ఛాందోగ్యోపనిషత్ సారాంశము

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు గారి అద్వైత ప్రవచనములు అన్ని advaitavedanta.in వెబ్సైట్ లో కలవు.

КОМЕНТАРІ • 26

  • @gouriekotikalapudi
    @gouriekotikalapudi 10 місяців тому +3

    పూజనీయులైన గురుపాదులకి అనేకానేక నమస్కారములు!

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 Місяць тому

    Ohm gurubhyo namaha

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 2 місяці тому

    నమో నమహ గురువు గారు...

  • @giribadvel4763
    @giribadvel4763 8 місяців тому +1

    శ్రీ గురుభ్యోమ్ నమః 🙏

  • @murthyjakki
    @murthyjakki 29 днів тому

    బ్రహ్మశ్రీనివాసం ...
    -------
    మీ అద్వైత స్పందన, మానవళికే అఖండ ఆలంబన..
    మీ మధుర బోధన, మా మనసులకు మనోజ్ఞ శోధన..
    మీ హృదయవిలాసం, ఆ ఆకాశానికే ఆనంద నివాసం..
    మీ ‘మాచింతన’ మా జీవితాలకే ఉల్లాస ప్రకంపన...
    మీ అద్వైత ఆవేశం, మా ద్వైతానికి మారణహోమం..
    మీ అమృత జ్ఞానదీపిక, మా జీవితాలకి ఆనంద డోలిక..
    మీ స్వేచ్ఛ, స్వచ్ఛ రచనలు మాకు నిత్య నూతన ప్రమాణాలు
    మీ వేదాంత మధన బాట,మా మూఢత్వానికి వెలుగుమూట...
    మీ నేర్పాలన్న మనో తపన,మా పాలిట వేదవ్యాస దీవెన..
    మీ సత్యభావప్రకటన, మా వీనుల కందిన దివ్య రాగ ఘటన..
    మీ నిర్వికార ప్రసంగాలు, మీ నిడారంబనం,మీభావ స్ఫురణ..
    బ్రహ్మసత్యం తెలపాలనే మీ తీవ్రపరితాపం మా పుణ్య ఫలం...
    మీ అద్వైత పరిశీలన,వివరణ,ఉదాహరణలు,
    మాద్వైతాన్ని హరించి సామాన్యాన్ని వెలిగించాయి..
    మీ అపారఅద్వైత వెల్లువకి, భయం భయపడి
    మాజీవితాలకి పరిపూర్ణాన్ని అందించింది...
    మా జీవితాలని ద్వైతరహితం చేయాలనే మీ ఆర్ద్రత
    మా హృదయాలలో రాగమై, అనురాగమై భాసించింది..
    సదా మాచెంత మీరున్నారనే ధైర్యం, మా మనసులకు
    తృపుటి సంహారమహా దివ్యప్రసాదంగామారింది...
    సాక్షాత్తు ఆ భగవత్పాద మహనీయుల వెలుగు లా
    దిగివచ్చి, మా శ్రయస్సుకోసం ప్రభావితం చేసిన
    ఆ రమణీయమైన తెలుగు భాషా ప్రసంగాలు..మా
    పాలిట బ్రహ్మాకార వృత్తిగా మారి పునీతం చేసాయి...
    మీ గురుతత్వ చైతన్యం ,ఆ అనంతాకాశంలో
    సత్ చిత్ ఆనందంతో ప్రశరిస్తూ, ప్రకాశిస్తూ పలకరించే
    నిరాకార గురుబ్రహ్మ శ్రీనివాసరావుగారి అపురూప ప్రజ్ఞకి,
    ఇవే మా అనంత ఆనంద కృతజ్ఞతాకుసుమాలు...
    🙏🏻🌸🌸🌸🙏🏻
    ఓ మూర్తి

  • @Dakshinamurthyadiguru
    @Dakshinamurthyadiguru 2 місяці тому

    మహా జ్ఞానీ

  • @chandub9102
    @chandub9102 Рік тому +5

    గురువు గారు కి పాదాభివందనాలు 🙏🙏

  • @satyanarayanatatavarthy3719
    @satyanarayanatatavarthy3719 Рік тому +3

    Guruvu gariki sathakoti namasaskaramulu ❤ 1:28:45

  • @madanmohan5910
    @madanmohan5910 Місяць тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @anithasridhara704
    @anithasridhara704 2 місяці тому

    🙏🙏🙏

  • @sureshakella4263
    @sureshakella4263 Рік тому +1

    Great gyani

  • @pushpamanohar4275
    @pushpamanohar4275 10 місяців тому

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹

  • @vhsarma1945
    @vhsarma1945 Рік тому +2

    గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తసస్యైగరవే నమః

  • @gondesi
    @gondesi Рік тому +3

    Thank you so much 1:28:00 🙏

  • @parabrahmasatyanarayana6209
    @parabrahmasatyanarayana6209 Рік тому +1

    JAI JAI JAI GURUDEV

  • @sureshakella4263
    @sureshakella4263 11 місяців тому +1

    So difficult concept brought out by guruji

  • @prakashvarma3746
    @prakashvarma3746 Рік тому +1

    🙏🙏

  • @bhanuprakashtallapragada4495
    @bhanuprakashtallapragada4495 Рік тому +1

    Jai Guru Deva

  • @venkatanarayanasarmaakella7980

    శ్రీగురుభ్యోం నమః

  • @lavetisrinivasarao1967
    @lavetisrinivasarao1967 Рік тому +1

    🌺🙏🙏🙏🌺

  • @user-fb1vt6yd5y
    @user-fb1vt6yd5y Рік тому +1

    Atma is fastest spreading adi.

  • @user-fb1vt6yd5y
    @user-fb1vt6yd5y Рік тому +1

    Atma is not substance. But shape of substance.