హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2) హోసన్నా… హోసన్నా… (4) ||హోసన్ననుచూ|| ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన కడలిలో పరదేశులం (2) క్షణభంగురం ఈ క్షయ జీవితం అక్షయ నగరం మనకు శాశ్వతం (2) ||హోసన్నా|| మన్నయిన ఈ దేహం మహిమరూపమై ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2) నాధుడేసుకు నవ వధువులము నీతి పాలనలోన యువరాణులము (2) ||హోసన్నా|| ప్రతి భాష్ప బిందువును తుడిచివేయునుచింతలన్ని తీర్చి చెంత నిలుచును (2) ఆకలి లేదు దప్పిక లేదు ఆహా మన యేసుతో నిత్యమానందం (2) ||హోసన్నా||
హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2)
హోసన్నా… హోసన్నా… (4) ||హోసన్ననుచూ||
ఈ లోకయాత్రలో బాటసారులం
ఈ జీవన కడలిలో పరదేశులం (2)
క్షణభంగురం ఈ క్షయ జీవితం
అక్షయ నగరం మనకు శాశ్వతం (2) ||హోసన్నా||
మన్నయిన ఈ దేహం మహిమరూపమై
ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2)
నాధుడేసుకు నవ వధువులము
నీతి పాలనలోన యువరాణులము (2) ||హోసన్నా||
ప్రతి భాష్ప బిందువును తుడిచివేయునుచింతలన్ని తీర్చి చెంత నిలుచును (2)
ఆకలి లేదు దప్పిక లేదు
ఆహా మన యేసుతో నిత్యమానందం (2) ||హోసన్నా||
🎉🎉
Jesus ❤🎉
Price the lord Jesus 🙏🙏🙏
Excellent Song 🎵 Pastor Garu 🙌 🙏 👏 👌 👍
Bagundhi sir song
Praise The Lord 🙏
All glory to god
చాలా అద్భుతంగా పాడారు బ్రదర్👌👌👌
Glory to God 🙌
Praise God 🙌🙌
Nice song brother
Praise the lord , Amen Amen
Praise God 🎉🎉🎉🎉
Happy palm Sunday
Praise the lord
Praise the Lord Anna 🙏🏻
Praise the lord jesus
🙌🙌🙌🙌
❤❤🎉🎉