వైస్సార్సీపీకి భారీ షాక్....జెండా పీకేసిన వైస్సార్సీపీచక్రద్వారబంధం గ్రామంలో 150 మంది జనసేనలో చేరిక.

Поділитися
Вставка
  • Опубліковано 1 тра 2024
  • బత్తుల మాస్ రాంపేజ్
    వైస్సార్సీపీకి భారీ షాక్....జెండా పీకేసిన వైస్సార్సీపీ
    చక్రద్వారబంధం గ్రామంలో 150 మంది జనసేనలో చేరిక
    బత్తుల రాజకీయానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న జక్కంపూడి....
    50వేల మెజారిటీతో బత్తుల గెలుపు తద్యం..
    నియోజకవర్గంలో తుడుచుపెట్టుకుపోయిన వైస్సార్సీపీ
    రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో అధికార వైస్సార్సీపీ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు సుమారు 150 మంది జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి... రాజానగరం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి MLA అభ్యర్థి శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు, నిత్యం ప్రజలతో మమేకమైవుతూ ప్రజా క్షేమమే లక్ష్యంగా ముందు సాగుతున్న విధానం నచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగింది... వీరందిరికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించిన బత్తుల....
    పార్టీలో చేరిన వారిలో సుంకర వెంకన్నబాబు గారు, మార్గాని గంగారావు గారు, పేపకాయల చక్రం గారు, పేపకాయల శ్రీను గారు, శెట్టి సత్యనారాయణ గారు, కడియం అబ్బులు గారు, పేపకాయల త్రిమూర్తులు గారు, పేపకాయల వీర్రాజు గారు, నిమ్మల ప్రభుజీ గారు, సోడసాని వెంకటేష్ గారు, కుంచె జయరాజ్ గారు, పేపకాయల వెంకన్నబాబు గారు పేపకాయల వీర వెంకట్రావు గారు, పేపకాయల సూరిబాబు గారు, భూషంశెట్టి దుర్గారావు గారు, భూషంశెట్టి వెంకన్నబాబు గారు, సుంకర అశోక్ గారు, సుంకర భాస్కరరావు గారు, సుంకర కాశీ వెంకటేశ్వరావు గారు, పేపకాయల మణికంఠ గారు, పేపకాయల విష్ణు గారు, పేపకాయల వెంకటరమణ గారు, పేపకాయల వెంకన్నబాబు గారు, భూషంశెట్టి శ్రీను గారు, భూషంశెట్టి గోవింద్ గారు, చిక్కిరెడ్డి శ్రీనుబాబు గారు, శెట్టి బాబురావు గారు, కొనే శ్రీను గారు, భూషంశెట్టి చక్రం గారు, శెట్టి గోవింద్ గారు, పేపకాయల మణికంఠ గారు, పేపకాయల అమ్మారావు గారు, పేపకాయల శ్రీను గారు, మందాల కోదండరామ గారు, ఈవూరి మణికంఠ గారు, నాగవరపు సాంబశివ గారు, అనకాపల్లి శ్రీను గారు, దాకవరపు శ్రీను గారు, చోంగా రమణ గారు, పోతుల చిన్నయ్య గారు, కోలా నాగేశ్వరరావు గారు, భూషంశెట్టి వెంకన్న గారు, ఈవూరి మణికంఠ గారు, సుంకర వాసు గారు, వట్టికూటి వీరవేంకటరమణ గారు, దుప్పలపూడి ధనరాజ్ గారు, సోడసాని వెంకటేష్ గారు, ఆకుల శివ గారు, శెట్టి సాయిబాబు గారు, ఇతరులు ఉన్నారు...
    ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు....

КОМЕНТАРІ •