితే మీరు వేసుకోవచ్చు వాళ్ళు దశమ భాగము అని దేవుడికి ఇస్తే తప్ప

    • @remani999
      @remani999 День тому

      డబ్బు ఏసు కిచ్చారా లేక పాస్టర్ కి ఇచ్చారా

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 День тому

      Gudilo pedavadina dhanavantudaina tama istanusaram hudilo vestaru. Sampadanalo dasamabhagam khachitamga ivvali ani vundadhu.
      Kani yevaraina dashama bhagam ivvakapote meeru devuni sommutintunnaru meeku devudu narakamlo vestadu. Meeku katalu vastaru ani chepparu.
      Aakhari ki bichagallani kuda cadalaruga Mee posters. Siggupadalsina vishayam.
      Kada.

  • @vinayraj.a2688
    @vinayraj.a2688 2 дні тому

    Oho ippudu artham ayindi proveen andulo neeku vaata ivvaledani kada nee bhaada neeku googlepay chepistaanu

    • @anakalis9182
      @anakalis9182 2 дні тому

      పాస్టర్లు దశమభగాలే కాదు, చేర్చికి వచ్చే ఆడవాళ్ళని వాడుకుంటాతాడు... మరియు ప్రవీణ్ గారికి కూడా వాటా పంపుతావా.. అని అంటే.... What would u say....

    • @Ramesh-f7e1i
      @Ramesh-f7e1i 2 дні тому

      Neeku vastundara badakov

  • @bhaskararao872
    @bhaskararao872 2 дні тому

    It is foolish to say that Pastors are demanding ten percent. Ten percent is voluntary offering and there is no compulsion. What about Dakshina and Niluvu dopidi?

    • @Unanimous-t6s
      @Unanimous-t6s 2 дні тому +3

      దశమ భాగం కచ్చితంగా తీసుకుంటున్నారు అది కూడా కొంతమంది అయితే ఫోర్స్ చేస్తున్నారు. దశమ భాగం ఇవ్వకపోతే మీకు దేవుడు రక్షణ కల్పించడానికి సైతాన్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది అని చేస్తాడని చెబుతున్నారు. ఒక హిందూ పూజారుల విషయానికొస్తే దక్షిణ కొంతమంది వేస్తారు కొంతమంది వేయను కూడా వేయారు, కొంతమంది అయితే ఐదు రూపాయల 10 రూపాయలు వేస్తారో అంతే.

    • @Unanimous-t6s
      @Unanimous-t6s 2 дні тому

      నిలువు దోపిడీలులు కూడా ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది ఇస్తారు. అలా ఇవ్వమని ఏ పూజారి ఏ పూజారి కూడా ఎవరిని బలవంతం చేయడు ఇది తెలుసుకో😮

    • @remani999
      @remani999 День тому +1

      దక్షిణ, హుండీలో డబ్బు గవర్నమెంటుతీసుకుంటోంది. చర్చిలోకి వచ్చే డబ్బు గవర్నమెంటుకి కట్టండి