War Of Words Between Manchu Vishnu And Venu Swamy & Veena Srivani | Naga Chaitanya Sobhita Dhulipala

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @kopparapusatyamahesh1126
    @kopparapusatyamahesh1126 2 місяці тому +47

    ఇప్పటికి అర్థమైంది దీని బాగోతం, ఇదే మొగుణ్ణి వెనకనుండి నడిపిస్తుంది, అమ్మ నీకుక దండం 🙏

  • @PrEmKuMaRreDapaKa
    @PrEmKuMaRreDapaKa 2 місяці тому +83

    ఈమె over action ఇంకా దారుణం అసలు 🫣. ఈమె పై ఉన్న ఇంప్రేషన్ మొత్తం దొబ్బింది పో

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k 2 місяці тому +276

    విష్ణు గారు మీరు great హ్యాట్స్ off for ur words

    • @MKjpov
      @MKjpov 2 місяці тому +1

      Hm well said

    • @bhuvaneswarigudipati2086
      @bhuvaneswarigudipati2086 2 місяці тому +1

      Sir how humble you are
      Soooo great
      so great of you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      You deserve the post.

  • @Priya94949
    @Priya94949 2 місяці тому +365

    శ్రీ వాణీ అనుకున్న ,కానీ రౌడి రాణి అని తెలిసి షాక్ ఐయ్య 😮

    • @rochellafun771
      @rochellafun771 2 місяці тому

      @@Priya94949 nenu yeppudo anukunna kani wait chestey telustundi anukunna amey athani kanna strong

  • @ganeshganesh3273
    @ganeshganesh3273 2 місяці тому +392

    విష్ణు గారికీ నా support

  • @ramadevichallapareddi6861
    @ramadevichallapareddi6861 2 місяці тому +27

    నువ్వు నోరు మూసుకుంటే మంచిది శ్రీ వాణీ

  • @ravindertummari6412
    @ravindertummari6412 2 місяці тому +520

    ఈ కార్యక్రమంలో ఈమె తన భర్తను సపోర్ట్ చేయడం చాలా పెద్ద తప్పు

    • @surekhakonduri3806
      @surekhakonduri3806 2 місяці тому +4

      Exactly

    • @rp.v6958
      @rp.v6958 2 місяці тому +10

      అలా చెప్పి తెచ్చిన డబ్బు తోనే మంచి ఇల్లు,కార్స్ etc ఉండేది

    • @kameswararaopemmaraju7773
      @kameswararaopemmaraju7773 2 місяці тому +1

      Criminal mistke

    • @amruthaViswanadh
      @amruthaViswanadh 2 місяці тому

      Dheenee bondha

  • @satyavani9546
    @satyavani9546 2 місяці тому +512

    జాతకాలూ అడిగినవాళ్ళకి చెప్పమను శుభమా అని పెళ్లిచేసుకుంటుంటే వాళ్ళు అడగకుండా నీ తొక్కలో జాతకం ఎవడ్రా అడిగింది

  • @vihaanchelluboina
    @vihaanchelluboina 2 місяці тому +214

    She is wrong. First she has to correct her husband.

  • @swathivallabhaneni18
    @swathivallabhaneni18 2 місяці тому +11

    Good vishnu garu ur talking is very nice .....

  • @youtube1694
    @youtube1694 2 місяці тому +194

    Vishnu garu spoke quiet well

  • @sitamahalaxmi9337
    @sitamahalaxmi9337 2 місяці тому +21

    She is trying to divert the topic.

  • @palletipolarao2763
    @palletipolarao2763 2 місяці тому +288

    మొగుడు ది తప్పు అని ఒప్పు కో తల్లి.
    మిగతా వారి గురించి మాట్లాడవచ్చు

  • @prabhakardas-fi2ql
    @prabhakardas-fi2ql 2 місяці тому +16

    Chala sarcasm tho maatladindhi,never expected this angle in this lady.nice actor

  • @wincy143
    @wincy143 2 місяці тому +584

    దీన్ని చూసి స్వాతిముత్యం అనుకున్నా... ఇప్పుడు ఏమో రాయి ముత్యం అనిపిస్తోంది....😂😅😂😂

    • @Sams_voice
      @Sams_voice 2 місяці тому +5

      నిజాలు రాయి ముత్యం లాగే ఉంటుంది

    • @madhavivalli6446
      @madhavivalli6446 2 місяці тому +8

      కొంచెం గౌరవంగా మాట్లాడండి అది ఇది అని అలా అనకండి ఆడవాళ్ళు కదా

    • @karupuswamyselvaraj5252
      @karupuswamyselvaraj5252 2 місяці тому +4

      Jhoti laxmi idi

    • @wincy143
      @wincy143 2 місяці тому +1

      @@madhavivalli6446 అదే ఆడవాళ్ళు (sorry)ఆడవారు ఎలా మాట్లాడారో చూసి reply ఇవ్వండి 😂😂😂😂

    • @wincy143
      @wincy143 2 місяці тому +4

      @@Sams_voice అవి నిజాలు కావు బోకు మాటలు

  • @subhashinikotapati3485
    @subhashinikotapati3485 2 місяці тому +88

    అమ్మా తల్లి నువ్వసలు ఓ ఆడపిల్ల లా మాట్లాడుతున్నావా మీ హస్బెండ్ మీద పిచ్చి ప్రేమ ఉంటే అతన్ని ఇంకొకరి జీవితాల్లోకి తొంగి చూడకుండా చూస్కో ఎవడో తప్పు చేస్తే నువ్వు కూడా చెయ్యాలా నీకు సంస్కారం లేదా వాళ్ళు అడగకుండా మిమ్మల్ని ఎవరు వాళ్ల జాతకం చెప్పమన్నారు . వాళ్ల ప్రైవసీ ఎవరు పబ్లిక్ లో పెట్టామన్నారు అది తప్పు కాదా?

  • @gసత్యమేవజయతే
    @gసత్యమేవజయతే 2 місяці тому +376

    వీణా ఈ వీడియో తో నీవిలువ పోగొట్టుకున్నావు

    • @rishikrishna9178
      @rishikrishna9178 2 місяці тому +17

      Original vachesindi bayataku

    • @hanishachandini8272
      @hanishachandini8272 2 місяці тому +12

      Yes correct

    • @satyaveni9925
      @satyaveni9925 2 місяці тому +12

      ఆమె మెడలో మంగళ సూత్రం వాడదు ఈ మధ్యే ఓ u tube interview లో విన్నాను, ఆమె వ్యక్తిగతం. మరి వారి భర్త ఇతరుల, వ్యక్తిగత జాతకాలు అదీ అడగకుండా చెప్పటం ఎందుకు?? మంచి అయితే okay, నిజంగా చెడుగా ఉంటే వారికీ (ఆ జాతకులకు)persnal గా imtimate చెస్తే సరి!
      మెప్పును నలుగురిమధ్య, తప్పును, నాలుగు గోడల మధ్యన చెప్పాలి. ఇదియును తెలియదా?! మీరు గొప్ప జ్యోతిష్కులు, సామెతలు బాగా ఎరిగిన వారూ 😂😂😂😂

  • @shekharbabu25
    @shekharbabu25 2 місяці тому +23

    Super.... 👌👌👌విష్ణు

  • @syamanand2001
    @syamanand2001 2 місяці тому +873

    ఇన్నిరోజులు పాపం ఈ అమ్మాయి అమాయకురాలు అనుకున్నారు జనం 6నెలలు సావాసం చేస్తే వారు వీరయ్యారు అన్నట్టు ఉన్న గౌరవం మొత్తం పోగొట్టుకున్న వీణా శ్రీ వాణి.

    • @HemaD-e9n
      @HemaD-e9n 2 місяці тому +43

      Avunu nenu kuda chala innocent anukunnanu 😂 ippudu vani talking chusi shock avvanu 😂

    • @rishikrishna9178
      @rishikrishna9178 2 місяці тому +35

      ఆమ్మాయి ఏంటండీ బాబు😂

    • @lathagangaraju7707
      @lathagangaraju7707 2 місяці тому +11

      Neeku.cheppinda amayakuralani merry matladinadanni emantaru

    • @syamanand2001
      @syamanand2001 2 місяці тому

      @@rishikrishna9178 నా వయసుకి ఆమె అమ్మాయేనండి

    • @vishalvarma1095
      @vishalvarma1095 2 місяці тому +15

      Hahahaha Amayakuralu ani meru anukunaru memu asalu anukoledu iddaru kalise chesthunaru

  • @savitri7311
    @savitri7311 2 місяці тому +115

    అది అమాయకురాలు అయితే వాడితో ఎందుకు ఉంటది 👍ఎందుకు సపోర్ట్ చేస్తది.. అసలు ఎవరో జాతకాలు అడక్కుండా ఎందుకు పబ్లిక్ లో చెప్పాలి 😡

  • @rishikrishna9178
    @rishikrishna9178 2 місяці тому +123

    Abboo chala talant undhi ,madam daggara,emo అనుకున్నాం , టాపిక్ మాత్రం బాగా డైవర్ట్ చేశారు

  • @Meditate-d9c
    @Meditate-d9c 2 місяці тому +18

    She lost respect totally....

  • @nv_thalia
    @nv_thalia 2 місяці тому +137

    Manchu vishnu is 100 percent rite for d first time

  • @satyaharini3580
    @satyaharini3580 2 місяці тому +10

    Ma journalist...emey journalist ani emeyku ippudu gurthukuravadam great....😂

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 2 місяці тому +147

    అడగకుండా జాతకం చెప్పడమేంది

  • @PKAKJ
    @PKAKJ 2 місяці тому +7

    నంగ నాచి లా కనిపించే వాళ్ళు మహా ముదుర్లు 🤣🤣

  • @mahibujji8976
    @mahibujji8976 2 місяці тому +204

    శుభంపలకర అంటారు ఎవరైనా...మీ ఆయన నోరు తెరిస్తే అన్ని అశుభాలే...ఆయన దగ్గరకి వచ్చి పూజ చేసుకునేంత వరకు

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 2 місяці тому +29

    అమ్మా వాణీ నువ్వు వీణ వాయించడంలో దిట్ట. కానీ ఇలాంటి తప్పుడు జోతిష్యం చెప్పే మో......కోసం ఎంత తపన పడుతున్నావు. కొన్నాళ్ళకి నీమీద కూడా అభిమానం తగ్గిపోతుంది.

  • @cvijaya2813
    @cvijaya2813 2 місяці тому +260

    కాపురాలు కూల్చటానికి నీకు టైం సరిపోవటంలేదు

  • @Seetharathnamgarapati
    @Seetharathnamgarapati 2 місяці тому +6

    Super vishnu ,keep same way in future meetings very cool

  • @Janamlojanasena
    @Janamlojanasena 2 місяці тому +187

    అది సినిమా.. రివ్యూ ఇది పర్సనల్ లైఫ్... ఎలా రెండు ఒకటే అయితయి.. మైండ్ వాడు.. కొంచం నీకు తలకాయ ఉండి మాట్లాడుతున్నావో లేవో

  • @sivaranivemula70
    @sivaranivemula70 2 місяці тому +7

    అసలు ఎవరి బతుకుల గూర్చి మీకెందుకూరా వాళ్ళు మిమ్మలను అడిగారు సన్మాసి

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id 2 місяці тому +76

    The topic is not about journalists, it is about negative prediction of Newly engaged couple, God bless the New couple

  • @SantoshiHalikhed-pe9er
    @SantoshiHalikhed-pe9er 2 місяці тому +28

    నువ్వు పెట్టు తల్లీ కేసులు వాలిచ్చే రివ్యూ వల్ల ఒక్క సినిమా పోతుంది కానీ మీఈయన అడగకుండా చెప్పే జ్యోతిషం వల్ల జీవితాలు పోతున్నాయి

  • @krishnakumarinannapaneni6058
    @krishnakumarinannapaneni6058 2 місяці тому +67

    హలో శ్రీవాణి గారు మీరు చెప్పేది బానే ఉంది కానీ గత రెండు వారాలగా యూట్యూబ్ ఛానల్స్ లో కానీ పెద్ద టీవీ చానల్స్ లో కానీ వార్తలు ఏమి వేస్తున్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళ పర్సనల్ లైఫ్ ని చానల్స్ ముందుకి రోడ్డు మీదకి వాళ్లే వస్తున్నారు అంతేకానీ వాళ్లు రాకుండా వాళ్ళ జీవితాల్లోకి వెళ్లి వీళ్ళు ఏమి వేయటం లేదు కదా సరే వేణు స్వామి గారి విషయమే తీసుకుందాం నాగార్జున గారు వెళ్లి అయ్యా వేణు స్వామి గారు మీరు జాతకం బాగా చెప్తారు మా నాగచైతన్య ది మా కాబోయే కోడలు శోభితది జాతకం చెప్పండి అని ఆయన అడిగారా అది చెప్పండి ముందు మాట్లాడితే మీరు గొప్ప గొప్ప టీవీ చానల్స్ యాంకర్స్ యూట్యూబ్ ఛానల్స్ అంటున్నారు కదా అదే యూట్యూబ్ ఛానల్స్ లో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అర్థమవుతుందా అసలు నాగార్జున గారు వేణు స్వామి అనే అతను దగ్గరకు వచ్చి వాళ్ళ కొడుకు కోడలు జాతకం చెప్పమని అడిగారా అలా అడగనప్పుడు వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పే హక్కు ఈయనకు ఎక్కడిది ఆ విషయానికి ముందు మీరు ఆన్సర్ చెప్పండి మీరేదో గొప్పగా మాట్లాడాము అనుకుంటున్నారేమో మీరు మాట్లాడే విషయం ఎవరికీ నచ్చలేదు మీరు చెప్పే రాజు తరుణ్ లావణ్య విషయంగానే సో కాల్డ్ రాజకీయ నాయకుల విషయం కానీ వాళ్ళంతట వాళ్ళు ఏమీ వేయలేదు ఎవరైతే రోడ్డు కెక్కి వాళ్ళ ఫ్యామిలీని బట్టబయలు చేసుకున్నారు వాళ్లే టీవీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు మీరేదో గొప్పగా మాట్లాడామని అనుకోవద్దు అసలు జ్యోతిష్యుడు ఆస్ట్రాలజీ అనేవాడు తనని అడగని వాళ్ల గురించి పబ్లిక్ గా ఎందుకు చెబుతాడు మీరుచెప్పండి ఆస్ట్రాలజీ చెప్పేవాడు ఎవరైనా సరే తన దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళకి మాత్రమే చెప్పాలి వాళ్ల గురించి తనని అడగని వాళ్ళకి చెప్పే హక్కు తనకి లేదు ఈ విషయం మీకు అర్థం అవుతుందా. వేణు స్వామి గారు తన దగ్గరికి వచ్చి అడగని వాళ్ళ జాతకాలు ఎప్పుడైతే టీవీ చానల్స్ ముందు మీరు అనే సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్ ముందు ఎప్పుడైతే మాట్లాడుతున్నారు దానిని ఏమంటారు తెలుసా ఎదుటివారి లైఫ్ తో బిజినెస్ చేస్తున్నాడు అంటారు

  • @sunithavellanki7464
    @sunithavellanki7464 2 місяці тому +8

    veena srivani have some shame to talk about something like this...

  • @mani_nozi380
    @mani_nozi380 2 місяці тому +305

    Venu స్వామి వాళ్ళ భార్యకి వచ్చే సంవత్సరం విడాకులు జ్యోతిష్యం చెపుతుంది

  • @sureshboddi1760
    @sureshboddi1760 2 місяці тому +6

    జోతిష్యం పేరుతో ఈ వేణుగాడు చెప్పేవి అన్ని అబద్దాలు
    వీడికి మళ్ళీ ఇది సపోర్ట్
    కానీయండ్డమ్మ కానీయండి😂😂😂😂😂

  • @maddipatipadmaja9325
    @maddipatipadmaja9325 2 місяці тому +67

    Husband kante Inka manchi actor laga vundhi

  • @bhavanipuligandla3685
    @bhavanipuligandla3685 2 місяці тому +6

    ఏడ్చినట్లే ఉంది నీ భాష తీరు..... వీణ.....మీ వారిని ఎలా వెనకేసుకొస్తున్నారు.....వారి విధానాలు మీకు ఎలా నచ్చాయి......మాకు ఎవ్వరికీ అర్థం కావట్లేదు.....😂😂😂😂🙏🙏

  • @ramanabyreddy2210
    @ramanabyreddy2210 2 місяці тому +107

    తప్పు చేసి కవర్ చేసుకుంటున్నారు
    మీ ఆయన కి సపోర్ట్ చేస్తూ.. తప్పు చేయకండి

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 2 місяці тому +82

    She lost her respect... As a veena artist
    The accent and slang.... 🤧🤮

  • @ramkrushnah6738
    @ramkrushnah6738 2 місяці тому +97

    వీణా వాణి గారు ఒకటి మరిచేరు. సినిమా రివ్యూ తప్పుగా ఇస్తే, నిర్మాత డబ్బుపోతాది. మల్లి సంపాదించుకుంటాడు.
    మీ ఆయన జాతకం వల్ల ఒక ఇద్దరి జీవితం తో అబద్ధాలా పాలు అవుతుంది. అస్సలు అడగకుండా జాతకం చెప్పకూడదు అని తెలియదా..?
    ఎలక్షన్ లో చెప్పిన జాతకం వల్ల 2 రాష్ట్రాల జనాబా భయం తో ఇబ్బంది పడ్డారు

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k 2 місяці тому +98

    పవిత్రమైన సరస్వతి ఆరాధుకురలివి నువ్వు ఆ మాత్రం తెలియదా మధ్య మాంసలతో పూజలు ప్రమాదం అని.

    • @padma6728
      @padma6728 2 місяці тому

      Eme entha.bhaagaa cheppindintinte tappu emi maa intlo vantaaame chesi pedutundi ani oka interview lo cheppindi.sigguledu .brahmins ata

  • @sujathapulakaram612
    @sujathapulakaram612 2 місяці тому +9

    ఏంటి ఈమె తేడాగా వున్నది మాట్లాడుతున్నది

  • @JaiBharat777
    @JaiBharat777 2 місяці тому +58

    ఎదో తేడాగా ఉందే😂😂😂😂😂

  • @renukadevi4498
    @renukadevi4498 2 місяці тому +36

    Request Manchu Vishnu to take action on Venu Swamt

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 2 місяці тому +66

    జాతకాలు మీలాగా చెప్పి బతుకు తున్నవాళ్ళు లోకం లో చాలా మంది వున్నారు.కానీ మీలాగా అడగక పోయి నా అందరి వ్యక్తిగత జీవితాల్లోకి దూరిపోయి వాళ్ళు విడిపోతారు,వీళ్ళూ విడిపోతారు అని చెప్పే హక్కు మీకు లేదు.సెలబ్రిటీస్ అయినంత మాత్రాన వాళ్ళ అనుమతి లేకుండా చెప్పమని జ్యోతిషం చెప్పిందా మీకు.అవి కూడా అన్నీ అపశకునాలు మాట్లాడతారు.ఒక్క పాజిటివ్ మాట కూడా వుండదు.మీకు తెలుసు నెగెటివిటీ తో మీకు ప్రచారం ఎక్కువ వస్తుందని అందుకే ఈ మార్గం ఎన్నుకున్నారు.దానికి భార్య వత్తాసు పలకడం చాలా వింతగా ఉంది.

    • @SsmultiInfo
      @SsmultiInfo 2 місяці тому

      జ్యోతిష్యం చెప్పడం తప్పు కాదు కానీ అడగకుండా వ్యక్తిగత జ్యోతిష్యం చెప్పడం తప్పు

  • @SSJHT
    @SSJHT 2 місяці тому +19

    Ok మీరు చెప్పేది కరెక్టే మేడం కానీ ఒకరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి అలా పబ్లిక్ గా చెప్పడం wrong కద, మీ హస్బెండ్ చేసింది కూడా తప్పే కద

  • @Mylofamilys1325
    @Mylofamilys1325 2 місяці тому +78

    అంటే ఈమె ఇప్పడు మేము ( ఈమె,హస్బెండ్)ఆపము అంటారు అయితే 😂

  • @SoujanyaReddy0108
    @SoujanyaReddy0108 2 місяці тому +14

    అబ్బో, ఈ తింగరివేణుగాడు చివరికి పెండ్లాన్ని మీడియాలోకిలాగాడురోయ్!,సరిపోయారిద్దరూను!,ఆడో వేదాంతి,ఈవిడోసిధ్ధాంతి!, ఛీఛీ థూథూ

  • @subbuk9716
    @subbuk9716 2 місяці тому +52

    వేణు స్వామి కి తగిన భార్య ….!!!

  • @sivaranivemula70
    @sivaranivemula70 2 місяці тому +18

    అమ్మాయి కనీసం తన భర్త కు బుద్ధి చెప్పుకోవటం లేదు,,, ఖర్మ

  • @sailajayrgudipati468
    @sailajayrgudipati468 2 місяці тому +12

    Why is she diverting the topic ?

  • @ananajichitram
    @ananajichitram 2 місяці тому +6

    పెరిగేది తరుగుట కొరకే...wait and see...తవరలో యూట్యూబ్ లో అన్ని మారుతాయి

  • @Bulletrajaofficial
    @Bulletrajaofficial 2 місяці тому +161

    వేణు స్వామి జాతకంలో 2 సంవత్సరం లో ఒక బాధాకరమైన సంఘటన జరగబోతుంది

  • @ravikappeta
    @ravikappeta 2 місяці тому +7

    ఇన్ని రోజులు సంక నాకినావా విష్ణు మీ ఇండస్ట్రీ వాళ్ళు బూతులు మాట్లాడినపుడు... రాజకీయ నాయకులు కూడా.. ఉదా: మీ శ్రీ రెడ్డి😅😅

  • @rameshbabu006
    @rameshbabu006 2 місяці тому +113

    అలాంటప్పుడు మీకు వచ్చిన విద్యని ,మిమ్మల్ని అడిగిన వారికి చెప్పండి.పక్కవారి జీవితంలోకి వెళ్లి వాళ్ళ లైఫ్ లో చిచ్చులు పెట్టడం ఎందుకు.అసలు మీకు ఎందుకు చెప్పండి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే చెప్పిన ఒక లెక్క.శుభమ అని వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే మీరూ ఎందుకు అండి Involve అవ్వడం అవసరమా చెప్పండి

    • @VenkateswarluKarakambaku
      @VenkateswarluKarakambaku 2 місяці тому +2

      First.of.all.penalaction.willtake.thatfellow.quickly

    • @KCNARASAPPA
      @KCNARASAPPA 2 місяці тому +7

      జ్యోతిష్యం చెప్పమని మీకు వాళ్ళు ఏమైనా తాంబూలం దక్షిణ ఇచ్చారా చెప్పమని అడిగారా

    • @satyaveni9925
      @satyaveni9925 2 місяці тому +2

      నేనూ ఇదే రాశాను

    • @KCNARASAPPA
      @KCNARASAPPA 2 місяці тому +2

      Yes

  • @venkatasairamkarumuri5728
    @venkatasairamkarumuri5728 2 місяці тому +3

    Manoj Vishnu is good in this situation...Veena gaaru please we have a huge respect on you please dont loose that..u can support ur husband but not in this situation and whenever he is wrong...

  • @vijayalakshmikamatham2142
    @vijayalakshmikamatham2142 2 місяці тому +25

    First she has to correct her husband

    • @malapakasarada5412
      @malapakasarada5412 2 місяці тому +2

      She is enjoying luxury life, she needs it that is why she is supporting

  • @jayjeekayjay2377
    @jayjeekayjay2377 2 місяці тому +4

    అసలు అడగకుండా ఒకళ్ళ పర్సనల్ మాటర్స్ మాట్లాడచ్చా మేడమ్ శ్రీ వాణి గారూ? మీరూ మీ ఆయనా రెండేళ్ళలో విడిపోతారంటే మీ కెలా ఉంటుందీ??

  • @poladivenkatrao2357
    @poladivenkatrao2357 2 місяці тому +54

    వాణక్క ఏంటది ఇది మీ సపోర్ట్ ఆ మొద్దుగానికి మీ భర్తకు బాగా లేదక్కా
    .

  • @Nirvikaara
    @Nirvikaara 2 місяці тому +2

    Mrs. Vani, as a human being we have to spread positivity. First stop encourage your husband negative things. You also have family and daughter. Don't spread and support negativity

  • @mahalakshmi2566
    @mahalakshmi2566 2 місяці тому +3

    వినండి అయ్యా చెప్తుంది మేడం

  • @Ravi-f9t5z
    @Ravi-f9t5z 2 місяці тому +3

    . My support to manchu

  • @bobbykajuluri8860
    @bobbykajuluri8860 2 місяці тому +44

    Good Vishnu

  • @sabithasadineni291
    @sabithasadineni291 2 місяці тому +4

    ఈవిడ జర్నలిస్ట్ ఎప్పుడు అయింది

  • @shekar9517
    @shekar9517 2 місяці тому +3

    ఈ మహాతల్లి యూత్ కి ఇలా చేయండి అని చెప్పే బదులు, మొగుడికి అడక్కుండా సెలబ్రిటీస్ జాతకం చెప్పకండి అని చెప్పాలి ముందు, అలాగే జాతకాలు చెప్పమని వచ్చే సామాన్యుల దగ్గర ఆస్తులు దొబ్బకండి అని చెప్పాలి

  • @lrani4646
    @lrani4646 2 місяці тому +2

    Chala mandi jyothishyulu chepparu Naga chaitanya jatakam gurinchi.

  • @SatyaSri2017
    @SatyaSri2017 2 місяці тому +3

    Manchi Vishnu garu this is awesome video that i have seen ever..Miru ila respond avvadam chala happy ga undhi..Em pani pata lekunda Aa Venu Swamy cheppe paniki malina mataluki chepputho kottakundane Chepparu..You are the real son of Moham babu garu..Veena Sreevani garu we all respect you miru anasavaramga indhulo involve ayyi mi respect ni poguttukunnaru Seriously..Ni mogudni Entha mandhi istam vachinattu thiduthunaro chudandi..Miru Anavasaramga chala topic divert chesthunaru

  • @ushadasari215
    @ushadasari215 2 місяці тому +1

    Aboooo acting superrrr

  • @kethavathravikumar9999
    @kethavathravikumar9999 2 місяці тому +35

    ఇద్దరికీ నోటి దుల బాగుంది మీరు వట్టి చాపలు అమ్ముతారు ఒక్కసారి ప్రజల్లో తేడా అనిపిస్తే తొలుతిస్తారు

  • @sunithaajmera
    @sunithaajmera 2 місяці тому +11

    Movie review ki personal life ki link peduthundi everu eme?????

  • @bhavaniganga9259
    @bhavaniganga9259 2 місяці тому +7

    Both wife &husband don't take people for granted. Vishnu is great

  • @jettausha2199
    @jettausha2199 2 місяці тому +14

    అసలు అర్థం ఉందా ఈమె మాటలకి. అడగకుండా జ్యోతిష్యం చెప్పి పై నుంచి సమర్ధించు ఒకటి.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 місяці тому +179

    💥వేణుస్వామి బ్రాహ్మణుడు కాదు... వాళ్ళు శ్రీవైష్ణవ కులం వాళ్ళు ఎంతో సౌమ్యంగా ఉంటారు ఈయన మాత్రం రివర్స్లో ఉన్నాడు‼️

    • @Harshini937
      @Harshini937 2 місяці тому +5

      Kulam avasaramna sir

    • @lathagangaraju7707
      @lathagangaraju7707 2 місяці тому +2

      Evadu cheppadu

    • @nagajyothi_456
      @nagajyothi_456 2 місяці тому +2

      Vaishnavulu kooda bramins lo valley.adoka branch brahmins

    • @ramkrushnah6738
      @ramkrushnah6738 2 місяці тому +1

      వైష్ణవులు అంటే బ్రాహ్మణులు కాదా..?
      విష్ణు సహస్ర నామాల బ్రహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సూద్రులు అని చెప్పారు. వైష్ణువులు ఏమిటీ.. సూద్రులా..?

    • @satyaveni9925
      @satyaveni9925 2 місяці тому +2

      శ్రీ వైష్ణవులు అంటే అర్చకత్వం కదా!! విష్ణాలయాల్లో....

  • @satyavani9546
    @satyavani9546 2 місяці тому +12

    అసలు నిజమైన కూడా అలాంటి విషయాలు జాతకంలో ఉంటే చె్ఫుచెప్పకూడదు అని నియమం అడినీకు తెలీదు

  • @umadevimalladi-e1h
    @umadevimalladi-e1h 2 місяці тому +3

    ఏం వాగుతుంది మెగుడిని మించిన కిలాడీ ...

  • @karthiksannidhi1596
    @karthiksannidhi1596 2 місяці тому +1

    *Don't judge the book by it's cover ki best example madam meru.*

  • @SURESHKUMAR-iw4ut
    @SURESHKUMAR-iw4ut 2 місяці тому +13

    ఈ స్వామి వెనుక ఆమె నిజమైన దోషి

  • @durga-kavi
    @durga-kavi 2 місяці тому +2

    Hello srivani gaaru first mee daddy control lot pettukondi😂😂

  • @vamshikrishna806
    @vamshikrishna806 2 місяці тому +4

    Mogudu 1 number pellam 2 number 😂

  • @healthytechlife3684
    @healthytechlife3684 2 місяці тому +4

    We Support vishnu sir🎉
    2. Vani garu you are doing mistake.
    3. Swami garu you have to go to police station, and soonly you are going to release apologize video.

  • @janasenayuvasena3925
    @janasenayuvasena3925 2 місяці тому +1

    ఇంకా పెళ్లి కానీ వాళ్ళని కూడా విడిపోతారు అని చెప్పడం ఎంత కరెక్ట్ అండి వీణ గారు

  • @mm1237
    @mm1237 2 місяці тому +14

    Sreevani em chepthundi link lekunda 😂😂😂

  • @gomathivenkatesan7534
    @gomathivenkatesan7534 2 місяці тому +2

    విష్ణు మంచి పని చేయాలని మొదలు పెట్టారు. మీకు అందరూ సపోర్టు అందుతుంది. ఇది పక్కా దేశ ముదురు.

  • @mundurilakshmivijaya7905
    @mundurilakshmivijaya7905 2 місяці тому +30

    Venu swami... Meeru mee pani chesukovatledu.... Vere valla family matters lo vellu pedutunnaru

  • @praveenchandra3993
    @praveenchandra3993 2 місяці тому +2

    Madam meeru journalist na oh great

  • @anithamuthyala6980
    @anithamuthyala6980 2 місяці тому +47

    Venu swamy me jathakam meru chuskoleda e month ki😅video chese mundu.

  • @Star-gp2nn
    @Star-gp2nn 2 місяці тому +2

    చిన్న చిన్న జోతషుకులు 3000,, వేణు స్వామి 10000, ఆమాత్రం ఉండాలి,,, తరువాత పూజకి 80000, రంగురాళ్ళ కి 60000

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 2 місяці тому +17

    మరీ ఇంకెందుకు మి ఆవిడ వీడియోలో కి వచ్చి అందరిని దుయ్యబట్టే ప్రయత్నం చేసింది.నీ నోటిదూల వలనే ఇదంతా.నిన్నై ఎవరన్నా అడిగారా జృతకం చెప్పమని ?

  • @BajiSayyad-v2o
    @BajiSayyad-v2o 2 місяці тому +2

    ఇద్దరు కలిసి ఆడుతున్న మైండ్ గేమ్. ఇది. వీళ్ళ టార్గెట్ సినిమాల కోసం వచ్చే కొత్త హీరయిన్స్. ఆమె జర్నలిసమ్ అడ్డం పెట్టుకొని ఆ హీరోయిన్స్ కి దగ్గర అయ్యి. వాళ్ళకి బ్రెయిన్వాష్ చేసి వాలా హస్బెండ్ gurinchi చెప్పి భారీ బడ్జెట్ తో పూజ చేస్తారు. ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తుంది.ఇది ఒక బిజినెస్.

  • @kumarn7866
    @kumarn7866 2 місяці тому +5

    Manchu fairly and politely appealed to remove content .

  • @parsharampramp6867
    @parsharampramp6867 2 місяці тому +1

    విష్ణు అన్నా నువ్వు సూపర్

  • @srinivasnandikolla7773
    @srinivasnandikolla7773 2 місяці тому +24

    Super Vishnu garu ...

  • @srividyadhavala7809
    @srividyadhavala7809 2 місяці тому

    Very nice Sree Vani garu ❤

  • @poojasekhar.t.r.sekhar4945
    @poojasekhar.t.r.sekhar4945 2 місяці тому +7

    Veena garu we didn't except this from u and ur husband. Human sentiments tho adukovaddu. We have great respect mee meeda but its wrong.

  • @kypashirishareddy6006
    @kypashirishareddy6006 2 місяці тому +2

    We support Manchu vishnu
    Jatakam cheppamani vallu adigara ..?

  • @poladivenkatrao2357
    @poladivenkatrao2357 2 місяці тому +24

    శ్రేవానమ్మ ముందు మీ మొగుణ్ణి నోరు .. ఇంకోటి మూసుకొమ్మని చెప్పు లేకుంటే గుద్దలు వూడతీసిబ్రడ్ల మీద తిప్పవలసి వుంటది

  • @cvijaya2813
    @cvijaya2813 2 місяці тому +22

    అరేయ్ గురిగింజ గురించి నువ్వే చెప్పాలి