పునాదులు తీస్తే ఇలాజరిగింది|ఆకూలీల రుణంతీర్చుకోలేను| సంతోషించే ఈవిషయం మీకూచెప్పాలనుకున్నా|

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024

КОМЕНТАРІ • 573

  • @pallelapatimadhavi3719
    @pallelapatimadhavi3719 3 роки тому +33

    Hi amma lunch chesara
    అమ్మా మీరు ఇన్ని వీడియోలు చేశారు కదా ఒక్క వీడియోలో కూడా like చేయండి అని కానీ షేర్ చేయండి అని కానీ ఇంకా subscribe చేయమని కానీ ఏ ఒక్క వీడియోలో కూడా నేను చూడలేదు. ఐనా కూడా లక్ష మంది subscribers వచ్చారంటే అది మీరు చేసే వీడియోలు మా మనసుకు అంతగా హత్తుకున్నాయి.మీ వీడియో చూస్తే చాలు మా మనసుకు చాలా ప్రశాంతంగా వుంటుంది.మీరు కొత్త గృహం నిర్మిస్తు వుంటే మేము కూడా ఇల్లు కడుతున్నంత సంతోషంగా వుంది.నిజంగా సంధ్య, రమ్య చాలా అదృష్టవంతులు మీకు కూతుళ్ళు అయినందుకు.

  • @dadiyamuna7814
    @dadiyamuna7814 3 роки тому +26

    ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా గృహ నిర్మాణం పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ము అమ్మ ❤️

  • @tejopriyacreations497
    @tejopriyacreations497 3 роки тому +48

    మనసు బాధగా ఉన్నప్పుడు మీ వీడియోస్ చూస్తే చాలా ఊరటగా ఉంటుంది అమ్మ.🙏🙏🙏😍🥰

  • @bgita2925
    @bgita2925 3 роки тому +67

    ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ ఇల్లు నిర్మాణం పూర్తి కావాలని కొరుకుంటున్నాను 😊💐

  • @chandrakalachandu5882
    @chandrakalachandu5882 3 роки тому +46

    Hiiii Amma
    ఇలాగే మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అమ్మ

  • @radhak.8889
    @radhak.8889 3 роки тому +1

    గృహనిర్మాణ వివరాలు చెబుతుంటే చాలా సంతోషం అనిపించింది.గృహ నిర్మాణం చకచక చక్కగా విజయవంతంగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను అమ్మ😍👌👌

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 3 роки тому +1

    చాలా. సంతోషంగా ఉందండి.ఎలాంటి ఆటంకం కలగదండి.మీమంచి మనుసు కు అంతా మంచే జరుగుతుంది.చిలుకలు, గోవులు చక్కగా చూపించారు.

  • @bhagyamadhavreddy9397
    @bhagyamadhavreddy9397 3 роки тому +2

    మీ మనసు ఎంత మంచిది అమ్మ, అలాగే మీ ఆలోచనలు కూడ అంత మంచిగా వుంటాయి

  • @ganeshsundara203
    @ganeshsundara203 3 роки тому +1

    అమ్మ మీ ప్రతి మాట ఒక అద్భుతం చాలా బాగా ఆలోచిస్తారు మీరు మీ మొదట పనికి శుభాకాంక్షలు

  • @sivakumaripinnamaneni7025
    @sivakumaripinnamaneni7025 3 роки тому +11

    House work fast ga chesthunnaru nice andi👌👌

  • @lalithamantha6268
    @lalithamantha6268 3 роки тому +1

    అమ్మ good afternoon.work chala fast ga unnadi.chala sontosham. భగవంతుని లీలలు అన్ని చూస్తున్నాం. చూశాం కూడా. భగవంతుని అనుగ్రహం మీకు పూర్తిగా ఉన్నది.మీతో మేము కూడా అన్ని చుస్తునందుకు చాలా సంతోషం. 🙏🙏🙏

  • @madhavimateti9755
    @madhavimateti9755 3 роки тому +1

    మీలాంటి మంచి మనుషులకు పకృతి సహకరిస్తుంది అన్ని విధాలుగా అమ్మ

  • @nirubabji3389
    @nirubabji3389 3 роки тому +1

    మంచి జరిగిన చెడు జరిగిన అన్ని మన మంచికే అనుకునే అంత మంచి మనసు అమ్మ మీది ఇల్లు అటువంటి అటకం లేకుండా పూర్తి అవ్వాలినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ 😍❤

  • @ankithareddy4511
    @ankithareddy4511 3 роки тому +5

    Super Amma!! Positive vibes already started.. All the best!!

  • @padmavenkateshd5216
    @padmavenkateshd5216 3 роки тому +1

    🙏అమ. మీరు ఏం చేసిన అంతా మంచే జరుగుతుందమ్మ. మంచి మనసుతో ఉండే మీకు అంత మంచే జరగాలమ్మ.ఇల్లు పూర్తి అయ్యేవరకు ఏ ఆటంకం లేకుండా పనులన్నిటి చకచకా జరిగి పోతయి.🙏🙏🙏

  • @simplelife-up9tw
    @simplelife-up9tw 3 роки тому +8

    What a positivity Jayagaru!! U R assom.❤

  • @nukalarajithanukalarajitha1397
    @nukalarajithanukalarajitha1397 3 роки тому +48

    Amma memu kuda illu kattukovali anukuntunamu bless me

  • @RamaDevi-hf4di
    @RamaDevi-hf4di 3 роки тому

    అమ్మా మేమూ కూడా పోయిన డిసెంబర్ నెలలో ఇల్లు మొదలు పెట్టాము మాకు కూడా మీలాగే కందకాలలో ఆ గంగమ్మ తల్లి వచ్చినది కానీ అప్పుడు మేమూ తెలియక సంతోషం పడలేదు కానీ మీరు మీ మాటలు విని నాకు కూడా చాలా ఆనందం వేసింది ఆ రోజు జరిగిన సంఘఠనలతో మీ వీడియో లో చూసి అయ్యో మేమూ వీడియో తియ్య లేక పోయినా మీ వీడియో లో చూసి చాలా ఆనందం కలిగింది. చాల బాగ వున్నది మీ వీడియో

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 3 роки тому +22

    గంగమ్మ గురించి మీరు చెప్పిన మాటలన్నీ చాలా బాగుంది అమ్మ 🙏🙏

  • @madhurieemani
    @madhurieemani 3 роки тому +36

    Raithulu entha kastapadatharo vellu kuda antha kastapadatharu .vellandharini devudu manchi ga chudali

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 роки тому

    నమస్తే అండీ భగవంతుడు తోడుంటాడు అండి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి

  • @lokavasanreddy7542
    @lokavasanreddy7542 3 роки тому +1

    construction starting undhi chuse avakasam dhorikindhi mee punnyamaani methopatu neeu santhoshichanu Jayagaru thank u God bless u

  • @shikathota6158
    @shikathota6158 3 роки тому

    Hello aunty........... Nenu sravana masam kosam dachina dabbu tho eeroju velli Ammavari Roopu konukunanu every year mokkubadi gaa 1gram ye konedaani kaani ee year mee Gold Saving videos choosaka chaala inspire ayyi koncham yekkuva grams loo teesukunanu................ meeru yeppudu antuntaaru kadaa mee dwara verey vaalu konukuntey meeku inkha aanandam anni andhukey meeku cheptunanu...........Thanks a loott for inspiring us and showing us a way to buy Gold........ ..... 🙏🙏🙏

  • @atoz0to9kvl
    @atoz0to9kvl 3 роки тому

    Me narration baguntundi amma. Mind ki peace ful manchi video chudalante me videos chusthuntanu nenu. Thanks for making videos.

  • @umamaheswarip463
    @umamaheswarip463 3 роки тому

    Meeru chestunna ee sharing valla illu mee vokkaru kattukuntunatlu kaakunda mottam mana family antha kalisi ee karykramam jaruputunatlundi chala santhosham

  • @VijayKumar-vz7ze
    @VijayKumar-vz7ze 3 роки тому +1

    I really feel so relaxed to hear ur voice just like meditation

  • @vijayarapuru874
    @vijayarapuru874 3 роки тому +3

    హాయ్ అమ్మ మీ ఇల్లు కడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 3 роки тому +2

    మీరు గృహ ప్రవేశం కి ఇల్లుకట్టిన వాళ్ళకి పిలిచి భోజనాలు పెడతారు, good idea.

  • @seshupuvvada7025
    @seshupuvvada7025 3 роки тому +22

    శుభాకాంక్షలు అమ్మ

  • @smiley_momvlogs1971
    @smiley_momvlogs1971 3 роки тому

    Meeru ala cheptunte naku kuda chala happy ga anipistundhi amma, nijanga meeru chala positive ga untaru, manam manchiga aalochisthe adhi manchigane avtundhi

  • @pillianuradha1736
    @pillianuradha1736 3 роки тому

    ప్రతిదీ కళ్ల కు కట్టినట్టు చూపిస్తున్నారు ఇల్లు పని కూడా మా సొంత ఇల్లు కట్టుకునట్టు ఉంది అమ్మ

  • @padmamunagala3928
    @padmamunagala3928 3 роки тому +1

    మీరు చాలా బాగా మాట్లాడుతు వుంటే వీనలని వుంటూంది అమ్మ

  • @vinodareddy3584
    @vinodareddy3584 2 роки тому

    Super amma andaru devullu ashrvadincharu amma 🙏🏽🙏🏽

  • @thanujakarra7454
    @thanujakarra7454 3 роки тому +16

    Amma construction antha memu daggarundi choostunnattu vundhi
    Devathaa murthula samakasham lo jarugutunnanduku chala santoshamga vundhi amma🙏🙏🙏🙏

  • @UshaRaniNutulapati
    @UshaRaniNutulapati 3 роки тому +3

    పునాదులు, పిల్లర్స్ చాలా స్ట్రాంగ్ గా వేయించండి జయా. ఇల్లు బాగా ఎత్తుగా వచ్చేట్టు ప్లాన్ చేశారు అనుకుంటున్నా. నీరు బాగా ఊరితే లూజ్ సాయిల్ కదా. పిల్లర్స్ బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. కన్స్ట్రక్షన్ త్వరగా అవాలని కోరుకుంటున్నాను. ❤😊

  • @arthijobs4309
    @arthijobs4309 3 роки тому

    Woow super amma

  • @sowjisomu2103
    @sowjisomu2103 3 роки тому +1

    When we watch and listen your voice will get positive energy amma🙏🙏🙏🙏

  • @lsnaidusubbu2824
    @lsnaidusubbu2824 3 роки тому +2

    Excellent AAMMMAAAMATA
    WHEN U LISTENING VOICE PEACEFUL MIND GREAT GREAT MADAM
    HINDU CULTURE DEVINE GD INFORMATION GREAT

  • @mahalakshmisirigineedi2895
    @mahalakshmisirigineedi2895 3 роки тому

    Chala santhoshamga vundamma vedio choosaka

  • @anjanibai2968
    @anjanibai2968 3 роки тому

    Chaala CHAALA SANTHOSHANGA UNDI AMMA ... NE NE AA ILLU KATTISTHUNNANA ANNANTHA HAPPY GA UNDI.. AM WAITING FOR UR VIDEO 'S .. AM HAPPY..

  • @premilarani7309
    @premilarani7309 3 роки тому +1

    మీరు మాట్లాడే ప్రతి మాట మీకు విజయాన్ని ఇస్తుంది.

  • @manjulachinthalapati9732
    @manjulachinthalapati9732 3 роки тому

    Congress andi Mee chala baga alochistharu.

  • @arunak7371
    @arunak7371 3 роки тому

    Mee alochanalu anni positivega vuntai anduke meku anta mache jarugutundhendi. 🙏

  • @durgapasupuleti4376
    @durgapasupuleti4376 3 роки тому

    అమ్మ ఆ శోకం మీరు చదువుతున్న టే చాలా బాగుంది.అమ్మ విష్ణు సహస్ర నామలు ఎలా నేర్చుకోవాలి చదువుతున్న ప)తిసారి తప్పు గా వస్తుంది ఎలా చదవాలి అమ్మ చేపండి

  • @rajeswaraprasadbussetti4231
    @rajeswaraprasadbussetti4231 3 роки тому

    I am a new subscriber, మీ భావన, దైవారధ్యం చాలా గొప్పగా వున్నాయి తల్లి... నా ప్రణామాలు స్వీకరించండి

  • @anithag2989
    @anithag2989 3 роки тому

    Meeru chaala manchivaarandi....anduke Anni maanche jarugutunnayi....loads of love and best wishes to you and my bro too..... 👍👍👍🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @saraswathinuvvula3526
    @saraswathinuvvula3526 3 роки тому

    Amma Chala happy vundii gagadevee vachinaduku me'manchii manusuke antharki bojanallu petru super amma 🙏🙏🙏🙏

  • @udayasrianandas6216
    @udayasrianandas6216 3 роки тому

    Amma me voice chala bagundi..meru cheppe maatalu vintunte inka vinalanipistadi...so sweet

  • @munigelaswapna1314
    @munigelaswapna1314 3 роки тому +2

    Gangadhevi gurinchi mi explanation super 👌 Amma prathidhatlo manchi ni chudatama mi goppathanam Amma🙏🙏

  • @januprincessofdpt1193
    @januprincessofdpt1193 3 роки тому

    అమ్మ ఏమి పరవాలేదు మీ పూజ ఫలితం నీకు అందుతుందని తెలుస్తుందా గంగమ్మ తల్లి వచ్చింది మణిదీప్ ఈశ్వరమ్మ దీవెనలతో మీరనుకున్న గృహం త్వరగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అమ్మ

  • @tejabattina9183
    @tejabattina9183 3 роки тому +2

    Happy to see our house construction aunty ❤️❤️

  • @veeraprabha2355
    @veeraprabha2355 3 роки тому +1

    సంతోషకరమైన విషయం అమ్మ🙏👌

  • @laxmimavuri7836
    @laxmimavuri7836 3 роки тому +5

    Amma nuvvu chala chala adrustavanturalave 👃👃👃👃👃

  • @pedhammakitchenvlogs
    @pedhammakitchenvlogs 3 роки тому

    చాలా చాలా మంచి విషయం అమ్మ

  • @revathikooram7295
    @revathikooram7295 3 роки тому

    🙏🏿👍👏👏🥀Allthe best amma Meeku ppeddala blessings vachhayi Eka ye aatankamu lekunda mee house 🏠 sppeed ga complete avuthundi

  • @lalitharatnakumari2251
    @lalitharatnakumari2251 3 роки тому +1

    Ekadasi upavasam chesi.dwadasi Nadu meetho partu a Pani variki annadam chesthunnaru.hats off amma

  • @vinuthakn8364
    @vinuthakn8364 3 роки тому

    Amma memanasulaga
    Meeku antaa manchi jarugutundhi 👍

  • @udaydharshini5115
    @udaydharshini5115 3 роки тому

    Super amma

  • @sailalithachannel9033
    @sailalithachannel9033 3 роки тому +5

    Ganga devi gurinchi me explanation excellent 🙏🙏🌹🙏🙏

  • @balaeswaramma1719
    @balaeswaramma1719 3 роки тому

    Miru chese videos Anni baaguntai, kotha intiki paavuralu unde vidam ga nest arrange cheyandi.
    Maa uri peru cumbum, Prakasham District

  • @rangarao3750
    @rangarao3750 3 роки тому

    Super Amma prathi pani lo devudu ni chupisthinaru grt nyc Amma

  • @mnindira1827
    @mnindira1827 3 роки тому

    మీకు అన్ని మంచి గానే. జరుగుతుంది అమ్మ.జరగాలని కోరుకొంటున్నాము

  • @ushaberu3170
    @ushaberu3170 3 роки тому +1

    Step by step meeru kattaboye intiki pratyaksha sakshulam memu. We r glad

  • @babithadorasahadev322
    @babithadorasahadev322 3 роки тому +1

    Can feel ur happiness in ur voice Jaya garu😍

  • @gurulakshmiuppalapati5305
    @gurulakshmiuppalapati5305 3 роки тому

    Meru chpena very nice mam.

  • @kvanaja1251
    @kvanaja1251 3 роки тому

    Màa manchivariki epudu manchi jaruguthundi om namah shivaya

  • @muralilocharla504
    @muralilocharla504 3 роки тому

    Tnqs amma Anni chupistunnandhuku.meku antha Manchi jaruguthundhi amma

  • @anuradhakotte9890
    @anuradhakotte9890 3 роки тому

    మీరు.మంచిగా.ఆలోచిస్తారు.అంతా.మంచే.జరుగుతుంది.సిస్టర్.

  • @dhasarisridhar3718
    @dhasarisridhar3718 3 роки тому

    Mi videos Chala bagunnayi amma

  • @rajakumari576
    @rajakumari576 3 роки тому

    Good evening mam
    Mi house construction work video chala bagundi Amma 🙏🙏🙏🙏 starting nudi makukuda oka idea estunaru 🏠. construction lo.
    Workers ki lunch provide chesaru great job.
    Fast ga work chestunavu.
    Sambaya gangama Shiva parivaram antha akade unaru.Amma.
    Thanks Amma 🙏🙏

  • @sujitharavi329
    @sujitharavi329 3 роки тому

    నమస్కారం అమ్మ 🙏🏼🙏🏼🏠🏡మీ ఇంటి పనికి ఏ ఆటంకాలు లేకుండా మీ ఇలు నిర్మాణం పూర్తి కావలని కోరుకుంటున్నాను 🏡 అమ్మ నాకు మీ ఆసిరివదం కావలి అమ్మ మేము ఇల్లు కాటుకోవలి అమ్మ 🙏🏼

  • @durgavijaya5978
    @durgavijaya5978 3 роки тому

    First comment as Sivayya meku inta manchi gaatram echaru amma..

  • @varalakshmidigudadi2890
    @varalakshmidigudadi2890 3 роки тому

    అమ్మా, మేము upstairs construction చేసుకుంటున్నాము.
    1 1/2 year అవుతోంది స్టార్ట్ చేసి. కరోనా పుణ్యమా అని ఇప్పుడు ఎలక్ట్రికల్ finishings అవుతున్నాయి . House construction lo మిమ్మల్ని చూస్తే నేను కనిపిస్తున్నాను అమ్మా. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి మా ఊరికి ప్రక్కనే. అక్కడనుండి మేము ఇక్కడికి వచ్చాము.

  • @rajasreeinturi7415
    @rajasreeinturi7415 3 роки тому

    Chaala koddi samayam lone mee site roopurekhalu maarypoyaayi Jayagaaru Seeghrameva nirvighna gruhapravesa praapthirasthu 🍀💜🍀

  • @kiranmayichintada7826
    @kiranmayichintada7826 3 роки тому +6

    Good job Jaya Garu, proud of you to giving food to workers

  • @vanajac3830
    @vanajac3830 3 роки тому

    మీరలా చెప్తుంటే ఆనందంతో మునిగిపోయానమ్మా🙏🙏😊😊😊👌👌👌

  • @adaboinaveditha5007
    @adaboinaveditha5007 3 роки тому +1

    Elage devathalu andaru meku thodu ga undi thondarga mana entini poorthi cheyali ani a devudiki korukuntuna amma ❤️luv u Always amma ❤️

  • @natureoftheworld67
    @natureoftheworld67 3 роки тому

    Meru cheprhunte ne thelsuthundi meru entha happy ga unnaro ani chala santhosham amma god bless u nd your family 🙏👍

  • @UshaRani-jx6fq
    @UshaRani-jx6fq 3 роки тому

    Hi amma chala manchiga panulu jarigi illu cattalani congress

  • @gatramvijayanagababu7421
    @gatramvijayanagababu7421 3 роки тому

    హాయ్ పెద్దమ్మ
    ఇది నిజంగా సంతోషిచించల్సిన విషయం పెద్దమ్మ
    పెద్దమ్మ మీ ఇల్లు సక్రమంగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను

  • @balabuvaneswarikoppisetti5860
    @balabuvaneswarikoppisetti5860 3 роки тому

    All the best amma👍🌹🏠

  • @mmvaatsalya21
    @mmvaatsalya21 3 роки тому

    Namastey Amma......

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs 3 роки тому

    Entha opika amma meeku chala grate meeru

  • @vakadabhaskarbhaskar8820
    @vakadabhaskarbhaskar8820 3 роки тому

    Amma Chala machide🙏🙏🙏

  • @vijayalakshmipolisetti7186
    @vijayalakshmipolisetti7186 3 роки тому

    All the best Jaya Garu

  • @gandiumasri6380
    @gandiumasri6380 3 роки тому +3

    Chala santhoshamga vundamma mana house kattadam chusthunte 😍🏡😍

  • @jsh7715
    @jsh7715 3 роки тому +1

    Maa mee manchi manasuki prakruthi saitham Pulakinchi sahakaristhondhi adbhuthanga mee sadhgruha nirmaanam poorthi avuthundhi

  • @sailajatellapti3969
    @sailajatellapti3969 3 роки тому

    Mee puja naku Chala istam Amma

  • @ksridevi463
    @ksridevi463 3 роки тому +2

    amma chala happy ga vundamma mee video chusthunte

  • @doladurgabhavani3
    @doladurgabhavani3 3 роки тому

    అమ్మ మాది వైజాగ్ మేము ఒక ఇంటిని కొనుగోలు చేసం మేమే బొరు వేసుకున్నాం అమ్మ నూట ఇరవై అడుగులు తిస్తే కానీ నిరు రాలేదు ఆ రోజు అ గంగా మాతా నీ భూదేవి తల్లినీ ఎంత గానో వేడుకున్నాను దర్శనభాగ్యం కలిగించూ అమ్మ అని ఆవిడ నా మొర ఆలకించారు వేంటనే పరుగు పరుగున ఉరకలు వేసుకుంటూ అ గంగా మాతా పైకి పొంగుకుంటూ వస్తూంటే నా ఆనందానికి అవధులు లేవు అమ్మ అందరి కంటే మాకే మంచి నీరు పడింది అ అమ్మ లేనీదే ఈ సృష్టి జీవా మనుగడ లేదమ్మా

  • @rajnandinidasari1207
    @rajnandinidasari1207 3 роки тому

    Hello amma.
    Yesterday after seeing your video I was doubtful whether water should be like that or not .so I asked my husband who is a builder by profession to see the video .he said that if there is lot of water while footing the soil will be lose .more care has to be taken and the way they were laying the bed also is not perfect and in the video there was no usage of a vibtrator which is essential during footing. So plz take more care as you are investing lakhs for the construction of your dream house.hope everything goes well and fine. this is a suggestion as we hv already faced during footing as a result again we had to hire the labourers and had to get it done again for the second time resulting to more expenditure .

  • @yrkm9349
    @yrkm9349 3 роки тому +1

    Mana manasu machega unte anni machega jaruguthavi endukate andari ashirvadallu 1 lakshamandi meru echaru kada anduke bagavathudiki estamu merante andukecheparu bagavathgithalo karmacheye falithanni ashichakunda anicheparu kada anduke merantaandariki eshtamu gaga gurinchi enthabagacheparu 🙏🙏👌👌👍👍😍❤️😍❤️

  • @jashu-555-rs
    @jashu-555-rs 3 роки тому

    Amma chala anamdanga vundy

  • @ushasripothamshetty7023
    @ushasripothamshetty7023 3 роки тому

    🙏💐🌈 hallo andi congratulations ela roju meru illu kattadam chupttadam valla andhariki illu ela kattalo koddhiga idea vastundhi andariki oka avaghahana vastundhi kabatti meru chala manchi pani chesthunnaru meru maku thelisina varenandi meru e messages chadhivithe nenu miku kalici nappudu chepputhanu nenu miku dhurapu bhadhuvuni any way 💖congratulations once again 🙏💐

  • @vyshnavivyshu8858
    @vyshnavivyshu8858 3 роки тому

    Ah bhagawanthuni ashishulu yapudu untadi amma meku.. a atankalu undakunda poorthi aithadi house construction don't worry amma... 😘😘😘 Love u amma ❤️❤️❤️

  • @dhanalakshmipadmanabuni4537
    @dhanalakshmipadmanabuni4537 3 роки тому

    Super amma meeru sotramulu baga chaduvutunnaru

  • @kanyakumari5369
    @kanyakumari5369 3 роки тому

    Congrats🎉🎉 sister👌👌

  • @nenumeebujjamma8186
    @nenumeebujjamma8186 3 роки тому

    Ama meku subhakankshalu aa shivaya Krupa katakshalu me paina andharu paina undali ani korukunttunanu 🙏🙏

  • @ushav6436
    @ushav6436 3 роки тому +1

    Namasthe Maa very happy to see your videos Maa

  • @swarooparani9690
    @swarooparani9690 3 роки тому

    Congrats work started. Lucky Jayagaru, manchivariki manchi jarguthundhi.