పండగ పిండి వంటలు - చక్రాలు, కారపూస & ఆలు బజ్జి || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ •

  • @VijayaDurgaOfficial
    @VijayaDurgaOfficial  2 місяці тому +5

    Miryala Foods:
    to purchase Organic Oil extraction machine
    Contact Number - 9030313387
    Instagram ID : instagram.com/miryalaenterprises/

  • @పండు.l
    @పండు.l 2 місяці тому +1

    అమ్మమ్మ దీపావళి శుభాకాంక్షలు అమ్మమ్మ మీరు చేసిన వంటలు మాకు చాలా బాగా అవసరం యూస్ అవుతున్నాయి చాలా చాలా హ్యాపీ మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @Radhika0006
    @Radhika0006 2 місяці тому +3

    అమ్మా మీ పిండివంటలు చాలా... ... బాగున్నాయి. మేమూ దీపావళి కి ఇలా చేస్కుంటాము. లవ్ యు అమ్మ ❤❤❤❤❤❤

    • @పండు.l
      @పండు.l 2 місяці тому +1

      అమ్మమ్మ అమ్మమ్మ మీరు చాలా వంటలు చేసి చూపించినవి నేను బాగా చేసుకుని తింటున్నాను నాకు చాలా సేవ్ అవుతుంది డబ్బులు నేను చేసుకుని తినలేక బయట నుంచి తెప్పించుకుని తినే దానిని నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు థాంక్యూ అమ్మమ్మ

    • @పండు.l
      @పండు.l 2 місяці тому +1

      అమ్మమ్మ హ్యాపీ దీపావళి మీరు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @ArunaRam-hk5nv
    @ArunaRam-hk5nv 2 місяці тому +2

    మీరు ఓపికగా చేశారు. కానీ
    అంత.కష్టపడకండి పెద్దవారు.కదా అందులో. ఒక్కలే వుంటారు జాగ్రత్త అవసరం ఉంది

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 2 місяці тому

    అమ్మ మీకు 🙏 ఎంత ఓపిక తో. చేసి చూపించారు మీతో పాటు మాకు కూడా నచ్చాయి ❤❤👌👌👌👌👌😋😋😋😋😋 అమ్మ దీపావళి శుభా కాంక్షలు 🙏

  • @gvbhaskar1
    @gvbhaskar1 2 місяці тому +1

    Amma ala unaru Amma chaala rojula taruvatha mee videos chusthunandhuku chaala happy ga undhi Amma, diwali specials memu tapakunda try chesthamu Amma thank you Amma stay safe and healthy

  • @keerthi5763
    @keerthi5763 2 місяці тому +1

    Hi amma how are you
    Amma ❤❤❤
    Chala baga chesaru pindivantalu❤❤❤

  • @sumatiyadavalli7916
    @sumatiyadavalli7916 2 місяці тому +1

    మీ వంటలు మీ మాటలాగా చాలా రుచిగా ఉంటవి

  • @swathigauribhatla6204
    @swathigauribhatla6204 2 місяці тому +1

    Chala baga chesaru amma super 🙏

  • @samudralapadmavathi4981
    @samudralapadmavathi4981 2 місяці тому

    Manasunna manchi Manishi ❤❤❤

  • @sitamahalakshmikola8241
    @sitamahalakshmikola8241 2 місяці тому +1

    అమ్మ సూపర్ ❤

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 2 місяці тому +1

    Namskaram amma 🙏🙏🙏👌🏻👌🏻😋😋chala baga chupicharu pinde vantalu thank you so much 🙏🙏🙏🙏👌🏻🪔happy diwali in advance 🪔

  • @rvenu.5563
    @rvenu.5563 2 місяці тому +2

    దీపావళి పండుగ శుభాకాంక్షలు.

  • @akkinenivasantha392
    @akkinenivasantha392 2 місяці тому +1

    Hats off to your energy MAM.

  • @parimalah9236
    @parimalah9236 2 місяці тому +1

    Super maa chala bagungi yummy yummy snack excellent 👍👍

  • @keerthi5763
    @keerthi5763 2 місяці тому +1

    Happy Diwali 🎉🎉❤❤❤Amma

  • @shubhanayak2852
    @shubhanayak2852 2 місяці тому

    నూనె తీసేక, వచ్చిన పిప్పిని వంటల్లో ఎలా వడవచ్చో తెలపండి విజయ గారూ. మీ వీడియోలు చాలా సహజంగా సరదాగా ఉంటాయి.

  • @himakada9615
    @himakada9615 2 місяці тому

    I first like n then watch the video 👍

  • @bathalagirisupriya4560
    @bathalagirisupriya4560 2 місяці тому +1

    Amma intha risk thisukokandi simplega chaindi meeru kastapadithunte chala bada vestundi ma amma gurthuku vachhindi take care amma

  • @DeviNidamarthi
    @DeviNidamarthi 2 місяці тому

    God will give good health t u amma.

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 2 місяці тому +1

    సూపర్ అమ్మ

  • @swathibelde9156
    @swathibelde9156 2 місяці тому +1

    Chala thanks amma chupinchinauku

  • @Radhavlogs4562
    @Radhavlogs4562 2 місяці тому +1

    New hotel chala bounty aunty❤❤ super aunty🎉🎉

  • @MahaLakshmi-ky3pt
    @MahaLakshmi-ky3pt 2 місяці тому +1

    Nice video 👌👌

  • @YezerlaRaju
    @YezerlaRaju 2 місяці тому

    Amma super snacks nice amma
    Take care your health ❤

  • @pusphakumari8935
    @pusphakumari8935 2 місяці тому +1

    Happy Diwali Ammamma Garu 💐💐

  • @JenigaPadma
    @JenigaPadma 2 місяці тому +1

    Amma 🙏 super Amma 👌 happy diwali 🪔 Amma garu

  • @Vamsi-guddeti
    @Vamsi-guddeti 2 місяці тому

    Happy deepawali nanamma garu mimalini chusthunte maa nanamma gurthu vasthunaru

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 2 місяці тому

    Hi Amma Chala baga Opikaga chesaru super Amma 👌 jeera powder cheyali Amma Risk undadhu

  • @annapoornasunku3323
    @annapoornasunku3323 2 місяці тому

    Ee age lo entha opika tho sraddha ga chesaru amma
    Hat's off you
    God bless you sister 🙏

  • @meesupriya1182
    @meesupriya1182 2 місяці тому +1

    Ammama garu chikki poyaru,nenu 1 month nundi me videos chudaledu busy ga undi .naku meeru sannaga ayyaru anipistundi

  • @amaravathig877
    @amaravathig877 2 місяці тому

    Amma bagunara Vijay Anna Video pet Adam ledu health bagalitha Chepadi Amma❤

  • @sridevip3081
    @sridevip3081 2 місяці тому +1

    Hi amma 💐🙏 advance Happy Diwali amma 💐🙏

  • @Jayanthi06novAtmakuri
    @Jayanthi06novAtmakuri 2 місяці тому +4

    నమస్తే అమ్మమ్మ గారు, మీరు చేసి చూపించిన మష్రూమ్ ఆలూ కాలీఫ్లవర్ ఫ్రై రెసిపీ వీడియోలో పొడి మసాలా అని చెప్పారు. అదేం మసాలానో చెప్పండి. ❤😊

  • @gunnamMallika
    @gunnamMallika 2 місяці тому +1

    Amma alasi pokandi ma ammani Milo chusukntnna❤

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 2 місяці тому +1

    Super amma

  • @p.sathyavathip.sathyavathi1553
    @p.sathyavathip.sathyavathi1553 2 місяці тому

    Amma me video kousem waiting mamu mama inka to day me cooking. Chala use full ga undi Amma Amma taka rest tuskou e inka ma kousem kajjikayalu video chey andi mama pls

  • @vrajasrivutukuri-xt7me
    @vrajasrivutukuri-xt7me 2 місяці тому +1

    హాయ్ అక్కా దీపావళి శుభాకాంక్షలు 🌹❤️❤ ఎప్పుడు సరదాగా,వుండాలి, అక్కా 2576

  • @sathajasai
    @sathajasai 2 місяці тому

    Nice videos cookmy favourite colour 8 pools

  • @divijjay
    @divijjay 2 місяці тому +1

    Hi Darling
    How are you
    Happy Dhantheras

  • @vrajasrivutukuri-xt7me
    @vrajasrivutukuri-xt7me 2 місяці тому +1

    అక్కా బాగున్నావా ❤ కారప్పూస, సూపర్ గా చేసారు మీరు ఏది చేసినా సూపర్ అక్కా ❤❤❤❤😅2576

  • @SaiPrakash-e4p
    @SaiPrakash-e4p 2 місяці тому +1

    Amma bagunara

  • @manikumari1472
    @manikumari1472 2 місяці тому +1

    Alasataga kanabadutnnaru health bagunda andi

  • @deadlygamingff4138
    @deadlygamingff4138 2 місяці тому +1

    Amma janthikala gottam adhi vothalaru amma eppudu latest models easy gaa vothe janthikala gotta ki vasthunay avi konukondi

  • @malathirayapu4051
    @malathirayapu4051 2 місяці тому

    👏🏻👏🏻♥♥♥♥🌹🌹🌹🌹🙏🏻🙏🏻👌🏻👌🏻🙏🏻🙏🏻happy దీపావళి అమ్మ 🎉🎉🎉🎉🎉🎉

  • @SrilaksmiKaku
    @SrilaksmiKaku 2 місяці тому

    Amma❤🎉

  • @trivenivinnakota1437
    @trivenivinnakota1437 13 днів тому

    Hii amma egg pulusu cheyandi

  • @savithrykrishnakrishnappa4246
    @savithrykrishnakrishnappa4246 2 місяці тому +1

    👌👌👌👌amm

  • @vijirajvibes9452
    @vijirajvibes9452 2 місяці тому

    Minapappu veyichalaa aunty

  • @SmilingAirboat-qk5kj
    @SmilingAirboat-qk5kj 2 місяці тому +2

    Amma gumadikaya cry cheyandy

  • @ratnasireeshasireesha402
    @ratnasireeshasireesha402 2 місяці тому +1

    👌❤️

  • @sumadevineni8824
    @sumadevineni8824 2 місяці тому +1

    అమ్మ విజయ్అన్న వీడియోస్ పెట్టటంలేదు ఎందుకు

  • @gayatridevivakkanti8000
    @gayatridevivakkanti8000 2 місяці тому

    నమస్తే amma

  • @SreesrijaChallagandla
    @SreesrijaChallagandla 3 дні тому

    👌

  • @VamsiMandalapu-x7l
    @VamsiMandalapu-x7l 2 місяці тому +3

    చూసే కన్నుల ఆరాటం, రాసే చేతికి మోమాటం
    తలచి వలచి పిలిచి
    రవళి అక్క రాక కోసం ఎదురుచూసే ఈ మనుసుని అలుసుగా చూడకని.....
    రవళి గారి 2nd ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్ మా....

  • @sudharavi7889
    @sudharavi7889 2 місяці тому +2

    అమ్మా బాగున్నారా నేను మీ వీడియో లు అన్నీ చూస్తాను

  • @laxmipendyala2030
    @laxmipendyala2030 2 місяці тому +1

  • @himakada9615
    @himakada9615 2 місяці тому

    ❤️🍀🧿👍

  • @kittukama9669
    @kittukama9669 2 місяці тому +1

    Hi Amma yela unnaru bagunnara

  • @kaammaradiwakarachari
    @kaammaradiwakarachari 2 місяці тому

    అమ్మ చిన్న కారప్పూస చేసేటప్పుడు అల్లం రసం అల్లం మిక్స్ చేసి అల్లం రసం మీరు అడగరు కదా రవాము అలా వడగట్టి మాత్రమే పోయాలి జిలకర వేయకూడదు మీరు వేస్తున్నప్పుడు నేను అనుకున్నాను అమ్మ బాగా ఇబ్బంది పడుతుందని ఎందుకంటే ఇది మేము కూడా ఫేస్ చేశాము ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు జీలకర్ర వేయకండి అల్లం బాగా మిక్సీ కేసి అల్లం వాటర్ వేయండి చాలు ఉప్పు వేయండి చాలా టేస్టీగా ఉంటాయి

  • @PonnalaSarala
    @PonnalaSarala 2 місяці тому

    Amma meeru sufer

  • @PonnalaSarala
    @PonnalaSarala 2 місяці тому

    Amma meeru sufer amma