Bro naku 2 pancards vunnayu so I have to submit 1 pancard submit cheyalsina pancard emo bank account ki link iyyu vundi so nenu new pancard link chey vachha
ఫస్ట్ ఒక పాన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సరెండర్ చేయండి, తర్వాత ఆ acknowledgement మరియు మీ దగ్గర ఉన్న పాన్ కార్డు తో బ్యాంక్ కి వెళ్లి అప్డేట్ చెయ్యండి ,ఒకవేళ బ్యాంక్ లో ఒప్పుకోపోతే ఆ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసి మళ్ళీ కొత్తది కొత్త పాన్ తో ఓపెన్ చేసుకోండి
Helo బ్రదర్ నాది kyc అయితే అప్డేట్ అని ఏమి అడగడం లేదు కింద అప్డేట్ అని కూడా ఏమి లేదు కానీ ఎటిఎం వాడుతుంటే Unauthorized అని వస్తుంది. ఫోన్ పే కూడా బ్యాంకు సర్వర్ ప్రాబ్లెమ్ గా ఉంది అని వస్తుంది ఇక్కడ ప్రాబ్లెమ్ ఏంటి అంటే ఈ అకౌంట్ మా అక్క ది మా అక్క గల్ఫ్ లొ ఉంటుంది అకౌంట్ నెంబర్ లింక్ ఫోన్ నెంబర్ నాదే ఉంది ఫోన్ లొ ఎమన్నా చేయచ్చ చెప్పండి బ్రదర్ pls
@@sameershaik3603 solution enti ante mee bank ki velli nenu trading chesanu Ani cheppi letter rasi aadhar pan Xerox copy ichi oka photo ah letter ki paste chesi bank lo icheyi bro oka one week lopale unfreeze avudi
Tq brother me valla phone lo nay kyc complete chesukunna
🙏👍
Naa account debited lo undhani annaru. Bank ki velli kyc cheskovaali annaru.. What type kyc it is.. Online lo cheskovaccha. Bro
యూనియన్ బ్యాంక్ పోర్టల్ లో
ఆప్షన్సలో కె వై సి ఉంటుంది ,అక్కడ ఒకసారి చెక్ చేయండి అవ్వక పోతే ఇక బ్రాంచ్ కి వెళ్ళాలి
Bro npci link online lo union bank di ela chayyali
Update and vadthaladhu broh only go home ani vasthudhi
Sir pan card tho cheste ravatledu account number tho chesina ravatledu
మీకు KYC కి మెసేజ్ వచ్చిందా ..అండి..
Atm card miss aiendhi
New atm ala apply cheyali
Union bank
మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే లాగిన్ అయ్యిన తర్వాత కార్డ్స్ సర్వీసెస్ లో ఆప్షన్ ఉంటుంది సర్
Thank you
Re-kyc cheyakapote Account freez avutunada???
Amount hold avutundi..
@@DoHelpToOthers msg వచ్చిన తరువాత ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి rekyc
Mobile number online lo change చెయ్యొచ్చా
అవ్వదు సర్,
Intiperu change chesukovalante ela .
బ్యాంక్ లోనే చేంజ్ చేస్తారు
Online lo pancard link cheyocha accountki
లేదు బ్రో ఓన్లీ బ్రాంచ్ లో
Useful information
Anna nv cheppinattu chesenu current stutus kyc is not due ani undi daniki em ardam
ఇప్పుడు KYC అవసరం లేదు అని అర్థం.. ఒకవేళ మీది పెండింగ్ ఉంటే మెసేజ్ వస్తది అన్న
Anna. Phone number link lekapothe ela mari
Bro naku 2 pancards vunnayu so I have to submit 1 pancard submit cheyalsina pancard emo bank account ki link iyyu vundi so nenu new pancard link chey vachha
ఫస్ట్ ఒక పాన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సరెండర్ చేయండి, తర్వాత ఆ acknowledgement మరియు మీ దగ్గర ఉన్న పాన్ కార్డు తో బ్యాంక్ కి వెళ్లి అప్డేట్ చెయ్యండి ,ఒకవేళ బ్యాంక్ లో ఒప్పుకోపోతే ఆ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసి మళ్ళీ కొత్తది కొత్త పాన్ తో ఓపెన్ చేసుకోండి
Sir mobile number ni ela online change ela cheyalo cheppandi
ఆన్లైన్ లో లేదు సర్ ,
@@DoHelpToOthers bank vellala sir
అవును అన్న...
Skr, super sir ganesh enterprises
NO CHANGE IN MY KYC.
Account ni online lo unfreeze cheyadam ela chepandi🙏
Only branch visit andi
Bro unfreeze ayinda bro cheppu bro
Tried with pan, account number its not working.i got the msg for rekyc
అన్ని ఆప్షన్ తో ఒకసారి ట్రై చెయ్యండి, బ్రౌజర్ కూడా మార్చి చూడండి...
Helo బ్రదర్ నాది kyc అయితే అప్డేట్ అని ఏమి అడగడం లేదు కింద అప్డేట్ అని కూడా ఏమి లేదు కానీ ఎటిఎం వాడుతుంటే Unauthorized అని వస్తుంది. ఫోన్ పే కూడా బ్యాంకు సర్వర్ ప్రాబ్లెమ్ గా ఉంది అని వస్తుంది ఇక్కడ ప్రాబ్లెమ్ ఏంటి అంటే ఈ అకౌంట్ మా అక్క ది మా అక్క గల్ఫ్ లొ ఉంటుంది అకౌంట్ నెంబర్ లింక్ ఫోన్ నెంబర్ నాదే ఉంది ఫోన్ లొ ఎమన్నా చేయచ్చ చెప్పండి బ్రదర్ pls
Bro naadhi same eppudu Pani chestundha nidhi
@@pandaff1239 లేదు బ్రదర్ బ్యాంకు కి వెళితే.. మీ సిస్టర్ ఉండాలి అంటున్నారు
Link ekkada untadi
Update option ledu sir
How to update Birth date in Union bank through online?
Sir No option in online,, only through service request form in Branch
@@DoHelpToOthers okay thanks
నాక్కూడా మెసేజ్ వచ్చింది ఈ ఈ కేవైసీ లింకు వచ్చింది ఏటీఎంలో చేసుకోవచ్చా atm ద్వారా అక్కడ కూడా ఒక ఆప్షన్ చూపిస్తుంది
మొబైల్ లో కూడా చేసుకోవచ్చు సర్...
How@@DoHelpToOthers
SBI kuda pettandi sir
అకౌంట్ కు ఫోన్ నెంబర్ లింక్ చేయాలి అంటే ఎలా బ్రో
బ్రాంచ్ కి వెళ్ళాలి సర్ ఆన్లైన్ లేదు
Naa account debit freeze atindi bro
Same
@@sameershaik3603 debit freeze ayinda

Same here 😢