13. Nirantara Guru Sannidya Sadhana Sibiram - 13

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024
  • 160798 Nirantara Guru Sannidyamu by Master R. K. - 13
    24 కోట్ల సంవత్సరాల తరువాత మనకు వచ్చిన వరం ఈ సమయం.
    ఇప్పటివరకు ఎప్పుడూ, ఎవ్వరికీ చెప్పని సాధనలను నేను ఇక్కడ మీ చేత చేయిస్తున్నాను.
    కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను మనం ఎలా పోగొట్టుకోగలం?
    మనం యోగులము అవ్వాలంటే మనం పాటించాల్సిన పధ్ధతి ఏమిటి?
    చివరి క్షణాలలో మనం ఏం సాధన చేస్తామో అది మన జన్మ జన్మలకు కంటిన్యూ అవుతుంది, ఎప్పుడు?
    కాలాన్ని, శరీరాని ఉపయోగించుకునే యోగసాధకులకు రెండు మంచి నియమాలు ఉన్నాయి.
    1. ధనవంతుల కుటుంబంలో పుడతాము.
    2. సంస్కారాలు గుర్తుకు వచ్చి మళ్ళీ యోగిగా మారతాడు.

КОМЕНТАРІ • 2