TV5 Murthy FIRST Reaction On CM Chandrababu Mass Warning | Big News With Murthy | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 71

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam Місяць тому +56

    ఆలస్యం చేసేకొద్ది బరితెగింపు ఎక్కువ అయిపోతుంది.ప్రజలు నష్టపోతారు.యాక్షన్ తొందరగా తీసుకోండి 🙏🏻🙏🏻

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 Місяць тому +18

    రోజు రోజుకు నమ్మకం పోతోంది సర్... ఎందుకు భయపడు తున్నారు టీడీపీ నేతలు జన సేన నాయకులు

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 Місяць тому +23

    Please no words only actions required.

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl Місяць тому +31

    అది విజినరీ లీడర్ అంటే భారీ వరదలతో భారీ నష్టం వారికీ ఇచ్చిన హామీ ప్రకారం వారి అకౌంట్ లో అమౌంట్ వేశారు

    • @ashamuppaneni3880
      @ashamuppaneni3880 Місяць тому +1

      పంట నష్టం తాలూకా పరిహారం కూడా అకౌంట్స్ లో ఇవాళే వేసేశారు.✌️

  • @PVRSNMURTHY
    @PVRSNMURTHY Місяць тому +32

    Sir ఇలాంటి ఆర్ధిక నేరగాళ్లు విషయం లో సౌమ్యత పనికిరాదు, చీడ పురుగులు ఏరి వెయ్యాలి

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 Місяць тому +19

    కేంద్ర ప్రభుత్వం కి ఏ ఉలుకు పలుకు లేదు జగన్ ఏం చేసినా

  • @venkateswaraosingu5635
    @venkateswaraosingu5635 Місяць тому +7

    వాళ్ల పాపలు పండే రోజులు దేగిరా లో పడ్డాయి సిర్

  • @kumarin6239
    @kumarin6239 Місяць тому +17

    మొత్తా నికి జగన్ మోహన్ రెడ్డి కి మోడీ సపోర్ట్ వుంది. అందు కే రెచి పోతున్నా రు.

    • @KrishnaNaidu-y3k
      @KrishnaNaidu-y3k Місяць тому

      Ala anukuntey me murkathvam ayanaku oka state patukoni veladaru ardamayinda ayana desa pradani ayanaku chala panulu vuntey meru leniponi vanni matladadu Telugu valaki edo jabbu

  • @gvsr3011
    @gvsr3011 Місяць тому +6

    Babu sir your patience is unstoppable in 14 years on CM please do action taken Time 95 CBN Told don't allow jagan in alipiriand Temple also only deceleration sign next allow only pl respect Hindus minded Think sir

  • @Sunshinebeauty700
    @Sunshinebeauty700 Місяць тому +7

    Pls CBN sir pls try to encounter all I requesting save AP pls sir otherwise it will big problem sir pls my words try to understand pls s ssssss sir

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 Місяць тому +4

    Warning kaadu Quick action undali.

  • @subbaraogubba-c3b
    @subbaraogubba-c3b Місяць тому +5

    నమస్తే మూర్తి గారు ఇన్ని విషయాలు ఆపొసిట్ పార్టీ చేస్తువుంటే గవర్నమెంట్ వచ్చి ఇంత కాలం అయినా ఆగలేదు అంటే వాళ్ళ కు లెక్కలేని తనము భయం లేకపోవడం కదా ఏ ఒక్కరికి అయినా భయం వుందా

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 Місяць тому +12

    లడ్డు విషయంలో ఇంతవరకు అమిత్ షా స్పందించలేదు కేంద్ర ఏం చేస్తుంది

    • @KrishnaNaidu-y3k
      @KrishnaNaidu-y3k Місяць тому

      Sit vesaru ga emi cheyali pm antey oka rastram kosam pattukoni vundaru valaki chala pani vuntai enno rastra lu vunnai e Ap okate kadu adhi thelusuko CBN vunnadu ga emi chestunnadu

  • @111saibaba
    @111saibaba Місяць тому +5

    ఇంకా బయట తిరుగు తున్నరు అందుకే ప్రెస్ మీట్స్ సవాళ్ళు

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Місяць тому +11

    మోడీగారు ఇంతవరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు

    • @KrishnaNaidu-y3k
      @KrishnaNaidu-y3k Місяць тому

      Ayana us velleru neeku a matram thelida ayina ayanaku Ap thappa a states leva ayana desam gurunchi alochinchali anthey gani oka Ap ni patukoni vundaru deshamlo chala states vunnai

  • @sriharimgb9532
    @sriharimgb9532 Місяць тому +4

    Tappadu sir. Kutralu chestunee untaru. Alert ga undali.

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 Місяць тому

    Great CBN sir 🙏

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 Місяць тому +6

    బాబు వార్నింగ్ లు ఇస్తా ఉంటారు, కానీ వాళ్ళు పెట్రేగిపోతున్నారు , బాబు అంటే వారికి లెక్కలేకుండా పోయారు. భయం లేదు.

  • @mythilinivarthi
    @mythilinivarthi Місяць тому +3

    Sir Anantapur Thapovanam lo chain snatchings ekkuva ga vundi mahilalu thiraga leka pothunnaru please action thisukondi

  • @sadbhavanatharangini2237
    @sadbhavanatharangini2237 Місяць тому +2

    నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంట లో రధం కూడా తగలబెట్టారు

  • @venkypadala8463
    @venkypadala8463 Місяць тому +2

    👍👍🙏🙏🙏

  • @kvsrao1556
    @kvsrao1556 Місяць тому

    Already action is delayed. No words. Action is required

  • @mgc3211
    @mgc3211 Місяць тому +1

    మాటలు కాదు సార్, చేత లలో చూపించాలి, కొడాలి నిన్న ముఖ్య మంత్రి గారి గురించి ఏకవచనం తో గతంలో మాదిరే మొరిగాడు, ఏం చర్యలు తీసుకు నారు?

  • @inalavijaya283
    @inalavijaya283 Місяць тому +10

    మూర్తి గారు కొడాలి నాని, వంశీ ఇంకొకడు వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాలి అంటే వాళ్లు పరార్ అయ్యారు అన్నారు. ఇప్పుడు బయటికి వచ్చారు కదా. ఎందుకు అరెస్ట్ చేయటం లేదు. ఇప్పుడు కూడా కొడాలిగాడు నీఅమ్మమొగుడు కట్టించాడా అని వాగుతున్నాడు. మరి వీడి అమ్మ మొగుడు కట్టించాడా, జగన్ అమ్మ మొగుడు కట్టించాడా. వీళ్ళ ఇష్టం వచ్చినట్లు అక్కడ అన్నీ మార్చటానికి, ధరలు పెంచటానికి, కల్తీలు చేయటానికి? ముందు వాళ్ళముగ్గురిని అరెస్టుచేసి చిప్పకూడు పెట్టించాలి. అలాంటి మాటలు మాట్లాడినప్పుడల్లా మూతిమీద వాతలు పెట్టాలి. ఇదే జరగాలని కోరుకుంటున్నాను.

    • @rangaraokotha7188
      @rangaraokotha7188 Місяць тому

      Savari chese vadu methakaithe gurram 3 kalla meeda savari chstundi.

    • @smd.yusuff1122
      @smd.yusuff1122 Місяць тому

      Arrest Cheyali varin

  • @srikanthdevalla476
    @srikanthdevalla476 Місяць тому +1

    Jai TDP

  • @mohdrafi846
    @mohdrafi846 Місяць тому +2

    ఇద్దరి మధ్య ఉన్న గొడవలు ఉంటే రథం కాల్చడం దుర్మార్గం ,వానిని బొక్కలో వేసి,ఏ చెయ్యితో కాల్చాడో ఆ చెయ్యిని పనికి రాకుండా చేయాలి.

  • @shanthjmd6763
    @shanthjmd6763 Місяць тому

    అక్కడికి వెళితే నిజ నిజాలు తెలుస్తోంది

  • @SRIRKFARMS
    @SRIRKFARMS Місяць тому +1

    CBI enquiry cheyandi

  • @ramamohanakodali569
    @ramamohanakodali569 Місяць тому +3

    Threats won't work. Don't allow more than 5 persons along with him. Don't allow him into the temple without giving declaration. Don't allow him to make political declarations. If Govt follows these rules people will believe.' Otherwise don't make empty threats and blabber cbn.

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 Місяць тому

    Jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jaihooooooooooo YSRCP jaihooooooooooo YSRCP

  • @sivajiGuddati
    @sivajiGuddati Місяць тому

    చంద్రబాబు గారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి మీరు గతంలో ఉంటే మరల మీరు గత పొజిషన్ కి వెళ్ళిపోతారు ఆంధ్ర శత్రుసంహారం చేయండి

  • @srinivass3318
    @srinivass3318 Місяць тому +1

    28 న టెంపుల్ విజిట్ :
    తెలుసుకోవలసిన విషయం ఏంటంటే
    టెంపుల్ కి రావడం ఎవరొకరు ఏదోకటి అనడం
    దాన్ని అతను పొలిటికల్ మైలేజ్ గా
    తీసుకోవడం కోసం ఈ టెంపుల్ విజిట్
    టెంపుల్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెంటనే వెళ్లే వాళ్ళు
    కానీ మందిని పోగు చెయాలి కదా అందుకే ఇ గ్యాప్
    ఆ మందని చూపించి ప్రజలు నమ్మలేదు అందుకే ఇంత మంది తండో ప తండాలుగా వచ్చేసారు. వచ్చిన భక్తులకు నీళ్లు ఇవ్వ లేదు పాళ్ళు ఇవ్వ లేదు అని వాళ్ల మీడియా ఫేక్ వీడియో లు

  • @PadmajaKollipara
    @PadmajaKollipara Місяць тому

    బాబుగారు గాలి వైసీపీ వాళ్ళలాగా గాలి కేసులు పెట్టరు. ఒక్కోకేసుకి దిమ్మతిరిగి బొమ్మ కనపడాలి.

  • @chandraharath-v6t
    @chandraharath-v6t Місяць тому +1

    🎉

  • @hodece1058
    @hodece1058 Місяць тому +2

    Sir rechha kottakandi sir prajalu naasanam avutaru meere amaina cheyyandi

  • @ElisharaoGarikapudi-u3i
    @ElisharaoGarikapudi-u3i Місяць тому

    మూర్తి గారు..... మీరు అన్నమేగా తినేది.ఏం భ్రతుకులు రా మీవి

  • @mdsardarahamed6057
    @mdsardarahamed6057 Місяць тому +2

    జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉన్న రాక్షసుడు పాతాళ లోకంలో ఉన్నాడు కానీ ఆంధ్ర ప్రజలు ఒక అవకాశం అని ఇచ్చారు మరి మరి ఇలాంటి మూర్ఖత్వం రాక్షస తత్వం ఎందుకు చేస్తున్నారు తెలియటం లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా మారండి సార్ లేకపోతే మీకే నష్టం

  • @paritalasubbarao4376
    @paritalasubbarao4376 Місяць тому

    Gatti warninge !!! Vudata vupullu

  • @patrikagopal9229
    @patrikagopal9229 Місяць тому

    Cm numbers. Putu snnaa

  • @DurgaPrasad-fw4sg
    @DurgaPrasad-fw4sg Місяць тому

    CBN gaariki ippudu prajala sahakaaram kaavali,prathi gramam jagarthagaa vundali

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Місяць тому

    AA WARNING SARE EE REACTION SARE COMEDY GA LEDA?😢😢

  • @suryayadav9106
    @suryayadav9106 Місяць тому

    Murthi garu meku me manasuku thelusu Ani but no use

  • @maheshvadige2864
    @maheshvadige2864 Місяць тому

    Moorthy mowa antha silent ga undii bore koduthundi.malli Venu swami gadini koddiga geluku mowa Adu ekkado chill avuthunnadu

  • @velagaadi8202
    @velagaadi8202 Місяць тому

    Anta drama anna cast ni rechakodutunnaru anna ap development kakunda

  • @manjulanadellal5972
    @manjulanadellal5972 Місяць тому

    Kodali,nanene,thannalem

  • @narasimharaju6407
    @narasimharaju6407 Місяць тому +1

    Cbn Ame chayaru waste

  • @ramaiahm7829
    @ramaiahm7829 Місяць тому

    Cyco party vaaru marala chaadelu cheppadam start chesaru. CBN gaaru maarandi

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Місяць тому +1

    కేంద్రం ఎందుకు మౌనం గా వుంది,ఏమిటో మోడీ అవినీతి vipe vunnara ఏమిటో ఈ కర్మ

  • @SKNEmotional-yt2kz
    @SKNEmotional-yt2kz Місяць тому

    Sir anyarvedi mottam matam marustunnar variki yemi teliyady yem cheppina vintar pallollu tho alane untadi

  • @janapriyagangarapu4286
    @janapriyagangarapu4286 Місяць тому

    Ycp vallu prathi office lo ilane chesthunnaru adi kuda cm gariki theliyajeyandi vallu vnnathapadavilo vondu 5y andariki ippudu transfer lo kuda anyayalu chesthunnaru murthi garu dinipina debet pettandi

  • @velagaadi8202
    @velagaadi8202 Місяць тому

    Fake news cheppevallu dramas adevallani uri teyalanna west fellows main leader ni pattukunte vere vallu cheranna

  • @myvu1
    @myvu1 Місяць тому +1

    ఎవరు పత్తితులు కారు. ఏమి, ఎప్పుడు జరిగినా అతడే కారణం అంటే ఏమిటి మన సమర్థత? మీరు రూలింగ్‌లో ఉన్నా,వాళ్లు రూలింగ్‌లో ఉన్నా కరణం వాళ్ళు అంటే ఇక మనమెందుకు?

  • @pranaysai7713
    @pranaysai7713 Місяць тому

    స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతుంటేయ్ ఇప్పుడు ఎక్కడున్నారు మూర్తి గారు మీ పార్టీ (టీడీపీ) రాగానే నోరు మూసేసారు??

  • @sreedharn-cj8mt
    @sreedharn-cj8mt Місяць тому

    Thu

  • @Village.poragallu.
    @Village.poragallu. Місяць тому

    Swami nuvve fast prajalaku em cheyalo adhi cheppu swami

  • @munjetishashi1161
    @munjetishashi1161 Місяць тому

    సార్ మూర్తి గారు ప్రేతిపక్షములో ఉండి సీబీన్ ఆగ్రహము చేయడం తప్పా ఏమి చెయ్యలేరు షామాన్యాలు అయితే ఇప్పటికే బొక్కలో తోషశే వాళ్లు, ఇన్ని ఆధారాలున్న ఏమి చేయలేరు సీబీన్ ప్రెసలు మెప్పు కోశం తప్పా

  • @KrishnaNaidu-y3k
    @KrishnaNaidu-y3k Місяць тому

    Jai Bjp Jai modiji edayina ma modiji gari tharwathey Jai Pk ❤❤🎉🎉

  • @rajkumarmolangiri1315
    @rajkumarmolangiri1315 Місяць тому

    నీ సొల్లు మాటలు ఆపు మూర్తి గారు