Undamma Bottu Pedata Songs - Chukkalato Cheppalani Emani Song - K V Mahadevan Songs

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Undamma Bottu Pedata Movie Songs, Undamma Bottu Pedata Songs, Undamma Bottu Pedata Film Songs, Chukkalato Cheppalani Emani Song, Chukkalato Cheppalani Emani Video Song From Undamma Bottu Pedata Movie, Undamma Bottu Pedata Movie Chukkalato Cheppalani Emani Song, Krishna, Jamuna, K V Mahadevan Songs, K V Mahadevan Hit Songs, K V Mahadevan Melody Songs, Telugu Classic Songs
    For More Latest Videos, please check out
    Full Movies: goo.gl/mDS9IQ
    Film Trailers & Events: goo.gl/vQ6oKl
    Breaking News: goo.gl/rXYPWO
    Film Songs: goo.gl/XogNaH
    Ilayaraja Music: goo.gl/95L4gM
    Movies in HD: goo.gl/xE2LWO
    Health Videos: goo.gl/69rff6
    TV Shows: goo.gl/BQT0x5
    Comedy Scenes: goo.gl/bpCWe2
    Action Scenes: goo.gl/Dk3JPF

КОМЕНТАРІ • 56

  • @aswanikumarpatri5142
    @aswanikumarpatri5142 2 роки тому +22

    వచ్చిన కొత్తల్లో కృష్ణ కు మాత్రమే అచ్చంగా సరిపోయే గాత్రం ఆ బాల గంధర్వుడిది. ఎంతో లేతగా ఉన్న ఆ గొంతుతో ఈ పాటలో అక్కడక్కడ ఆయన ఇచ్చిన గమకాలు - కేవలం ఆయనకే సొంతం. ఇక సుశీలమ్మ గాత్రం గురించి వేరే చెప్పాలా.. ఇంత అద్భుత శృంగార గీతాన్ని గొప్పగా ఇంత పవిత్రంగా పాడగలిగేవారు కేవలం సుశీలమ్మ మాత్రమే.
    ఇక పాట మొదట్లోనే ఒక చక్కలిగిలి.... చుక్కలతో చెప్పాలని... అని అబ్బాయి అనగానే అరక్షణం ఆగి - అమ్మాయి ఏమనీ అని అనడం... బెరుకుగా ఉన్న కొత్త పెళ్ళికూతురు మొదటిసారి పెళ్ళికొడుకు సంభాషణకు జవాబు ఇచ్చే పధ్ధతి... ఆ పల్లవిని మళ్ళీ repeat చేసినప్పుడు అమ్మాయి బెరుకు తగ్గిపోతుంది..!!
    చుక్కలతో చెప్పాలని!... ఏమని?
    ఇటు చూస్తే తప్పని!....ఎందుకని?
    ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని..!!
    ఇక అబ్బాయి నెమ్మదిగా అమ్మాయి శృంగార అవస్థను అమ్మాయికే వివరించడం మొదలుపెడతాడు..
    చెదిరే ముంగురులు కాటుకలు.. నుదురంతా పాకేటి కుంకుమలు
    అమ్మాయి అబ్బాయిని వారిస్తుంది ... ఊరుకోండి మరీనూ ... ఇంత విడమర్చి చెప్పితే...
    సిగపాయల పువ్వులే సిగ్గుపడేను
    చిగురాకుల గాలులే ఒదిగొదిగేను
    పాట రెండవ చరణానికి చేరేసరికి అమ్మాయికి కూడా ధైర్యం వచ్చేసింది. ఎంత ధైర్యం వచ్చిందంటే - తనకు కలిగిన ఒక చిన్న కోర్కెను అబ్బాయి చెవిలో ‘చెప్పేసే’యాలనిపించింది. ‘చెప్పే వేళ’కి.... ‘చెప్పేసే వేళకి’ ఎంత తేడా ఉందో గమనించారా..!! అమ్మాయి ఆతురతని పట్టియిచ్చేసే ఇలాంటి పదాలే, పాటకి ప్రాణం పోస్తాయి...
    మనసులో ఊహ కనులు కనిపెట్టే వేళ..!
    చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ..!!
    ఇక గండుతుమ్మెద ఊరుకుంటుందా - పెదవులు మధువులతో తొణికిపోతున్నాయని.. నేను పసికట్టేశాను సుమా అని గండుతుమ్మెద ఆ మధువును గ్రోలడానికి తయారైపోతుంది.
    మిసిమి పెదవి మధువులు తొణికేనని
    పసికట్టే తుమ్మెదలు ముసిరేనని
    దాన్ని ప్రేక్షకుల కంట పడకుండా అమ్మాయి అబ్బాయి కలిసి మరీ కెమెరా కి చేతులు అడ్డం పెట్టేస్తారు.
    బాల గంధర్వుడు కానీ, సుశీలమ్మ గానీ “ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని” అన్న ప్రతిసారీ పాటలోని శృంగార భావానికి ఏదో ఒక సొంపును తెచ్చారు.
    చందమామను మధ్యవర్తిగా చేసుకుని ఎన్నో పాత పాటలున్నా - ఈ పాటలో చుక్కలను మధ్యవర్తులుగా చేసుకుని దేవులపల్లి వారు కొత్తదనాన్ని పాటలో నింపారు. మామ మహదేవన్ పాటను శృంగార రసంలో ఓలలాడించగా - కళాతపస్వి కె విశ్వనాథ్ పాటకు తన చక్కని చిత్రీకరణతో పరాకాష్టకు తీసుకువెళ్ళారు.

    • @anjaneyuluSimha714
      @anjaneyuluSimha714 Рік тому +1

      నమస్కారం...

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 Рік тому +4

      Melo oka kavi unaru ,,,, 🙏

    • @kumarsathya250
      @kumarsathya250 Рік тому +2

      mee vyakhyanam adbhuthamga undi

    • @dvsprao108
      @dvsprao108 Рік тому +2

      Aswani kumar garu, enta baaga varnicharu sir🙏 kevalam machi paata gurinche kaakunda, baalu garu, susheelamm gontulo unna vaividhyam gurinchi kuda......chaalaa baagundi......marokasari meeku🙏

    • @rajasekharh6034
      @rajasekharh6034 11 місяців тому +2

      ఎంత బాగా రాసేరండి. మీకు జోహారు.

  • @BBVenkateshwaraRao
    @BBVenkateshwaraRao 2 місяці тому +1

    🙏ఒక్కరోజు
    పస్తువులైన ఉంటాను కానీ..
    ..బాలు గారి సుశీలమ్మ గారి పాటలు వినకుండా ఒక్కరోజు కూడా ఉండలేను.... 👌🙏🌹

  • @abdulaleem3182
    @abdulaleem3182 Рік тому +5

    1968 లో..sp balu,suseelamma గార్లు అధ్బుతంగా ఆలపించిన పాట...తనకంటే 7 ఏళ్ళు చిన్నవాడైనా హీరో కృష్ణతో కలసి చాలా సినిమాలలో జోడిగా నటించటం విశేషమే మరి...

  • @konasairam7194
    @konasairam7194 4 роки тому +15

    ఇంత గొప్ప శృంగార గీతం ఇంత గొప్పగా , ఇంత పవిత్రం గా పాడగలిగేవారు మన సుశీల గారు మాత్రమే.ఈ రోజుల్లో అయితే ఎంత అతి చేసేవారో.

  • @Chinnari827
    @Chinnari827 Рік тому +5

    ఇ సినిమా లో నటించిన కృష్ణ గారు,, జామున గారు,, దర్శకుడు k విశ్వనాధ్ గారు కూడా మూడు నెలల లోపల స్వర్గస్తులయ్యారు..

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +5

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం.

  • @simhagirikona3118
    @simhagirikona3118 Рік тому +8

    .....
    ఏరి వాళ్ళేరి...
    కృష్ణ, kv మహదేవన్, విశ్వనాధ్, జమున..
    ఏదో తెలియని దుఃఖం...

  • @prakashrao8077
    @prakashrao8077 Рік тому +2

    Sadly everyone appreciated the lyrics but very few aware of Devulapalli Krishna Shastri. Major credit goes to director K Vishwanath. Every song is a melody and meaningful from this movie! No wonder the movie flopped. KV Mahadevan has given his best ably assisted by the great Puzhalendhi

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 2 роки тому +2

    K.viswanadh direction lo vachina super songs undamma bottu pedatha lo all hit songs

  • @boddetisantharam7160
    @boddetisantharam7160 Місяць тому

    బాలు గారి పాత పాటలు, ఎన్ని సార్లు ఐనా వినొచ్చు. యుగళ గీతాల్లో నంబర్ వన్ ఈ పాట.

  • @bhaskarmvrs8322
    @bhaskarmvrs8322 4 місяці тому

    సాహిత్యం..నటన. ..పాటలో మాధుర్య భరిత గొంతు...ప్రకృతి. ..సంగీతం. ..అన్నీ ...అమృతం

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Рік тому +2

    Hero Krishna garu kante 9 years elder Jamuna garu, kani Krishna garu tho Jamuna garu chemistry Super ga undedi. Jamuna garu ki Hero Krishna garu ante chala prema.

  • @సూర్యభాస్కర్వేదుల

    ఇలాంటి మధురగీతాలలో మీరు అమరులే బాలూఅన్నా..సంగీతమే మీరనేభావనేఎంతమధురం అన్నా..లవ్ యూ..

    • @ravikumar-dj4hf
      @ravikumar-dj4hf Рік тому

      😮😅😮😅😅😮😮😮😮😅😮😮 0:33 😊😮😮😮😮😮😮😮😮😅😊😊😊😊😊😊😊😊😊😮

  • @vanisri8180
    @vanisri8180 3 роки тому +2

    Balu Bangaram Susheela Amma Chaala Sweet GA Paderu Manchi Pata Pampincheru Heamanth Sir 🙏🙏🙏

  • @prabhakarpramidi9468
    @prabhakarpramidi9468 4 роки тому +3

    సంగీత సాహిత్యాల పోటీలో గాయకుల గెలుపిది

  • @ravee786
    @ravee786 23 дні тому

    (చుక్కలతో చెప్పాలని) ఏమని
    (ఇటు చూస్తే తప్పని..) ఎందుకని
    (ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమే..మో.. అని
    చుక్కలతో చెప్పాలని) ఏమని
    (ఇటు చూస్తే తప్పని..) ఎందుకని
    (ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో.. అని)
    (చెదిరే ముంగురులు. కాటుకలు. నుదురంతా పాకేటి. కుంకుమలు
    చెదిరే ముంగురులు.. కాటుకలు .
    నుదురంతా పాకేటి. కుంకుమలు)
    సిగపాయల పువ్వులే సిగ్గుపడేను
    సిగపాయల పువ్వులే సిగ్గుపడేను చిగురాకుల గాలులే ఒదిగొదిగేను
    (ఇక్కడ ఏకాంతంలొ ఏమో ఏమేమో అని.
    చుక్కలతో చెప్పాలని)
    ఏమని
    (ఇటు చూస్తే తప్పని.)
    ఎందుకని
    (ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని)
    మనసులో ఊహకనులు కనిపెట్టే వేళ
    చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ
    మనసులో ఊహకనులు కనిపెట్టే వేళ చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ
    (మిసిమిపెదవిమధువులు తొణికే..ననిee
    మిసిమిపెదవిమధువులు తొణికే..నని
    పసికట్టే తుమ్మెదలు ముసిరే..ననిeee
    ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని)
    చుక్కలతో చెప్పాలని
    (ఏమని)
    ఇటు చూస్తే తప్పని
    (☺️ఎందుకని)
    ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని

  • @somayajulua
    @somayajulua 8 місяців тому +2

    చిత్రం: ఉండమ్మా బొట్టు పెడతా
    సాహిత్యం: దేవులపల్లి
    సంగీతం: కెవి మహదేవన్
    గానం: బాలు, సుశీల
    🌟☘☘పల్లవి:🌼🌻🌟
    చుక్కలతో చెప్పాలని..
    ఏమని..
    ఇటు చూస్తే తప్పని..
    ఎందుకని..
    ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని..
    చుక్కలతో చెప్పాలని..
    ఏమని.. ఈ..
    ఇటు చూస్తే తప్పని...
    ఎందుకని....
    ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని..
    🌼🌼🌻🌼💘🌻🌼🌼🌻
    చెదిరే ముంగురులు.. కాటుకలు..
    నుదురంతా పాకేటి.. కుంకుమలు..
    చెదిరే ముంగురులు.. కాటుకలు..ఉ..
    నుదురంతా పాకేటి.. కుంకుమలు....
    సిగపాయల పువ్వులే సిగ్గుపడేను..
    సిగపాయల పువ్వులే సిగ్గుపడేను..
    చిగురాకుల గాలులే ఒదిగొదిగేను..ఉ..
    ఇక్కడ ఏకాంతంలొ ఏమో ఏమేమో అని..
    చుక్కలతో చెప్పాలని..
    ఏమని..
    ఇటు చూస్తే తప్పని..
    ఎందుకని...
    ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని..
    🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
    మనసులో.. ఊహకనులు కనిపెట్టే వేళ
    చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ
    మనసులో.. ఊహకనులు కనిపెట్టే వేళ
    చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ..
    మిసిమి పెదవి మధువులు తొణికే..నని..
    మిసిమి పెదవి మధువులు తొణికే..నని..
    పసికట్టే తుమ్మెదలు ముసిరేనని..ఈ..
    ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని..
    చుక్కలతో చెప్పాలని..
    ఏమని..
    ఇటు చూస్తే తప్పని..
    ఎందుకని..
    ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని...

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 4 місяці тому

    అప్పట్లో కృష్ణ గారు నటనలో ఇబ్బంది పడేవారు

  • @richard.addison
    @richard.addison Рік тому

    Beautiful love song. Superbly written, composed, sung, and picturized.

  • @chandrasekharnarayannaswam5680
    @chandrasekharnarayannaswam5680 4 роки тому +3

    How they can able to write such a extraordinary words, even not possible with the creator, these legends are above GOD

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 5 місяців тому +1

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jayaprakashgovind8825
    @jayaprakashgovind8825 3 місяці тому +1

    మెలోడీ కి పెద్ద పీట వీడితే ఎలా ఉంటుందో..
    అలాంటిదే ఈ పాట..
    ఆ melody అనేది బాలు sir వల్లే సాధ్య.

  • @johnvictorbobbinkam3362
    @johnvictorbobbinkam3362 Рік тому

    krishna1942 vs 1936 jamuna super action.we dont find age difference.this song so romantic n melody !

  • @gopikrishnapyate3022
    @gopikrishnapyate3022 3 роки тому

    మంచి సినిమా మంచి పాట సాహిత్యం ajaraamaram

  • @sastrych1129
    @sastrych1129 Рік тому

    Super duper hit song spb & suseelA gaaru

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 7 місяців тому

    Super 👌 song 🎵

  • @saradasatyavolu9104
    @saradasatyavolu9104 Рік тому

    Very melodiessong

  • @samuelprasadprodduku563
    @samuelprasadprodduku563 3 роки тому

    Melodious Song

  • @muralikrishnarajupusapati194

    Liric is simply suberb

  • @eadabalaraju169
    @eadabalaraju169 Рік тому

    What a song I like it

  • @venkataramanamasabattulave5039
    @venkataramanamasabattulave5039 3 роки тому

    Nice song

  • @saradaganti2362
    @saradaganti2362 8 місяців тому

    Andagaadu

  • @sujathatanneru6875
    @sujathatanneru6875 Рік тому

    Superstar Krishna Nagar rest in peace

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Рік тому

    🙏🙏🙏

  • @sugunamajji6426
    @sugunamajji6426 7 місяців тому

    I❤

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg Рік тому

    AdhbutaSRUngaraGetham

  • @arsidhanilkumar6659
    @arsidhanilkumar6659 3 роки тому

    P

  • @shivcharansinghbondili7435
    @shivcharansinghbondili7435 11 місяців тому

    Superb melody with superb lyrics.