КОМЕНТАРІ •

  • @rajaraonaidufollowers
    @rajaraonaidufollowers Рік тому +32

    నేచురల్ యాక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నరు/బాగ చేసిండ్రు💐🙏

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 Рік тому +27

    బాబాయి గారు మీరు బాధ పడకండి.మీరు బలగం సినిమా చేసి తెలంగాణ మొత్తం మి బలగం ఉన్నది🎉🎉🎉🎉❤❤❤

  • @ramuduyalamudi2528
    @ramuduyalamudi2528 Рік тому +9

    హోం గార్డ్ జీవితాల గురించి స్పష్టంగా చెప్పిన దాంట్లో చాలా నిజాలు ఉన్నాయి ఇంకా కొన్ని చెప్పలేదు చాలామీరు కర్త ఆనందంమీరు ఇంటర్వ్యూ చేయటం చాలా అదృష్టంగా

  • @n.n.sastry-envinson9325
    @n.n.sastry-envinson9325 Рік тому +16

    ఇలాంటి కళాకారుల ని ఇంటర్వూ చేసి ప్రజల దృష్టిలో నిలిపిన మీకు, karthanandam గారి జీవితం inspiring. మీ ఇద్దరికి శుభాకాంక్షలు 🙏🙏

  • @ksleelavinod2815
    @ksleelavinod2815 Рік тому +8

    కర్తానందం గారు ఇంక మీరు వెనుదిరిగి చూడాల్సిన పనిలేదు..మీ ఆకాంక్ష తప్పక నెరవేరుతుంది..ఇంక సంతోషకరమైన జీవితమే..భరించలేని ఆనందం అనుభవిస్తావు..🙌🙌🙌

  • @mmkumar4349
    @mmkumar4349 Рік тому +5

    Karthanandam Is My friend, Congrats Keep it up you are chosen right platform regards Home Guards life, thanks for film tree Channel. 🙏

  • @prasadsaliganti1406
    @prasadsaliganti1406 Рік тому +3

    మాది కుతూభ్ షా పురం మన ఊరు పేరు తెలుగు రాష్ట్రాలు తెలుసు కునేల చేశారు congratulations

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 Рік тому +12

    కర్తానంద్ చాలా కష్టాలు పడిన మంచినటుడు... తాను హోమ్ గార్డ్ గా పడ్డ కష్టాలనూ ఆవేదననూ బాగా విడమర్చి చెప్పేరు.. చాలా దౌర్భాగ్య పరిస్థితి పాపం.

  • @sathishsathya4449
    @sathishsathya4449 Рік тому +9

    తెలివైన వారు మంచి మనసున్న మనిషి మీకు మంచి గుర్తింపు సినిమా అవకాశాలు ఇంకా రావాలని భగవంతుని కోరుకుందాం.....

  • @vankayalapatiseshagiri3152
    @vankayalapatiseshagiri3152 Рік тому +3

    He is my classmate from 8th class to 10th class.He is most obedient. In school days, he played a drama " EK DIN KA SULTHAN" and he got khammam dist.level first prize.

  • @pentirambabu7875
    @pentirambabu7875 Рік тому +8

    నేను ఖమ్మం వాసిని.
    3 సంవత్సరాల క్రితం నేను కర్తనందం గారిని
    ఖమ్మం లో కలిశాను.
    తనతో నేను సెల్ఫీ తిగాను.
    మంచి కమెడియన్.

  • @raghavachary2116
    @raghavachary2116 Рік тому +6

    Natural Acter...namaskaram.

  • @sangeethashada6165
    @sangeethashada6165 Рік тому +4

    Karthanandam గారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

  • @telugulinestudio982
    @telugulinestudio982 Рік тому +4

    చాలా సంతోషంగా వుంది

  • @narendranathbadey8621
    @narendranathbadey8621 Рік тому +7

    He is our school student in 1978 s.s.c batch acted in Balgam movie❤😂

  • @ramuluvadla5552
    @ramuluvadla5552 Рік тому +2

    ముందుగా యాంకర్ గార్కి ధన్యవాదాలు ఎందుకంటే వీరు బలగం టీమ్తో చేస్తున్న ప్రతి ఇంటర్వ్యూ చాలా బాగున్నాయి , ఈ రోజు కార్థానందం గారి ఇంటర్వ్యూ అందరికంటే చాలా బాగుంది , ఈ సందర్బంగా కర్తాననడంగార్కి అభినందనలు వారి జీవిత విశేశాలన్ని ప్రతిమనిషికి అంవహించుకునే విధంగా ఉన్నాయి యాంకర్ గార్కి మరొక్కసారి ధన్యవాదాలు

  • @ramprasaddevarakonda461
    @ramprasaddevarakonda461 Рік тому +2

    ఖమ్మం జిల్లా కర్తానందన్ గార్గి హోంగార్డ్ సమస్య మీద ఇంటర్వ్యూ నందు ఛుర్చించి నందు కు ధన్యవాదాలు

  • @n.n.sastry-envinson9325
    @n.n.sastry-envinson9325 Рік тому +3

    ఇంటర్వ్యూ చేసేవారికి చిన్న విన్నపం
    నువ్వు బదులుగా మీరు అని సంభోదిస్తే బాగుంటుంది
    సూచన మాత్రమే 🙏🙏

  • @venkikashetti1316
    @venkikashetti1316 Рік тому +3

    Home gourd పరిస్థితుల గురించి వివరించినందుకు చాలా కృతజ్ఞతలు.

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc Рік тому +3

    అద్భుత నటన తో అందరి నీ ఆకట్టుకున్న బాబాయ్ సూపర్

  • @chanti697
    @chanti697 Рік тому +1

    Hats off బాబాయ్ 🙏🙏🙏🙏

  • @ashabishaik2849
    @ashabishaik2849 Рік тому +2

    Nijayitheega chepparusir

  • @ypramkumarKumar
    @ypramkumarKumar Рік тому +2

    హోంగార్డుల కష్టాన్ని మంచిగా వివరించినందుకు ధన్యవాదాలు

  • @RoshanPasunuri767
    @RoshanPasunuri767 Рік тому

    కర్త ఆనందం మిమ్మల్ని జబర్దస్త్ నుండి చూస్తున్నాను మీరు ఇంకా ఎన్నో ఉన్నతస్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాను ఇంటర్వ్యూ చేసిన రవి అన్నయ్య కి ధన్యవాదాలు కర్త ఆనందం గారు మీ పిల్లలు కూడా ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాను

  • @n.n.sastry-envinson9325
    @n.n.sastry-envinson9325 Рік тому +2

    మీకు శుభాకాంక్షలు 🙏🙏

  • @trchandra
    @trchandra Рік тому +4

    Was wondering why this guy was missing interviews! Haven't seen anywhere!

  • @sudhakarvadhyaram6879
    @sudhakarvadhyaram6879 Рік тому +1

    Karthanandham garu mee acting సూపర్ sir

  • @jitraderschukka9141
    @jitraderschukka9141 Рік тому +2

    Good Interview with talented Anchor....

  • @ashokmani3963
    @ashokmani3963 Рік тому +4

    Super❤

  • @gaddamramesh4181
    @gaddamramesh4181 Рік тому +1

    Great performance jabardast lo super👌👌👌👌 ga chesthaadu skirts 👍👍👍

  • @sathishrekha4049
    @sathishrekha4049 Рік тому +1

    Super Sir, natural ga chesaru anchor garu

  • @dvinayak6948
    @dvinayak6948 Рік тому +1

    Namaskar chala santhosam

  • @satyanarayana8947
    @satyanarayana8947 Рік тому +1

    Anna Super meeru

  • @bhoomaiahballa1218
    @bhoomaiahballa1218 Рік тому +1

    Babai gariki danyavaadamulu..Babai kanta thadi pettakandi.

  • @nareshgeela5589
    @nareshgeela5589 Рік тому +1

    Babai meeru Chala great

  • @harika.b4648
    @harika.b4648 Рік тому +1

    Sir mi interview kosam waiting

  • @rajendraprasadpeetala242
    @rajendraprasadpeetala242 Рік тому +1

    God is great baabai

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 Рік тому +1

    Good interview.....

  • @VijayaLakshmi-jf9zq
    @VijayaLakshmi-jf9zq Рік тому +1

    Ithanu chala Manchi actor...

  • @gopigoud5124
    @gopigoud5124 Рік тому +1

    Agguraram (kuthubsha poram) village lo nenu etanini కలవడం జరిగింది❤

  • @rojanetha3130
    @rojanetha3130 Рік тому +2

    👌👌

  • @punnamallikarjun6514
    @punnamallikarjun6514 Рік тому +1

    చాలా బాధపడ్డరు

  • @buthamanil4788
    @buthamanil4788 Рік тому +1

    Super sir

  • @vamshiyadav5382
    @vamshiyadav5382 Рік тому +1

    🙏🙏🙏

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 Рік тому +1

    Meerugreatsir

  • @arunakarraonelavelli446
    @arunakarraonelavelli446 Рік тому +1

    👌👌👌👌

  • @keerthanareddy1036
    @keerthanareddy1036 Рік тому +1

    ❤❤

  • @MulaAnji
    @MulaAnji Рік тому +2

    Home guards problem s correct ga cheppadu babai endukante neenu home guard Anji Goud sircilla

  • @Gangadhar-iz5iq
    @Gangadhar-iz5iq Рік тому +2

    Super 👍 akaka iam home guard

  • @laharkamalkrishna.banala570
    @laharkamalkrishna.banala570 Рік тому +1

    Ma school ne chadivaru 😮

  • @krishnajai5704
    @krishnajai5704 Рік тому

    Super 👌

  • @lingaiahbayya7638
    @lingaiahbayya7638 Рік тому +2

    బాబాయ్ నువ్వు అస్సలు బాధపడొద్దు

  • @sisa1546
    @sisa1546 Рік тому +1

    Sirs job name Home guard,
    To certain extent they work with police during bundh, election period.
    It is unfortunate that according to sir words he is in unfortunate situation to protect his own family.
    The HOME GUARD WHO PROTECTS SOCIETY Along with police department is not in a position to protect his own family financially.
    Authorities should look In to these issues seriously.

  • @bsrao9833
    @bsrao9833 Рік тому +1

    Good Actor

  • @ksrinusrinu6587
    @ksrinusrinu6587 Рік тому +1

    Sar meru na move chakali ilamma move chesaru

  • @gunjamurali2360
    @gunjamurali2360 Рік тому +1

    నేను అతని మునగాలలో చూసాను

  • @mohammadabdulmajeed3798
    @mohammadabdulmajeed3798 Рік тому +3

    Kaka niku. Manchirojilocchimay

  • @janaedits284
    @janaedits284 Рік тому +1

    ఈ యాక్టింగ్ దగ్గర... ప్రకాష్ రాజ్... పనికిరాదు

  • @gummadisadhi9997
    @gummadisadhi9997 Рік тому +1

    Manchi natudup