హామీల అమలుపై రాజకీయ రచ్చ | Debate On Challenge Politics | CM Revanth Vs Harish Rao | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 114

  • @mujjumd9698
    @mujjumd9698 3 місяці тому +17

    6 గ్యారంటీలో 2500- ఇయ్యలే, గ్యాస్ డబ్బులు- ఇయ్యలే, ఇందిరమ్మ ఇండ్లు- ఇయ్యలే, ఇంటి జాగా- ఇయ్యలే, విద్యా భరోసా కార్డు- ఇయ్యలే, 4000 పింఛను- ఇయ్యలే, వ్యవసాయ కూలీలకు 12000- ఇయ్యలే,

  • @chityalarajesh7943
    @chityalarajesh7943 3 місяці тому +18

    వేస్ట్ కాంగ్రెస్ సర్

  • @BabuRao-hi7uh
    @BabuRao-hi7uh 3 місяці тому +1

    Jai Hareesh anna...

  • @durgamjangaiah
    @durgamjangaiah 3 місяці тому +2

    కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది ముందు ఇంకా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 місяці тому +1

    కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజలకు అండగా వుండే పార్టీ & రైతులకు అండగా వుండే పార్టీ అనటానికి నిదర్శనం "రైతురుణమాఫీ " ఇది సత్యం

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 3 місяці тому +1

    ఈ దేశములో ఉన్న జర్నలిజం వాస్తవాలను వాస్తవంగా ఉన్నప్పుడే ప్రచారము చెయ్యాలి.
    ఏ అధికారులైన అబద్దాలను చెప్పినప్పుడు వాటిని అన్వేసించి అది వాస్తవమా అవాస్తవమా అని ప్రజా పలుకులు ఏ విధంగా ఉంటున్నయో దానిని మాత్రమే జర్నలిజం ప్రచారము చెయ్యగలగాలి.
    కాని ఈ జర్నలిజం ఏ లాంటి అధికారులకైన వంత కొట్టే వారెవ్వరైన వీరిని జర్నలిజం అనడము కన్నా వీరిని అమాయక ప్రజలను మోసం చేసే జర్నలిజం అనక తప్పదేమో!
    జై భారత్! జై భారత్ మాతా కీ జై! జై శ్రీరామ్ !

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 місяці тому +1

    Ktr అసెంబ్లీ లో మాట్లాడిన మాటలు వింటే Ktr కి ఇంకా బుద్ధి రాలేదు ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @amgothgovindu4927
    @amgothgovindu4927 3 місяці тому +1

    తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు 2500 అన్నారు అది రాలే 500 గ్యాస్ అన్నారు అది రాలే చూపియండి ఆధారాలు వేరే ముచ్చటంది నేనే అయిదారు సార్లు బుక్ చేసుకున్నా ఇప్పటికి అదే నలభై రూపాయలు సబ్సిడీ పడుతుంది తప్ప ₹500 గ్యాస్ రావట్లేదు ఇన్ని పచ్చి చేపలు ఎలా మాట్లాడాలని అనిపిస్తుంది మీకు సమాధానం చెప్పండి

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 місяці тому +1

    16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో వున్న తెలంగాణ ను7 లక్షల కోట్లకు అప్పుల పాలు చేసిన దుర్మార్గుడు kcr ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @snchary5426
    @snchary5426 3 місяці тому +7

    ఇంకా మెస్సేజ్ రాలేదు సార్ లోను 10000 ఉంది

  • @chityalarajesh7943
    @chityalarajesh7943 3 місяці тому +6

    నాకు రాలే సార్

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 місяці тому +1

    2014 నుండి 2024 వరకు BJPమోడీ కి కట్టు బానిస లాగా ప్రవర్తన kcr ది ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @SureshSuresh-zx9dw
    @SureshSuresh-zx9dw 3 місяці тому

    Super

  • @venkatreddie1646
    @venkatreddie1646 3 місяці тому +5

    నాకు రాలేదు సార్ 64000 ఉన్నాయి

    • @praveenm489
      @praveenm489 3 місяці тому

      Ni passbook peta ra...

    • @praveenm489
      @praveenm489 3 місяці тому

      Full details pettu... eligibility creteria undi avakapote I will submit ...otherwise cyber lo complaint chestanu

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 місяці тому +1

    BJP = BHARAT KA JUTA PARTY యెందుకు అంటే BJP MANIFESTO లో యేటా రెండు కోట్ల వుద్యోగాలు ఇస్తామని వుద్యోగాలు ఇవ్వలేదు దుర్మార్గుడు BJP మోడీ ఇది సత్యం కనుక మా20 కోట్ల నిరుద్యోగులకు అన్యాయం చేసిన పరమ దుర్మార్గుడు BJP మోడీ ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @AbdulshareefShaik
    @AbdulshareefShaik 3 місяці тому +6

    Cm sir Rythubandu akada sir

  • @HasiniDeeti
    @HasiniDeeti 3 місяці тому +3

    Runamafi Andhariki raledu

  • @SureshSuresh-zx9dw
    @SureshSuresh-zx9dw 3 місяці тому +1

    Jaikcr

  • @ssrao4652
    @ssrao4652 3 місяці тому +2

    తెలంగాణ లో టిఆర్ఎస్ హాయంలో రైతులకు రైతు బీమా అమలు లో వుంది.ఈ నాయకుడికి చరణ్ కు తెలిసినట్టుంది 😅😅😅

  • @durgamjangaiah
    @durgamjangaiah 3 місяці тому

    మా ఊర్లో 24 మాఫీలు మాత్రమే అయినాయి ఇంకా 17 మాఫీలు కాలేదు ఒక లక్ష లోపే మాఫీ కాలేదు

  • @BhagavanthraoAthram-r6t
    @BhagavanthraoAthram-r6t 3 місяці тому +3

    రైతు బంధు ఏమైందీ ర వావులే గా

  • @driverfraustation4284
    @driverfraustation4284 3 місяці тому +4

    50000 thuosend vunna vallaki kuda raledu

  • @SrinivasGoudEndabetla
    @SrinivasGoudEndabetla 3 місяці тому +10

    రైతుబంధు ఇప్పటివరకు రాలేదు వృద్ధాప్య పెన్షన్ 4000 లేదు

  • @malleshyadavgurram8851
    @malleshyadavgurram8851 3 місяці тому

    JAI T H R GARU JAI TELANGANA

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 3 місяці тому

    పతకాల ఊల లేపింది గత ప్రభుత్వమే దాని వాళ్ళ గారిబొల్లకు కొనడం తినడం చాలా కష్టమైంది అందుకనే గోరంగా వొది పోయింది

  • @SrinivasReddy-q1u
    @SrinivasReddy-q1u 3 місяці тому +2

    Sir 99000/rs ki 9374 rs vesaru nenu emi cheyyali madi munagalavillage sbh bank

  • @pulimatibuchaiah4829
    @pulimatibuchaiah4829 3 місяці тому +1

    చెత్త డిబేట్

  • @KasaSathaiah
    @KasaSathaiah 3 місяці тому

    హరిష్రరావుసార్.ఎరకగ.రజీనమ
    చెయలె.అరు.అమీలు.అమలు.జెసీర
    అమలు.జెయలెదుగద.
    ముఖ్య మతీరి.రాజీనమనె.జెయలె.
    గద.మరీ

  • @srinivasrao676
    @srinivasrao676 3 місяці тому +1

    10tv stop supporting congress, support issue

  • @narsimhagoud4383
    @narsimhagoud4383 3 місяці тому

    Sir maku raledu gas raledu ectricity raledu

  • @vishnumorangapally3156
    @vishnumorangapally3156 3 місяці тому +1

    One year lo 2 lakh job calendar esthamannaru inka notification s a evvaledhu nirudhyogulatho adukuntundu

  • @KasaSathaiah
    @KasaSathaiah 3 місяці тому

    మరి.అరు.అమీలు.ఎపుడో

  • @RishikumarYerra
    @RishikumarYerra 3 місяці тому

    Trs పార్టీ హయాంలో నేను పంట రుణం తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు ఊరికి ఊరికి తీస్కోండి అన్నడు రేవంత్ రెడ్డి ని నమ్మి తీసుకున్న మాఫీ లేదు ఏమి లేదు

  • @ravipatikoteshwarrao3187
    @ravipatikoteshwarrao3187 3 місяці тому

    Ma village lo andariki ainai

  • @sampathupasi4146
    @sampathupasi4146 3 місяці тому +2

    70 parsent kaledu election lo choosth

  • @Ontikannuhanumanthu
    @Ontikannuhanumanthu 3 місяці тому +1

    Nadibns.8montheshandicappenshanivaledu.gatagovernment6eyarsnundiaplikeshnpetina.raledumerannpenshanveyandimeishtam

  • @narsimhagoud4383
    @narsimhagoud4383 3 місяці тому +1

    Kcr adagakundane echhinadu

  • @shankarthumram9415
    @shankarthumram9415 3 місяці тому

    Congresh parti vesht sir

  • @RajuG-s1v
    @RajuG-s1v 3 місяці тому

    Rythu bharosa Akkada Holi

  • @sampathupasi4146
    @sampathupasi4146 3 місяці тому

    Dwon Dwon congress

  • @ashokeppa7084
    @ashokeppa7084 3 місяці тому

    Sir ma villege lo chala mandiki ralidu

  • @ssrao4652
    @ssrao4652 3 місяці тому

    డిసెంబర్ 9 తారీఖున రుణమాఫీ చేస్తామన్నారు.ఇప్పుడు అగస్ట్ 15
    తారీఖునాటికి అంటున్నారు.ఇంకా రైతు బరోసా జాడే లేదు.గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన వారందరికీ ఏలాంటి చరతులు లేకుండా మాపి చేయాలి.రైతు బరోసా ఇచ్ఛుడు కూడా మిగిలివుంది.ఇవన్ని పూర్తి చేయని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ మొకం పెట్టుకుని మీడియా డిబేట్ లో పాల్గొంటున్నారు.వీరికి దిమాక్ లేదా ఏంది

  • @Ammu-bittu
    @Ammu-bittu 3 місяці тому +15

    ఉచిత కరెంట్ ఎవడికి వస్తుంది సిలిండర్ ఎవడికి వస్తున్నాయి కాంగ్రెస్ మాటలన్నీ బూక మాటలు

    • @praveenm489
      @praveenm489 3 місяці тому +2

      Nuvvu andhra lo unte telangana lo radhu guru

    • @నూకంరామాంజనేయులు
      @నూకంరామాంజనేయులు 3 місяці тому +1

      ​​@@praveenm489నాది తెలంగాణ నాకు రాలేదు1000రూపాయలు సిలిండర్ ,

    • @mujjumd9698
      @mujjumd9698 3 місяці тому +2

      6 గ్యారంటీలో 2500- ఇయ్యలే, గ్యాస్ డబ్బులు- ఇయ్యలే, ఇందిరమ్మ ఇండ్లు- ఇయ్యలే, ఇంటి జాగా- ఇయ్యలే, విద్యా భరోసా కార్డు- ఇయ్యలే, 4000 పింఛను- ఇయ్యలే, వ్యవసాయ కూలీలకు 12000- ఇయ్యలే,

    • @nomulakumar8859
      @nomulakumar8859 3 місяці тому

      ​@@praveenm489😊😊😊😊😊😊😊😊😊

    • @nomulakumar8859
      @nomulakumar8859 3 місяці тому

      ​😊😊😊😊😊😊😊

  • @narsimhagoud4383
    @narsimhagoud4383 3 місяці тому +1

    8th monthas kalayapana chesinaru

  • @ShivaKumar-qi4jt
    @ShivaKumar-qi4jt 3 місяці тому

    Mahilalaku Rs 2500 eppudu istharu cheppandi

  • @ssrao4652
    @ssrao4652 3 місяці тому

    రాహుల్ ఖాన్ తో సబ ఎందుకు రా వాడి అయ్యా సొంత సంపాదన నుంచి ఇస్తున్నాడా.అతనితో సబలో చెప్పిస్తారా.తు మీ కాంగ్రెస్ దిగా జారుడు రాజకీయాలు

  • @satyanarayanaanumolu3611
    @satyanarayanaanumolu3611 3 місяці тому

    You are talking about runamafi wrong discussion

  • @vinnuchannel1163
    @vinnuchannel1163 3 місяці тому +1

    Cutap.dete.theesi.veyyi.harishrao.raajinaama.sesthaadu

  • @user-gr5jh4bw6e
    @user-gr5jh4bw6e 3 місяці тому

    Pasu book pedete mafi chayandi sir annarukada

  • @enjamuriJagan123
    @enjamuriJagan123 3 місяці тому

    రైతుబంధు ఎంతవరకు ఊసే లేదు. లక్ష రూపాయలు తులం బంగారం ఎక్కడ పోయింది. 2500 ఎక్కడ పోయిన మహిళలకు. 200 యూనిట్లు కరెంటు ఎక్కడ ఇస్తున్నావ్ చూపెట్టు. 10,000 గ్యాస్ సిలిండర్ ఇచ్చే 500 అని చెప్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు చూపెట్టండి .. నిరుద్యోగులకు 4000 ఎక్కడ ఇస్తారు. నేను కూలి రైతుల 12,000 ఎక్కడ ఇస్తారు.... కాంగ్రెస్ చెప్పేది శ్రీరంగనీతులు.. చేయలేదు ఏమి లేదు. మాజీ మంత్రివర్యులుహరీష్ రావు గారు. రైతు రుణమాఫీ కోసం. ఆర్ గ్యారంటీలు అమలు చేసినట్లయితే ఆగస్టు 15 లోపల. రాజీనామా చేస్తా అని చెప్పిండు... ఎప్పటికైనా కట్టుబడి ఉన్నాడు. మీరు ఇచ్చిన హామీలు ఏం చేశారో చూపెట్టండి. కళ్ళల్లో కట్టలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు .. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి. నిరుద్యోగులను రోడ్డు పాలలో చేస్తున్నారు... గ్రూప్ ట పోస్టులు పెంచమని చెప్తే... కొద్దిగా టైం ఇవ్వండి సార్ అని చెప్పితే .. పిల్లలను అఘోరాలు ఇబ్బంది పెడుతున్న బిడ్డ రేవంత్ రెడ్డి... నువ్వు బాగుపడవు రా .. నీ అంత వేస్ట్ లుచ్చ నా కొడుకు. బ్రోకర్ మాటలు మాట్లాడడం లుచ్చ మాటలు మాట్లాడడం బ్లాక్ మెయిల్ అయితే ఫస్ట్మాట .దీనికి. తప్ప దేనికి పనికి రావు...

  • @RavinderraoVardhineni-x1o
    @RavinderraoVardhineni-x1o 3 місяці тому

    80000 loan unnadhi mafi kaledhu.

  • @AbdulshareefShaik
    @AbdulshareefShaik 3 місяці тому +1

    Gas.andrek500. Ka.gas anaru akada

  • @sampathupasi4146
    @sampathupasi4146 3 місяці тому +1

    Congress nu.niyantristam

  • @ravipatikoteshwarrao3187
    @ravipatikoteshwarrao3187 3 місяці тому

    Raithu laki bjp em cheya ledu

  • @bichireddy4362
    @bichireddy4362 3 місяці тому

    Watu. Matuumatll. Wathu. Sar

  • @narsimhagoud4383
    @narsimhagoud4383 3 місяці тому

    Chala mandiki kaledu rythu barosa evvaledu

  • @ravipatikoteshwarrao3187
    @ravipatikoteshwarrao3187 3 місяці тому +1

    Brs ki support ga matladuthunnaru

  • @prakashparakash1
    @prakashparakash1 3 місяці тому

    Vay me know what

  • @ravipatikoteshwarrao3187
    @ravipatikoteshwarrao3187 3 місяці тому

    Brs waste

  • @thanithanip3108
    @thanithanip3108 3 місяці тому

    28000 vunavi naku raledu avariki echaro kuda thelpadam ledu

  • @sirajuddin1924
    @sirajuddin1924 3 місяці тому

    Revanth Reddy garu harisRa garu cheppedi nijamu meeru mata tappu tunnaru prati okkariki pass Book unna prati ritulaku mafi cheasta annaru kcr ten yers lo naku okka rupai mafi kaledu nenu smal farmernu kcr garu mafi chestaro ani aduru chusinamu kevalamu intres kattu kuntu vacchamu teera mosamu jarigindi memu memmulanu nammukunnamu eppudemo meeru 12 dec 2018 kantay munduvi cheyanantunnaru nenu ret/ Rtc employ nu naku pention epf nundi kevalamu 1800/rs matramay prati nelaku vastunnadi na lanti varu andarinnaro yavath telangana prajalu gamnistunnaru meeru cataf date elections mundu ceppaledu meru kuda ktr laga eppuday sampadichu kondi ekanunchi memu mimmulanu nammamu nenay avaru nammaru mosamu okay sari cheayagalugutaru good by cong

  • @jagadeeshwarreddy4708
    @jagadeeshwarreddy4708 3 місяці тому

    Chala mandi ki mafi kaledu.

  • @user-gr5jh4bw6e
    @user-gr5jh4bw6e 3 місяці тому

    Pasu book pedete gold mafi annarkada mari edi

  • @kommagoniramesh5820
    @kommagoniramesh5820 3 місяці тому

    Kcr anni chesinadhu

  • @user-qm5mi9be7n
    @user-qm5mi9be7n 3 місяці тому

    Em parledu Resign chestadu Harish Rao garu runamafi chesna cheyaka poyna Revanth reddy sidipet nunde poti cheyadanke sidam ah Harish Rao meda gelvagalada

  • @dasarathkoilakonda524
    @dasarathkoilakonda524 3 місяці тому +1

    Rahul gandhi enduku ponkanalu denganika

  • @ShivaKumar-qi4jt
    @ShivaKumar-qi4jt 3 місяці тому

    Rythulani munche Pani chesthunnanu dhammu unte [6] guarantee [13] hamsalu complete chesi matladandi

  • @prakashparakash1
    @prakashparakash1 3 місяці тому

    Cagras what uthke

  • @shankarthumram9415
    @shankarthumram9415 3 місяці тому

    Rothulaku mosam cheshtadhi

  • @BrammaRao
    @BrammaRao 3 місяці тому

    Revatanna monagadu

  • @AnnangiSrinu
    @AnnangiSrinu 3 місяці тому

    Mallai ah yadav hood

  • @dayakarreddy7691
    @dayakarreddy7691 3 місяці тому

    Kondangalo naku runsmapi kaledu 90k

  • @bunny5679
    @bunny5679 3 місяці тому +1

    KCR పెట్టిన స్కీములు ❤❤
    రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
    😂 మోడీ గొడి చేసిన పనులు,
    ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
    BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
    కానీ ఇండియా --
    Hunger index worst లాస్ట్,
    హ్యాపీనెస్ index లాస్ట్,
    Percapita income లో లాస్ట్ ,
    GDP గ్రోత్ లో లాస్ట్,
    Employement లో లాస్ట్,
    రైతుల ఆత్మ హత్య లు peak,
    హిందూ ముస్లిం గొడవలు,
    ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
    జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్

  • @JyothiBhukya-st3ec
    @JyothiBhukya-st3ec 3 місяці тому

    Chethha congres

  • @dharavathramarao
    @dharavathramarao 3 місяці тому

    Peekinavu revanth kondarike

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 3 місяці тому

    Evari dabbunu evariki panchutaru?

  • @santhoshjanga
    @santhoshjanga 3 місяці тому

    Knr lo laksha lopu 1.20 vela mandi unte 36913mandi ki icharu migatha 84vela mandiki rale mari 10tv ki ardam kavadam leda miku visyam theluvada sanka naki pothadi mi tv

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 місяці тому

    Harish mee KCR hameelu gurthu techuko babu.dalitha cm.dalithulaku 3 acres.doble bedrooms dalitha bondhu yemayyayo vaati gurinchi kuda choppu harish

  • @GarlapatiVijay
    @GarlapatiVijay 3 місяці тому

    అయ్యా దొరలు మీరు చెప్పింది ఏది చేయలే గ్యాస్ ఎవరికో వస్తుంది కరెంట్ బిల్లు తక్కువ ఎవరు కట్టుకుంటారు అని మీరు మీ చుట్టాలకు మీరు కట్టుకొని మీరు పెట్టుకొని అది లెక్కలో పెట్టి రాష్ట్రానికి లెక్కలో పెడితే ఏ విధంగా లెక్క అయిత అంతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నమస్కరించి మాటలు ఎంత ఈజీగా పనులు చేరి అప్పుడు బాగుంటది ఓకే బాయ్

  • @ShivaKumar-qi4jt
    @ShivaKumar-qi4jt 3 місяці тому

    Gas cylinder subsidy evbaryki raledhu Anni juta matalu

  • @KasaSathaiah
    @KasaSathaiah 3 місяці тому

    Congurase. Juta. Matalu. Ane.
    Rada. Panula. Ane. Rada. Matala..Runa. mape. Aetha.
    Ane. Aenatna

  • @KishanraoPolusani
    @KishanraoPolusani 3 місяці тому

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 3 місяці тому

    peru beedavaridi, dobbi poyedi bhooswamulu. Benifitiorsnu ela selection chestaro thelusu , gelichi entha sampadistharo nijayithig adikaramlo unna varu bbipotharu.

  • @AnjaneyuluMadduru
    @AnjaneyuluMadduru 3 місяці тому

    Nnnamuruammuchurumermatlam budhudhi

  • @anjaiahgasikanti9487
    @anjaiahgasikanti9487 3 місяці тому

    BRS party 10years lo emichesindo enni hameelu compleet chesadu

    • @bunny5679
      @bunny5679 3 місяці тому

      KCR పెట్టిన స్కీములు ❤❤
      రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
      😂 మోడీ గొడి చేసిన పనులు,
      ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
      BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
      కానీ ఇండియా --
      Hunger index worst లాస్ట్,
      హ్యాపీనెస్ index లాస్ట్,
      Percapita income లో లాస్ట్ ,
      GDP గ్రోత్ లో లాస్ట్,
      Employement లో లాస్ట్,
      రైతుల ఆత్మ హత్య లు peak,
      హిందూ ముస్లిం గొడవలు,
      ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
      జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్

  • @KasaSathaiah
    @KasaSathaiah 3 місяці тому

    Brs. Prth. Paxmula. Laka. Potha. Talgana. Congurasu. to, Sarya. Nasanama. Telgana

  • @BabuRao-hi7uh
    @BabuRao-hi7uh 3 місяці тому +3

    Jai Hareesh anna...

  • @narsimhagoud4383
    @narsimhagoud4383 3 місяці тому

    Sir maku raledu gas raledu ectricity raledu