ఇంకా పాతరకం లైన్లలో నిల్చొని దరఖాస్తులేంటి? ఆధార్, పాన్ కార్డులు అన్ని రకాల టెక్నాలజీలు వచ్చాకా, ఆన్లైన్లో నింపడమే లేదా ఎవరికీ వీలైనప్పుడు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు అని ఉండాలి కానీ వారం రోజులే చేస్తాం అనటమేంటి? రాష్ట్రానికి దేశానికీ గత దశాబ్దకాలంగా మరింతిగా ఇబ్బంది చేస్తున్న సంఘటనలు: ప్రతిపక్షాల మీద ప్రభుత్వ యంత్రాంగంతో కక్షపూరిత చర్యలు మాదకద్రవ్యాలు హింస ఆడవాళ్ళ అపహరణ కనీస అవసరాలు అయిన రోడ్లు, విద్యుత్తు, పాఠశాలలు లాంటివి లేకపోవడం కల్తీ వ్యాపారాలు ఆక్రమణలు, చెట్లని నరికి ఆకాశాన్ని అంటే అంత భవనాలతో ప్రకృతిని వికృతం చెయ్యటం అధికారుల, రాజకీయ నాయకుల అవినీతి. ఎక్కడ అవినీతి ఉంటుందో, అధిక జనాభా నియంత్రణ జరగదో అక్కడ శాంతిభద్రతలు, చట్టాలుసరిగ్గా పనిచేయవు. సీనియర్లను కలుపుకొని, ఇవన్నిటిని అధికమించడానికి కస్టపడి పరిపాలన చేస్తారని ఆశ.
ఇంకా పాతరకం లైన్లలో నిల్చొని దరఖాస్తులేంటి?
ఆధార్, పాన్ కార్డులు అన్ని రకాల టెక్నాలజీలు వచ్చాకా, ఆన్లైన్లో నింపడమే లేదా ఎవరికీ వీలైనప్పుడు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు అని ఉండాలి కానీ వారం రోజులే చేస్తాం అనటమేంటి?
రాష్ట్రానికి దేశానికీ గత దశాబ్దకాలంగా మరింతిగా ఇబ్బంది చేస్తున్న సంఘటనలు:
ప్రతిపక్షాల మీద ప్రభుత్వ యంత్రాంగంతో కక్షపూరిత చర్యలు
మాదకద్రవ్యాలు
హింస
ఆడవాళ్ళ అపహరణ
కనీస అవసరాలు అయిన రోడ్లు, విద్యుత్తు, పాఠశాలలు లాంటివి లేకపోవడం
కల్తీ వ్యాపారాలు
ఆక్రమణలు, చెట్లని నరికి ఆకాశాన్ని అంటే అంత భవనాలతో ప్రకృతిని వికృతం చెయ్యటం
అధికారుల, రాజకీయ నాయకుల అవినీతి.
ఎక్కడ అవినీతి ఉంటుందో, అధిక జనాభా నియంత్రణ జరగదో అక్కడ శాంతిభద్రతలు, చట్టాలుసరిగ్గా పనిచేయవు.
సీనియర్లను కలుపుకొని, ఇవన్నిటిని అధికమించడానికి కస్టపడి పరిపాలన చేస్తారని ఆశ.
They are not Entering