మా గురించి కొన్ని విషయాలు మీతో ఇలా పంచుకుంటున్నాము | venkyswathi2185

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 4,2 тис.

  • @nageshgentleman6428
    @nageshgentleman6428 4 роки тому +71

    మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఇలాగే ఏ కష్టాలు రాకుండా ఉండాలని కోరుకుంటున్న..

  • @manikumarstechtelugu6908
    @manikumarstechtelugu6908 4 роки тому +44

    అమ్మ గురించి ఎంతచెప్పినా వేస్ట్, కాదు వెంకటేష్. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇది గుర్తుంచుకోవాలి.

  • @sagarvillagevideos
    @sagarvillagevideos 4 роки тому +249

    first like" కోపముతో కాలువ కూడా దాటలేము శాంతితో సముద్రమైన దాటగలం"మీ ఇద్దరూ ఇలాగనే బాగుండాలి all the best…

  • @telugucarreview
    @telugucarreview 4 роки тому +161

    చాలా చూడ ముచ్చటగా ఉంది.....మీరు కలకాలం ఇలాగే ఆనందంగా అన్యున్యంగా ఉండాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....నేను కూడా మీకు దగ్గర లోనే ఉంటున్న.... Chandrugonda

  • @mounikabeautytips3268
    @mounikabeautytips3268 4 роки тому +99

    సూపర్ చాలా బాగా మాట్లాడుతున్నారు మీరిద్దరూ లైఫ్లాంగ్ ఇలానే ఉండాలి

    • @LavanyaRandoms
      @LavanyaRandoms 4 роки тому +2

      Hi nick garu wishing u good luck UA-camR

  • @Kumari8306
    @Kumari8306 4 роки тому +68

    చాలా గ్రేట్ తల్లి మీ అమ్మగారు నిజంగా అలాంటి తల్లి కాదని చెప్పవచ్చు ఆమె ఒక ప్రత్యేకమైన తల్లిగా ప్రేమను పంచింది అమ్మ గురించి త్వరలోనే పూర్తిగా ఒక వీడియో ఇయ్యాలని కోరుకుంటున్నాను నేను నిండైన దీవెనలు మీ అమ్మగారికి ఎప్పుడూ ఉంటాయి

  • @10.srashitha8b2
    @10.srashitha8b2 4 роки тому +140

    మీ ఇల్లు చిన్నది ఐనా మీ మనసు పెద్దది brother 🙏🏻 మీరు ఎప్పుడు ఇలాగె సంతోషం గా వుండాలి అని కోరుకుంటున్నాను be happy bro👍🏻

  • @dasarishekar2615
    @dasarishekar2615 4 роки тому +11

    అమ్మ స్వాతి మరియు వెంకటేష్ మీరు ఏప్పుడు సంతోషం గా ఉండాలి ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను స్వాతి నవ్వు ఏప్పుడు నవ్వుతూ ఉండాలి

  • @bhavanisandhya1501
    @bhavanisandhya1501 4 роки тому +263

    మిమల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది...మీరు ఎపుడు ఇలాగే సంతోషం గా ఉండాలని కోరుకుంటున్న...

  • @pandusade5924
    @pandusade5924 4 роки тому +84

    మీరు నవ్వుతూ ఎప్పుడూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను👍

  • @praveenpraveen5549
    @praveenpraveen5549 4 роки тому +126

    తమ్ముడు నువ్వు చాలా గ్రేట్ అలాగే మీ వైఫ్ చాలా అదృష్టవంతురాలు ని మనసు చాలా మంచిది ఇలాగే హ్యాపీగా ఉన్నండి

  • @anusrrkitchenvlogs4795
    @anusrrkitchenvlogs4795 4 роки тому +7

    హాయ్ తమ్ముడు మీకు ఎప్పుడూ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి నిజంగా స్వాతి చాలా అదృష్టవంతురాలు నీ లాంటి భర్త దొరికినందుకు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @anusham7985
    @anusham7985 4 роки тому +70

    మనిషిని చూసి కాదు మనసును చూసి ప్రేమించాలి చేసి ప్రేమ ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అన్నయ్య వదిన గాడ్ బ్లెస్స్ యు

  • @salimashaik5676
    @salimashaik5676 4 роки тому +22

    Venkatesh garu really ur maturity level way of thinking is great... Actually this is what love marriage.. God bless u both of u in all aspects..

  • @bhavani8574
    @bhavani8574 4 роки тому +30

    మీ ఇద్దరి మధ్య బంధం పదిలం ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను మీ ప్రతి విడియో చూస్తాను అని చాలా బాగుంటాయి అండ్ మీ ఇద్దరి మధ్య డౌట్ క్లియర్ అయింది అందరికీ..‌🤗😘🥰🤩

    • @LavanyaRandoms
      @LavanyaRandoms 4 роки тому +1

      Hi Bhavani garu wishing u good luck UA-camR

    • @bhavani8574
      @bhavani8574 4 роки тому

      @@LavanyaRandoms tq ma

  • @aswinipokala611
    @aswinipokala611 2 роки тому +3

    Mere naa inspiration Anna 😍.love u both .. andharu husband s nee laa ardharm chesukunte world loo andharu happy ga untaru🥰

  • @rojaroja1006
    @rojaroja1006 4 роки тому +110

    మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటా అన్నయ్య &స్వాతి అక్క

  • @Bujji0423
    @Bujji0423 4 роки тому +43

    Venky is very matured.. education doesn't determine the maturity..

  • @mmsuvarna3525
    @mmsuvarna3525 4 роки тому +60

    మీరు జీవితం మొత్తం చదివారు చాలా మేచురీటీ తో అనుభవం తో ఉన్నారు మాట్లాడుతున్నారు మీరూ గ్రేట్.

  • @santhimuppalla7514
    @santhimuppalla7514 4 роки тому +47

    గ్రేట్.. ఇద్దరు ఒకరికి ఒకరు అర్థం చేసుకుని... సంతోషం గా ఉండండి.. Lifelong... God bless u

  • @varshitha4268
    @varshitha4268 4 роки тому +43

    Swati is so lucky to have Venky as her husband

  • @venkatlakshmi8171
    @venkatlakshmi8171 4 роки тому +28

    ఎందుకో మీరు ఇద్దరు చాలా నచ్చరు ఈరోజు చాలా అందంగా వున్నారు లవ్ యూ బోత్ అఫ్ యూ 😍😍😍

    • @LavanyaRandoms
      @LavanyaRandoms 4 роки тому

      Hi lakshmi garu wishing u good luck UA-camR

  • @ayeshajayendra2822
    @ayeshajayendra2822 4 роки тому +23

    Na mood challa sad ga unde butt after seeing ur videoo i m feelingg soo happyy ...❤️❤️ Mi eddar ki chuste inspiration , happiness vachindii... U both r osm and god bless u both❤️

  • @DileepSiri
    @DileepSiri 4 роки тому +16

    Super జోడీ
    మీరు ఇలాగే హ్యాపీ గా ఎప్పుడు ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా ను

  • @mrvijayyt3474
    @mrvijayyt3474 4 роки тому +73

    బయటి కొన్ని కొన్ని పిచ్చి కుక్కలు వుంటాయి వాటిని పట్టించుకోకండి మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మి శ్రేయోభిలాషి.

  • @ravikumarmuddada9240
    @ravikumarmuddada9240 4 роки тому +30

    Seriously...
    Venkatesh your a power-packed guy...
    Your maturity levels are inspiration for no.of teenage boys'🙏

  • @bujjimeera9859
    @bujjimeera9859 2 роки тому +2

    సూపర్

  • @rajiniveerla8577
    @rajiniveerla8577 4 роки тому +15

    Nenu chusinanta varaku mire best couple ,bro nene kadu chalamandi inspiration ga tisukuntaru,love u both 🥰

  • @raghueluri0218
    @raghueluri0218 4 роки тому +38

    U r really lucky swati.. For having such a great husband

  • @rojaroja1006
    @rojaroja1006 4 роки тому +41

    మీకు ఎవరు అంటే ఇష్టం అని అడిగేతే అమ్మ అన్నావు కదా నేను చాల హ్యాపీగా ఫిల్ అయ్యాను

    • @LavanyaRandoms
      @LavanyaRandoms 4 роки тому +1

      Hi Roja garu wishing u good luck UA-camR

  • @sivabujjsri7092
    @sivabujjsri7092 3 роки тому +1

    Thammudu venky nee family eppudu happy gaa undaali nuvvu thanani life Long happy gaa choosukoovali endukante Mee happy life entho mandiki inspiration i love ur cute family

  • @snehasneh3372
    @snehasneh3372 4 роки тому +19

    Swathi you are very lucky to have a nice and understanding husband.Great mi husband!!

  • @RamaRama-ps8uv
    @RamaRama-ps8uv 4 роки тому +43

    మీరు ఇలాగే ఉడాలని కోరుకుంటూను అన్నయ్య ❤వదిన నా కోడలు మిధున ఎలాఉన్నారు ప్లీజ్ అన్న రిప్లై

  • @sirishaeastandwestvlogs6328
    @sirishaeastandwestvlogs6328 4 роки тому +92

    మా స్వాతి గ్రేట్ ఇంటర్ పాస్ ఆ వకపోయినా. ఇంగ్లీష్ చింపేస్తుంది.

  • @kesulamusicjadavsanthoshof4858
    @kesulamusicjadavsanthoshof4858 4 роки тому +13

    Proud of you both venky and Swathi! Superb Guys 🙏🙏🙏🙏
    Kunash Jather chora 😍😍

  • @sirishaachanta3201
    @sirishaachanta3201 4 роки тому +25

    Anni organs bagunna bharyabhartalu kanna meru chala great, elaagee undandi happy ga. God bless u

  • @gunjaanuradha5576
    @gunjaanuradha5576 4 роки тому +26

    U have a very good heart ❤️ man ,u are very well matured mind and thoughts for Ur age

  • @Samanvitha_atyam
    @Samanvitha_atyam 4 роки тому +32

    Spreading some positive vibes ❤️ cute couple

  • @ai_facts_24
    @ai_facts_24 3 роки тому +1

    𝐇𝐚𝐩𝐩𝐲 𝐦𝐚𝐫𝐢𝐞𝐝 𝐥𝐢𝐟𝐞 𝐚𝐤𝐤𝐚

  • @mrvijayyt3474
    @mrvijayyt3474 4 роки тому +13

    నువ్వు జీవితాంతం మా చెల్లి స్వాతి నీ ఇలాగే సంతోషంగా చూసుకుంటావని ఆశిస్తూ.... మీ శ్రేయోభిలాషి..

    • @greenseasonings
      @greenseasonings 4 роки тому

      🙏🙏Namaskaram Andi
      Memu kotthaga oka UA-cam CHANNEL START chesaamu
      Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏
      Nacchitey SUBSCRIBE cheyyandi
      Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi
      Mammalni SUPPORT chestharani aasisthunnamu
      Thanking you all🙏

  • @srinuguttula9471
    @srinuguttula9471 4 роки тому +120

    నీది మంచి మనస్సు తమ్ముడు అ అమ్మాయి నీ బాగాచూసుకో

    • @LavanyaRandoms
      @LavanyaRandoms 4 роки тому

      Hi srinu garu wishing u good luck UA-camR

    • @mohanreddy9237
      @mohanreddy9237 4 роки тому

      Hai

    • @KirthiCravings
      @KirthiCravings 4 роки тому

      Pls దయచేసి నా ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే subscribe cheyandi

    • @killomary4553
      @killomary4553 4 роки тому

      Nuvu super brother

  • @MultiChamp1
    @MultiChamp1 4 роки тому +196

    Really so great Venky...always b happy.... super Venky & Swathi

  • @ramakrishnalingala7454
    @ramakrishnalingala7454 3 роки тому +1

    మీ వీడియో ఇప్పుడే చూసా వెంకీ బ్రో చాల బాగుంది దయచేసి రెండో బాబు వద్దు రిస్కు చేయకండి మీరు బాగుండాలి స్వాతి బాగుండాలి అడ్వాన్స్ గా పెళ్లిరోజు శుభాకాంక్షలు

  • @Arunas0812
    @Arunas0812 4 роки тому +5

    Brother neku chala manchi manasuni, buddhini ha pyna unna devudu prasadinsthe.. Ninnu kanna amma neku Chala chala manchi buddhini nerpinchi pencheru really hats off your mother and you also brother..ilage hundred Years nuv swathi me papa.. Inkoka babu putti me naluguru happyga undalani.. God bless you brother🙌

  • @syedreshma9338
    @syedreshma9338 4 роки тому +58

    Keep Similing My dear Cute Couples Lots Of love

  • @lakshmisuvvari9602
    @lakshmisuvvari9602 4 роки тому +25

    You are best couple....be always together ♥️♥️

  • @lakshmi1160
    @lakshmi1160 3 роки тому +1

    Meeru bayata people gurinchi pattinchukokandi...be happy...venkatesh gaaru I proud of u ...forget about cast ...there is only one cast that is human....

  • @phyjeexguru
    @phyjeexguru 4 роки тому +8

    మీ జంట ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @mylifestories143
    @mylifestories143 4 роки тому +5

    Nenu ma mummy mi video chusamu maku chala Baga anipinchindhi elanti abbayi dorakadam chala rare miru chala lucky Swathi garu ma mom miku machi healthy ga undali ani korukuntundhiii 😊💗

  • @vallinanduri8269
    @vallinanduri8269 4 роки тому +26

    వెంకటేష్ గారు మీ అమ్మ గారు వాళ్ళు మీరు కలిసి voubdara వాళ్ళు vapukolayda

  • @sljogi1736
    @sljogi1736 4 роки тому +2

    All the best venky bro... elane 100 years happy ga undandi.. meku gov support andhaka poena meru me own talent medha nilabhaddaru god bless u both...

  • @dharanithumaradaa3639
    @dharanithumaradaa3639 4 роки тому +35

    I'm very happy to see u both. Swathi❤venky

  • @venkeyvenkey6447
    @venkeyvenkey6447 4 роки тому +14

    Bro ఆ అమ్మాయి ని బాగా చూసుకో 100 year's హ్యాపీగా నవ్వుతూ ఉండాలి.

  • @imandilalitha2160
    @imandilalitha2160 4 роки тому +45

    Em choosi love chesav bro ante అపార్ధం చేసుకోవద్దు. bro meela ఆలోచించేవాళ్ళు takkuva u gud bro అటువంటి vyakthilaki జీవితం ఇచ్చినందుకు u r great mi phone no ivvandi bro

  • @alekhyaalekhya5871
    @alekhyaalekhya5871 3 роки тому +2

    Yaa...bro navvuthe navvukoni...nvv great Anna anthinaaa..🙏🙏🙏proud...of you..

  • @swapna4307
    @swapna4307 4 роки тому +5

    Oka seetha - raamudu
    Oka nagachaitanya- Samantha
    Oka venky-swathi
    All are best couples ❤️

  • @deepthi898
    @deepthi898 4 роки тому +30

    Preminchina vallani Pelli chesukuni kalisi undatnike kuda adrustam undali,me couple so luckey, happy ga understanding ga me cute relation ne nilabettukondi.

  • @priyasvlogspriyas99
    @priyasvlogspriyas99 4 роки тому +45

    Swathi garu meeku venky bro life lo turning point

  • @srinivas51341
    @srinivas51341 3 роки тому +7

    Venkatesh you are very humble and great person

  • @pravallikasri1425
    @pravallikasri1425 4 роки тому +7

    Nijanga mi vedio chusinapudu chala inspirational ga untadi. Fighters meeru 👏

  • @leelanivasteluguchannel5987
    @leelanivasteluguchannel5987 4 роки тому +13

    Entha positive ga unnaru meru great andi...me dagara memu merchukovali....all d best

  • @sirishadevi9404
    @sirishadevi9404 4 роки тому +8

    Mee life andaraki chala inspiration ,cute couple 💑

  • @kausalyad5364
    @kausalyad5364 3 роки тому +2

    Me Jodi chala mandeke inspiration kavali god bless you 👨‍👩‍👧👨‍👩‍👧👨‍👩‍👧

  • @chandrakalajellatyler5226
    @chandrakalajellatyler5226 4 роки тому +12

    🙏🙏 venkatesh & Swathi Meeru eeddaru eelageeppudu undali ee mee payanam jiveethantham eelane undali

  • @rrr955
    @rrr955 4 роки тому +9

    Cute couple 😍😍 Miru eddaru okari kokaru echukune e prema, gouravam, supporting so beautiful.......🥰💐

  • @ramavathlakshman9393
    @ramavathlakshman9393 4 роки тому +5

    Thammudu nidhi chala manchi manusu ra ...ni peddha manasuki hatssoff ra ...meeru ilageyy happy ga undandii

  • @naveennaveen-cx9df
    @naveennaveen-cx9df 3 роки тому +1

    U r great bro ninnu chusta naku full happy ga anipestadhi miru eppudu elage vundali

  • @tulasikomali1612
    @tulasikomali1612 4 роки тому +13

    Today I have seen all positive comments am very happy plzz support this kind of people ❤️❤️ all the guys

  • @crazymindcartoons8730
    @crazymindcartoons8730 4 роки тому +9

    Nanna lanti barta dorakadam aa ammai adrustam, chinna papa la ga athanitho aduthunte Chala muddu ga unnav, miru lifelong ilage undali 😍

  • @Divya-varshini-vlogs-4312
    @Divya-varshini-vlogs-4312 4 роки тому +112

    మీరు వయసు లో చిన్న వారైనా జీవితాన్ని చదవడం లో పెద్దవారు. కులం అడిగిన వారు పెద్ద వెదవలు.అలాంటివి పట్టించుకోకండి

  • @gkavyasuma8865
    @gkavyasuma8865 4 роки тому +2

    BRO ......AND......vadina......really super.....u people are doing good job....meru inka ekkuva videos cheyali....happy ga undali ani manspurthiga korukunta........🥳🥳🥳🥳🥳🥳

  • @kakathiyaqueen6520
    @kakathiyaqueen6520 4 роки тому +33

    Mee husband chala manchi manasunnavaru. You also take care of him. God bless you.

  • @ramojimadhavi5711
    @ramojimadhavi5711 4 роки тому +8

    ఎప్పుడు మీరు ఇలానే happy ga vundali ani దేవుణ్ణి ప్రసాదిస్తున్న చెల్లి.😘😘

  • @swamynayusaisandhya6030
    @swamynayusaisandhya6030 4 роки тому +17

    మీరు వుండే దాన్ని బట్టి పాప లైఫ్ ఉంటది జాగ్రత్త నాకు ఒక పాప ఒక బాబు నయొనిక ఇంకా సాయిమరుతి నేను ఒకటే కోరుకుంటున్న మీ విషయంలో పాప లైఫ్ బాగుండాలి తను చాలా గొప్పది కావాలీ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramojinelaparthy9081
    @ramojinelaparthy9081 3 роки тому +1

    Meeru kalakalam happy undaali ani god ki prayer chestanu

  • @bpathesingh4183
    @bpathesingh4183 4 роки тому +31

    ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి మీరు మీ ఫ్యామిలీ 😄😄👨‍👩‍👧🙏🙏👍

  • @greeshugreeshma2412
    @greeshugreeshma2412 4 роки тому +18

    మీరెప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి

  • @pc3116
    @pc3116 4 роки тому +35

    You sent so much positive vibes with this video. Dowry, education, status and beauty leka enno marriages jargavuu .You are such an inspiration Venky. Swati ,look after your health ,ensure to do some workout , make sure your Body Mass index is good.

  • @The_good_choice..
    @The_good_choice.. 2 роки тому

    Nee manasu pedda manasu enduko telusa niku manchi barya dorikinanduku Venkatesh nuvvu chala great 👍

  • @mdurgakishore4305
    @mdurgakishore4305 4 роки тому +15

    Thank you bro and sister keep smiling always thank you so much to clarifying doubts

  • @tankalaaswini1827
    @tankalaaswini1827 4 роки тому +28

    Meru life long happy ga vundali ani korukuntuna

  • @santoshiyadav2170
    @santoshiyadav2170 4 роки тому +27

    Bee happy 🥰🥰always... My favorite😍 couple👫...

  • @JASHWANTHChanti
    @JASHWANTHChanti 10 місяців тому

    Happy gaa undandi❤❤

  • @sirishasiri191
    @sirishasiri191 4 роки тому +15

    All the best for u bright future

  • @KMmashup
    @KMmashup 4 роки тому +77

    ఫ్యామిలీ అన్నారు అది చాలు మాకు బ్రదర్, మాకు కొంచం సపోర్ట్ చేయండి

  • @deepikasai544
    @deepikasai544 4 роки тому +11

    Suprb couple hats offf👏👏👏🙏🙏🙏🙏🙏miru eppatiki ilane undali ani korukuntunanu....

  • @manthurilaxmangoud2686
    @manthurilaxmangoud2686 4 роки тому +2

    Nive Super bro. ఎప్పుడు ఇలాగే నీండు నూరేళ్ళు పిల్ల పాపలతో కలిసి ఉండాలనీ ఆ భగవంతుని కోరుకుంటున్నాను.

  • @sheelamradhika3191
    @sheelamradhika3191 3 роки тому +4

    Nice venkatesh manishini kadhu chudalsende manchi manasuni andaru neelaga alocheste ye ammaye badha padadu

  • @harikasirela7391
    @harikasirela7391 4 роки тому +12

    Great attitude brother.... Stay blessed with ur baby...keep smiling always... Even I too have many points but now it's clarified....

  • @jadhavshyamsunder883
    @jadhavshyamsunder883 4 роки тому +17

    Such a nice couple live long 100 years, and best of luck for your brite futur

  • @RishabhR4
    @RishabhR4 3 роки тому +2

    Meeridharu chaala peoples ki inspiration Andi..
    Wish you both a happy life❤❤

  • @ms._.unknown9023
    @ms._.unknown9023 4 роки тому +15

    True love ante medhe bro 😊😊

  • @abhijeetharika5100
    @abhijeetharika5100 4 роки тому +6

    Meeru Chala Great bro
    Mee iddharu yappatiki kalisi sonthosam ga undali mee family ki god blessings untavi❤️❤️❤️❤️

  • @nallathuruchellemma861
    @nallathuruchellemma861 4 роки тому +8

    Nuvvu devudivi ameni pelli chesukunnaduku . Elage miru life long kalisi undali.

  • @praveenbabut1625
    @praveenbabut1625 4 роки тому +1

    Nijamga meeru chala great.Chala mandhiki inspiration.chala mandhi mimmalani chusi chala nerchukuntaru.buddhi tecchukuntaru.may god bless you.bye take care first time chusa mee vedios.

  • @PAP1521
    @PAP1521 4 роки тому +15

    How cute you guys aree...stay happy n blessed😊take care of your daughter ..lotss of love from maharashtraa🥰

  • @harshikamokka538
    @harshikamokka538 4 роки тому +24

    thank you for clearing our doubts.................thank you so much for treating us as a family...............Congratulations for 1.17lakh subscribers swathi and venky garu...........god bless u both...........one small request do videos with your cute ,lovely,making our day with her smile the mahalakshmi of your house #midhuna sree

  • @jangilianitha6261
    @jangilianitha6261 4 роки тому +11

    God bless you brother and vadina mirala happy ga potladukontu unte👌👌😍😍😃😃

  • @lavudyaramdas7114
    @lavudyaramdas7114 3 роки тому

    You are the great venkys

  • @madhavimattam1962
    @madhavimattam1962 3 роки тому +3

    Venky &swathi super jodi god bless you