Fake Voters Cause Uproar | in Tirupati LS By Poll

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • నీ పేరేంటని అడిగితే సమాధానం చెప్పేవారేమో, నేరుగా మీ నాన్న పేరేంటని అడిగేసరికి బిత్తరపోయారు. ఒకరికి తన ఇంటి అడ్రస్ తెలియదు. మరొకరేమో కేరళలో ఉంటున్న అన్నయ్యకి బదులు ఓటేసేందుకు వచ్చానంటాడు. తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా బూత్ ల వద్ద కనిపించిన విచిత్ర దృశ్యాలివి. నిజమైన ఓటర్లలో కలిసిపోయి అమాయకత్వం ప్రదర్శిస్తూ, పట్టుబడేసరికి తెల్లమొహం వేశారు. సర్వదర్శనాలు రద్దైనా, శ్రీవారి దర్శనాల పేరుతో బస్సుల్లో తరలివచ్చిన ఇతర ప్రాంతాల వారి చొరబాట్లు మరోవైపు కలకలం రేపాయి. ఈ పరిస్థితుల్లో రోజంతా పోలింగ్ బూత్ లలో కలియదిరిగన విపక్ష నేతలు... ఎక్కడికక్కడ నకిలీలను పట్టుకొని కడిగి పారేశారు. మొత్తంమీద 64.29 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
    #EtvAndhraPradesh
    #EtvNews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 70